Friday, October 20, 2017

బండెనక బండి కట్టీ :)




 
 
బండెనక బండి కట్టీ
గుండెల నిండుగ జిలేబి ఘుమఘుమ లాడన్
చెండుల విసురుచు చకచక
వండుము పదముల మధురిమ వనితా రమణీ !
 
చీర్స్
జిలేబి
 

 

202 comments:



  1. హైకూలూ స్మయికూలూ
    మాకయ్యెన్ తేటగీతి మధురము గానన్
    పాకము గానుచు పాదపు
    పేకల్ పడగొట్టగాను పేర్మిగ వచ్చున్ :)

    జిలేబి

    ReplyDelete


  2. మృణ్మయుడతండు, కాడౌ
    రాణ్ముని, దుర్యోధనుండు; రాముని సుతుఁడే,
    షణ్ముఖ! కుశుడరయన్నీ
    షణ్మాత్రము హరిమ చాలు చక్కగ గనుమా!

    జిలేబి

    ReplyDelete


  3. ఎవరో యీ శ్రీ చిలిపీ !
    పవరున్న మడిసి కొమరుడు పన్నగ శయనా !
    కువకువ యనుచున్నిచ్చున్
    జవరాలి పెదవులపైన చక్కటి ముద్రన్ :)

    జిలేబి

    ReplyDelete
  4. శుభము శుభము మీకు
    శుభము శుభము లేను
    శుభము శుభము లేక
    సుఖము లులేవ న్నది

    ReplyDelete
    Replies

    1. ధన్యవాదాలండి కష్టేఫలే వారు

      టపాకాయలు బాణ సంచాలు పేల్చుకుందాం రండి
      రారండి తెరతీయండి :)

      జిలేబి

      Delete
    2. నారదుల బ్రాండ్ టపాసులు
      నేరుతురే తవరు దక్క నిగుడుచు కాల్చన్ ,
      రారమ్మని బిలుతు , రయిన ,
      సారీ యని తొలగి చనుట చతురత యనఘా !

      Delete
    3. ఉన్నమాటన్నారు సార్ _/\_

      Delete


  5. నారదుల వారు బిలువన్
    పోరా దనిరే టపాసు పోరులకున్నూ :)
    పోరీ వేయుము కందము
    హోరా హోరీ గురువులు ఓహో యనగన్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. తమ కందము తమకందము
      తమ కందామృత కలశిని తడిసి బుధవరుల్
      బ్రమగప్పి తినుట త్రావుట
      తమ తమ నెలవులకు జనుట తలగుదు రనఘా !

      Delete


    2. లక్కాకుల వారు నమో నమః !


      చీర్స్
      జిలేబి

      Delete


  6. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో :)


    తమకంబే తగ్గేలా
    ఘుమఘుమ లాడించ వయ్య గుమ్మను నేడే !
    గమకంలో మైకముతో
    నిమిషంబే యుగముగాను నెచ్చెలి వేచెన్ !


    చీర్సు సహిత
    జిలేబి

    ReplyDelete


  7. శర్మా జీ కోపంబే ?
    కార్ముడు వాసుడు బిరబిర కామింట్లకనన్
    గర్మా గరమ్ము సెక్షను
    చార్మింగుగ జేసెనోయి చక్కగ గనుమా !

    జిలేబి

    ReplyDelete

  8. ఆ రావణుడణచె హరిని ;
    మారీచుఁడు రాముఁ జంపి మాన్యుం డయ్యెన్
    రారాజు చంపె భీముని;
    పోరి ! శకారునివలెన్ కపోలము గలదే :)

    జిలేబి

    ReplyDelete


  9. శోధిని ! కమింట్ల పేజీ
    రాధనమై వెలసెనోయి రాజిలు బ్లాగుల్ !
    కాధా జేర్చితి మోయీ
    నాధ మనానిమసులకట నప్పుచు వేయన్ :)

    జిలేబి

    ReplyDelete


  10. నాకెందుకండి కోపము !
    మీ కెలుకులుమీవి ! మాది మీదను మాటల్
    తాకెను హృదిని సుతారము
    గా! కష్టేఫలములోయి కంద‌ జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  11. అగిరమునకు భయపడలే
    దు!గుబ్బెత పలుకుల కదిరి దూరము బోయెన్ :)
    సుగుణములొక్కటె చాలవు
    భగభగ మండవలెనయ్య పరిధిని మీరన్ :)

    జిలేబి

    ReplyDelete


  12. దేవతల ప్రతినిధివనుచు
    నీవు తెలుపగ వినినాము! నేనడి గే ప్ర
    శ్నావళికి సమాధానము
    ఓపికతో తెలుపుమోయి ఓ హరి బాబూ!

    జిలేబి

    ReplyDelete


  13. కలియుగమునకు జిలేబీ
    విలువల జేర్చ హరిబాబు విదురుండాయెన్ !
    బలహీనుడు కాడోయీ
    కలకాలపు ధార్మికుండు కడవన్నె భళా !

    జిలేబి
    ఓ మై గాడ్ లో విలాగ్ - బహుత్ సమయ్ బీత్ గయా నయా భగవాన్ ఆకే :) ఇస్కో హమ్ భగ్వాన్ బనా దేంగే :)

    కలియుగమునకు జిలేబీ
    విలువల జేర్చ హరిబాబు విదురుండాయెన్ !
    బలహీనుడు కాడోయీ
    కలకాలపు ధార్మికుండు "కడవుళ్" మనకున్ :)

    జిలేబి

    ReplyDelete


  14. కంది వారికి కవులందరికి జేజేలు


    ఎంత సుదినమిది ! పద్యము
    లెంతటి తృప్తిని మనసుకు లెస్సగ జేర్చె
    న్నింతై పూరణ లంతై
    వింతల గొల్పుచు జిలేబి విరివిగ విరిసెన్ !

    జిలేబి

    ReplyDelete


  15. షట్టప్పండ్గెట్టవుటూ !
    పట్టమ్మా యొజ్జయేన ! పలుకుల్ హాట్ హాట్ !
    గిట్టిందెవరికి బెత్తము
    గట్టిగ తగిలిన దెవరికి కవన జిలేబీ!

    జిలేబి తహ తహ
    యేదో జరుగుతోంది
    తెలియట్లే :) జఠరాగ్ని మండుతోంది :)

    ReplyDelete


  16. ఘర్వాలాకథ భేషౌ !
    హర్వుగ బేర్చెను జిలేబి హజరత్ సుశ్రీ !
    కర్వరి యనుకున్న నరుడు
    పర్వత మైనిలచె మేలు పైడివెలుంగై !

    జిలేబి

    ReplyDelete


  17. సాక్ష్యము ఢమాలు ! భళి బలి !
    కక్ష్యను దాటగ కమాలు గాయబు సుమ్మీ !
    భక్ష్యంబాయె హరిహరీ
    దాక్ష్యత యెవరిదె జిలేబి దమ్ములెవరివే :)

    జిలేబి

    ReplyDelete


  18. ఓ రావిశాస్త్రి ! నాడు క
    థా రాశుల పోసినావు ! తరుణము మార
    న్నీ రాతల నేడుగన
    న్నౌరా యత్యుత్తమమన నమ్మిక లేదౌ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. వచ్చిన విమర్శ కాస్త క్లినికల్ గా ఉందనిపించింది.

      Delete


  19. వరమై వచ్చిన పెనిమిటి
    ని రసమయ జగత్తులోన నిజగానమునన్
    "మురిపాలముకుందా" యను
    చరణముతోఁ బతికి సేవ సలిపెను సతియే !

    జిలేబి

    ReplyDelete


  20. రారమ్మ ని బిల్వ భళీ
    ఓ రాజ్ఞీ ఓకె ! సూవె ! ఓరకనుల ఒ
    చ్చారా ! ఒస్తే ఏదో
    మీ రసనల్ మీరు గాంచుమి యనెదవే ! హా!


    జిలేబి

    ReplyDelete


  21. జేగంటలతో మేలౌ
    భాగవతమ్మును జదువుట; పాపము సుమ్మీ
    రాగము తాళము లేక
    న్నే గుణికియు లేక చదువ నెరియును లేకన్ !

    జిలేబి

    ReplyDelete


  22. పైడి వెలుంగుల బాండ్లట !
    మోడీ ప్రభుతది జిలేబి మొహరీ సాహో
    రే ఢమఢమయనునో ? జో
    గాడుచు నిదురగనునో ? బిగాదిగ యగునో :)

    జిలేబి

    ReplyDelete


  23. మంజుల కాదండీ లత
    వింజామర గీతములను విరివిగ జేసెన్
    సంజె సమయముల మధురిమ
    మంజరి యై కప్పెనమ్మ మదిని జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  24. డాలర్లివ్వండ్రీ దే
    వాలయ మందలి ప్రభువును వాకిట తెస్తా !
    ఐలయ్యమాట వినవోయ్
    చాలవు మీరిచ్చు కోట్లు చాలవు సుమ్మీ :)

    జిలేబి

    ReplyDelete


  25. హిందువుల లోన దేవు
    ళ్ళందర దేలన్ జిలేబు లైయున్నారోయ్ ?
    అందరి లోనన్ గల డెం
    దెందు వెతికినగలడోయి దేవుడు నెఱియై !

    జిలేబి

    ReplyDelete


  26. సీజను మొదలాయెన్ రా
    మా జనులు భళిభళి గొల్వ ! మముగావన్ ర
    మ్మా ! జానకీప్రియా! రా
    మా! జావళుల నిను బిల్తు మాన్యుడ రమ్మా !

    జిలేబి

    ReplyDelete


  27. శశబిందువు నిర్గమనుడు,
    దశకంఠునిఁ గొల్చు నరులు, ధన్యులు గద, రా
    మ! శరణు జొచ్చిరి నీచెం
    త, శమనమున్నొందిరి సతతముసేవింపన్ !

    ಜಿಲೇಬಿ

    ReplyDelete


  28. పరువపు శంఖము పూరిం
    చి, రవిక బిగువుల జిలేబి, చింగారీ ! నీ
    సరసమ్ముల దేలన్ సరి
    పరదుకొనుచు మగడతండు పావనుడయ్యెన్ :)

    మరీ యింత బిగువా :)

    జిలేబి

    ReplyDelete


  29. బుచికీ నివేది కల తా
    కిచకిచ లాడన్ జిలేబి కిసుకిసు లాయెన్
    కచరా పదముల తలద
    న్న చప్పున యనానిమస్సు నప్పుచు దన్నెన్ :)

    జిలేబి

    ReplyDelete


  30. తల్లీ ! డిల్లీ పాయే !
    మళ్ళీ దీపావళీయమట కారణమౌ :)
    విల్లన్లయ్యిరి సుమ్మీ
    రిల్లములన్ ద్రుంచుచు మన రిబ్బుడు జనులున్ :)


    జిలేబి

    ReplyDelete


  31. పరిమళ భరితము పదములు
    పరువము పద్మార్పితముగ పదనిస లాడెన్ !
    దరువులు బరువై తూగగ
    సరసపు వీధుల జిలేబి చక్కగ సాగెన్ :)

    జిలేబి

    ReplyDelete


  32. ఆఫీసు బ్యాగు దొరికెన్
    కాఫీ పైసలు జిలేబి గావన్నదిగో
    సాఫీ గా చెప్పిరహో
    మాఫీ సాబ్ ! సేఫు దస్కమౌ! భళి మెరుపూ !

    జిలేబి

    ReplyDelete


  33. ఏదేని పలుకు, చిత్రము
    పాదము కైపదము పెఱయ భామయు జూడన్
    కాదనకన్కందము భళి
    చాదస్తము వీడి రమణి సరసకు వచ్చున్ :)

    జిలేబి

    ReplyDelete


  34. ఓ పెబువా!యాంటోనికి
    నీపదముల చెంత శరణు నిమ్మా ! హే క్రీ
    స్తూ ! పాపులను క్షమింపుము !
    దీపావళి క్రిస్సుమస్సు దీటగు నా ! హా !

    జిలేబి

    ReplyDelete


  35. నార్తు కొరియా మదమ్మును
    గర్తము లో తొక్కి యడచ గావలె నోయీ
    నర్తకి జిలేబి పదముల
    హర్తాళు భళిభళి యనుచు హజ్రత్ సుశ్రీ :)


    జిలేబి

    ReplyDelete


  36. మోహంబో మేహంబో
    బాహాటముగా మన యనపర్తీశునికై
    హాహా కారపు కందము
    సాహోరే యనుచు నిమ్మ సరస జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  37. ఓ నీహారిక పాలిటి
    రాణీ చంద్రముఖి! రమ్మ ! రారా యనుచున్
    బోణీ రియలిండియనుకు
    నీ నాట్యపుతాడనముల నిమ్మా కొమ్మా :)

    జిలేబి

    ReplyDelete


  38. నిను గూర్చి మరియు ననుగూ
    ర్చి నిరత మన్యముగ తలచి రిక్తంబగుచున్
    మనుజుడ బాధ యదేలా!
    విను నా విస్తీర్ణముగ భువిని నీవు సుమా !

    జిలేబి

    ReplyDelete


  39. పట్రాని! శంకరుడు పతి
    గట్రాచూలికి, పతి హరి కంతుఁడు సుతుఁడే,
    నిట్రముగా బెరయు చలకు,
    వట్రము గా మందరమును వాసుకి చిలుకన్!

    జిలేబి

    ReplyDelete


  40. ఎట్రా! నీ మతి పోయే
    నట్ర? జిలేబమ్మ చెప్ప నమ్మితివ ! భళీ
    వట్రవు లో నిను దొక్కెన్
    గట్రాచూలికి, పతి హరి కంతుఁడు సుతుఁడే ?

    జిలేబి

    ReplyDelete


  41. మతమన్నది మొఱుకుదనము
    సతతము దానిన్ సణుగుచు సయ్యాటల సా
    రతరముల జూడ నేలా !
    పతనంబగునది కుహేళి పరిధిని మీరన్ :)

    జిలేబి

    ReplyDelete


  42. మతమన్నది మౌఢ్యంబ
    న్న! తరచి తరచి హరిబాబు నసుగుడదేలా!
    కుతకుత లాడన్ "లాడెన్"
    చతురత బడయ మరుజన్మ చక్కగ మీదే :)

    జిలేబి

    ReplyDelete


  43. చిక్కదు జిలేబి దొరకదు
    యెక్కడ గలదో తెలియదు యెవరికి గూడన్ :)
    చక్కగ కమింట్ల వాద్యము
    పక్కల వాయించుచుండు పద్యపు రమణీ :)

    జిలేబి

    ReplyDelete


  44. ఇందుగలదందు లేదని
    సందియము వలదు జిలేబి చట్రము లోనన్
    బందీ యై యుండెను గో
    విందుని మరచి భువిలోన వివరంబరయన్ !

    జిలేబి

    ReplyDelete


  45. హరిబాబూ యిస్లాము యొ
    కరి కొకరు బిడాలము యెలుకవలె సరిసరీ :)
    పరదుకొనుచు పద్యములన్
    బిరబిర వ్రాయన్ జిలేబి వీరిని గనవే :)

    జిలేబి

    ReplyDelete


  46. కాట్రేడు మగడు , నగపతి
    గట్రాచూలికి జనకుడు; గణపతి యేగా
    కట్రాడ మనకు విభుడై
    భట్రాజులవలె పొగుడుము భద్రము గానన్ !

    జిలేబి

    ReplyDelete


  47. భాండమ్ముల నింపిరహో
    చెండాడుచు రాజులను సుచేతులగుచు మా
    ర్తాండుల వలె భళి భళిరా
    పాండు కుమారులు, నలుగురు పదుగురు మెచ్చన్!

    జిలేబి

    ReplyDelete


  48. అదిగో మళ్ళీ మనుజుడు
    కదనపు రంగమున దూకె కాట్రేడా ! నీ
    పదముల సంధుల లొసుగుల
    సదనంబందున జిలేబి చక్కగ గనుచున్ :)

    జిలేబి

    ReplyDelete

  49. మనసే మిత్రుడు శత్రువు
    మనకెల్లరకున్ జిలేబి మహిలో సుదతీ
    విను, జయ విజయులు రక్కసు
    లనఘా కారణ మది, మది లబ్జుగ సుదతీ !

    జిలేబి

    ReplyDelete


  50. మనసే మిత్రుడు శత్రువు
    మనకెల్లరకున్ జిలేబి మహిలో సుదతీ
    విను, జయ విజయులు రక్కసు
    లనఘా కారణ మది, మది లంపట మదియే !

    జిలేబి

    ReplyDelete


  51. హే పిల్లగాడ ! నా గుం
    డే బిరబిర తిరుగుచు మజ డెక్కించేసే !
    గోపాల ఫిదా హోగయ !
    కైపుల తేలితిని రా సఖా ! జత వురికేయ్ !

    జిలేబి

    ReplyDelete


  52. జాతీయ గీతము మనకు
    జీతా జాగ్తా జిలేబి జీవము బోయు
    న్నేతా వాతా! నేతలు
    జోతలిడమనుచు నియంత జోక్యము వలదే :)

    జిలేబి

    ReplyDelete


  53. లింకుల యోధుడు యూజీ
    లంకెలు ఫేస్బుక్కులోన లభ్యము గానన్
    చెంగున దూకుచు బట్టుకొ
    నంగట చెంగట కుదుర్చు నమ్మ జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  54. ఆహ్వయము జిలేబీయట! అచ్చెరియము
    జిహ్వికకు పంచదారయె చేదు గాదె?
    గహ్వరము మధుమేహము కారణమ్ము
    జిహ్వ చాపల్యమకట గజిబిజి చేయ :)

    జిలేబి

    ReplyDelete


  55. బెంగాలీయమ్మాయిల
    వింగడముల్ రసమలాయి విరివిగ మేలౌ
    సింగాఢ మిష్టి దోయీ
    బంగరు దినముల తలపుల వాహ్ జీపీయెస్ ! :)

    జిలేబి

    ReplyDelete
  56. బూతులు మెచ్చని రమణికి
    బూతులు తిట్టెడి మొగుడు
    దాపరించు టది యేమి?
    "శర్మ"ను "ఖర్మ"గ జేసిన
    హాలిక కేమి లాభమొ?
    కుందవరపు కుకవి చౌడప్పా!

    ReplyDelete
    Replies

    1. ఓ!

      అగ్రిగేటరు లో లేక పోవడంతో విషయం తెలియకుండా పాయే :)

      చాలా పురాణ రభస పఠనం జరుగుతోందా !

      అయ్యో ! అయ్యో నారదా నీకూ నాకూ తెలీక యేదో యేదేదో జరిగిపోతోందయ్యా :)


      జిలేబి

      Delete
  57. 1. Real Indian26 October 2017 at 09:13
    ఆర్య ద్రావిడ సిద్దాంతం గురించి 100 ఋజువులు చూపిస్తానని హరిబాబుకి చాలెంజ్ చేశాను. కానీ మోడరేషన్ తీసెసి చర్చ చెయ్యాలని కండీషన్ అడిగాను. ఎందుకంటే హరిబాబు స్టైలె ఇలా ఉంటూంది:

    1. ఎవడైనా ఏదైనా పోష్టు పెట్టాలి అంటే దాని గురించి రీసేర్చి చేసి, ఒక అభిప్రాయానికి ఒచ్చి.. రాస్తాడు.
    2. మనం చర్చిద్దామని ఏవైనా కామెంట్లు పెట్టామనుకోండి, దాన్లో మనోడి సిద్దాంతం బండ తప్పు
    3. ఇక వల్ల కాదు అనుకున్నప్పుడు.. మనకామెంట్లు పబ్లిష్ చెయ్యడం పూర్తిగా మానేసి "చూశాడా పారిపొయ్యాడు" అని 4 రోజుల్ల తర్వాత ఇంకో కామెంటు వొదులుతాడు. బుర్ర గోక్కోవడం చాలెంజి చేసినవాడి పని.

    4. ఈలోపు ఈజీ స్రీరాం లాంటి గొట్టాలు.. ఓ వెయ్యి లింకులు(అవి ఫేసుబుక్కులో ఎవడివో అభిప్రాయాలు).. ఋజువుల పేరుతో వొదులుతారు.


    Reply
    Replies
    1.
    Zilebi26 October 2017 at 09:27

    అదురహో రియల్ ఇండియన్ !
    సెభాష్ ! సరియైన పోటీ !

    చీర్స్
    జిలేబి
    HARI.s.BABU
    జిలేబి గారూ!
    ఇకద దేబికి మీరు చీర్లు చెప్పారు?నన్ను "వాడు,వీడు" అని సంబోధించినందుకా?మోడ్రేషన్ తీసేసి బూతులు మాట్లాదే అకాశం ఇవ్వనందుకా?ఒకప్పుడు ఇక్కడ మిమ్మల్నే ఒకరు రెచ్చగొడితే రెచ్చిపోయి మీరూ నోరు పారెసుకున్నది గుర్తుందా?

    సంస్కారం లేని వాళ్లకి కూడ చీర్లు చెప్పదం దేనికి గుర్తు?వ్యంగ్యం వేఅరు,నీచత్వం వేరు!పెద్దవారు వ్యంగ్యం వరకు సరిపెట్టుకుంటే మీకూ మీ వయసుకీ మర్యాద,అది తప్పి నీచమైన పనులు చేస్తే సహించే దద్దమ్మలు ఎవరూ లేరు - గుర్తించుకోండి!

    మరోసారి నా విషయంలో ఇలాంటి పొరపాటు చేస్తే మర్యాదగా ఉండదు.

    ReplyDelete
    Replies

    1. దేనికి సరియైన సమాధానం ఆ భాష లోనే ఇవ్వాలి అంతే గాని ఎవడో యేదో వాగేడని వాడి లా నే "వాడి" గాదనే ముఖడా యూజ్లెస్

      చీర్స్
      జిలేబి

      Delete

  58. దత్తపది - తల మెడ వీపు కడుపు
    భారతార్థంలో

    ఒకడు పురట పుట్టగ వీ
    డి కర్ణుడై తలపులన్ కడిగడి పిరిమి య
    య్యె! కిరీటి యెమ్మె డవులు మ
    రొకడాయె సువీ ! పుడమిన రూపడుగెవడో ?

    *పురట - బంగారు
    *కడిగడి - కడుంగడు అన్న అర్థంలో -
    *ఎమ్మె - మనోహరము
    *డవులు - సొంపు
    *రూపడుగు - చావు


    జిలేబి

    *ఒకడు బంగారు (పురట); పుట్టుకలోనే తనను (కుంతిని) వీడి కర్ణుడై తలపుల లో (మదిలో) నెలవు.

    మరొకడు కిరీటి మనోహరము (ఎమ్మె) ; సొంపు (డవులు)

    రూపడుగు- మృత్యువు - వీరిద్దరి లో ఎవరిని
    మృత్యువు కబళిస్తుందో అని కుంతి మనోవ్యధ

    ReplyDelete


  59. సుకవీ ! పుడమిన్ భారత
    ము కడు పురటయగుచు పద్యములకు నెలవుగా
    మకులముగ యెమ్మె డవులై
    సుకరపు తలపుల జనులకు సురటిగ సువ్వీ !

    జిలేబి గుండు సున్న :)

    ReplyDelete


  60. మర్యాద సుమ! జిలేబీ !
    ఫిర్యాదులకు బదులివ్వ ఫిక్రో మత్ ! లే!
    పర్యాయపదమ వవలెన్
    కార్యకలాపములములకు కదము కదమనన్ !

    జిలేబి

    ReplyDelete


  61. మీ పద్యములకు మీరే
    ఓ బామ్మా యర్థమెల్ల ఓపిక గాన
    న్నీ పారునికి విడమరిచి
    రాపాడించవలెనోయి రమణి జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  62. అవునండి! ఆయనకు బా
    ధ వులికిపాటు కలుగన్ పదములటు ధారా
    శ్రువులగుచు దుముకుచున్నా
    శువుగా వచ్చిన కవనము శొంఠి కషాయం !

    జిలేబి

    ReplyDelete


  63. రాగిణి! సుఖమయము రమ్యమగు బతుకు
    నాగపూజ సేయ! నరక మబ్బు
    భోగ విలసితమగు భోక్తృత్వపు పుటము
    ల గవగవ మనిన మెలకువ లేక !

    జిలేబి

    ReplyDelete


  64. మా పాత టపా చదివా
    రే! పోడిమి మాది! వెలుగుఱేడనె నోయీ !
    ఈ పారుడు మాచన లా
    గా పాఠము జెప్పు కైపు గలవారెవరే :)


    జిలేబి

    ReplyDelete


  65. ఒకచెంత ఆంధ్ర భారతి
    మకరందపు కైపదములు మరియొక వైపున్
    సకి ఛందసు సాఫ్ట్వేరై
    వికసించితివే జిలేబి విదురుల సభలో :)

    జిలేబి

    ReplyDelete


  66. ఒకచెంత ఆంధ్ర భారతి
    మకరందపు కైపదములు మరియొక వైపున్
    సకి ఛందసు సాఫ్ట్వేరై
    వికసించితివే జిలేబి విదురుల సభలో :)

    జిలేబి

    ReplyDelete


  67. వలలో సాలీడిచటన్
    కలగనె నోయీ జిలేబి కసబిస యనుచు
    న్నిలలో వైషమ్యములకు
    విలువలకు మతములకసలు వీయము గలదో ?

    జిలేబి

    ReplyDelete


  68. విరివిగ జనులిట కామిం
    ట్ల రిపులయిరహో జిలేబి టక్కరు పిల్లా !
    పరిపరి విధముల నరులై
    సుర లసురులు గూడి రొకట చుట్టము లగుచున్!

    జిలేబి

    ReplyDelete


  69. విను రాముని భక్తుడుగద
    హనుమంతుఁడు ! పూజనీయుఁ డసురుల కెల్ల
    న్ననఘా లంకేశ్వరుడౌ
    మన సీతమ్మను జిలేబి‌ మాయన్ దేల్చెన్ !

    ReplyDelete


  70. నే రాజకీయమున కె
    ళ్తా! రాస్కో వేదఘోష లావై మక్కా
    లో రవళించుట తధ్యం !
    పోరీ! పోరాడెదనిక హోరాహోరీ :)

    జిలేబి

    ReplyDelete


  71. బందీ యయ్యె తన గృహం
    బందున ఐలయ్య! వైశ్య వంగడ మును తా
    కొందల పరుచ, జిలేబీ
    యందరు పారుల వలె నభయము నిత్తురటే !

    జిలేబి

    ReplyDelete


  72. నా తొలి పొత్తంబిదిగో !
    చేతలు నావి, వలబోజు చేవయు జేర్చన్
    రాతల ధూర్జటి ఫాంటున
    మీ తల పైకెత్త దగు సుమీ హిందువుగా !


    జిలేబి

    ReplyDelete


  73. వాటమ్మా! పద్యము తో
    కాటేయగ లేదదేల ! కన్నా రారా
    ఝాటము తో కొడ్తా ని
    న్నూ టప్పని గుండెపగుల నుచుకునుచుకనన్ :)

    జిలేబి

    ReplyDelete


  74. నరసన్నా ! కైపదముల్
    పరిపరి విధముల్ సమస్య ఫట్టు మనుచు వీ
    డు రకరకములుగ కవుల చ
    తురత కది పరీక్ష సూవె తుచ్ఛము కాదోయ్ :)

    జిలేబి

    ReplyDelete


  75. పెండ్లి యాయె ఫతీమకు పిరియము పిన
    తండ్రితో, రతికేళినిఁ దనయ కోరె
    మగడితో సరసమ్ముల మధురిమలన
    తేలగాను కలిగెనయ్యదే హసనుడు !

    జిలేబి

    ReplyDelete


  76. హా! మారీచుడ! హరిణిగ
    రాముని వంచించి, సీత! రావణు వలచె
    న్నేమగువా! మోసముతో
    యీ మెడదన యిట్టలముగ యిడుగడ జేతున్ !

    జిలేబి

    ReplyDelete


  77. యోగంబేదైనన్నే
    మీ గవవనము వలయను సుమీ భోగంబుల్
    నీ కాయము మానసమున
    యే కోరికయు మరిలేక యిముడవ లెన్బో !

    జిలేబి

    ReplyDelete


  78. ఉప్పూ చప్పూ లేకన్
    టప్పను టుప్పను పదముల టక్కరి లేకన్
    గుప్పను కందపు కామిం
    ట్లప్పటి కప్పుడు జిలేబి టప్పాల్వలదే :)

    జిలేబి

    ReplyDelete

  79. ఫిర్యాదు వచ్చె వివరము
    "దుర్యోధనుఁ బెండ్లియాడి ద్రోవది మురిసెన్"
    పర్యయ మేమో యమరిక,
    చర్యగొనవలె సరిజేయ చక్కగ నిపుడే !


    ---

    భార్యగ భానుమతి మురిసె
    దుర్యోధనుఁ బెండ్లియాడి; ద్రోవది మురిసెన్
    వర్యులగు పంచ పాండవు
    లార్యుల భర్తృత్వము భగ లబ్ధిగ గానన్ !

    జిలేబి

    ReplyDelete


  80. తప్పొప్పుల గాంచుటయే !
    అప్పా! మనగురువు చేత లన్జూ చెదవే ?
    తప్పమ్మా ! నిష్కృతినిక
    చప్పున కోరుము జిలేబి చక్కగ నిలువన్ :)

    జిలేబి

    ReplyDelete


  81. ನಾವೂ ಓದ್ತಾ ಯಿರ್ತಿನಿ
    ನೀವೂ ಯಿನ್ನು ಬರಿತಾಯಿರೀ ಗಾಡಿ ಭಳಾ
    ಱಾವವರೇ ಚೆನ್ನಾಗಿದೇ
    ಕಾವೇರೀ ವೇಗವಾಗಿ ಕನ್ನಡ ನಿಮದೇ :)

    ---

    నావూ ఓద్తా యిర్తిನಿ
    నీవూ యిన్ను బరితాయిరీ గాడి సుమా
    ఱావవరే! చెన్నాగిదె
    కావేరీ వేగవాగి కన్నడ నిమదే :)

    ಜಿಲೇಬಿ

    ReplyDelete


  82. ఆమంటే మ్యాంగో వోయ్
    ఆ మాత్రం తెలియదా సుమా తెలుగు? జిలే
    బీ మా యాంకరిణీ భా
    మా మణుల తెలుంగు నీకు మట్టంబయెనా :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. యాంకరిణులు "జిలేబి అకాడెమీ" పట్టభద్రులంటారా?

      Delete


  83. నీలాకాశమ్మది నీ
    దే లలితా! పక్షులెగురు తీరును గానన్
    కోలాహలమై జీవన
    కాలము గడచున్ జిలేబి కమ్మగ నీకున్ !

    జిలేబి

    ReplyDelete


  84. కుండలు బద్దలు కొట్టిరి
    భండన కవి విన్నకోట భళిరా యనగన్
    చెండుల జిలేబి వచ్చెను
    నిండుగ కందపు జిగీష నింపుచు సుమ్మీ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఇవే మరి గిల్లి కజ్జాలంటే. నేను "భండన" కవినెట్లయిత? అసలు నేను కవినే కానని ఇదివరకే చెప్పుండ్లా.

      Delete


  85. రామా నీస్మరణే యా
    రామము! నిజమైన భాగ్య రాగము మాకున్ !
    ఈమను జులకా వుమయా
    ఓమా సీతా రమణ ! నమోనమ విభుడా !

    జిలేబి

    ReplyDelete


  86. నే కవినే కాను జిలే
    బీ ! కానేకాను మొర్రొ! బిగుసు కొనకయా
    ఓ కోట రాయ ! మీరే
    మా కవి సత్తములయ వినుమా చెబ్తుండా :)

    జిలేబి

    ReplyDelete


  87. యాంకరిణులీ జిలేబీ
    ఝంకార యకాడమీ సజాతి సుదతులో !
    కొంకరులుపోవు తెలుగున
    మింకిరి యగు కైపుల తధిమి తధీమనిరే !

    జిలేబి

    ReplyDelete


  88. అప్పా! బడిశము వేయుచు
    కప్పను గాపాడె నొక్క కాకోదరమే!
    కుప్పలు తెప్పలు నమ్ముచు
    చప్పున వచ్చి కడతేఱె చలికాపులటన్ !

    జిలేబి

    ReplyDelete


  89. డెందంబానందమయె
    న్నందము గాయుండెనమ్మ ననబోడీ యీ
    కందము గైకొనుడమ్మా
    వందన మిదియే జిలేబి వనితా రమణీ :)

    జిలేబి

    ReplyDelete


  90. గూగులు వెతికా యబ్బే
    మీకన్న డ గొత్తవలె సుమీ లలితమ్మా !
    ఓకన్నా ! బండీ ! మీ
    రూ కంద జిలేబియా ! బుడుబుడుక్కా ! హా!

    బుడుబుడుక్కు జిలేబి :)

    ReplyDelete
    Replies
    1. డుబుక్కు మే!
      డుబు డుబుక్ మే ... !!
      :)

      Delete


  91. ఆ శంకరమ్మ కథల
    న్నాశంకంబు గలిగెనయ! అంబర మణి తా
    నా శంబర కథలో యే
    దో శాంఖిక నూదుచుండె దోబూచులతో !

    జిలేబి

    ReplyDelete


  92. పెద్దచెఱువు నీళ్ళకథ
    న్నద్దము బట్టిరకొ మాచ నవరులట ? యకో
    వృద్ధ జిలేబీ గనుమా
    సుద్దులు నేర్వుము చకచక సూక్ష్మంబరయున్ :)

    జిలేబి

    ReplyDelete


  93. పారే నీటికి దోషము
    పోరీ లేదోయి మన కపోలము లోనన్
    ఘోరీలు గలవు సబము
    ల్లారామము వీడి కోతులై యెగురునటన్ :)


    జిలేబి

    ReplyDelete


  94. నా తెలుగే ఓ మాదిరి!
    నాతాహతుమించిన నటనమ్మా ! గురువా
    యేతా వాతా రిథము
    న్నేతము గాగొనుచు గూర్చు నేర్పది రాజా :)

    ReplyDelete
    Replies

    1. యేతా వాతా రిథము
      న్నేతము గా గొనుచు పేర్చిన యా పదములునూ,
      నా తాహతు మించిన నటనమునూ,
      ఊతము గనె గురువుల చేతిన, కడు సుందరమై నిలువన్ ...

      Delete


  95. నీలాకాశమ్మది మీ
    దే లలితా! పక్షులెగురు తీరును గానన్
    కోలాహలమై జీవన
    వేళలు గడచున్ జిలేబి వేడుక గానన్ !

    జిలే‌బి

    ReplyDelete


  96. నువ్వెవడివోయి బ్లాగుల
    దవ్వుల మతముల మతముల తరుమన్నరుడా !
    కవ్వింపుల రువ్వు కెలుకు
    లవ్వే గద మన తెలుగు పులాకము మనకున్ :)


    జిలేబి

    ReplyDelete


  97. అదివో ! మరియొక బండీ !
    మొదలాయెను నరసరాయ ! మోటారున్ ద్రి
    ప్పి దరిమిలా పద్యములను
    సదనంబందున జిలేబి సయి రాదీయన్ :)

    జిలేబి

    ReplyDelete


  98. "రీటైర్డు" బండి వేగము
    గాటప్పనిటుప్పనంగ కందము లనికన్
    ధాటిగ వేయున్ భంభం!
    కోట నరసరాయ! మీరు కూడా రండీ :)

    అంతా రీటైర్డు జనాల గోళం
    అయిపోయే బ్లాగ్ లోకము :)

    జిలేబి

    ReplyDelete



  99. మొదలెట్టవయా బ్లాగున్!
    సదనపు చంద్రిక యపేక్ష ! సామి! నరసరా
    య! దరుమమా మీకిది సూ
    వె! దాకొనవలదు టపాల వేగము గొనుమా :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అప్పుడే పద్యం కట్టడం కూడా అయిందా :)

      Delete




  100. అరిసె గారె పూరి వడ రామాయణార్థం లో దత్తపది


    వడవడ వణుకుగ రక్కసు
    లు, డమడమయన యరి సెలగి లుబ్ధమవంగన్
    గడగట్టియటన్, వాలఱు
    గుడు, పూరింప జలజమ్ము, గూల్చెను వారిన్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. వడ , గారె లొకటి కాదా !
      గడబిడలేమైనగలవ ? కందజిలేబీ !
      చిడిముడి పడిరా యేమీ !
      దడదడలాడింత్రు ! తమది తప్పైన బుధుల్ .

      లచ్చన్నగారె వడలిరి ,
      కిచ్చన్నా ! యరి సెలంగి కేరక ముందే ,
      చెచ్చెర సంజీవిని తే ,
      ముచ్చెమటలు వోయ శంకు పూరించి వెసన్ .

      Delete

    2. గారెలు నచ్చేయి కామోసు
      గుటకాయ స్వాహా అయిపోనాది :)

      కాకెత్తుకు పోయె‌నో గారెను :)

      జిలేబి

      Delete


    3. వడవడ వణికిరి గా రె
      ల్లు డమడమయన యరి సెలగి లుబ్ధమవంగన్ 
      గడగట్టియటన్, వాలఱు
      గుడు, పూరింప జలజమ్ము, గూల్చెను వారిన్ !

      Delete
    4. కాకమ్మా ! కాకమ్మా !
      కేకమ్మా నువ్వు , గారె కింత గడబిడా !
      ఏకొమ్మకైన చేరుము
      ఆకొమ్మకు చేరు టెల్ల అల్పము సుమ్మా !

      Delete


  101. సరసమగు పదములనిమ్మ చదువులమ్మ!
    రసమయ జగత్తున జనులు రమ్యముగను
    స్వచ్చముగ నీవలె జవసత్వములనుగని
    తిరముగ నిలువను భగవతి! వినుతింతు !

    జిలేబి

    ReplyDelete



  102. ఈ శ్వేత మయూరమ్మెవ
    రే! శ్వఃశ్రేయసముగాను రేగు నయనతా
    రా!శ్వాసయు,యుచ్చ్వాసయు
    నిశ్వాసయునిలిచెనోయి నీరజ నేత్రీ !

    జిలేబి

    ReplyDelete


  103. విస్మయ మనగన్ జీసస్
    క్రిస్మస్ నాఁ డవతరించె; గృష్ణుఁడు భువిపై
    విస్మాపనగన్ చెఱలో
    తస్మాత్జాగ్రత్త యనెను తరుణి జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  104. గురువులు సలహా యిచ్చిరి
    పరుగుల పందెముగ పద్య పాదంబులటన్
    చురుకుగ గూర్చుడు బండీ
    పరిపరి విధములన కైపు పరిణితి జెందున్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. సలహా ఇచ్చిరి గురువులు,
      చెలాకీ పరుగుల, పందెపు పద్యములల్లన్
      చెలుకుచు, సులువుగ, చురుకుగ, జిలేబీ బండి నెక్కి.
      ఆలాగునె! సరి సరి! పదములు వడి వడి, ఇకపై పరిణితి జెందన్ ...
      :)

      Delete


  105. నోములు నోచుచు కంటిని
    నా మణి హారమని మురిసి నాను హతవిధీ ,
    సోమరి పోతు జిలేబీ,
    రాముఁడు, విన నియ్యకొనఁడు రామాయణమున్

    జోలాలి
    జిలేబి

    ReplyDelete


  106. హుంకించెను దక్షునిపై
    శంకరుఁ డుమ కొఱకు; పారిజాతముఁ దెచ్చెన్
    తంకము గన సత్య కొరకు
    మంకుర మైకృష్ణుడు; భళి మగువల భాగ్యమ్ !

    జిలేబి

    ReplyDelete


  107. ఆబోరుల్ తప్పి జిలే
    బీ బోరులకొచ్చెనో ! సుభిక్షము గానన్
    మీ బోంట్లే మోటారుల్
    జై బోలో యని వినూత్న జగణము గానన్ :)

    జిలేబి

    ReplyDelete


  108. హ! జిలేబీ యేక్లవ్ కథ !
    గజగజ లాడించు బండి కందము తోడన్ !
    గిజగిజ లాడెదరిక బ్లా
    గుజనులు భళి బలి జిలేబి గురువులు కూడన్ :)

    జిలేబి

    ReplyDelete


  109. దురదలు ఖాయం బంటా
    ర! రహి! గురువులే జిలేబి రక్షగ మాకున్ !
    బరబర రాసెద నిక నే
    గిరగిర తిరుగుచు పదములు గిరికీ గానన్ !

    జిలేబి

    ReplyDelete


  110. కందపు లెక్కలు వీజీ !
    కొందలముగ నోట్ల లెక్క కోట్లకొలదిగన్
    డెందపు రీతిని చేయుచు
    వందే యన్నటి రిటైర్డు బ్యాంకు కవులకున్ :)

    జిలేబి

    ReplyDelete


  111. ఏ పిచ్చీ లేదనుకో
    కే! పిచ్చి వివిధములు ! బతుకే యొక పిచ్చీ !
    ఈపిచ్చీ యా పిచ్చీ
    ఓపట్టమ్మా జిలేబి ఓం హరి హరి ఓం

    జిలేబి

    ReplyDelete


  112. సయ్యా బిలేజి సారూ ?
    అయ్యా! రాజన్న యవరె! అద్దరి మీరూ
    జొయ్యని యిద్దరి మేమూ
    రయ్యన బండినిట లాగి రాజేద్దారీ :)

    రాజారావు గారు

    మీరు లాగే వేగానికి బండి వారు
    మూటాముల్లా సర్దుకుని మళ్ళీ
    పారిపోతారేమో :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కందామృతమ్ము గురిసెడు
      కందదళాక్షి కిపుడు కలికానికి కూడా
      చెందనివారయితి మకట !
      ఛందో బంధ మెటువోయె ! సాహో ! విహితా !

      Delete


  113. జైల్లో పెట్టండయ్యా !
    బుల్లెమ్మనుబొక్కబొడిచి బూట్తో తొక్కా !
    పెళ్లాము దేవతగదర !
    భళ్లన దొరగారి ముక్కు పతిగాంచె జయిల్ !

    జిలేబి

    ReplyDelete


  114. సిద్ధాంతముల జిలేబీ
    రాద్ధాంతముల విభుని మిహిరాణుని గానన్
    బుద్ధునిగ మార తరమే ?
    తద్ధర్మమరయన నీవు తత్సమ ఠవణిల్ !

    జిలేబి

    ReplyDelete


  115. న్యూయార్కు గుండె లవిసెన్!
    భాయీ సాయ్ఫులు సవాలు బలి సామాన్యుల్ !
    సాయము గనునో ట్రంపిక
    గాయము మానన్ జిలేబి గబగబ యనుచున్ !

    జిలేబి

    ReplyDelete


  116. తవిషము ఛందము నీదెన్
    సువిశాలముగ యతి యింతి సుందరి గూడన్
    కవిగొను భార్యగ ప్రాసయు !
    కవి కిద్దఱు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్!


    జిలేబి

    ReplyDelete


  117. తవిషము నలువైపుల ! నడు
    మ విదురులు! జిలేబి భూరి మాయా లోకం
    బు! విధాత లిఖిత జనన
    మ్ము వవిరిగ దిరిగెడు జనులు ముంగటి సత్యమ్ !

    జిలేబి

    ReplyDelete


  118. పృచ్ఛకునికి తెలియద! భళి
    తచ్చన లెన్నో చయమున తా జూచెను ! మేల్
    బచ్చన సంబంధములన్
    గిచ్చుడు లాటల, గమించె గికురంపులనూ :)

    జిలేబి

    ReplyDelete


  119. మాయా మాయా యనుచున్
    ఛాయను జూచుచు మనుజుడ, సత్యంబునటన్
    కాయము కావల జూడక
    దాయపడెదవేలనోయి ధరణీధరుడా!

    జిలేబి

    ReplyDelete


  120. అంతము గావలె యే వే
    దాంతం బైనను జిలేబి దైవమును గనన్
    కొంతయు చిక్కడు కోశము
    లంతయు దాటవలయున్ కల తొలంగవలెన్ !

    జిలేబి

    ReplyDelete


  121. గారెలు హుష్ కాకి ! జిలే
    బీ, రయ్యన మరి యొక పద బిగువున్ గనవే !
    చేరగ శోభయు మేలై
    పారవ లెనుగాద కంద పద్యంబనఘా :)

    జిలేబి

    ReplyDelete


  122. కవనం బదేల నేర్వన్ ?
    జవసత్త్వమ్ములు జిలేబి జవజవ లాడన్!
    భువిలో ప్రతిదినమూ నవ
    నవలాడెడు జీవనము మన హృదిని నింపన్ !

    జిలేబి

    ReplyDelete


  123. భాద్రపద మాస మందున
    హద్రతు సాయెబు జిలేబి యంగడి గానన్
    బద్రము గా యడిగె సుమా
    హైద్రాబా దెంతదూర మయ్య కడపకున్?

    జిలేబి
    బిలేజీ దుకాణము
    C/o ఆర్టీసీ బస్టాండు
    కడప :)

    ReplyDelete


  124. కిచడీ మా బ్రాండండీ !
    వచోవిలాసములు గూడ వయ్యారముగన్
    రుచికరమగు చిరుతిండీ !
    పచకుడు మీ యయ్యరో? శుభాంగి జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  125. ఆ వాసుదేవుడెత్తెను
    గోవర్ధనపర్వతమును ;గోమలి యెత్తెన్
    తా వాసము కై జోతలు
    రావా కనరావ యనుచు రారాజు సభన్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. చాలా బాగుందండీ పద్యం ,
      3 వ పాదం (హా ! వాసుదేవ కావన్ )
      అని .....

      Delete


  126. భువనైక మోహనుండు స
    హవాసి పెనిమిటి, కృతి పతియై యెకిమీడున్
    కవివర! గను లోకమునన్
    కవయిత్రికి భర్త లెన్నగా నిద్దఱె పో!

    జిలేబి

    ReplyDelete


  127. కాకమ్మా ! క్రీమ్ కేకులు
    మేక డొనాల్డ్ కేయెఫుసి ల మేలిమి జంక్ ఫుడ్
    లోకం బందున యింకా
    నాకా గారె వలయునని నారా యేలన్ :)

    జిలేబి

    ReplyDelete


  128. నీ రూపం నీ నవ్వూ
    ఆ రెక్కల వూపు, పొడుపు, ఆహ్! ప్రియ! మి
    థ్యారామంబై మత్తున
    భారమునిక మోయలేక బంధీ నయ్యా !

    జిలేబి

    ReplyDelete


  129. రోజూ వచ్చే చీకటి
    తాజాగా వచ్చు వెలుగు తారా జువ్వై
    సాజముగా మారంగన్
    రాజీ! దీపావళీయ రవమదియె సుమా !

    జిలేబి

    ReplyDelete


  130. కనబడని పంజరములన్
    తన జీవితమంతయును వెతలతో బంధీ !
    తనువిచ్చె పేగులన్ త్రెం
    చి, నిత్యమనురాగ బంధ చిత్రంబాయెన్ !

    జిలేబి

    ReplyDelete


  131. విదూషకి ! క్రొత్త పదావిష్కరణ కు జేజేలు జీపీయెస్ వారికి :)


    ఓయి! విదూషకుడా ! గీ
    గీ ! యెలమిగ మీ "విదూషకి" నిఘంటువులో
    ఖాయమగు గాక క్రొత్తగ
    మైయెఱుగుదురిక స్వభావమై స్త్రీత్వంబై :)

    జిలేబి

    ReplyDelete


  132. రాహుల్తో సెల్ఫీ కై
    సాహస మే జేసెనోయి‌ చక్కటి పిల్లా !
    వాహన మెక్కెన్ గాదే !
    జోహార్లందుకొనవమ్మ జోధా భాయీ :)

    జిలేబి

    ReplyDelete


  133. బస్కండక్టరు భళిరా
    దస్కంబుల వితరణను సదనమందునటన్
    హస్కా యించే డనుచున్
    బాస్కెట్బాలాడిరోయి బాహా బాహీ :)

    జిలేబి

    ReplyDelete


  134. పయిపంచెన చిపిటములన్
    సయించు హృది , బాల్యమిత్ర సాయము యవనా
    రి యెలమి యాదరువులనన్
    ప్రియతము డతడే భళిభళి విభుడున్నతడే !

    జిలేబి

    ReplyDelete


  135. స‌ంతానము పెద్దదయా!
    చింతల దీర్చ చిననాటి చెలిమరి నెరవు
    న్నింతి యొలయుమని వేడె
    న్నింత చిపిటములను మూట నిడి భర్త నటన్ !


    జిలేబి

    ReplyDelete


  136. పిరియపు చిపిటములను చెలి
    మరి తెచ్చెననుచు ముచిటిని మరిమరి యొలయన్
    సిరి, యవనారిని విడువన్
    సరిహద్దు నిడెనట చాలు "చపలత" యనుచున్ !

    జిలేబి

    ReplyDelete


  137. తికమక మకతిక పరుగులు
    చకచక నడవర నటునుటు చపలత వలదోయ్ !
    తకిటధిమి, ధిమితకిట తధి
    మి కిట తధిమి రమణునిట నమితముగ గనుమా !

    జిలేబి

    ReplyDelete


  138. మాటల్లోనే కట్టిం
    గాటలు చేతల జిలేబి గానన్ రాలే :)
    కోటల డిష్యూం డిష్యూం ,
    బేటరి తీర నిలుపుదురొ బేకారాటల్ :)

    జిలేబి

    ReplyDelete


  139. మీ దేవతల దగుల్బా
    జీ దనములు పడుచుజేత ఛీఛీ పోరా
    పో ! దరిమిలా విటత్వము
    రాదీస్తా మీదు గుట్టు రట్టుగ జేస్తా !

    హరిబాబు కే సవాలా !
    ఏమిటీ కాల వైపరీత్యము !

    జిలేబి

    ReplyDelete

    ReplyDelete


  140. రాశీ పునఃప్ర వేశమ
    హో శని! గవనము వలయు నహో జనులారా !
    మూసగ జారత మూలపు
    కేసుల వార్తలు జిలేబి కెరలువొడచునో ?

    జిలేబి

    ReplyDelete


  141. కుదురైన జీవితంబను
    నది మిథ్య! గనవలె శక్తి నమ్ముచు నీశున్
    బెదురక సమస్యల గన
    న్నెదురించవలెను జిలేబి నిబ్బరముగనన్!

    జిలేబి

    ReplyDelete


  142. ఒక మంచి మాట చెబ్తా !
    ఫకీరు పలుకులు భళిభళి ఫలసాయమ్మూ !
    వికసింపవలెను మనసౌ
    రకరక ముల మనుజుల భువి రమణి జిలేబీ !

    జిలేబి

    ReplyDelete



  143. విందారగించ వచ్చిరి
    బృందావన తలిరుబోడి ఋతురాగములన్,
    అందించవమ్మ, మధుపా
    త్రం దించుము పద్మ! నీ పెదవులన్ రమణీ !

    జిలేబి

    ReplyDelete


  144. పలువిధ రెస్టా రెంట్లను
    నలువిధముల చుట్టి మెక్డొనాల్డున మరిగెన్,
    వలలో చిక్కెను వెస్ట్రను
    పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్

    నేటి యువత :)
    జిలేబి

    ReplyDelete


  145. కురచయగు జీవిత కథలు
    పరచుకొనెడు వార్తలను వివరము తెలిపిరే !
    కెరలువొడచునో కేసులు,
    మరలా శని భగభగ యన మననేతలకున్ ?

    జిలేబి

    ReplyDelete



  146. నీ మదిని తరచి చూడడ
    మే మగువా శోధన! విను మేధా జీవీ !
    నీ మది సాధన జేయన్
    కౌముది, జీవితము లోన కాదేదీ "నో" :)

    జిలేబి

    ReplyDelete


  147. అంచుల బుగ్గంచుల రె
    ప్పంచుల, మెడయంచు, కౌగి లంచుల నడుమం
    చంచుల చీరంచుల పెద
    వంచుల తనువంచుల కనుపండువు రమణీ :)

    జిలేబి

    ReplyDelete
  148. తవరికొక విన్నపం
    -----------
    సుజన-సృజన లోని మే31 నాటి 'మాకుల్లూరు - ప్రాచీన
    శివాలయం' పోష్టులో తమిళ శాసనం ఉంది .
    తవరు గాని , తవరి పరిచయస్తులు గాని , తదితరులు
    గాని తెలుగుసేయగలరు . ధన్యవాదములు .

    ReplyDelete
    Replies


    1. అరవం కన్నా "గ్రంథ" అక్షరాలెక్కువ వున్నట్టున్నాయండి

      https://en.m.wikipedia.org/wiki/Grantha_alphabet

      Better to show to archeologists

      జిలేబి

      Delete


  149. ఏకేసి నాడు హరిబా
    బేకేసిండుగ జిలేబి బేకార్పలుకుల్
    సోకుల్మాడ య ని భళీ
    బాకా వూదున ఫెడేలు భాయీ చౌద్రీ :


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కేకేపిస్తా కూడా..

      @haribab:"జిలేబీ!.. నీకు మర్యాద దక్కదు జాగ్రత్తా!"

      @jilebii:"గట్లనే సామీ.. చెమించు.."

      Delete


    2. అవ్వ :)

      రియల్ ఇండియన్ మీరా !

      అన్ బిలీవబల్ !

      వాట్ ఎ పిటీ ! వాట్ ఎ పిటీ !


      జిలేబి

      Delete


  150. భువిలో ధనమ్ము లేకన్
    కవి నాశనమయ్యె , మేటి కావ్యముచేతన్
    రవిగాంచని వాటిని గని
    న విదురుడు నిరాశతో తన బతుకు నీడ్చెన్ !

    జిలేబి

    ReplyDelete


  151. వేడుకగా నీతో దే
    వా! డాగలి మూతల సరి పాచిక లాటల్
    వేడెద! నీవో నేనో
    ఓడినవారలకుఁ దృప్తి యొనఁగూడు గదా!

    జిలేబి

    ReplyDelete
  152. @UG SriRam:" నన్నెందుకు నిందిస్తున్నారు. "

    సెక్షన్‌ 500 కింద కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు, 511 కింద నేరాలకు పూనుకోవడం, సెక్షన్‌ 298 కింద పరుష వ్యాఖ్యలతో ఏ వ్యక్తి మతపరమైన భావాలు దెబ్బతినేలా వ్యవహరించడం, సెక్షన్‌ 295(ఏ) కింద మత విశ్వాసాలాను, మతాన్ని కించపరచడం ద్వారా ఏ వర్గంవారి మత భావాలను దెబ్బతీయడం, సెక్షన్‌ 505(సీ) కింద ఒక వర్గం, మతాన్ని ఇతర మతం, వర్గంపై దాడులకు పురికొల్చేలా వ్యవహరించడం

    ReplyDelete
  153. @haribabu: "ఈజీ..సిర్రం!" అని రక్తపు వాంతులు చేసుకోవటం తప్ప ఇంకేమీ లేదు - మీరు ప్రశాంతంగా ఉండొచ్చు!

    @me:"పిల్లికి ఎలక అభయం". అదిచాలు ఈజీ సిరంకి.. మళ్ళీ సిరం పోగేసుకోడానికి, తత్తర బుడుగుతో కలిసి జైల్లో రాల్లు కొట్టుకోడానికి

    ReplyDelete


  154. జర్తి,తలకోన యురుకుల
    కార్తిక పూర్ణిమను గంటిఁ గద, నెలవంకన్
    వర్తులముగ గోముగనన్
    వర్తనమొనరిచి రమణుని పయిదలి గనవే !


    జిలేబి

    కోరిన కాదన వలదోయ్ :)

    L.V.BHAVANI PRASAD
    శంకరాభరణం

    "నెలవంక...అంటే నఖక్షతము అన్న అర్ధం కూడా ఉంది. జిలేబి లాంటి వారు దీనిని ఉపయోగించి ఒక ప్రియురాలికి కలిగిన చక్కని అనుభూతిని వివరించగలరని భావిస్తున్నాను.

    చీర్స్
    జిలేబి

    ReplyDelete


  155. చౌదరి చెప్పెను, వినవే
    బోధనలను, మంచి మంచి పొత్తము ల జిలే
    బీ,దాకొలుపుచు చదువన్
    నీదరి రాదే శుభాంగి నీరసము సుమా !

    జిలేబి

    ReplyDelete


  156. వర్తి సు ధాకుండలికన్,
    కార్తిక పూర్ణిమను గంటిఁ గద, నెలవంకన్
    వర్తన మొనర్చి దానిన్
    భర్తకు నిడెదను రమణుని పయిదలి నేనే !

    జిలేబి

    ReplyDelete
  157. అర్రెర్రే! మీ ఇద్దరూ భయపడిపొయ్యి సిరం కక్కడం మానేశారనుకున్నానే.. కాదన్నమాట.. ఐతే మరి మీ పాత స్టైల్లో కామెంట్లు పెట్టి చూడండి..

    అవున్రొరే!.. వాడికి పాకిస్తాను, నీకు ముస్తాక్ అహ్మదు తప్ప వెరే ప్రపంచం తెలియదేంట్రా??

    ReplyDelete
  158. బుడుగు, బ్రహ్మీ, అహ్మదు ఒకటేనా? ముగ్గురికీ అరగుండు మరి

    ReplyDelete


  159. కేసెడతాన్రోయ్ నీపై
    కేసెడతాన్రోయ్ జిలేబి కేకే కేకా !
    వేసము వేయన్నరుడా
    కూసింతయు దొరకదు చవి కుదురుగ నీకున్ :)

    జిలేబి

    ReplyDelete


  160. వర్తము శివసన్నిధికిన్
    కార్తిక పూర్ణిమను గంటిఁ గద ! నెలవంకన్,
    భర్తగ గంగను, తలనిడి
    నర్తన మాడెడు నభవుని, నందను గనెదన్

    ReplyDelete


  161. జర్తి,తలకోన నురుకుల
    కార్తిక పూర్ణిమను గంటిఁ గద, నెలవంకన్
    వర్తులముగ గోముగనన్
    వర్తనమొనరిచి రమణుని పయిదలి గనవే !

    ReplyDelete


  162. వర్తి సుధాకుణ్డలికన్
    కార్తిక పూర్ణిమను గంటిఁ గద, నెలవంకన్
    వర్తన మొనర్చి దానిన్
    భర్తకు నిడెదను రమణుని పయిదలి నేనే !

    జిలేబి

    ReplyDelete


  163. పయనము గనుమా పారుడ,
    జయమగు నీకమెరికా, సుజన,జర్మనియున్
    భయపడుచున్నారళ్ళకు
    పుయిలోడుచు బతుకుటేల భువియే నీదౌ !

    జిలేబి

    ReplyDelete


  164. సముచితమగు సుఖ శాంతుల
    సమూహము నెలకొన మేలు సద్భావనల
    న్నమలమగు రీతిని సహా
    యము నిష్టపడంగ నొప్పు నఖిలప్రాణుల్ !

    జిలేబి

    ReplyDelete


  165. తారక రాముని పేరును
    ఆరాటపడుచు పితరుడతనకిచ్చెను నా
    పేరును చెప్పెను కేటీ
    యారూ ! ధారణ యనంగ యార్,యతని దహో !

    జిలేబి

    ReplyDelete


  166. బాండ్రు మనుచు కాపాడన్ ,
    తండ్రీ రమ్మనుచుఁ బిలిచెఁ దరుణి, తన పతిన్,
    గాండ్రుమని కేశి వెనుపడ
    వేండ్రము గా శరణుగోరి వేంకట రమణున్ !

    జిలేబి

    ReplyDelete



  167. మద్యంబాయెను విద్యయు
    యాద్యంతము డబ్బు గోలయా బాబా! నై
    వేద్యము గా పెర్మిటు గో
    లే ద్యోతకమయ్యెనోయి లెస్సగ సుమ్మీ !

    జిలేబి

    ReplyDelete


  168. పన్నారి మంచి పలుకులు
    మిన్నగ పదములు జిలేబి మించారుగనన్
    పన్నుదురు గాక ! జనులున్
    కన్నుల కద్దుకొని బాగుగా కామింటన్ :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete


  169. మాన్యులు లేని నగరమున
    శూన్యులు గూడన్ జిలేబి సున్నుండలుగన్
    నాణ్యత బడయుదురు భళీ
    పన్యారములై శుభాంగి భాసిల్లెదరే :)

    బిలేజి

    ReplyDelete


  170. బెంగను విడుము జిలేబీ
    చెంగట హృదికందరమున చేవిడువని యా
    మంగళ కరమౌ మానిసి
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్!

    జిలేబి

    ReplyDelete


  171. జాణకద జిలేబమ్మా!
    తా ణిసిధాత్వర్థముల,సుతారము గానన్
    వాణిజ్య విషయములను, పు
    రాణ పురుషునికథలన్ సరళముగ గూర్చున్ !

    జిలేబి

    ReplyDelete


  172. సుష్మా ! జిలేబి ! పూబో
    డీ! ష్మాషై పోతినే ఫెడీల్మని నీకై !
    ఉష్మను నేనిక తాళన్
    పష్మీనా శాలువ వలె పయిదలి రమ్మా :)

    జిలేబి

    ReplyDelete


  173. ఏమోయ్ గురువా మాకం
    దామృత ముననేమి తప్పు ? దానిని మీరే
    లా మార్చిరి? హరి పృచ్ఛా !
    కామందుల పద్యమందు కాలిడ మాకోయ్ :)

    జిలేబి

    ReplyDelete


  174. ఎటు కూడినన్ సమానము
    గ టప్పున గనవలె కూడిక సరిసరియనన్
    పటమిది యిచ్చితి గనవే
    కిటుకు గలదు భళి జిలేబి కిటకిట వలదోయ్ :)

    జిలేబి

    ReplyDelete


  175. సామాన్యుల మే తల్లీ !
    మా మాచన పలుకుల వినుమమ్మ జిలేబీ !
    రామాయణ భారత కథ
    లే మాత్రము తణుకుబెణుకు లేక తెలుపునౌ !

    జిలేబి

    ReplyDelete