Monday, January 1, 2018

2018 - నూతన వత్సర శుభాకాంక్షల తో !




బ్లాగ్వీక్షకుల కందరికి
 
నూతన సంవత్సర శుభాకాంక్షల తో
 
 
నూతన వత్సర మండీ !
చేతము సరికొత్త బాస చేకూర భళా
జోతలు మనకెల్లరికిన్
సాతము భువిలో నెలకొని సారంగమవన్ !
 
 
 
 
జిలేబి

211 comments:



  1. మన పండగ కాదు సుమా!
    మన తలపై రుబ్బినారు మత్తుల దేలన్ !
    మనకై యుగాది వచ్చును
    ఘనమై వెలుగగ జిలేబి గర్వించదగున్ !


    జిలేబి

    ReplyDelete
  2. జగమంత జనవ రొకటినె
    యెగబడి నవ వత్సరముగ నెంచుచు నుండన్
    రగడేల శాలివాహన
    మగణితమయి పోయి , ఆంగ్ల మానము రాగా .

    కొత్త సంవత్సర శుభాకాంక్షలతో .....

    ReplyDelete
    Replies


    1. రాజారావు గారికి నెనరులు సహిత


      జిలేబి

      Delete
  3. I wish you & yours a very happy and prosperous 2018!

    ReplyDelete
  4. I wish you & yours a very happy and prosperous 2018!

    ReplyDelete
    Replies


    1. ధన్యవాదాలండి లలితగారు


      జిలేబి

      Delete


  5. కెవనిబంటు పెడద్రోవకేగ, గావ
    రావణునిఁ, బెండ్లియాడె ధరాతనూజ
    రామదేవుని, ముదిత గారవము గాను
    వెంట నడచె నడవులకు వేగిరమ్ము !

    జిలేబి

    ReplyDelete


  6. జాలవృతమ్మందుర! హ
    న్నా!లబ్జుగ లేదనిరి మన గురువు లకటా!
    చాల దినమ్ములు గడిచెన్
    బాలకుమారి గురువు పయి పద్యము గట్టీ :)

    జిలేబి

    ReplyDelete


  7. సామ్ గారికి


    నెనరుల తో

    జిలేబి

    ReplyDelete


  8. రక్తమ్మోయ్ భాషనగన్
    శక్తి యదేనమ్మ మన విచారమ్ములకున్
    యుక్తంబదియె జిలేబీ
    వ్యక్తిత్వ వికాసమునకు వనితా వినవే :)


    జిలేబి


    ReplyDelete


  9. ధన్యోస్మి గురువు గారూ !
    మాన్యుల సలహాలతో సమానమ్మేదీ !
    గణ్యము మీపలు కుల్ భళి
    యన్యము లెరుగను సుమా వయనముల్ నేర్వన్ !


    జిలేబి

    ReplyDelete


  10. బాబోయ్! మీ ఆయనతో
    నా! పో పోవమ్మ పడతి ! నావల్లవదోయ్ !
    మీ పాత చిత్ర మొక్కటి
    నే పరికించి భయపడితి నే మదిరాక్షీ !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఓరి దేవుడోయ్...
      http://www.tupaki.com/movienews/article/madirakshi-mundle-Tollywood-Debut/122484

      Delete


    2. :)

      రామ్ కీ సియా :)


      జిలేబి

      Delete


  11. జాలవృతమ్మందుర! హ
    న్నా!లబ్జుగ లేదనిరి మన గురువు లకటా!
    చాల దినమ్ములు గడిచెన్
    బాలా! తర్జనల జూచి భర్జన వేగున్ ?

    నారాయణ

    జిలేబి

    ReplyDelete


  12. అమ్మా ! జిలేబి ! వలద
    మ్మమ్మమ్మా కెలుకుడు! తగు మాత్రంబిచటన్ !
    గమ్మున బొమ్మా దారిన్
    బామ్మా మా దారి మాది భళి రాదారీ :)

    జిలేబి

    ReplyDelete


  13. శ్రీ శంకరయ్య గారూ !
    ఈ శాణ జిలేబి జిత్తు లిచ్చట సాగవ్ :)
    మీ సామయిక వివరణ భ
    ళా ! సొంపుగ గలదయా! భళా! కవి రాయా!


    జిలేబి

    ReplyDelete


  14. కాలమహిమన్ గురువులట
    చాలా చక్కగ తెలిపిరె జాణ జిలేబీ
    తాలిశమున్నద్దములో
    చాలయిమిడ్చిరిగదా సజావుగ రమణీ :)

    జిలేబి

    ReplyDelete


  15. కాలమహిమన్ గురువులట
    చాలా చక్కగ తెలిపిరె జాణ జిలేబీ
    తాలిశమున్నద్దములో
    చాల యిమిడ్చిరిగదా సజావుగ రమణీ :)

    జిలేబి

    ReplyDelete


  16. చెంతన మిత్రుల కలయిక
    సంతోషముఁ గూర్చు ;బాల్యసఖు మరణమ్మే
    చింతను గూర్చు జిలేబీ
    స్వాంతమ్మును చిక్క బట్టి సంయానింపన్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. "తను శవమై...ఒకరికి వశమై
      తనువు పుండై...ఒకరికి పండై
      ఎపుడూ ఎడారై...ఎందరికో ఒయాసిస్సై "

      Delete


  17. ఔరా! మాచన వర్యుల్
    ధారాళమ్ముగను కథల దట్టించిరిగా !
    పోరీ జిలేబి ! నీయై
    పీ రాదారులట కోడి పీకయ్యెనుబో :)

    జిలేబి

    ReplyDelete


  18. యోధులకు మేలగు,జిలేబి, యోగ్య మగుచు
    కోడిమాంసమ్ము; హితము యోగులకుఁ దినఁగ
    సాత్విక గుణము లన్పెంచి చల్ల గూర్చు
    భోజనమ్ము తెలుసుకొను పుష్కలాక్షి !

    జిలేబి

    ReplyDelete


  19. కైలాసమ్మది గదిగో!
    బాలకు మారీ ! జిలేబి పదవే చూడన్ !
    చాలా గూఢమ్మైనది
    నీలో కలిగించునోయి నిమ్మళము సదా !

    జిలేబి

    ReplyDelete


  20. అక్కడ వినిపిస్తాయట
    మిక్కుటముగ శబ్దముల్ గమికొని జిలేబీ !
    చక్కా గూడునట వయసు
    పక్కా బామ్మై వెలిగెదవట మదిరాక్షీ !

    జిలేబి

    ReplyDelete


  21. నాడేమో రుక్మిణియే
    పోడిమి రాధయని నాడు బో! రేపే మం
    టాడో? శూర్పణ ఖే పూ
    బోడీ సీతయనునో ! కపోలపు కైపుల్ :)

    జిలేబి

    ReplyDelete


  22. ధ్యానంబన్నది పిరమి
    డ్లోనన్ హెచ్చగునట వినుడోయమ్మ జిలే
    బీ!నమ్ము మమ్మరో! మన
    మానసమున లేని విభుడు మన్నున్ గలడే !


    జిలేబి

    ReplyDelete


  23. షెర్లాక్ హోమ్స్ దీక్షితుల ఉవాచ :)


    జిలేబిగారు,

    మీకున్నూ ఆంగ్ల నూతన వత్సర శుభకామనలు.


    నేను బ్లాగులోకి రాని కాలంలో చాలాచాలా జరిగిపోయాయట 🙂


    తమరు తెలుగు మహా సభలకి రావడానికి చెన్నై లో దిగేరట, అయ్యరుగారింటికెళ్ళి అక్కడినుంచి రైల్లో హైదరాబాద్ చేరారట. మధ్యలో ఒంగోల్ లో బండి ఆగిపోతే దిగి రైల్వే వాళ్ళని గలాటా చేసేరట! హైదరాబాద్ లో నానక్ రాం గూడా సాయిబాబా ఆలయం పక్క మకాంట. అరవ ఏసలో తెలుగు పజ్జాలు, పైకూలు,పికూలు చెబుతూ తెలుగు సభల చుట్టూ తిరుగుతుంటే అష్టావధానానికి లోపలికి తోసుకు పోబోతే ఆపేసారట. ఎక్కడనుంచని అడిగితే గోజిల వాళ్ళం అని చెప్పబోయి నాలిక కరుచుకుని తమిల్ అని చెప్పుకుంటే ఒకరెవరో ”ఈ అరవ పాటీని తొక్కి చంపేస్తార్రా, జనం! లోపలికి పంపేయండంటే” ఎవరో తీసుకుపోయి కుళ్ళు గుమ్మిడికాయని కుదేసినట్టు కుర్చీలో కుదేస్తే అష్టావధానంలో, అప్రస్థుత ప్రసంగం చేస్తానన్నారట. చివరాఖరికి అష్టావధానిగారిని సన్మానం చేసేరట. తమరికి అరవ పాటీ బిరుదు ప్రదానం చేసేరట!


    ఆ తరవాత వేంకన్న బాబుని చూద్దామని బయలు దేరి అలిపిరిలో నారాయణా అనబోతే చాల్లేవమ్మా! అని సన్మానం చేయబోయారట! ఒకటో తారీకున తిరిగెళ్ళడానికి మీనంబాక్కం లో తోపులాట జరిగిందిట, యువతులతో నారాయణా అంటే ఊరుకుంటారా! తోపులాటతో కింద పడ్డారట 🙂 ప్లేన్ ఎక్కేందుకూ తోపులాటే 🙂 అక్కడా దెబ్బలాటే 🙂 పుఱ్ఱెతో పుట్టిన బుద్ధికదూ! చివరికి ఇంటికి చేరేరట…. ఇలా సభలు సమావేశాలని నన్ను తిప్పి చంపకని అయ్యరుగారు కోపగించారట! 🙂 రెండు గంటల విమాన ప్రయాణానికి ఇంత తలనొప్పెందుకండీ 🙂 పెద్దలు కూడా కెలుకుడు ఆపు తల్లీ అని బతిమాలుకుంటున్నారట 🙂


    ఏంటో! అంతా విష్ణుమాయ

    నారాయణ నారాయణ !


    జిలేబి

    ReplyDelete

  24. శర్మా హోమ్స్ ఉవాచ :_)= ౨

    జిలేబిగారు,


    మాకొచ్చిన వార్త ఇది. వచ్చాను రాలేదు చెప్పలేదే? 🙂


    అన్నట్టు మద్రాసులో పడినప్పుడు మోకాలు వాచిందిగా,అయ్యరుగారు వేణ్ణీళ్ళ కాపడం పెడుతున్నారా? ఇదేనా చెప్పండి 🙂


    మీరు ఫ్లైట్ దిగి జియో సిమ్ కొన్న దగ్గరనుంచి, కుంటుకుంటూ ఫ్లైట్ ఎక్కేదాకా… 🙂


    మరిచానండోయ్! మీ పికూలు, పైకూలకేంగాని మీ పద్యాలు కూడా రేడియోలో చదివారటగా, ఇదేనా చెప్పండి.


    కెలుకుళ్ళాపు తల్లీ అని తమరిని వేడుకున్నదేనా చెప్పండి 🙂

    ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies


    1. నారాయణ ! నారాయణ !

      పడినావంటగదా జిలేబియ ! భళీ! పట్టీల గట్టించిరే
      మడిగా నయ్యరు చెన్నపట్నమునటా!మాకేల మీగోల లే!
      పడిగాపుల్గని వేచినావట సభా ప్రాంగమ్ములో బోవగన్
      సడిజేసావటగా తెలుంగు సభలో సంఘమ్ము ఝాడించగన్!

      జిలేబి

      Delete
    2. ఎక్కడికైనా వెళ్ళేటపుడు జాగ్రత్తగా నడవండి. నిజంగానే పడినా పడతారు. ఖర్మ !
      వృశ్చిక రాశివారు ఏమన్నా అంటే అది చాలావరకు జరుగుతుంది. ఎవరయినా నెగటివ్ కమెంట్ చేస్తే నాలుక కోసి కారం పెట్టాలనిపిస్తుంది. చలం గారు అన్నట్లు కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ...మీరు బాధపడితే నేను చూడలేను.

      Delete


  25. శర్మా హోమ్స్ ఉవాచ - ౩ :)


    విన్నకోట నరసింహారావుగారు,


    అమ్మవారు తెలుగు సభలకి వచ్చారండి, ఇది నిజం, దేశంలో పదిరోజులున్నారు. మూడురోజులు సభలు,రెండు రోజులు పెరుమాళ్ళ దర్శనం మూడు రోజులు కన్నడ మాడి బెంగులూరు, అదండి కత షేర్లాక్ హోమ్స్ కాదండి శర్మాస్ హోమ్స్. 🙂


    అయ్యరుగారిది మద్రాసు,తేనాం పేట, స్వంత ఇల్లు ఉంది.ఆ ఇంటికెళ్ళేరనమాట.


    అయ్యరుగారు అమ్మవారితో కలిసేవచ్చారు, ఒక్కరూ ప్రయాణం చెయ్యరు, లగేజి ఎవరు మోస్తారు? అందుకు అయ్యరువారు కూడా ఉండాల్సిందే 🙂


    ఇప్పటికీ అయ్యరుగారి ఇల్లనే అంటారు అమ్మవారు 🙂

    ధన్యవాదాలు.

    ReplyDelete


  26. గంగానదివలె ప్రవహిం
    పంగన్ జ్ఞానము గురువులు పదిలముగా నే
    ర్పంగన్నింగియె హద్దు! గ
    నంగ దినదినము మదిమది నమతుడు వటువున్!



    ReplyDelete


  27. మననంబన్నది నేర్పున్
    తనశిష్యులకు, పదిలముగ తరియింపన్ జే
    యునది మన మది, నిషంగది
    మన గురువులుగ దినదినము మన్నిక గూర్చున్!

    జిలేబి

    ReplyDelete


  28. నిషంగదియె కందివరులు! నెమ్మ దిన్ సదా
    విషక్తముగ నిచ్చు ! భళి కవీశ్వరుండితం
    డు! సంఘమును జేర్చెనదియె డోల నమ్ములా
    డ! శంకరుని కొల్వు పదికుడా! రమించుమా !

    డిండిమ
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పద్యరూపంలో మీరు చేసిన కందివారి ప్రశస్తి చక్కగా వుంది. వారు దానికి అన్నివిధాలా అర్హులు.
      "డిండిమ" మోగించుకున్నారు బాగానే వుంది కానీ డిండిమ జాగ్రత్తండి 😊. శ్రీనాథుడు-డిండిమభట్టు ఉదంతం తెలుసుగా ☺.

      Delete


    2. ఏమిటా కథండీ విన్నకోట వారు తెలియజెయ్యరూ


      జిలేబి

      Delete


  29. మెదడేమో తక్కువ సూ
    వె! దాని పైన పొగరెక్కువేను జిలేబీ !
    వెదజల్లును హిందూ భే
    ద ధోరణి మనుజుని పలుకు దండగ బోవే :)

    జిలేబి

    ReplyDelete


  30. దద్దమ్మలు హిందువులే
    బుద్ధిగ తిట్టిన నుకూడ పోనీ యనుచున్
    సుద్దులు పల్కుదురుగదా !
    గద్దలు తన్నుకొనిబోవ గన్నేమి గదా!

    జిలేబి

    ReplyDelete


  31. తాతా! విన్నావా కథ?
    ఈతాకుల గుడిసెలోన నినుఁ డుదయించె
    న్నేతావాతా క్రీస్తువు
    గా తా లోకమున వెలిగి కటకట తీర్చెన్ !

    జిలేబి

    ReplyDelete


  32. ఔరా! మాశర్మనటన్
    మారా మారియనుచు గదమాయించెదవా !
    ఆరాధ్యదేవి శాంభవి
    నేరాలమ్ముగ గొలిచిన నేక్ యిన్సాన్ రా !

    జిలేబి

    ReplyDelete


  33. చదవండర్రా పొత్తము
    పదండి కొనుడోయి సృష్టి పై వ్రాసాన
    ర్ర! దటీజ్ మేడీజీ నౌ!
    పదవమ్మ జిలేబి చదివి పద్యము గట్టూ :)

    జిలేబి

    ReplyDelete


  34. పదునెనిమిదిలో యేదో
    'అది ' దా గున్నదటవే! సయాటల రమణీ
    విదురులు రాజా వారల్
    కుదురుగ చెప్పిరట చూడు కుసుమకుమారీ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. హైద్రబాదు వచ్చి , రైనను మాకెట్టి
      కబురు లేదు , హితులు గామ మేము ?
      తగమ యించుకైన తవరి యంతస్తుకు ?
      కన్నులార గాంచు కాంక్ష దొరగె !

      Delete


  35. సృష్టిర హస్యము పైనన్
    పుష్టిగ రాసా జిలేబి పొత్తంబొకటిన్ !
    శిష్టాచారము తెలియన్
    దాష్టీకంబులను జేయ దట్టించితినే :)

    జిలేబి

    ReplyDelete


  36. విశ్వ సృష్టి రహస్యము విధిగ తెలియ
    పొత్త మేది చదువవలె? పుంఖితముగ
    భారతమ్మును తెలుగున వ్రాసె నెవరు ?
    భాగవతమును; నన్నయభట్టు వ్రాసె

    జిలేబి

    ReplyDelete


  37. జిలేబి వరుసల్ భళిభళి చిత్రకందమై
    భళీ యనెనహో కవివర ! పద్యమైయిటన్
    మలాయి పలుకుల్ మదిమది మానసమ్మునన్
    సలాము లనెగా నెలతుక చక్కనేర్వగన్!

    జిలేబి

    ReplyDelete


  38. రంగి! యిలలోన ఋతువులు రక్తి జేర్చ
    భంగిమల విభుని విచిత్ర పాదములన
    నింగి నేలను కలుపుచు నెక్కొలుపుచు
    రంగవల్లుల కాంతి సంక్రాంతి వచ్చె!

    జిలేబి

    ReplyDelete


  39. హిందువులను తిట్టడమే
    కొందరికి పని హరిబాబు !గుత్తగ నౌ వీ
    రందరు ఫారెను మూర్ఖులు
    బందర్లు,ఫిరంగులయ్య భారత భువినిన్ !

    జిలేబి

    ReplyDelete


  40. పుంఖానుపుంఖములుగా
    పంఖా ద్రిప్పగ పదములు ,పద్యము లగుచున్
    సంఖతమయె! వాసి గనక
    కంఖాణపు పరుగులయ్యె కంద జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  41. ఆద్యంతము రహి బడయడు
    పద్యమ్మును వ్రాయువాఁడు, పాతకమందున్
    విద్యల నేర్వని మనుజుడు!
    అద్యతనీయపు నడతకు యంత్రణమిదియే!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. హృద్యము జన నుడికారము ,
      హృద్యము గ్రామీణ తెలుగు , హీన మనుచు తా
      పద్యంబందున వాడక
      పద్యమ్మును వ్రాయు వాడు పాతక మందున్ .

      Delete

    2. జననుడి కారములవియే
      లనయా మాదారి మాది లావణ్యంబౌ
      గణయతి ప్రాసలు ముఖ్యము
      వినుమా రాజన్నవర్య విదుర! జనకవీ !

      నారదాయ నమః

      జిలేబి

      Delete


  42. నడిరాత్రి మేళముల్లే
    ల డమడమల కైపదముల లాహిర దేలా !
    పడమటి వారల కై మా
    గుడాక చెడగొట్టనేల గురువర్యుండా!

    జిలేబి

    ReplyDelete


  43. మీ పద్య పాదమున్ గని
    చాపము తో దానిని విరిచాక గద గుడా
    కౌ పరుగిడివచ్చునయా!
    కైపదములను తెలవారి కాలము నిమ్మా :)

    జిలేబి

    ReplyDelete


  44. పలుగురాళ్ల లాటి పదపు పద్య మేల
    వెలుగ వలె పద్య మెల్లెడ వెలితి లేక
    జిలుగు లొలుకు లలితమైన చిగురు టాకు
    మార్దవముజేర ! మాచన మాట వినుమ!

    జిలేబి

    ReplyDelete


  45. మనమది లో భావమ్ములు
    మన రీతిగ వెలుగవలెను మహిని జిలేబీ !
    తనదైన శైలి గని పో
    తన, శ్రీనాథుని,మనలను తరియించె గదా!

    జిలేబి

    ReplyDelete


  46. నిఘంటువును చూడక మది నెమ్మదిన్ గనం
    గ ఘంటమున జేర్చ వలయు కంద పద్యమున్
    పొగాకువలె ఘాటువలదు పూవుబోడియా
    జిగేలు మనిపించవలెను చిత్రపద్యముల్ !

    జిలేబి

    ReplyDelete


  47. కాఫీ కృతపరిణయమిది
    తోఫాయై వచ్చెనమ్మ తోడుగ సుదతీ !
    సాఫీ గా కుల్ఫీవలె
    మా ఫాండము జీవనమ్ము మధురము బడసెన్ !

    జిలేబి
    కాఫీయం :(

    ReplyDelete


  48. రైటర్లను లెఫ్టుకు ద్రో
    సే టాట్టని మాలికుండు సెగబోవనటన్‌!
    ఆటంక మాయె గ జిలే
    బీ టపటపయని పదముల బిరబిర వేయన్ :)

    జిలేబి

    ReplyDelete


  49. అలవాటులేక తెలవా
    రి లేచి కిట్టించినాను రివ్వున సారూ :)
    భళి వేదాంతంబుల ప
    ద్య లాహిరన్నారు గాద ధన్యుడనైతిన్ !

    జీపీయెస్ వారికి
    జిలేబి :(

    ReplyDelete


  50. అన్నీ విడిచిన పారుని
    కన్నియు బ్రాహ్మీముహూర్త కాలము లమ్మా !
    సన్నిధి కందివరు సభ
    క్రన్నగ నేర్పెను ప్రభాక రన్నకు సీతా!

    జిలేబి

    ReplyDelete


  51. పదమూడవ తేదీ యన
    గ దమ్ములున్ బోవగాను గజగజ వణికా
    రు దహనుడనుకొనుచు ఫిరం
    గి దేశపు జనులు జిలేబి గిర్రలు బోవన్ !

    జిలేబి

    ReplyDelete


  52. అదియును నిదియు సరిజోదయ! అది‌ యున్న
    చోటు నిదియుండు నిదియున్న చో నదియును
    తప్పదయ! వినుమ జిలేబి తరుణి పల్కు
    దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు!

    జిలేబి

    ReplyDelete


  53. అయ్యో పాపము రైటున
    కుయ్యో మొర్రో యనంగ గూర్చుచు నుండెన్
    సయ్యాటలన్ జిలేబియు
    భయ్యా పద్యముల! యేల వార జరిపిరే :)

    జిలేబి

    ReplyDelete


  54. భళిరా మాలికుడా! యే
    ల లబ్జుగ వెలయు జిలేబు లన్ ద్రోసిరయా !
    పలుకవలెన్ రౌడీ రా
    జ! లక్కు పేట మగరాజ ! జాగృత ! భయ్యా !

    జిలేబి

    ReplyDelete


  55. హిందువు గాగర్విస్తు
    న్నందుకు సంతసము గలిగె నయ్య! జిలేబీ
    లందరు చెప్పవలె సుమా
    డెందంబొప్పెడు సుఖమది రేయింబవలున్ !

    జిలేబి

    ReplyDelete


  56. కందపు కట్టడముల భళి
    యందము గా గట్టినారు యబ్బుర మనగన్ !
    డెందంబరయన్ హాస్యము
    లందించుడు కథల గట్టి లబ్జుగ మేలున్ :)

    జిలేబి

    ReplyDelete


  57. ఈ గజలా బాబెవరయ
    ఈ కత్తిమహేశుడెవడు ? ఈకత లేమో
    మాకర్థము గాలేద
    య్యా!గానన్ తెలుపుమయ్య యవ్వారములన్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఎవరు ఎవరు అంటూ రెండు రోజూల నుంచీ గగ్గోలెందుకు, హాయిగా గూగులించవచ్చుగా? సరే కానివ్వండి, మీలాంటి పెద్దవారి కోసం కొన్ని లింకులు నావైపు నుంచి - అయాచితంగా. Happy reading.


      ఘజల్ శ్రీనివాస్

      ఘజల్ శ్రీనివాస్ అరెస్ట్

      ===========

      కత్తి మహేష్

      పవన్ కళ్యాణ్ గురించి కత్తి మహేష్ వ్యాఖ్యలు

      Delete


    2. ఓహో యింత రామాయణం చే సా డా మా కత్తి మహేశుడు !!!!!


      గగ్గోలెందుకు బామ్మా
      బుగ్గల్ నొక్కుకొనుచున్, కపోలము మరలిం
      చక్కా గూగులు వైపున్
      చక్కా దొరుకును జిలేబి చమకగు కథలున్ :)

      ಜಿಲೇಬಿ

      Delete
    3. లింకులిచ్చినందుకు కాస్త థాంక్స్ అయినా లేదు. పైపెచ్చు పద్యం విసురుతారా, సబబా?? 😮

      Delete


    4. సబబా పద్యాల్విసురన్
      గబగబ నటులన్ జిలేబి గడుసరి బామ్మోయ్ !
      గుబులేల విన్న కోట
      న్న! బుర్ర నన్ వచ్చి నాను నమనము లివియే!

      జిలేబి

      Delete


  58. గౌరమ్మ పలుకు కంద
    మ్మై రసకందాయమయ్యె మస్తుగ రాజ
    న్నా! రాళ్లతో నలుగులన్
    పారాణిగ పెట్టు కొన సెబాసన దగు బో :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. తమకు దెలియని పదగుంఫితాలు గలవ ?
      మీకు నేర్పంగ వలయునా లేక లేక !
      సాహితీ సమర విహార బాహ బాహి
      కేశ కేశి ధీరులగుట వాసి గనక .

      Delete


  59. క్రోటను మొక్కలు కూడా
    ఓటమి నెదురుకొనవమ్మ ఓ లలన ! జిలే
    బీ టట్ అనమాకే బే
    బీ!టప్పనినొప్పుకొనుమ ఫికరేలనకో :)

    జిలేబి

    ReplyDelete


  60. పజ్జాలను పక్కకు తో
    యొచ్చా ఓయన్న లార! యోచన వలయున్
    సజ్జనుల పల్కు లయ్యా
    మెచ్చి చదువవలెను జనులు మేధా జీవీ :)

    జిలేబి :)

    ReplyDelete


  61. కోపము తెప్పించవలద
    కో!పరుషపు పలుకువలదకో! వినుమయ్యా
    బాబూ !వినదగు నెవ్వరు
    రాబడి లెక్కల తెలిపిన రబ్డీ రబ్డీ :)

    జిలేబి

    ReplyDelete


  62. తరచి చూడ పడతి, తీర్చ దమ్మ దగను
    తర్ష మది; తీర దఁట త్రాగ ద్రాక్ష రసము
    ను; వలయును మంచి నీరము నుడివితి నిది
    యె వినుమమ్మ జిలేబియా యెరుక గాన

    దగ - దప్పిక
    తర్షము - సముద్రము

    జిలేబి

    ReplyDelete


  63. శృంగార రచనవలె గా
    నంగన్ వచ్చితి జిలేబి నచ్చెన్ బోవే
    యంగాంగమందు భావత
    రంగములట కై పు దీర్చి రసవంతమయెన్ !

    జిలేబి

    ReplyDelete

  64. దత్తపది - పండుగ నిండుగ మెండుగ దండిగ
    అవధాన ప్రశస్తి


    భగద్విలాసమిదియె! భాగ్యమిద్ది! నిం
    డుగన్ సమస్యల మజ డూయు కైపు ! మెం
    డుగన్నటన్ పదముల రూఢమెల్ల దం
    డిగన్, జరీన సలుపు డింకి పండుగౌ !

    రుచిరము
    జిలేబి
    పదమూడన్నభయమ్మదేల రమణీ ప్రార్థింపు మా యీశునిన్ !

    ReplyDelete


  65. పండుగ దినమిది పృచ్ఛక!
    నిండుగ పూరణల జేసి నెమ్మది తోడన్
    మెండుగ నప్రస్తుతముల
    దండిగ చెణుకుల విసురు "సుదర్శన" మిదియే !

    జిలేబి

    ReplyDelete


  66. అడుగంటెనయా సభ్యత!
    విడిచిరి సంస్కారములను విదురా గనుమా !
    పొడిచిరి పద్యము లన్ గద
    గడగడ యనుచున్ జిలేబి కందపు కైపున్ :)

    జిలేబి

    ReplyDelete


  67. నడుమందంతో రమణీ
    గుడుగుడు కుంచెము సయి చెడుగుడులాడితివే !
    పిడుగైనావే పిల్లా
    బడబానలము రగిలించి పడగొట్టితివే :)

    జిలేబి

    ReplyDelete


  68. ఉత్పలము లయ్యె కోకిల
    మత్పర మాప్యుడు జిలేబి మత్తున అంభో
    భృత్పథ విహారి పొగడ
    న్వ్యుత్పన్నుడటన్ గబగబ యురుకగ బోవే :)

    జిలేబి

    ReplyDelete
    Replies

    1. మత్పరమాప్తుడు - మా ఆప్తుడు
      అంభోబృత్పథ విహారి - భాస్కరుడు
      జిలేబి మత్తున ఉత్పలమాల వ్రాయగ
      మత్తకోకిల సూపర్ అని పొగుడగ
      వ్యుత్పన్నుఁడు - పండితుడు మా లక్కాకుల వాారు గబగబ వచ్చిరి గదా !


      జిలేబి
      వేసుకో వీరత్రాళ్ళు :)

      Delete


    2. ఉత్పలము లయ్యె కోకిల
      మత్పరమాప్తుడు, జిలేబి మత్తున, అంభో
      భృత్పథ విహారి పొగడ
      న్వ్యుత్పన్నుడటన్ గబగబ ఉరికిరి బోవే :)

      జిలేబి

      Delete


  69. మనుధర్మంబును తిట్టుచు
    జనులు జిలేబులు విరివిగ జగతిన్ గలరే
    వినవమ్మ మన చరిత్రయు
    మనలకు సరిగన్ తెలియక మగ్గితిమిగదే !

    జిలేబి

    ReplyDelete


  70. వామ్మో! యిది అల్లరివయ
    సామ్మా! అన్నీ తెలిసిన జాణవు గా ప
    ద్మమ్మా ! మనసును పిండును
    సుమ్మీ దండిగ జిలేబి సుందరి ! రమణున్ :)

    జిలేబి

    ReplyDelete


  71. మానవ నాగరికత మొ
    త్తానికి జ్ఞాపకముగాద తలము జిలేబీ
    తానము తప్పక నడువన్
    యానమ్ముగ జీవనమును యాత్రగ జేయన్ !

    జిలేబి

    ReplyDelete


  72. ఆశలు ఆకృతి దాల్చుచు
    వూసుల్లాడెను జిలేబి వురుకుల పరుగుల్
    ఓసీ ! బుసకొట్టవలదు
    కూసింతసమయమునిమ్మ గుబ్బెత కరుణన్ :)

    జిలేబి

    ReplyDelete


  73. మా పాలిటివర మాయెన్
    దీపమ్మార్పఁగ గృహమునఁ దేజమ్మెసఁగెన్,
    బో! బాటరి సోలార్పవ
    రై బాగుగ కాంతినొసగె రయ్యన నయ్యా !

    ಜ಼ಿಲೇಬಿ

    ReplyDelete


  74. హేమంతపు చిత్రమ్ముల
    కై మాచనవర్యుడేగె కద యైరోపా !
    హా! మన దేశంబేమా
    యే ! మన ఋతువులు జిలేబి యేమాయెన్బో :)

    జిలేబి

    ReplyDelete


  75. ఎట్లాంటి దుండగాలైనా చేయండి ఆఖర్లో గుళ్ళను కట్టి పాపులర్ అయిపోదాం :)


    విన్యాసముల పురజనుల
    కన్యాయమ్ములను జేసి కబళించి, గుడుల్
    మాన్యముగా గట్టి భళా
    మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్

    జిలేబి

    ReplyDelete


  76. ఆ రుక్మిణి వినెను కథల
    వారావధి బాపడవగ, వనితా రమణిన్
    హోరెత్తించుచు మానస
    చోరుండే పూజ్యుఁడయ్యెఁ జోద్యము గాదే!

    జిలేబి

    ReplyDelete


  77. మాలోడెవడ్ర బామ్మ
    ర్దీ? లోకంబు జనులెల్లరికి జేర్చెన్నే
    రాలమ్మగు హృదయము ధా
    రాళముగన్ శూద్రుడైన బాపండైనన్ !

    బిలేజి

    ReplyDelete


  78. జిలేబి! యర్థములను చిక్కణమ్ముగన్
    తెలుంగునన్ తెలుపుడి! తేటతెల్లమై
    వెలుంగి పద్యములవి వీచికల్లవన్
    సలాము జేయజనులు సాహితీరమా !

    ருசிரமு
    ஜிலேபி

    ReplyDelete


  79. అదిఆగ్రహమో ! గురుడా!
    హదనుకు గల్గిన యనుగ్ర హమ్మో ! రాజా !
    మదిలో గుబులే గుబులౌ !
    సదనంబందున జిలేబి, సఖ! యేమనునో !

    జిలేబి

    ReplyDelete


  80. ఏందమ్మో మజ గిలిగిం
    తేందమ్మో ! మస్తుగాను తేగడ గున్నా
    వేందమ్మో !బొమ్మేమో
    షాందారమ్మో ! జిలేబి షాకింగ్బ్యూటీ :)

    జిలేబి

    ReplyDelete


  81. కేకండీ మీ పిక్కూ
    జాకెట్విడిచిన జిలేబి జాణవు గదుటే !
    పోకిరి పిల్లా వలదే
    యీకిరి కిరిమా పయిన మయికొలుపుచున్ బో !

    జిలేబి

    ReplyDelete


  82. రెండు గుండు జిలేబులరెరె! గురువులు
    కనుల పండువగన్ వేసి కరుణ జూపె
    రమ్మ రో!తెగులు తెలుగు రాణి కి సయి
    తేట "గీత నొకటి" జేర్చ తేగడమగు :)

    జిలేబి

    ReplyDelete


  83. గురువర్యా చూడుడు సం
    ధి! రయ్య నన్ వచ్చె శిష్యధీమంతుడటన్ !
    సరియని చూడన్ సరియే
    మరియని పించెగద ! సంధి మరితప్పెచటో ?

    జిలేబి

    ReplyDelete


  84. అంబరమణి భాస్కరుడవ
    అంబ చలువ నేర్వగా సయాటల పదమై
    శంభో హరిహర శంకర!
    అంభోభృత్పథ విహారి భాస్కరుడయెనే !

    జిలేబి

    ReplyDelete


  85. మామీ ! జిలేబియా ! యే
    రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్ ?
    మామూలు విషయమిది కా
    దే! మాటల్ సరి పలుకవె! తేగడ తోడై!

    జిలేబి

    ReplyDelete


  86. సాగం‌డీ ! మనసున్ దో
    చే కవితలతో జిలేబి చేర్చండీ ! ప
    ద్మా! కావ్యకన్యకా! హా
    కాకలి యైనావుగాద కాజల్ రాణీ :)

    జిలేబి

    ReplyDelete


  87. అనపర్తీశులటన్ గురు
    డిని కెల్కగను కనరాలె ఢీగొన లేదే?
    మన సారువారు యేలా
    కనరా లే భాగ్యనగర కార్ఖానానన్ ?

    జిలేబి

    ReplyDelete


  88. అస్థికల జూడగ జిలేబి ! యదిరె గుండె
    మస్తకము పని జేయ సమముగనన్, స
    మస్తము విభుని లీలగ మదిని దోయ
    నాస్తికుఁడు హరితత్వము నమ్మి మురిసె!

    జిలేబి

    ReplyDelete


  89. మా రాముడు! మా సీత
    మ్మా! రామయ్య కథల మరిమరి చదువంగన్
    హేరాలమ్ముగ కలుగున
    యా రాధనముల్ ప్రగతికి యవిమూలమ్మౌ !

    జిలేబి

    ReplyDelete


  90. కంబలముతో తగువులా!
    జంబలకడిపంబ జోడు జగడమ్మే ! డం
    డంబని వాయించునయా
    అంబరమణి! వల్లకాదు అనపర్తీశా !

    జిలేబి

    ReplyDelete


  91. తను వృద్ధుడని పరులనూ
    తనవలె వృద్ధులనుకొనుచు తరియించెనకో
    మన మాచనార్యుడు జిలే
    బి!నమనములిడ దగునమ్మ బిరబిర సుమ్మీ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అలాగా!! చిత్రంగా ఈరోజే "కష్టేఫలే" శర్మ గారు తన "పు.ప్ర" బ్లాగులో "ఎవరు వృద్ధులు?" అని ఓ టపా వ్రాసారు చదివారా?☺

      సంక్రాంతి శుభాకాంక్షలు.

      Delete


    2. రాసిరి మాచనార్యులట రమ్మ ! జిలేబియ ! వృద్ధులెవ్వరో
      కాసిని మంచి పల్కు ల జగమ్మున నేర్వుము మేలగున్ జనా
      వాసము నందు జీవనము వాసిగ నుండును నీకు తేగడై
      రాసిగ వెల్గు నీదు సయి రాతలు కోతలు మేలుగాంచుచున్ !

      జిలేబి

      Delete
    3. "తేగడ" అంటే అర్ధం ఏమిటి "జిలేబి" గారూ? "ఆంధ్రభారతి" లో చూసాను (తప్పదుగా 🤐) కానీ బ్రౌణ్యం ఒకలాగా చెప్తోంది ("bloom, vigour"), శంకరనారాయణ పూర్తి విరుద్ధంగా ("worn-out, wasted") చెప్తోంది - సాధారణంగా వీరిద్దరిదీ ఒకటే మాటగా ఉంటుంది కానీ ఇక్కడ అలా లేదేమిటో. బహుజనపల్లి వారు చెప్పీంది అర్ధం కాలేదు (నాకు).

      ఇక మీ స్వంత జిల్లా అయిన చిత్తూరు మాండలికంలో "అరిగినది" అని చూపిస్తోంది.

      ఇంతకీ మీరే అర్ధంలో ఇక్కడ వాడారు?

      Delete


    4. Bloom vigour


      ఈయన ఎవరండి బాబు పదాలకు అర్థాలు కూడా యింత వివరంగా అడుగుతారు :)

      జిలేబి నీ పద్యాలకు వ్యాఖ్యానం రాసే స్టేజ్ కి‌ ఎదిగిపోయావే మరీను :)


      జిలేబి

      Delete
    5. ఏం చేస్తామండీ, నిఘంటువు పక్కన పెట్టుకుని పద్యాలు వండేవారున్నప్పుడు ఆ పద్యాలు
      చదివేవారు కూడా నిఘంటువునే ఆశ్రయించాలి కదా :). నిఘంటువు చూసిన తరవాత కూడా సందిగ్ధం గానే ఉంటే పద్యం వ్రాసినవారినే వివరం అడగాలి కదా. అసలే వివరంగా తెలుసుకోవడమంటే నాకు మహా ఇష్టం.

      Delete

    6. అంతే అంతే అంతే :)

      ఇవ్వాళ్టి కొత్త పదాలు చూ సా రా ?

      జిలేబి

      Delete
    7. పండిత లోకం మరీ వితండంగా తయారైదండీ .
      హరి అంటే నిఘంటువులు అనేక అర్థాలు చూపెడతాయి . కాని , రూఢ్యార్థమే వాడుకలో
      ఉంటుంది . అలాగే , పంకజం , కుఠారం మొదలైనవి . పండితులు నిఘంటువులు చూచి
      రూఢ్యం కాని అర్థంలో వాడి తమ ప్రతిభా పాటవాలకి తామే గొప్పగా ఫీలవు తున్నట్టు కన్పిస్తుందండీ . హరి అంటే కప్ప , పంకజ మంటే
      నత్త , కుఠార మంటే చెట్టు - ఇలా వాడి చదువరులను తికమక పెట్టి భాషాభివృధ్ధి సాధిస్తున్నట్లుంది . మంచి పరిణామం . నిఘంటువుల పరమ ప్రయోజనం ఇదేనేమే మరి .

      Delete


    8. మనకు తెలియనివన్నీ రూడ్యార్థము కాదనుకుంటే యెట్లాగండి !

      నారాయణ ! నారాయణ

      జిలేబి

      Delete
    9. రాజారావు మాష్టారు లాంటి వారు వర్ధిల్లాలి, జిందాబాద్ 👏.

      Delete
    10. నరసింహరావు సార్ జిందాబాద్ .

      Delete


  92. భయపెట్టరే ఘనముగా
    సయాటలన్ కుజను రామచంద్రుని మనసా !
    జయము జయము పల్లాండన
    జయగీతమ్ముల బెదురుచు చక్క దరిగనన్

    జిలేబి

    ReplyDelete


  93. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం;

    నేటి కాలం లో మన శ్యామలీయమై పంచ దశ లోక అంఘ్రిపంబున రామనామ మధురాక్షరాన్ని జపిస్తున్నారు. రాఘవా నీ కుఠారమున్ బ్రస్తుతింతు!


    అంఘ్రి పంబున నినుకొని యాడు పక్షు
    ల కిలకిలలకు కొదవగలదయ ?నేటి
    హరిమలన్ శ్యామలీయమై యలరుచుండె!
    రాఘవా నీ కుఠారమున్ బ్రస్తుతింతు!

    కుఠారము - చెట్టు

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఎన్నడును వినని మాటల
      విన్నా , మరి వాటి యర్థ విథములు కన్నా ,
      విణ్ణాణ మయ్యె తెలివిడి ,
      పన్నుగ నీ ప్రతిభ లన్ని పండితుల వగున్ .

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. ధన్యవాదాలు జిలేబీగారూ,

      మొన్న శనివారం 13న రాత్రి 10గం. తరువాత కోనేటిరాయడా కోదండరాముడా అన్న కీర్గన మొదలు కొని ఆదివారం 14 నాటికి 24 గం. సమయంలో వరుసగా 9 కీర్తనలు వచ్చాయి. వీటిలో శ్రీయాదాద్రి నృసింహస్వామివారిపైన నరసన్న దరిసెనము నానాశుభదాయకము అన్న కీర్తన కూడా ఉన్నది.మిగిలిన ఎనిమిది రాములవారిని గురించినవి. వీటిలో కలికి సీత కే మిప్పుడు కావలె నడుగరే అన్నది అమ్మవారిపైన చెప్పినది. రాముని పొగడితే రమణి సీతమ్మ మెచ్చు అన్న కీర్తన కూడా సీతమ్మవారిని గురించినదే కాబట్టి అది కూడా అమ్మవారి ఖాతాలోనే జమచేయవచ్చును. అంతా రామానుగ్రహం తప్ప నేను స్వబుధ్ధితో చెప్పగలవాడనా! అంత పండితుడనా, అంత ప్రజ్ఞాశీలినా యేమి!

      (ఒక చిత్తమైన సంఖ్యాగణనం. ఇప్పటి వరకూ ఈ తొమ్మిది కీర్తనలకూ కలిపి అక్షరాలా 108 వ్యూస్ వచ్చాయి.)

      Delete


    4. అన్ని పదములున్ రాజా
      యెన్నగ నాకు తె లియదయ ! యే పదములకై
      నన్నన్నన్నా భారతి
      యన్నా తెలియన్ వివరణ యంతే యంతే

      జిలేబి

      Delete


  94. రమ్మా రమణీ చూసెద
    మమ్మా కూసింత కథల మంచిగ నిపుడే !
    గొమ్మా పూ బోడీ విన
    వమ్మా గురువుల పలుకుల వనిత! జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  95. లలిత! తాళ లయమై
    వెలిగె సూవె కవితా!
    ఒలికెనే సొబగలున్
    కలిసెనే గజగతీ ! :)

    జిలేబి

    ReplyDelete


  96. అదురహో పదములే
    బెదురుచున్ వెలయగన్
    కుదురుగా కురిసెగా
    సదనమున్ చరణముల్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. చిన్నచిన్న దొసగులున్నా మీ ప్రయత్నలు రెండూ అభినందనీయంగా ఉన్నాయి. సంతోషం. అందరూ ఇలా వ్రాస్తే నేనొక వీరతాళ్ళ కర్మాగారం ప్రారంభించవలసి ఉంటుంది.
      గజగమనలే కాదు కవిపుంగవులూ వ్రాస్తారా చిట్టిచిట్టి పద్యాలు? చూదాం చూదాం.

      Delete


    2. జిలేబులివి బాగు! పడతి ! చిత్రమాయెనే !
      సలాము లివియేను గురుడ! శ్యామలీయ! మా
      కలాపములు నచ్చినవని కట్టిరే కమిం
      టులన్! నెనరులయ్య సుకవి టూకి వృత్తమౌ !

      జిలేబి

      Delete


  97. మీ గజగతి నచ్చెనయా !
    బాగుగ చిన్నగ జిలేబి వలె భళి బాగౌ
    రాగము గా పాడుటకై
    తేగడ నిచ్చె కవిరాయ తేనియ తోడై :)

    జిలేబి

    ReplyDelete


  98. కైకయు, సుమిత్ర కౌసల్య, కన్న కొడుకు
    లకు మునుపుగ వరుసన నిలబడి యచట
    పెండ్లి యాడియింటికి రాగ పేర్మి తోడ
    రామునకు మువ్వురు సతు లారతు లొసఁగిరి

    జిలేబి

    ReplyDelete


  99. జణుగుల సమస్య నెదిరిచి
    భణితిన్ విన్నాణముగ సభల నిలిపిరహో!
    క్షణమున్ మిన్నగ జేయన్
    రణమే యవధానమందు రహి మంగళమౌ

    జిలేబి

    ReplyDelete


  100. ఇదిగో యాండ్రాయిడ్యా
    ప్పిదిగో ఆకాశవాణి వినిపించు జిలే
    బి! దెసపడకు! శనివారము
    కుదురగ పూరణ సమస్య కుహుకుహు యనునే :)

    జిలేబి

    ReplyDelete


  101. అర్థము రూఢ్యార్థంబుల
    సార్థకతను తెలుసుకొనుడు జనులా రా!మీ
    వ్యర్థంబగు యర్థములన్
    స్వార్థమ్ముల వీడుడయ్య సాదరముగనన్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఎన్నందగు మాటంటిరి
      పన్నుగ పాటింతురేని పద్యపు సొబగుల్
      మిన్నందు కొను , జిలేబులు
      తిన్నా తినకున్న నాల్క తియ్యగ మారున్ .

      Delete


    2. మనకు తెలియనివన్నీ రూడ్యార్థము కాదనుకుంటే యెట్లాగండి !

      నారాయణ ! నారాయణ

      జిలేబి

      Delete


  102. మంచుమిఠాయీ చిత్రము
    కొంచెము కూడ కనరాలె! గురువా! యేలన్
    సంచయమందు జిలేబీ
    లించుక లైన కనరాలె లీడంబయెనో ?

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. "మంచు" మిఠాయి కాదండి, "మంచం" మిఠాయి. తిరణాలల్లోను (తూర్పు గోదావరి జిల్లాలో తీర్ధం అంటారు), సంతల్లోను అమ్మేవారు.

      Delete

    2. అప్పు తచ్చన్న మాట :)



      మంచం మిఠాయి చిత్రము
      కొంచెము కూడ కనరాలె! గురువా! యేలన్
      సంచయమందు జిలేబీ
      లించుక లైన కనరాలె లీడంబయెనో ?

      Delete


  103. పసిమిన్ గాంచిన మగడే
    ముసిముసి నగవుల వెనుబడి ముద్దుల గుమ్మన్
    ణిసిధాత్వర్థమ్మునటన్
    మిసిమిగ కోరెను జిలేబి మించారగనన్ :)

    జిలేబి

    ReplyDelete


  104. కృతికర్తయె కావ్యము నం
    కితమొనరించగను తండ్రికి భళ! జిలేబీ!
    కతయిదియేనమ్మా! కృతి
    పతియయ్యెను తండ్రిగాద పావనమగుచున్ !

    జిలేబి

    ReplyDelete


  105. గణభంగపు సవరణలకు
    నెనరులు! పూరణ యొనరిచి నెక్కొలిపిరి కుం
    దనముగ "జీ" లిరు వురును! న
    మనములివియె కవివరులకు మాన్యము గానన్!

    జిలేబి

    ReplyDelete


  106. నుడివిరయ్య గురువులట నూతనముగ
    పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు
    వడివడిగ వచ్చెను జిలేబి పద్య మొకటి
    జేర్చి కాదని యెనుగాద చెంప చేర్చి :)

    జిలేబి

    ReplyDelete


  107. కాలము తో బాటు నిలువ
    మేలగు పద్యముల జేయ మించారు జిలే
    బీలు రమణీయమై గద !
    మేలుకొనుమ! పదములన్ సమీక్షించదగున్ !

    జిలేబి

    ReplyDelete


  108. పైకూలు పికూలూ ప
    ద్యా గరిమలనన్ జిలేబి దరువుల్ బుచికీ
    లాగరిని తాకె డిమడిమ
    లై కాల్చెనటన్ మరియొక లాఠీ వేయీ :)

    జిలేబి

    ReplyDelete


  109. ఆంధ్ర భారతి గాలించి అలసి మురిసి
    మారు మూల పదముల కమాను జేర్చి
    చిలిపి సమసియలను చెక్కి చిక్కుపెట్టు
    పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు :)

    జిలేబి

    ReplyDelete


  110. రాముల వారటు బోయే!
    శ్రీ మోచెర్ల సరసపద సేవల గనిరే!
    ఓమాలిని!తక్దీరుల
    తామక మున్ మార్చనెవరి తరమే భువినిన్ :)


    ஜிலேபி

    ReplyDelete
    Replies
    1. ఓయమ్మ నన్ను రాముడు
      వ్రాయగ పురికొల్పు నదియె వ్రాయుదు తల్లీ
      నాయంత నేను పనిగొని
      వ్రాయగ నేమిటి కటంచు భావింతు నెదన్

      Delete


    2. :) ఫార్మ్ లో కొచ్చినట్టున్నారు శ్యామలీయం వారు :)

      జిలేబి

      Delete
    3. నేను కాదండీ! మళ్ళి ఈ జలుబు మంచి ఫార్మ్ లోనికి వచ్చింది.

      Delete


  111. బర్తల" కదేల వత్తులు
    గుర్తుగ కట్టుకొనినారు గుమ్మలు వారిన్ !
    ఆర్తులు ! వారిని మరిమరి
    హర్తగ కష్టంబగునని అడచితి నొత్తుల్ :)

    జిలేబి

    ReplyDelete


  112. మీరే తెలుగు సిరి గురో !
    మీరే సాటి మజ మీకు! మీనాక్షిన్ సా
    మీ రాభస్యము గాంచితి
    మీ రాతలగాంచి నేను మిక్కుటముగనన్ :)

    జిలేబి

    ReplyDelete


  113. మా యిష్టంబయ్యా ఓ
    మా యయ్యా !బొమ్మలనగ మా యిష్టంబ
    య్యా!యెన్నిమారు లిటనే
    నాయాసపు రొప్పుల నమనంబందునయా :)

    జిలేబి

    ReplyDelete


  114. నా చరవాణీ చార్జరు
    ఓ చార్మీ బోవగాను ఓ ప్రశ్నన్ వే
    సా!చట్టున తెలిసె గృహము
    లో చక్కగ యుండెనని! చలో చల్ రమణీ :)

    జిలేబి

    ReplyDelete

  115. లక్కాకులయ్య ! చెబితిరి
    చక్కటి మంచి పలుకు ! మన జాణ జిలేబీ
    చక్కిలములవేల మనకు !
    రక్కసి మనమాట వినున రాజా విడువన్ !

    ReplyDelete


  116. జవనాశ్వపు కందంబున
    పువుబోడి జిలేబి పద్య పూరణ జేయన్,
    సువిశాలపు ఛందంబున
    కవితలలో లేని తలఁపు, కై, తల కెక్కెన్!

    జిలేబి

    ReplyDelete


  117. అవియున్నివియున్నొకటే !
    చవిగొను గద్యంబు పద్య ఛందంబొకటే !
    కువకువ లాడుచు మజ, పద
    కవితలలో, లేని తలఁపు, కైతల కెక్కెన్!

    జిలేబి

    ReplyDelete


  118. మా కేలనో గదా మీ
    తో గోల జిలేబి బామ్మ, తొలగన్ తొలగన్ !
    వాగుడు కాయల బాదుడు
    మాకేలన్ బో బిలేజి మాకేలన్ బో :)

    జిలేబి

    ReplyDelete

  119. దత్తపది కన్ను చెన్ను పన్ను దన్ను


    అన్నుల మించి విపన్నుల
    దన్నుగ గాచుము అనుమడ !దయతో మమ్మున్ !
    చెన్నుగ కన్నుల మిన్నగ
    సన్నుతి మన్నికగ చేతు సావేరి! ప్రభో !

    జిలేబి

    ReplyDelete


  120. తరువాతహె మీ యిష్టము!
    మురిపెమ్ముగ మొదటిపాదము కుదిరె గాదే!
    వరుస కుదిరె కందంబుగ
    సరిసరి వ్రాసుకొనుమమ్మ ఛందంబునిటన్ :)

    జిలేబి

    ReplyDelete
  121. ఏ వ్రాలైనను వ్రాయును
    "నా" వ్రాయడు వ్రాసెనేని నవ్వులకైనన్
    "సి" వ్రాసి "తా" వత్తివ్వడు
    భావజ్ఞుడు రాయనార్య భాస్కరుడెలమిన్

    రాసినది రాయని మంత్రి భాస్కరుడు :)

    ****

    తా వ్రాయునే పదముల
    న్నే వ్రాతలయిన సరిసరి నేర్పుగ, అయినన్
    తా వ్రాయదు లాకేత్వము
    తా వ్రాయదయ దు కు కొమ్ము తరుణి జిలేబీ !

    జిలేబి

    రాసినది రాయ తెలియని జిలేబి :)

    ReplyDelete


  122. పర్వము తెలుగు మహాసభ!
    గర్వము కొంతయును లేదు! గౌరవ మిచ్చెన్
    హర్వుగ గురువుల కెల్లన్,
    సర్వజ్ఞుండైనవాఁడు చంద్రుఁడె సుమ్మీ !

    జిలేబి

    ReplyDelete


  123. తన పిడకల పజ్జముల
    న్ననానిమస్సు చదువమనెనా నిన్ను జిలే
    బి!నరుడ! నీ ఖర్మ తగల
    డెను పిచ్చియు పట్టు నీకొరేయ్ ! విను వినుమోయ్ :)

    జిలేబి

    ReplyDelete


  124. మనసెటు పాయెన్ తెలియలె !
    మనిషికి పిడకలు జిలేబి మాదిరి యగుపిం
    చెనయా ! మరిమరి తలచగ
    అనానిమస్సు కగుపించెనయ పీడకలన్ :)

    జిలేబి

    ReplyDelete


  125. వందల కొలదిగ కందము
    లందమ్ముగ జేర్చ గట్టి లావణ్యములన్
    బంధంబుల్ప్రాసయతుల
    ఛందములన్ గూర్చు తీరు చక్కగ తెలిసెన్ :)

    జిలేబి

    ReplyDelete


  126. తనువు ధనము మనస్సు వితరణ జేసి
    విభుని కైసేవగన్ మది వివరమరయ,
    సింహమై నిలచి జనుల చింత లన్ని
    సంహరింతును జగమున శాంతి నిలుప!

    జిలేబి

    ReplyDelete


  127. పండితులు చదివి రయ్యా
    ఖండన మండనలతో నఖక్షతములతో
    పిండిరి క్రొంగొత్త జనుల
    దండగ దండగ యనుచు సదా కొఱ‌గనుచున్ !

    జిలేబి

    ReplyDelete


  128. చురుకుగను కరుకుగా బం
    డి రయ్య రయ్యన తిరుగుచు డిగనురికె నయా
    కురచన్ జేసిన వారల
    బరబర బరికెను జిలేబి పద్ధతి వోలెన్ :)

    జిలేబి

    ReplyDelete

  129. కరుణమతము శాంతి మతము
    లరయగ మూర్ఖుడ జిలేబు లైరి జనులుగా !
    పరసుల్, కత్తుల మేళము
    పరమాత్మయెచట గలండు పరిగెత్తెనుగా !


    జిలేబి

    ReplyDelete


  130. ఆహా! ఆ మెరకను విడి
    నే హాయిగ వచ్చినాడనే ! మన దేశ
    మ్మే హర్మ్యమయా మాచన !
    బాహాటమ్ముగ చెబితిని భాగ్యంబిదియే :)

    జిలేబి

    ReplyDelete


  131. సృష్టికి మూలమ్మౌ స్త్రీ !
    దృష్టికి గాన్పడక వెలుగు దృంహితమతి యున్
    స్ప్రష్టము గా త‌రుణియెగద !
    నిష్టకు పేర్మికి గరిమకు నెలతుకయేగా!

    జిలేబి

    ReplyDelete
    Replies

    1. *స్పష్టము

      మాచన గారి కరెక్షను :)

      నా మాట స్ప్రష్టము :)

      జిలేబి

      Delete


  132. అర్థము లేని పదమ్ముల
    నర్థము కాని పదముల ఘనమ్ముగ గూర్చన్
    సార్థకతేమి గలదయా
    వ్యర్థములీ పద్యములు సువర్ణము లైనన్ !

    జిలేబి

    ReplyDelete


  133. నాకు తెలియని పదాలను
    ఓ కుందనపు పువు బోడి గూర్చకు సుమ్మీ
    హేగురు ! మాచన! మీ పద
    సాగరమును జూచి నేర్వ జాల్వారినవే :)


    జిలేబి

    ReplyDelete


  134. అరయగన్ జిలేబి యానము చంద్రశే
    ఖరపథంబు సౌఖ్యకారకంబు,
    గొల్వ వలెను హృదయ కుహురమ్మునన్ దీవె
    న లతనివి యహర్దినమ్ము గాన!

    అహర్దినము -అనుదినము ప్రతిదినము
    ఆంధ్రభారతి ఉవాచ

    జిలేబి

    ReplyDelete


  135. ఏమోయ్ శర్మా కోపం ?
    స్వామికి భస్మాసురుండి షాకుల్ తగిలెన్ !
    గోముగ అనానిమస్సం
    డీ మీరే గొప్పని యనుడీ తగువేలా :)

    జిలేబి

    ReplyDelete


  136. కలకాదు సుమా! నిజమే
    వలపే మీదపడెనయ్య బండికి బాటై
    మిలమిల యిరుసై సొబగై
    లలలా యనిపాడుకొను సలాపమ్ములతో :)

    జిలేబి

    ReplyDelete


  137. హృత్కాష్ఠంబను పదమున్
    తత్కా లమ్మున జిలేబి తరుణియు వేయన్
    గత్కా బట్టగ గురువుల్
    సత్కర్మంబిదియె పద్య ఛందము గూర్చన్ :)


    జిలేబి

    ReplyDelete


  138. అమ్మ కదండీ ! పలుకులు
    కమ్మగనేనుండునమ్మ కంద జిలేబీ !
    నిమ్మళపు జీవితమ్మును
    నెమ్మిగ పంచెనుగ నాడు నేర్వగ మేమున్ !

    జిలేబి

    ReplyDelete


  139. మీ పద కవితయు బాగుం
    దీ! పాదముల యమరికయు దీటుగ గలదోస్ :)
    టైపింగు దోషమేమో ?
    ఓపరి చూడండి బండి ఓరగ గట్టీ :)


    జిలేబి

    ReplyDelete


  140. ఈ చోటున పద్యంబులు
    యే చిత్రపు ఛందమాయె? యేమండీ కా
    స్తా చెప్పరూ !నియమముల
    నాచరణీయముల తెలుప నమనము లివియే !

    ReplyDelete


  141. గిచ్చమన్నారా :

    తపనేల! యర్ర గడ్డా
    సుపత్రి కేసాయె బండిసువ్వి !పదకవి
    త్వపటుత జూడ జిలేబి, ప
    దపద యడిగిరిగద గిల్లి దరువున్ వేయన్ :

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. అచ్ఛికబుచ్చికలేలా బుచ్చిబాబూ ! కచ్చగ, అచ్చగ, గిచ్చి, ముచ్చటలాడ, రచ్చగ
      వచ్చి, తచ్చట్లాడు గదా ఈ యమ్మ, మా లచ్చిమి ! చచ్చు పుచ్చని సరి పెట్టక, ముచ్చని,
      పిచ్చని, బొచ్చెలిసిరి, పుచ్చెన బొచ్చు పీకి ! ముౘ్చున కొట్టి, మచ్చలెట్టు ! ఎచ్చదేలా పిచ్చయ్యా,
      నచ్చి ఇచ్చినదేదో పుచ్చుకొనక ! ఎచ్చున, గచ్చకాయలాడ మానిక, హెచ్చయిన బచ్చెనకవిత లాపి !

      ... ... ... చ్చొచ్చొచ్చొ చ్చె చ్చె ... :::::)))) :) jf
      (చె క్రింద చ వత్తుతో 'హెచ్చయిన' మూడు అక్షరాలతో టైపు కొట్టుడెట్టో దయతో చెప్పగలరు)

      Delete

    3. ఉత్పల మాల :)


      అచ్చిక బుచ్చి కల్ మజయె ! అచ్చగ కచ్చగ గిచ్చు లాటలున్
      ముచ్చట లాడు రచ్చ గను ముద్దుల గుమ్మ జిలేబి సై సదా !
      పిచ్చిగ బొచ్చ వేసిరిగ పీకుచు ముచ్చున కొట్టి మచ్చలన్
      నచ్చుచు నివ్వ గైకొనక నట్టువ లాడగ బోవ నేలనే !

      జిలేబి

      Delete

    4. ఉత్పల మాల :) మరొహటి :)

      ఇచ్చక మాడ నేల గద ! గిచ్చిరి యచ్చముగాను కచ్చగా
      తచ్చట లాడ నేను భళి తట్టని యీయమ లచ్చి గుచ్చెగా !
      పిచ్చని బొచ్చె లేసిరిగ పీకుచు ముచ్చ్చ్చు ను కొట్టి మచ్చలన్
      ఇచ్చిన దాని గైకొనక యిమ్ముగ గచ్చల నాడ నేలనో :)

      Delete


  142. నా పాటకన్న గురువా
    మీ పద్యము మేలుగాంచి మించారె జిలే
    బీపాదములై నమనము
    మీపాదమ్ముల కిదియె సుమీ రాజన్నా!


    జిలేబి

    ReplyDelete


  143. ఇటుకలు బెందడి తక్కువ
    గ టుకుటుకు మనుచు జిలేబి కందము జేర్చ
    న్నటువచ్చిన గురువు రమణి
    మటమట లను జూచి పద్య మా యిది యనిరే :)

    జిలేబి

    ReplyDelete


  144. ప్రేరణ నివ్వడు జనులకు
    ధారణ లేని కవియె; యవధానిగ నెగడున్
    వారల మానసమున్ భళి
    యీ రణము మదిని దొలిచెడు యీప్సిత మౌరా !

    జిలేబి

    ReplyDelete


  145. ఎవరూ పుట్టించక మా
    ట వచ్చు నా నరసరాయ ! టమ్కు జిలేబీ
    గవగవ ల కర్థము గన మ
    న వశమగున రావు గారు ! నమనం బాయ్బాయ్ :)

    ReplyDelete


  146. బూతుల గురించి సంశయ
    మా! తుల నాత్మక కమింట్ల మాన్యత లేకన్
    యీ తరుణి వేయు రారం
    డీ! తన్నుల తినగ రండు ఢీకొన రండూ :)

    జిలేబి

    ReplyDelete
  147. తల పరువు నాలుక కాపాడుతుందట ...రేపటి నా విజయానికి నిన్నటి హేళన, నేటి హెచ్చరిక నాకు స్పూర్తి !

    ReplyDelete


  148. రేపటి నావిజయానికి
    ఓపతితుల్లార నిన్న మొండరి యెద్దే
    వా,పొద్దుటి హెచ్చరికల్
    మాపిని యై స్ఫూర్తి యయ్యె మస్తుగ నాకున్ !

    జిలేబి

    ReplyDelete


  149. తలపరువు నాలుకయె గా
    వు లావుగన్ ఓ జిలేబి వుల్కను నేనే !
    తల రాతల మార్చెదనే
    తలదన్నగ నితరుల వనితామణి నేనే !

    జిలేబి

    ReplyDelete


  150. సాధువయిన పద ములనే
    ఆ దుష్టులకై న జేయ గా మంచిదయా !
    పాదములబట్టు ధర్మపు
    బోధనలన్ జేయుట మన పోకడ గదయా :)

    జిలేబి

    ReplyDelete


  151. ఆవల గల డొక్కండట!
    తా విశ్వముగా వెలిగెను తరుణి జిలేబీ ,
    స్థావరమతనిది హృది! యో
    షా! విను వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్!

    జిలేబి

    ReplyDelete