Tuesday, February 13, 2018

జయహో శంకరాభరణం - కంది శంకరయ్య గారి తో ముఖాముఖిజయహో శంకరాభరణం - శ్రీ కంది శంకరయ్య
 
ముఖాముఖి
చేసిరి శంకరాభ రణ సేవను మీదగు రీతి లోనయా
వాసము జేరి సత్కవులు వాసిని రాసిని పెంచి రయ్య! సా
వాసము పేర్మి గా బడసి వాహిని యై వెలసెన్ బిరాదరీ !
మీ, సములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్!


చీర్స్
జిలేబి

2 comments:

 1. హాశ్చర్యం, ఈ టపాకి నో కామెంట్సా !!

  ReplyDelete


 2. అచ్చెరువు! నో కమింట్సా!
  ఇచ్చే వారెవరు? ఆ పయిన చది వేవా
  రెచ్చట ? నరసన్న! తెలుగు
  బిచ్చంబెత్తెనయ బ్లాగు వీరులు లేకన్ :)


  జిలేబి

  ReplyDelete