Sunday, April 15, 2018

ఋణం





 
 
హిమవత్పరవతమే సిరా బుడ్డీ గా
మహాసాగారా లే సిరా గా
దేవదారు వృక్షమే కలం గా
ఆకాశమే కాగితంగా
పరచు కున్నా  
తల్లీ నే తీర్చ లేను
ఓ చుక్కైనా
నీ దయామృత  ఋణాన్ని !
 
 
స్వామి వివేకానంద
స్వేచ్ఛానువాదం
 
జిలేబి
 
 
 
 

4 comments:

  1. ఆ ఋణం తీరచడం ఎవరి తరం చెప్పండి_/\_

    ReplyDelete
  2. మీ బ్లాగ్ మీ ఇష్టం అనుకోండి కానీ “Now you see it, now you don’t” అని ఆంగ్ల మెజీషియన్స్ అన్నట్లు మీ బ్లాగ్ లో ఒక పోస్ట్ కి కామెంట్ మోడరేషన్ ఉండదు, సడన్ గా మరో పోస్ట్ కి మోడరేషన్ ప్రత్యక్షమవుతుంది. ఎందుకలాగ? 🤔

    ReplyDelete
    Replies

    1. విన్నకోట వారు

      తెలియదండి. మా మనవడు ఏమి సెట్టింగ్స్ పెట్టాడో ! నా వరకైతే కామింట్లు వస్తున్నాయి. మీదో రెండు కామింట్లు స్పాము లో వుండె. వాటిని వదిలించా

      ఇదేనా మీరు అడుగుతున్నది ?


      జిలేబి

      Delete
  3. యువతరానికి దిక్సూచి వివేకానంద.. ఆయన ఋణం ఎప్పటికీ తీరేది కాదు!!

    ReplyDelete