Saturday, November 17, 2018

ఆకాశవాణి - సమస్యా పూరణ - కార్యక్రమం - 17th Nov 2018 - నిర్వహణ - శ్రీ బండకాడి అంజయ్య



 
 
ఆకాశవాణి సౌజన్యము -
 
దీని లో జిలేబి పద్యము చదువ బడినది 
 
ఆకాశవాణి సమస్యాపూరణ కార్యక్రమం - 17th  Nov 2018
 
నిర్వహణ - శ్రీ  బండకాడి అంజయ్య గారు
 
సౌజన్యం - ఆకాశ వాణి  హైదరాబాదు
 
నేటి సమస్యాపూరణ కార్యక్రమం లో  సమస్య
 
 
రణములె కద పండితులకు రమ్యక్రీడల్!
 
 
 
అణగారని దీపమ్మది
పణముగ మది దోచుచుండు, పరికించంగన్
క్షణమైనను విడువని పూ
రణములెకద పండితులకు రమ్యక్రీడల్!


జిలేబి

3 comments:



  1. ఇవ్వాళ్టి (17th Nov 2018) ఆకాశ వాణి సమస్యా పూరణ కార్యక్రమం లో లక్కాకుల రాజారావు గారి పూరణ చదివినారోచ్ :)



    ReplyDelete
  2. zilebijee:

    Please check your yahoo mail...and respond...

    ReplyDelete
    Replies

    1. జీపీయెస్ వారికి

      నమో నమః !

      నెనరుల్స్
      జిలేబి

      Delete