Tuesday, November 20, 2018

సరదా ప్రభాకర విభావరి :)

 

సరదా ప్రభాకర "విభావరి"
 

 


 శంకరాభరణం సమస్యలు - సరదా పూరణలు
రచన - జి. ప్రభాకర శాస్త్రి
వెల - అమూల్యం
పుస్తకాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి అందించాలని శాస్త్రి గారి ఉత్సాహం.
కావాలసినవారు క్రింది ఫోన్ నెం. నేరుగా కాని, వాట్సప్ సందేశంగా కాని సంప్రదించండి.
జి. ప్రభాకర శాస్త్రి - 9849015796
కంది శంకరయ్య - 7569822984
 
 
When an "IITian Lion" looks at life :)
 
 
 
 
 


చీర్స్
జిలేబి

207 comments:

  1. శాస్త్రి గారు తమ బ్లాగులో ఆంగ్లంలో వ్యంగ్యాత్మక రచనలు ఎన్నో చేశారు. కొన్ని నేను చదివాను. వారి కథనం ఆసక్తికరంగా, హాస్యప్రధానమై చదువరుల మనస్సులను రంజింపజేస్తుంది. ఆ విధానాన్ని కొనసాగిస్తే బాగుండేది. వారు 'శంకరాభరణం'తో దారి తప్పారేమో అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు. శంకరాభరణాన్ని విడువరాదన్న స్వార్థమూ ఉన్నది.
    ఏది ఏమైనా వారి పుస్తక ప్రచురణలో నా ప్రమేయం ఉండడం సంతోషకరం!

    ReplyDelete
    Replies


    1. In 2014 he has touched peak 777 posts :)


      జిలేబి

      Delete
  2. Sir and Ma'm:

    English to me is wife and Sankarabharanam mistress :)

    ReplyDelete
    Replies

    1. విభావరి అని సరిగ్గానే అన్నానన్న మాట :)


      జిలేబి

      Delete
  3. విభావరి అంటే ఏమిటి?లెక్కలేనంతమంది మొగుళ్ళున్న ఆడది కాదు గద:-(

    ReplyDelete


  4. మొరిగే కుక్కకరవదం
    డరయ సమాచారమిదియె డమడమ యనగా
    బరిలో దిగండి తెలియున్
    పరిస్థితి వరుసగనపుడె పరమావధిగా


    జిలేబి

    ReplyDelete


  5. జగనూ పాలనమూ చే
    యగ చూతము రండి విధి ప్రయాసల కోర్చెన్
    జగదేక వీరుడితడే
    సుగుణమ్ముల దేవునిదయ స్ఫూర్తియితండే

    జిలేబి

    ReplyDelete


  6. అవ్వా! పట్టించుకొనవె!
    నెవ్వపు సమయము భళిభళి నింపగ వ్యాఖ్యల్
    త్రవ్వకముల బయటపడక
    గవ్వకు కొరగాక బోయి కనబడదేలన్ :)

    విన్నకోట వారు

    రెండు వందల పై బడితే కమింట్లు , గూగులు వాడికి టపా లోడింగు ప్రాబ్లెమ్ గలదు . మీరో ౨౪౦/ దాటుతున్నారు ఆ టపాలో గోళీలేసేస్తో .

    ఇక్కడికి జంప్ జమాల్ అయిపోయి మీ వ్యాఖ్యాపాటవమును చాటుడీ :)



    మీ పేషెన్ కి జోహార్స్ :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఓకే మీరెలా అంటే అలాగే. అనుకున్నా లోడింగ్ ప్రోబ్లమ్ అయ్యుండచ్చని.

      Delete
  7. చాలా కాలం కితమే చెయ్యి మార్చమని చెబితే వినలేదు. అర్ధం చేసుకోరూ!

    ReplyDelete


  8. మార్చదగు చెయ్యినని నే
    కుర్చీ విడువక చెబితి పకోడి జిలేబీ
    మిర్చీ బజ్జి బఠాణీ
    పర్చీ చూడుము కమింటు బ్లాగుని వెతుకన్ :)


    జిలేబి

    ReplyDelete
  9. వైసీపీ పాలనలో
    వాసింగనుగాక ! ఆంధ్ర , వరణీయంబై ,
    మోసాలకు , వేషాలకు ,
    కాసుల దందా కలుగుగాక! వినుతమై .

    ReplyDelete
    Replies


    1. వైసీపీ పాలనలో
      వాసింగను నాంధ్ర రాష్ట్ర ప్రతిభ జిలేబీ
      మోసాలకు , వేషాలకు ,
      కాసుల దందా కలుగు జగనుడే రేడై

      నేనన్లే

      Delete
    2. నేనన్లే...తమసెక్కదియే !

      Delete


  10. బాలానందపు మెంబరు
    నీ లాహిరి కాలపు కమనీయపు రోజుల్
    చాలా ఆహ్లాదముగా
    కోలాహలముగ హృదయపు కోవెల స్మృతులున్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ప్రమాణ స్వీకారం తధ్యము, అటు పిమ్మట గత పదేళ్ళ కుంభకోణాలపై దర్యాప్తు నిక్కము.జగమ్ము గడ గడలాడుట మోదము.గుట్టలో చచ్చినా గులాం జల్లుట మానము.

      రారండోయ్.....పిల్లుల్లారా రారండోయ్...వృద్ధుల్లారా రారండోయ్ !

      Delete


  11. అలుగుట యేయెరుగని బం
    డి లెస్స గుడుగుడు ఢమఢమ డెందపు హొయలన్
    వలపుల పాటల తోడన్
    గిలిగింతలతోడు చాంగు గీంగు యయెన్ పో :)


    జిలేబి

    ReplyDelete


  12. ఓ పచ్చ మూకలారా!
    మీ పరిధిని దాటినట్టి మెంటలు చేష్టల్
    చేపట్టిన దుండగములు
    మీ పార్టీని పడగొట్టె మెంగెము పడగా !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. సొంతింటిలో సంధి సర్దుబాటు కాని
      సంధింటి రాజా, ఇడుపలలో
      పశ్చాత్తాపమే పడతావో
      పగతో రగిలిపోతావో నీ ఇష్టం

      Delete


  13. భావ్యంబౌనొ శరీరమే నిజముగా బ్రహ్మంబుగా నెంచఁగన్?
    భావ్యంబౌనొకొ ప్రాజ్ఞు లన్నముఁ బరబ్రహ్మంబుగా నెంచఁగన్?
    భావ్యంబౌనొకొ ప్రాణ మే సరి బరబ్రహ్మంబుగా నెంచఁగన్?
    భావ్యంబైన పరాత్పరాత్మ తెలియన్ ప్రార్థింపుమానీశునే !



    గోలుగోలు
    జిలేబి

    ReplyDelete


  14. మన శరీరమే నిజమను మాట తప్పు
    అన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు
    ప్రాణ మే పరమాత్మగ పాటి గాదు
    వీటి కావల గలవాడె విభుడు, సాక్షి!


    జిలేబి

    ReplyDelete


  15. మోదీ యే దిక్కాయెను
    మా దేశమ్మున జిలేబి మాదిరి రాజా
    సాదా మడిసియతడు దిగె
    గోదాలో భరతమాత కొమరారంగన్!


    జిలేబి

    ReplyDelete


  16. మెక్కిన వాటిని జగనుడె
    కక్కించంగ నవరత్న ఖచితపు రాష్ట్రం
    బక్కా వచ్చు మరల నెం
    చక్కగ మనకందరికి విచక్షణ తోడై


    జిలేబి

    ReplyDelete


  17. రోబో ప్రపంచమైనా
    తాఁబేలునుఁ జెవులపిల్లి తవిలి గెలుచునా
    కోబాల్ ఫోర్ట్రాన్ లాంగ్వే
    జీ బాళిని జావ స్క్రిప్టు సీప్లస్సగునా :)



    జిలేబి

    ReplyDelete


  18. ఏలెను నాడు నేలెనిక నిప్డు జిలేబివలెన్ భళారె కో
    బాలు! త్సునామి భాషలు గభాలు రొబోటికు లెన్ని వచ్చినా
    కాలము తీరి పోయినను గట్టిగ నిల్చెను దమ్ము జూపి!తాఁ
    బేలును గెల్వఁగాఁ జెవులపిల్లికి సాధ్యమె స్పర్థఁ బూనినన్!


    గోపాలు :)


    జిలేబి

    ReplyDelete


  19. పొగిడారో తిట్టారో
    జగడాలాడేరొ లెంప చాచి మరీ కొ
    ట్టి గభాలున ముద్దిడిరో
    వగలాడి జిలేబి చెంత పరిచయమే సూ :)


    జిలేబి

    ReplyDelete


  20. కాకర కాయే కుక్కా
    యే! కలసి మెలసి తినెదము యెంటనె రండ
    మ్మా! కరుణాంబుధి టీవీ
    యే కమనీయముగ దిక్కయె‌ సఖి జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete


  21. చింతారాముడు భార్య మాట లకు కించిత్తైన మాఱాడకన్
    పంతంబెప్పుడు చేయకన్ మరియు కోపంబెప్పుడున్ చూపకన్
    శాంతాకారపు రూపుడై వెలుగుచున్ ! సాయుజ్యమున్ పొందతా
    నంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుండర్ధాంగి కాల్మ్రొక్కగన్!


    జిలేబి

    ReplyDelete


  22. గోదారోళ్ళ కితకితలు
    సాదరముగ మీరు గాంచి చక్కదనమ్మున్
    సోదాహరణము గా యీ
    గాదిన్ గనుడీ జిలేబి కమనీయముగా :)


    జిలేబి

    ReplyDelete


  23. ఎప్పటి లా పద్యాలున్
    తప్పక చతురత కలిగె సుతారము గా చౌ
    డప్పల తాకె భళారే
    గొప్పోళ్లయ్య తమరయ్య గురుమహ రాజా


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. చౌడప్పలను చేసేసారా ?

      Delete
    2. జిలేబి గారు, ఈ చౌడప్ప ఎవరు? ఆయనకీ మాస్టారి పోస్టుకీ కనెక్షనేేంటి?
      జిలేబిగారిి భావమేమి కుందవరపు కవిచౌడప్పా? 🤔🤔🤔

      Delete

    3. మిగిలినవన్నీ అర్థమయ్యిందని‌ అంటున్నారా వైవీ యార్ గారూ :)



      జిలేబి

      Delete
    4. అది బహు సాహసోపేతమైన స్టేట్మెంట్ అవుతుంది కదా 😳.

      Delete
    5. //మిగిలినవన్నీ అర్థమయ్యిందని‌ అంటున్నారా//
      వీయెన్నార్ సార్!అది సాహసం అంటుంటే మిగిలినవన్నీ అర్థమయ్యాయనాలంటే కాస్త మొహమాటంగానే వుంది కానీ ఈ పర్టిటిక్యులర్‌ పద్యం మాత్రం అర్ధమైనట్టే వుంది, చౌడప్ప అడ్డుపడకపోతే. చౌడప్ప ఎవరో చెప్పండి పద్యానికి ప్రతిపదార్థం నేను ట్రై చేస్తాను.

      Delete
    6. ఈ వయసు వరకూ మీకు చౌడప్ప గారితో పరిచయం లేదంటే .... ప్చ్, ప్చ్.

      అయినా "జిలేబి" గారి ఈ పద్యంలో చౌడప్పని వదిలేసినా పెద్ద తేడా ఉండకపోవచ్చు. కాబట్టి "ఆ రకంగా ముందుకు పోదాం", ఏమంటారు? (ఇక్కడ చౌడప్ప relevance ఏమిటో "జిలేబి" గారికే తెలియాలి 🙏. మనబోటి సామాన్య మానవమాత్రులకేం తెలుస్తుంది?)

      Delete
    7. కుందవరపు కవి చౌడప్ప తెలుసండి. ఆయనా, జిలేబిగారు చెప్పిన చౌడప్పా ఒకరేనా కాదా అన్నదే తెలియట్లేదు.

      Delete
    8. YVR సార్ ,
      మీరు నాపోష్ట్ కు రాసిన వ్యాఖ్య కిది పద్యానువాదం .
      అంటే , మీ భావమే ఇందులోనూ ఉందన్నమాట .
      ఇక , నా పోష్ట్ లో పద్యాలు చౌడవ్పలకు తగిలాయని
      మీరు భావించినట్లు వారు పద్యంలో చెప్పేరు .
      ఇంతకూ చౌడప్పలు బాబుగారి వీరాభిమానులని వేరుగా
      చెప్పవలసిన పని లేదు గదా . నేనన్లే .....

      Delete
    9. మాస్టారూ, మీరు పీ.కేని తప్ప అందర్నీ ఏకేశారు ఆ పద్యాల్లో. తెలుగుదేశానికి ప్రత్యేకహోదా ఇచ్చినట్టేంలేదు. అందరితో సమానంగానే వడ్డించారు. అలాంటప్పుడు వాళ్ళనే చౌడప్పలని ఎలా అంటాం? ఇదంతా సరే చౌడప్ప పేరే ఎందుకొచ్చినట్టు?
      (ఒక్క మనవి మాస్టారు, మీరు నన్ను సార్ అనేంత సీను నాకు లేదు. వైవీఆర్ అనండి చాలు.)

      Delete
    10. వాళ్ళ కా పేరు పెట్టింది కంద కవయిత్రి కదా . కందకు
      సహజంగా దురదెక్కువ .ఆపేరే ఎందుకు పెట్టేరో , వివరించడానికి వారే సమర్థులు . వారి ఉద్దేశంలో
      ఇలా కూడా అయ్యుండచ్చు .
      ఎవడి బుధ్ది వక్ర , మెవడి తెలివిడి వి
      వేక శూన్యమై స్రవించు చుండు ,
      వాడి మెదడు నిండ చౌడు పోగు పడును ,
      అతని విబుధులు "చవుడప్ప" యండ్రు .

      ఇక , పీకే ను ఎప్పుడో పీకిపారేశాము , బ్రమలలో నుండి . అతడి కంత దృశ్యము లేదు .

      Delete


    11. ఎవరే జిలేబి చౌడ
      ప్పెవరే చెప్మా బిసిబిసి పెసరట్ ఉప్మా
      భవదీయ వైవి తెలిసికొ
      నవలె నిపుడె మీరు వారి నడతే గోల్ మాల్:)


      జిలేబి

      Delete


  24. జగనన్న మోడి వచ్చిం
    డ్రు! గట్టి గా వాన వచ్చె డుంటక డుండుం
    భగభగ రాయల సీమ వ
    డ గళ్ల వాన పడెనోయి డమడమ ఢాంఢాం !


    జిలేబి

    ReplyDelete


  25. ఈదురు గాలులు మెరుపులు
    సోదర జగనూ ! ఉరుములు చుంబించెన్ మ
    మ్మాదరముతో, జిలేబీ
    మాదిరి యా దేవదేవ మాహాత్మ్యముగా !


    జాల్రా జిలేబి

    ReplyDelete
    Replies
    1. అన్యగామి - భగవంతుడు తప్ప మిగిలిన ప్రాపంచిక విషయాల మీద దృష్టి ఉన్నవాడు అని అర్థం.

      దేవదేవ మాహాత్మ్యము !


      Delete


  26. మేధావులు చెప్పంగన్
    సాధారణమైనదే కసబిసై దోచున్
    రాధనమెప్పుడు లేని న
    రాధములయ యన్యగామి రాభస సభలోన్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అమ్మ, మీపద్యంలో అర్థాన్ని గ్రహించే శక్తి లేనివాడిని. గద్యంలో బదులివ్వ ప్రార్థన.

      Delete


    2. అమ్మా! పద్యంబునకే
      మమ్మా యర్థము జిలేబి మాతా తెలుపన్
      నిమ్మళముగా చదివినా
      నమ్మా కించిత్తు కూడ నాకు తెలియలే !


      జిలేబి

      Delete
    3. గిద్యంలో బదులివ్వమని అడగలేదే 💆

      Delete
    4. చెయ్యి మార్చమని చెప్పిన ఖర్మే చౌడప్ప అని చెప్పడానికి మీకు భయమా 😎

      Delete


  27. భారీగా ప్రక్షాళి
    స్తా! రండి వ్యవస్థ మార్చి సాధిస్తామో
    యీ రాధనపు ప్రగతి ప్రజ
    లారా! జగననెడు నేను లాంఛన మిదిగో!


    జిలేబి

    ReplyDelete


  28. ప్రవహింప ప్రజాస్వామ్యము
    జవసత్వములు వరలుకొను! జాగృత! మోడీ
    తవమిది దేశము సౌభా
    గ్య వాటికగ నెక్కొనన్ జగనుడే తోడై


    జిలేబి

    ReplyDelete


  29. బదులిచ్చిరి గిద్యంబున
    మదకలపు రమణి జిలేబి మడతుక! మదిరా
    క్షి! దమథము లేదు తల్లీ
    కుదురుగ గద్యంబులోన కొంత తెలుపుమా !


    జిలేబి

    ReplyDelete


  30. ఈ కైపదమిచ్చి
    శంకరార్యుల వారు దంష్ట్రముల తెలియనీయక నవ్వుకుని‌ కూర్చుని వేడుక చూస్తున్నారను కుంటా :) అయ్యే బాబోయ్ దంష్ట్ర !


    దంష్ట్రలన కోరపల్లగు
    దంష్ట్రలపై‌న పెదవికలదయ పిలు వంగన్
    దంష్ట్రలతోడై పెదవిని
    దంష్ట్రలపై శంకరుండు దాండవమాడెన్!


    జిలేబి

    ReplyDelete

  31. కంది వారి మనోగతము :)


    దంష్ట్రల పాటవమ్ము తమ దైన విధమ్ముల నేర్వ పండితుల్
    దంష్ట్రల తోడు శంకరుని, దానికి రాముని తోడు చేర్చెదన్
    దంష్ట్రలమీఁద శంకరుఁడు దాండవమాడెను రాము కైవడిన్!
    దంష్ట్రల మీద నేడు భళి దమ్ముగ వచ్చె సమస్య మేటిగాన్
    దంష్ట్రల తోడు నింపుడి వధాన్యుల మెచ్చగ కైపదమ్మునే


    జిలేబి

    ReplyDelete


  32. రోబో ప్రపంచమైనా
    తాఁబేలునుఁ జెవులపిల్లి తవిలి గెలుచునా
    కోబాల్ ఫోర్ట్రాన్ లాంగ్వే
    జీ బాళిని జావ స్క్రిప్టు సీప్లస్సగునా :)



    జిలేబి

    ReplyDelete



  33. ఏలెను నాడు నేలెనిక నిప్డు జిలేబివలెన్ భళారె కో
    బాలు! త్సునామి భాషలు గభాలు రొబోటికు లెన్ని వచ్చినా
    కాలము తీరి పోయినను గట్టిగ నిల్చెను దమ్ము జూపి!తాఁ
    బేలును గెల్వఁగాఁ జెవులపిల్లికి సాధ్యమె స్పర్థఁ బూనినన్!


    గోపాలు :)


    జిలేబి

    ReplyDelete


  34. జారిందోయ్ ఆ చైనూ
    పారిందోయ్ పాదయాత్ర ప్రభుతపు‌ గద్దెన్
    హోరుగ జోరుగ నెక్కన్
    రారండోయ్ మోడి జగను రాజ్యము చూద్దాం :)


    జిలేబి

    ReplyDelete


  35. చెవిలో పువ్వును చేతిలోన భళిరా చిప్పన్ జనుల్ బెట్టిరే
    పవనంబివ్వక ఫ్యాను నెత్తిన బడెన్ పక్కా ఫెయిల్యూరవన్
    జవసత్వంబులు బోవ బ్రేకుపడకన్ సైకిల్ ఢమాలాయె! వై
    వి! వినండయ్యరొ గ్లాసు జోకు కతలే భేతాళ గాధల్ సుమా!


    జిలేబి

    ReplyDelete
    Replies

    1. వై వి యార్ గారి దత్తపది
      దీన్ని దత్త ఇరవై అనాల్నేమో ఇన్నేసి పదాల్నిస్తే ఎట్లా మరి జెకె :)



      దత్తపది ఇస్తున్నాను, పద్యం కట్టండి –

      చెవిలో పువ్వు-చేతికి చిప్ప – నెత్తిన ఫాను- సైకిలుకి బ్రేకు-గ్లాసొక జోకు

      వైవియార్

      Delete
    2. "దత్తఇరవై" అనే కొంగ్రొత్త అవధానప్రక్రియకు వీరతాళ్ళందుకోవటం సంతోషంగా వుంది జిలేబిగారూ 🤣

      Delete

    3. లక్కాకుల వారా మజాకా :) పగిలెను గుండూ :)


      మందికి చెవిలో పువ్వులు ,

      మందు కొక గలాసు , హస్తమందొక చిప్పా ,

      ముందుకు కదలని సైకిల్

      అందించెను బాబు ఫేను కద్భుత రీతిన్ .



      లక్కాకుల రాజారావు గారు

      Delete


  36. దత్తపది

    పూవుల్ తావుల్ మావుల్ బ్రోవుల్


    పూవుల్ చల్లిన వేదికన్ శుభములే పుష్పింప, పూబోడియున్
    తావుల్దాటుచు ప్రాణనాథుని విధాతై గొల్వ మాంగళ్యమున్
    భావార్థంబుగ చూచి కన్బొమని శ్రీభాగ్యంబుగా నద్దె,తా
    మావుల్ స్వారి సుదీర్ఘ జీవితములో మర్యాద బ్రోవుల్ గనన్!


    జిలేబి

    ReplyDelete


  37. నీ మానస మందున నా
    రాముని రాఘవునిఁ బొగడ, రాదనిలసుతా
    క్షేమము కానిదదేదియు
    నీముంగట, పొగుడు మయ్య నిండుగ హృదిలో!


    జిలేబి

    ReplyDelete


  38. హనుమంతుడు భీముని తో


    రాముని రాఘవున్ బొగడ, రాదనిలాత్మజ, భక్తితో నిటన్,
    క్షేమము కానిదేదియును! క్లేశము నోర్చెడు శక్తి చేర్చు నా
    నామము చేయ గాను భజనల్ మది నిండుగ రామ రామ శ్రీ
    రామ! గుణాభిరామ ! రఘురామ! మహోన్నత రాఘవాయనన్!


    జిలేబి

    ReplyDelete


  39. హూందా చూపండర్రా
    మందమతుల్లార పచ్చ మైకపు చైంచిక్
    దందా యేలర నింకన్
    తొందరపాటున పలుకుల తొట్రులవేలా !

    ReplyDelete


  40. సినిమాలకు మీరెందుకు
    మనోహరముగాను సద్విమర్శల చేయన్
    తనివారగ జైగొట్టన్
    పనిచేయగ రాదయా విభావరిగ ప్రభో !


    జిలేబి

    ReplyDelete


  41. లేదనకోయ్ బంధమ్మే
    నీ దానిని నే గలను తనివిగన రారా
    నా దరి పద్మనురా నా
    లో దర్శించితిని నిన్ను లోన వెలుపలన్


    జిలేబి

    ReplyDelete


  42. చదువుల జవరాల! సముచితముగ నహ
    రహము వలయు నమ్మ రహియు తల్లి!
    వాణి! కరుణ జూపు స్వనితపు మెరుపుల
    తెఱగు పల్కు లమర తీరు గాన


    జిలేబి

    ReplyDelete
  43. ఆహా, కన్నులపండగగా ఉంది ఈ ఫొటో చూస్తుంటే 👇. మొన్నోమో దాదాపు ముద్దు పెట్టుకోవడమే తరువాయి అన్నంత దగ్గరగా హత్తుకుని కావలించుకున్నారు. ఇప్పుడేమో స్వీట్లు తినిపించుకోవడం. ఎంత ఘాటు అభిమానమో కదా!.

    "పెరుగుట విరుగుట కొరకే" అనే లోకోక్తి గుర్తు కొస్తోంది ఎందుకనో ఏమిటో 🤔?

    సఖ్యత టు ది పవరాఫ్ సఖ్యత??

    ReplyDelete
    Replies
    1. రెండు రాష్ట్రాధి నేతల రీతి జూడ
      తెలుగు మల్లొక్కటైనట్లు తేజ మొలికె ,
      కలిసి చిరకాల మిటులున్న కలుగు సుఖము ,
      మండు బాబుకు , కారము పుండు పైన .

      Delete
    2. 🦁,తెలంగాణాలో ఉన్న ఆంధ్రా ఆస్థులివ్వమని టెండర్ వేసారుగా కేసీఆర్, ఆస్థులు లాక్కునేవరకూ అలాగే కాంగ్రెస్ తో ఉన్నట్లుగా ప్రేమగా తినిపిస్తాడు. తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్లు ఉంటాడు చూస్తూనే ఉండండి.

      Delete
    3. 👌.
      వారు ఎంతకైనా సమర్థులే కదా.
      🦁

      Delete
    4. ఆగదూ ఆగదూ ..........
      హైదరాబాద్ లోని ఏపీ భవనాలను తెలంగాణాకు అప్పగిస్తూ ఉత్తర్వులపై సంతకం చేసిన గవర్నర్ ... అని కాస్సేపటి క్రితమే టీవీలో స్క్రోలింగులు వచ్చాయి.

      Delete

    5. అలా జరగకుండా వుంటేనే హాశ్చర్య పడి వుండాలె :)

      Delete
    6. ఆదివారం సెలవు రోజునే ఉత్తర్వులు జారీ చెయ్యవలసిన హడావుడి / ఎమర్జెన్సీ ఏమొచ్చిందీ అని? ఓహో, ఇవాళ (జూన్ 02) "బంగారు" తెలంగాణ ఆవిర్భావం దినం కదా, ఆ సందర్భంగా బహుమతేమో బహుశః?

      Delete
    7. అంతగా నిరుపయోగమైన భవనాలైతే వేలం వేసి ఇవ్వవచ్చు కానీ ఉమ్మడిసొమ్ము దానం చేయడానికి వాడబ్బసొమ్మా వీడబ్బసొమ్మా ?
      తెలంగాణావారు రాయలసీమ అల్లుళ్ళా తేరగా పుచ్చుకోడానికి ? ఇదేపని చంద్రబాబుగారు చేస్తే ఊరుకునేవారా ?

      Delete


    8. విభజన అయ్యేక పోతే పొనీ అని "మీ" ఆంధ్రావోళ్ళకు కొత్తిల్లు పెట్టుకునేదాకా మళ్ళీ పోతే పోనీ అని ఫ్రీగా వాడు కోడానికిస్తే దాన్ని పాడు బడేసి మీరెంచక్కా పోతే అట్లా మీకూ ఇట్లా మాకూ వుపయోగం లేకుండా లాక్ చేసి పెట్టేసుకుంటే దాన్ని మా రైట్ గా తీసేసుకుంటే ఇట్లా పనికి రాని వాదం చేస్తారేమిటీ ఈ ఆంద్రోళ్లు ? ఆయ్ !

      ఏమండీ జైగొట్టిముక్కల గారు కొంత ఈడ కాస్త ఇసయం చూడాలె :)


      జిలేబి

      Delete
    9. కెసిఆర్ చంద్రబాబు బండారు దత్తాత్రేయ అలైబలై కార్యక్రమంలో ఇదే తరహా పోజులు ఇచ్చారు. ఇవన్నీ ఫోటో ఆప్స్. అప్పట్లో పచ్చ కామెర్ల మీడియా "ఫలించిన చంద్రవ్యూహం" అంటూ చంకలు గుద్దుకున్నారు!

      "for such period *not exceeding* ten years"

      చట్టం ఇచ్చిన పదేళ్ల తాత్కాలిక "సున్నా కిరాయి హక్కు" ఇంకో ఐదేళ్లలో ముగుస్తుంది. పైగా సదరు హక్కు subject to continued beneficial usage మాత్రమే. కిరాయిదారుడు తిన్నింటి వాసాలు లెక్కబెట్టి ఇంటిని వేలం వేసుకుంటానంటే కుదరదు.

      "హైదరాబాద్ లో ఏపీకి ఆపద్ధర్మంగా కేటాయించి & వారు ఖాళీ చేసి వెళ్లిన భవనాలను" అనే మాటను రాయడానికి మనసొప్పక "హైదరాబాద్ లోని ఏపీ భవనాలను" అని కులమీడియా రాసుకుంది.

      As per common law, usufruct is a restricted right. This is totally different from title, a broad term with full ownership, use & access rights.

      Delete
    10. తెలంగాణా రాష్ట్ర"వితరణ" దినోత్సవం అంటే బాగుంటుంది కదండీ ?

      Delete


  44. నావన్నీ యిక భాయీ
    నీవే లే! కల్వకుంట నెత్తావి యికన్
    నా వేలే! చంద్రన్నా!
    నావంతు మిఠాయి యిదె గుణాధిప! గొనుమా!


    జిలేబి

    ReplyDelete


  45. కార్పొ రేటుమాయ కాటువేయు కవిరాట్
    వలదు వెళ్ళ వలదు వాటి కాడ
    ఇంటి వైద్య మేను నింతసుఖమ్మగు
    విశ్వదాభిరామ వినుర రాజ!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఘనత వహించిన జగనుడుండగ
      మాయరోగం పట్టి పీడించగ
      కార్పొరేటు ఎందుకు దండగ
      ఖర్మ ! ఆరోగ్యశ్రీ ఉండగ !

      Delete
    2. "జిలేబి" గారితో పద్యసావాసం చేస్తే ఇలాగే పదాలు పొదిగినట్లే ఉంటుంది. ఏ ఘనత వహించిన ఏలిన వారున్నా కూడా .. గవర్నమెంట్ లో హైస్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేసిన వారికి "ఆరోగ్యశ్రీ" పధకం ఎలా వర్తిస్తుందండీ?
      🦁

      Delete
  46. # నీహారిక గారు
    మీ కొత్త ప్రొఫైల్ పిక్చర్ ముగ్ధమనోహరంగా ఉందండి👌. Giridhar Pottepalem వారి డ్రాయింగ్ కదా? బ్యూటిఫుల్ (చిత్రం).

    ReplyDelete
  47. రోగం రావడం ముఖ్యం కానీ ఎవరికైనా ఆరోగ్యశ్రీ ఇస్తారని నవరత్నాల్లో ఒక రత్నం.

    గిరిధర్ గారి అనుమతితో తీసుకున్నానండీ...బాగుంది కదా ?

    ReplyDelete
    Replies

    1. ఏమండీ విన్న కోట వారు కొట్టు కొచ్చిన ప్రొఫైలు ఫోటో బాగుందని అంటున్నారా ?



      జిలేబి

      Delete
    2. మీ ప్రొఫైల్ పిక్ మీ సొంతమా ?
      నేను అడిగే తీసుకున్నాను.కావాలంటే ఆయన బ్లాగులోకి వెళ్ళి చూడండి.

      Delete
    3. లేదు లెండి "జిలేబి" గారూ, నీహారిక గారు గిరిధరుడి అనుమతి తీసుకున్న సంగతి నేనూ గమనించాను .... గిరిధర్ గారి బ్లాగ్ లో వారిద్దరి పరస్పర కామెంట్ల ద్వారా. కాబట్టి చౌర్యం ఏమీ లేదు.

      Delete
  48. # నీహారిక గారు
    LED దీపాల కాంతి కళ్ళకు అంత మంచిది కాదని శాస్త్రజ్ఞులు చెప్పారని ఆ మధ్య వార్తాపత్రికలలో చదివినట్లు గుర్తు.

    మరొక విశేషం ... వాహనాల హెడ్ లాంప్ లకు కూడా LED బల్బులు అమరుస్తున్నారు. అటువంటి వాహనం ఎదురుగా వస్తుంటే దాని లైట్ల తెల్లటి కాంతి కళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటోందని ... నా అనుభవం. అసలే వాహనాల హెడ్ లాంప్ ల పై సగభాగానికి నల్లరంగు పుయ్యడం మానేశారు జనాలు. ఆ నల్లరంగు లేకపోతే ఒకప్పుడు పోలిస్ వారు ఫైన్ (fine) వసూలు చేసేవారు; ఇప్పుడు వాళ్ళూ పట్టించుకుంటున్నట్లు లేదు. ఆ రోజుల్లో హెడ్ లాంప్ లు వాహనానికి ఎదర బానెట్ కు మామూలుగా అమర్చుండేవి. తరువాత తరువాత కొత్త ఐడియా వచ్చిందేమో మరి, కార్ల తయారీ కంపెనీలు లాంప్ లను కాస్త లోపలికి ఫిట్ (fit) చెయ్యడం మొదలెట్టారు ... వాటిని sunken లాంప్సో ఏదో అంటారనుకుంటాను. అలా చెయ్యడం వలన కాంతి పైకి ఎగదన్నదు అని లాజిక్ ... అనుకుంటాను. కానీ జనాలు ముఖ్యంగా కుర్రకారు షో చెయ్యడానికో, అజ్ఞానం వలనో లైట్లను హైబీమ్ లో వేసుంచుతారు. హైబీమ్ కాంతి వలన ఎదుటివారి కళ్ళు మిరుమిట్లుగొలుపుతాయి; ముఖ్యంగా సిటీ రోడ్ల మీద వాడితే ప్రమాదాలూ జరుగుతాయి. దానికి తోడు హెడ్ లాంప్ లకు LED బల్బులు కూడా పెడితే ఇక వర్ణనాతీతం. ఈ తరం వారు చెబితే వినిపించుకోరుగా? మంచి మాటలతో వారిని నియంత్రించడం కష్టం కాబట్టి sunken లాంప్స్ అయినా కూడా సగానికి నల్లరంగు వెయ్యాలనే నిబంధనను కొనసాగించి అమలు పరచడం ఎంతైనా అవసరం ... మన దేశంలో మటుకు. అమెరికాలు, యూరప్ ల సంగతి నాకు తెలియదు.

    సరే LED బల్బులతో మొదలెట్టి ఎక్కడికీ వెళ్ళిపోయినట్లున్నాను, ఫరవాలేదుగా 🙂?

    ReplyDelete
    Replies
    1. ఎల్ ఈ డీ ట్యూబ్ లైట్లు తెలంగాణాలో కూడా అమ్మారు. బాగున్నాయని కొనేశాం. మీరు చెప్పిన విషయం నిజమైతే ప్రభుత్వమే స్వయంగా ఎందుకు అమ్ముతుంది ?

      Delete
    2. 🦁,
      మందువాలోగిలి మీరెపుడైనా చూసారా ? అన్నివైపులా సింహద్వారాలుంటాయా ? నాలుగువైపులనుండీ ఇంట్లోకి ప్రవేశించే వీలుంటే వాస్థు దోషాలుండవేమో కదా ? అతడు సినిమాలో ఉన్న ఇల్లు మండువా లోగిలిలాగా ఉండి భలే బాగుంటుంది.

      Delete
    3. కరెంట్ ఖర్చు తగ్గుతుందన్నది LED బల్బులకు అనుకూలమైన ప్రధాన అంశం.

      వాహనాల హెడ్ లాంప్ ల గురించి నేను వెళ్ళబోసుకున్నది నా అనుభవం సారం, నా అభిప్రాయమున్నూ.

      LED ల గురించిన ఒక లింక్ 👇

      LED light and human eyes

      Delete


  49. సింగారమ్మ సుపుత్రుడవ్వ భళిరా సీయెమ్ముగా పక్క రా
    ష్ట్రం గోపాలు, గవర్న రయ్య మువురున్ సౌభ్రాత్రతన్ చూపగా,
    రంగాయింపుల విందు నిఫ్తరున సెక్రట్రీగ పన్జేయు మా
    రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్!


    జిలేబి

    ReplyDelete
  50. # నీహారిక గారు,
    // "
    నీహారికJun 3, 2019, 1:30:00 PM
    // "మందువాలోగిలి మీరెపుడైనా చూసారా ?" //
    -----------------------
    చూ ... సా ... రా...నా?? ఎన్నోసార్లు. కృష్ణాజిల్లా వాడినే గానీ నా స్కూల్ చదువు కోనసీమలో సాగింది. గోదావరి ప్రాంతంలో మండువా ఇళ్ళు ఎక్కువ (అప్పటి సంగతి అది. ఇప్పుడు పరిస్థితేమిటో నాకు తెలియదు). కోనసీమలో మా బాబాయి గారిదే పెద్ద మండువా లోగిలి ఉండేది. నా స్నేహితుల ఇళ్ళు కొంతమందివి మండువాలే.

    అవును, మీరన్నట్లు నాలుగు వైపులా ద్వారాలుండేవి (సింహద్వారం ఒకటే ఉంటుంది కదా 🙂). అసలు ఆ నాటి ఇళ్ళు చాలా వాటికి (మండువా కాకపోయినా కూడా) నాలుగు వైపులా తలుపులుండేవి. వాస్తు ప్రకారమే కట్టుకునేవారనుకుంటాను.
    -----------------------------------

    ఇప్పుడు కొన్ని మాలతి చందూర్ తరహా వివరాలు (అడిగినదానికన్నా ఎక్కువన్నమాట) 🙂👇
    మండువా లోగిళ్ళు కేరళలో కూడా ఉన్నాయి. తరవాడు అంటారు, నాలుకెట్టు అంటారు. ఇప్పుడు కొనాలంటే చాలా ఖరీదని అంటారు. మచ్చుకు (గూగుల్ సౌజన్యంతో)👇

    కేరళ తరవాడు / నాలుకెట్టు ఇల్లు

    తమిళనాడులో కూడా మండువా లోగిళ్ళు ఉన్నాయిట. చెట్టినాడు ఇళ్ళు అంటారనుకుంటాను. "జిలేబి" గారికి బాగా తెలిసుండాలి. మచ్చుకు (గూగుల్ సౌజన్యంతో)👇

    తమిళనాడులో చెట్టినాడు ఇల్లు



    ReplyDelete
    Replies
    1. మురారి,అతడు సినిమాల్లో చూడడమే కానీ నిజంగా చూడలేదు.ప్చ్...
      నాలుగువైపులా ద్వారాలు ఉంటే వాస్తు గోల ఉండదేమో అనీ...మీరు చూపించిన కేరళ లో 1700 లో కట్టిన ఇల్లు ఇప్పటిదాకా ఉందంటే వాస్థు ఎంత గట్టిదై ఉండాలి ?

      Delete
    2. సినిమాల్లో చూపించే మండువా లోగిళ్ళు సెట్టింగ్స్ ఏమోనని నా అనుమానం నీహారిక గారూ. మన ప్రాంతాల్లో మండువా లోగిళ్ళు బాగుంటాయి, కానీ సినిమాల్లో అతిగా చూపించే వాటంత గ్రాండ్ గా ఉండవు. సినిమాల్లో చెట్టినాడు ఇళ్ళేమన్నా చూపిస్తారేమో మరి - ఎందుకంటే అవి కాస్త గ్రాండ్ గా ఉంటాయి. అసలు షూటింగులకు అద్దెకివ్వడం కోసం చెట్టినాడులో ప్రత్యేకించి కొన్ని ఇళ్ళు అలా గ్రాండ్ గా కట్టుంచారనీ విన్నాను.

      ఏమైనప్పటికీ మన వాళ్ళు హైదరాబాదు దగ్గరలోనో లేదా స్టూడియోల్లోనో సెట్టింగ్ వేసేస్తారని నా అనుమానం. ఎందుకంటే గుణశేఖరుడు ఒక సినిమా కోసం (మహేష్ బాబు నటించిన "అర్జున్" అనుకుంటాను) ఏకంగా మదురై మీనాక్షి గుడి సెట్టింగే వేయించాడట కదా హైదరాబాదు శివార్లలో? అటువంటి వారికి ఒక మండువా లోగిలి సెట్టింగ్ వెయ్యడం ఏమంత పని?

      Delete


  51. కంద సమస్య స్వల్ప అడ్జస్ట్ మాడి :)

    రంగడు చేసెను నమాజు రంజాను వడిన్!

    క్రుంగగ రవి, వందనమిడె
    రంగడు, చేసెను నమాజు రంజాను వడిన్
    చెంగట బషీరు చేరుచు,
    తింగరి బుచ్చి మన భూమి తీరిదె గనుమా



    జిలేబి

    ReplyDelete


  52. రెండు రకమ్ములు గా మన
    కండగ గొర్రెలు నిలుచును కాచున్ మనలన్
    నిండుగ చలికాలములో,
    దండిగ మాంసంబు నిచ్చు తనివార తినన్ !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. గొఱ్ఱెలు మరో రకము , వా
      టఱ్ఱుల తలలుండుగాని , ఆలోచించే
      బిఱ్ఱుండ , దేది చెప్పిన
      సఱ్ఱున తల లూపు , గొఱ్ఱె జాతికి ప్రణతుల్ .

      Delete


  53. ప్రేమ లోన చిక్కె, ప్రేయసి ముదమార
    చూచు కొనెనతడిని ; శూన్య మాయె
    బతుకు తాను బోవ, బలహీనుడై , ప్రేమ
    చీమ కఱచి చచ్చె సింహబలుఁడు


    జిలేబి

    ReplyDelete


  54. చపల లక్ష్మి వచ్చు చక్కగ కొల్వగ
    నెమ్మి బోవ విడుచు నెప్ప్డు తెలియ
    నెవరి తరము ?వెన్క నీకు హరుడె దిక్కు!
    హరుఁడె లోకవిత్తహరుఁడు సుమ్ము


    జిలేబి

    ReplyDelete


  55. గోజీ లంటే ను జిలే
    బీ జీలంటేను చూడ భేషౌ గోదా
    రీ జనము లన్న నూ నం
    తే జాగ్రత్త పడవలయు త్రెవ్వన రాయా :)


    జిలేబి

    ReplyDelete


  56. జైగొట్టిముక్క లయ్య భ
    ళా గట్టి గులాబి పంతులయ్య జిలేబీ
    బాగా దట్టింతురు సు
    మ్మీ గట్టి గణాంకముల జమీందారువలెన్ :)


    జిలేబి

    ReplyDelete


  57. మాయా స్వప్నంబై యీ
    మాయా జగతియె జిలేబి మాదిరి దోచున్
    ఛాయే వాస్తవమగుచున్
    ప్రేయసి యధర మధురముగ ప్రేరేపించున్


    జిలేబి

    ReplyDelete


  58. మీలాంటి పెద్ద వారలు
    జాలము న విరహము తో ప్రజల తల తినెడా
    బాలామణి, పద్మార్పిత,
    బేలకు కళ్యాణము తల పెట్టరు‌ సుమ్మీ ?


    జిలేబి

    ReplyDelete


  59. అయ్యో ! పద్మా విరహం
    బయ్యో యేలా జిలేబి! వరుడిని గానన్
    సయ్యాటల పెండ్లముగా
    నెయ్యపు నెత్తావులన్ దునిమి విహరింపన్ !


    జిలేబి

    ReplyDelete


  60. నారాయణా :)


    అరయ నర నిజారమ్మణు
    లరె గున గున కన్పడుదురు! లక్షణముగ న
    య్యొ! రసికత యున్న రమణులు
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్!


    ***

    పరిశీలింపగ నాడు నెల్లి పురమై భాసించె! తాబందులన్
    గరితల్ గట్టిరి చూడముచ్చటగ! జాగామారెనేడయ్యయో
    అరె! నారాయణ! మార్చినావు పురమున్ హైటెక్కుగానేడయో
    నెరజాణల్ గనరారుపో వెదకినన్ నెల్లూరులో నయ్యయో!

    ***

    అరరే జిలేబులరరే
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్,
    పరిణితి చెందిన నీటూ
    మరియు యియాము సెటు ర్యాంకు మడతుక లే పో :)

    ***

    అరె నారాయణ ! జిల్లా
    పరిణితి చెందెను చదువుల వ్యాపారముతో
    పరుగుల జీవనమందున
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్!


    ***

    చురచుర చుక్కాయమ్మలు
    చిరుబురుల జిలేబులరరె చెంపల్ వాయిం
    చు రమణులె గాని వెతికిన
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్!

    ***


    నెరసిన తలల ముదితలే
    సరసమ్ములతో మదిని కసబిసయనంగన్
    గురిపెట్టు వారలేరీ?
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్!


    ఇంతకు మించి "కందిస్తే" వాయగొట్టెదరు కాబట్టి యిప్పటికి స్వస్తి :)


    జిలేబి

    ReplyDelete


  61. తెలివైన వాళ్లప్పుడప్పుడు ఉల్టా పల్టా చేస్తుంటారు :)


    కంది వర్యుల పురమది ; కాస్త తెలివి
    గలిగి వెలిగిన నగరమ్ము! కాని నేడు
    ఓరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి;
    కారణము నాకు తెలియదు కంబుకంఠి!


    జిలేబి

    ReplyDelete


  62. ప్రేరణ పోతనార్యులది! భేషజ మేమియు లేక నెల్లరున్
    జోరుగ నెచ్చటైనను హుజూరని హాజర టంచు జెచ్చెరన్
    పారెద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో
    వారికి ప్రాణమయ్య తమ వారధి సంస్కృతి యన్న పేర్మితోన్!


    జిలేబి

    ReplyDelete


  63. ఎక్కితి బుకిట్ తిమా కొం
    డెక్కితి పక్ష్యాదుల గని డెందంబలరెన్
    మెక్కు డొనాల్డ్ ఫుడ్డును కపి
    నక్కుచు తినురీతి గాంచి నలతయు కలిగెన్!


    జిలేబి

    ReplyDelete


  64. కోరికల బడి యిదే! భా
    యీ! రొప్పుచు బతుకనేల యీభువి లోనన్
    కోరి కలవర పడకురా
    కోరు కలను దాటి బతుక కొండల రాయన్!



    జిలేబి

    ReplyDelete


  65. అంటే చైనా గీనా
    అంటూ మీరెళ్లినార యాంటి జిలేబీ ?
    చింటూ కోతీ కొమ్మ
    చ్చంటూ యెక్కీ దిగుచు కిచకిచల గనిరో :)


    జిలేబి

    ReplyDelete


  66. కోనేటి రాయుని గనన్
    నేనెక్కితి కొండల గన నేత్రానందం
    బై! నడువ, రామ, కోతుల
    తో, నభసము దాట నీవె తోడని తెలిసెన్!


    జిలేబి

    ReplyDelete


  67. చాలా సేడ్ గా నేనూ
    ఫీలవు తున్నాను రాజ! వీలైనంతన్
    గాలిని పీకుచు మహిలో
    జాలంబొక్కటె గలదని ఝాడించితిమే :)


    జిలేబి

    ReplyDelete
  68. "జిలేబి" గారూ,
    "బ్లాగింగ్ కష్టమా, కామెంటింగ్ కష్టమా?" అనే అంశం మీద మీరొక బ్లాగ్ పోస్ట్ వ్రాయాలని ... బ్లాగుజనుల కోరిక. Please oblige 🙏.

    ReplyDelete


  69. కష్టమకో బ్లాగింగూ
    కష్టమగునకో జిలేబి కామింట్లరరే
    కష్టంబో కందంబూ
    కష్టంబో గద్యమునకు గంధము గూర్చన్ :)


    జిలేబి

    ReplyDelete
  70. కష్టంబే బ్లాగింగులు ,
    కష్టము కామెంట్లు రాయ కలతలు ముదరెన్ ,
    కష్టము కాదు భవాదృశు
    లిష్టపడుదు రల్ల కంద మితరుల మాటల్ .

    ReplyDelete


  71. అను నిత్యము కష్టపడెడు
    మన యాంకర్మణుల సేవ మదిని జిలేబీ
    యన దోచు గాదె రభసై
    మన టెల్గాంగ్లముగ వృద్ధి మస్తుగ గానన్ :)


    జిలేబి

    ReplyDelete


  72. కష్టంబో కుక్కడమూ
    కష్టంబో మెక్కడమ్ము కాకరకాయన్
    యిష్టంబుగ వెల్లుల్లిని
    మష్టుని తీయంగ వేయ మహిని జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete


  73. కల్లా కపటం బెరుగని
    పుల్లబ్బాయినయ నేను పుణ్యం కొద్దీ
    వెల్లుల్లి నే తిననుగా
    పల్లాండిక నిల్చెదన్ సెబాసన జనులున్ :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అంతే అంతే "జిలేబి" గారూ.

      "వెల్లులిం దిలపిష్టమున్ మెసవితిన్
      ...............
      దల్లీ! కన్నడరాజ్యలక్ష్మీ! ..............."

      అంటూ శ్రీనాధుడు వగచాడు. నేను కూడా కొన్నేళ్ళు కర్ణాటక రాజ్యంలో గడిపాను .... కానీ వెల్లుల్లి తినలేదు. నేనింతే 😎. అటువంటి నన్ను వెల్లుల్లికారం గురించి అడుగుతారా ఆ వనితామణి ... తనెంత బ్లాగులోకపు "మణికర్ణిక" అయినా కూడా, హన్నన్నా 😡 ?

      Delete
    2. వెల్లుల్లి ఘాటుతో బ్లా
      గుల్లో విహరించ టేష్టగునేమొ ! సార్ కం
      చల్లన నా కనుమానము ,
      ఎల్లన్ నిజమే గదా ! వియెన్నార్ సారూ !

      Delete


    3. మణికర్ణిక!నీహారిక!
      అణుమాత్రమువలదు సందియమికన్ వెల్లు
      ల్లిని తిననుగాక తిననోయ్
      మనుజుడ మాట జవదాట మాకు తెలియదోయ్ :)

      ఈ వెల్లుల్లి అనేది ఏమిటి ? గార్ లిక్కా?



      జిలేబి

      Delete


  74. అడుగడుగున కలుపుచు తన
    యడుగుల నరె విడువక నభయమును జనుల యొ
    త్తిడి నెడపు ప్రభువు, తలకా
    చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్!


    జిలేబి

    ReplyDelete


  75. మడకన్ త్రవ్వగ పుట్టినట్టి వనితన్ మారాజుగాపెండ్లియా
    డె! డుబాయించెడు రాక్షసాధముల నోడించెన్ సునాయాసమై
    విడువంగన్ వల దయ్య, రాఘవుని మోవిన్బిల్వ,రక్షించి కా
    చెడువాఁ డీతఁ డటంచుఁ బల్కెదరయో శ్రీరామమూర్తిన్ గవుల్


    జిలేబి

    ReplyDelete


  76. అబ్బే! శ్రుతపాండిత్యపు
    డబ్బా రాయుడిని! నా కెడన్ తెలివిడి చి
    న్నబ్బోడి తెలివిడియె! ఓ
    రబ్బా రాజన్న మీగడాయెన్ పల్కుల్ :)


    జిలేబి

    ReplyDelete


  77. సూపరు సత్యనారాయణ శర్మ గారు :)

    పిచ్చివాడు కూడా తను రాజునని నడిరోడ్డు మధ్యలో కూచుని, ట్రాఫిక్ అంతా తన ప్రజలని అనుకుంటూ ఉపన్యాసం ఇస్తూ ఉంటాడు. అది నిజమౌతుందా? వాడికి పిచ్చి అనేది మాత్రం నిజమౌతుంది.:)



    ఆలోచనాతరంగాలు

    ReplyDelete


  78. అడిగిన తక్షణము సమ
    స్య డిగనురికిన క్షణమే పసందుగ పూరిం
    చెడు కవి జనాళి మది దో
    చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్!


    జిలేబి

    ReplyDelete


  79. సరళంబైనవి పద్యా
    లరయగ రాజన్న వారి లావణ్యంబొ
    ప్పు రసమయ కవిత్వములే
    మరి నాక్కూడన్ జిలేబి మాదిరిగుండెన్ :)


    జిలేబి

    ReplyDelete


  80. ఏమండి! మహా యనగా
    నేమండీ! బులుసు గారి నెత్తావి మహా
    యే మందహాసము దహా
    యే మరి దరహాసమై మెయికొనె ప్రవీణూ :)

    ReplyDelete


  81. బ్లాగు మొదలెట్టుడి జిలే
    బీ గునగున వచ్చి తాను‌ వెస కామింట్లన్
    శ్రీగంధముగా వేయన్
    జై గురు శ్రీ విన్నకోట జై మహ రాజ్ కీ :)


    జిలేబి

    ReplyDelete


  82. అదె! డెప్యుటీలయిదుగుర
    దె!దెసను మార్చంగ నిమ్మదిగ వచ్చిరదే!
    ఇదియిక తుగ్లకు పాలన
    కు దిశా నిర్దేశమో? పకోడి తెలుపవే :)


    జిలేబి

    ReplyDelete


  83. చేయండర్రా రాముని
    సాయము కోరుచు భజన కుశలవులవలె రా
    మాయణమును గానముగా
    చేయుచు! తలకాచు వాడు శ్రీరాముడె రా!

    జిలేబి

    ReplyDelete


  84. బోడపు బ్లాక్బాక్సూ కా
    దూ డుంటకడుం జిలేబి దూకుడు కాదోయ్
    షాడో బానింగ్ కాదోయ్
    లోడింగ్ ప్రాబ్లెమ్ము గూగులోళ్ళది సుమ్మీ


    జిలేబి

    ReplyDelete


  85. పెట్టేద్దామండీ పే
    చెట్టేద్దామండి లోడు సిండ్రోమనుచున్
    కొట్టేద్దామండీ జై
    గొట్టుచు ముక్కలుగ చేసి కోసేస్తమికన్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. రెండో పాదం మొదటి అక్షరం?

      Delete


    2. రెండో పాదపు ముంగట
      చెండాడిన యక్షరమును చెప్పు జిలే‌బీ
      తిండాడితి యర్థమవక
      కొండమ్మా తెలుపవే పకోడి మిఠాయీ :)


      జిలేబి

      Delete
    3. తిన్నగా జవాబు చెప్పే అలవాటు లేదుగా మీకు 😡. ఇంతకీ "పే రె ట్టేద్దామండి" అనా మీ కవిహృదయం? లేక మీర్రాసిన "పే చె ట్టేద్దామండి" అన్న దానికే కట్టుబడున్నారా? అలా అయితే ఏమిటా పేచీ ?

      Delete


  86. చినదాన! సూర్యుడు గిరగి
    ర నిమిషమైనను విడువక రయ్యన పయన
    మ్మును చేసి క్రుంగెను పడమ
    టన ప్రతిదినమిదియె తంతు టట్ పనిలేదో ?


    జిలేబి

    ReplyDelete


  87. ప్రకటన లో చిరునామా
    వకుళా లేదే! జిలేబి! పట్టుకొనుమికన్
    చకచక నెట్టున మేము వె
    తికినా మిదిగో గనుమిక తింగరి బుచ్చీ :)


    జిలేబి

    ReplyDelete


  88. ఆసక్తిని పెంచుకొనుము
    వీసంబెత్తైన బ్రహ్మ విద్య గ్రహింపన్
    మూసని కొట్టుకొని జిలే
    బీ సత్యమ్మును మరువకు విభుడె యొడుపగున్!


    జిలేబి

    ReplyDelete


  89. ఆ పాదమును విడువకో
    యీ పరమాత్ముని స్మరణయె యిహలోకములో
    సోపానమ్ము మరువ కో
    యీ!పరలోకమ్మున కదియే మార్గమగున్


    ReplyDelete


  90. రారండోయ్! ఆహ్వానము
    శ్రీరాముని భజన సేయ సీతాపతి రా
    రా రమ్మయని బిలుచుచున్
    ధారాళముగ కొలువంగ ధరణీపతిగా!


    జిలేబి

    ReplyDelete
  91. రాముణ్ణీ భక్తుణ్ణీ
    ధీమమ్మున వదలరేమి ? తెలియంగ నిదే
    దో మరుగిడి భజియించు మ
    హా మతలబుగా దలంతు నమ్మీ , విబుధా !

    ReplyDelete


  92. వదలము విడువము రాముని
    కుదురుగ భజియించెదమ్ము కోవెల మదిలో
    పదిలముగా గట్టి నతని
    కి దర్శనము కోరి, కోరి కేవలమతడిన్!



    జిలేబి

    ReplyDelete


  93. పోరాడెను బాహుబలియె,
    వారాహి విచిత్రమది సెబాసో యనగా
    పోరు తరువాయి యా పూ
    జారిణి పంచఁగఁ దినిరి ప్రసాదము భక్తిన్!


    జిలేబి

    ReplyDelete


  94. అలుకగ శంకరాభరణ మందున, దిద్దగ దిద్దగాను తా
    మలుకయు లేక పూజ్యులు సమస్యల పూరణ దీటుతేలగా
    కులికెడు కన్నె పిల్ల మది క్రోడపు టెత్తుల రేగు కైపులన్
    పలికిన పల్కులన్నియును పద్యము లైనవి యేమి చెప్పుదున్!



    జిలేబి

    ReplyDelete


  95. సోరణి దివ్వెల కాంతిని
    జారిణి పంచఁగఁ, దినిరి ప్రసాదము భక్తిన్
    హేరాళముగా నెల్లరు!
    ధారాళము విభుని లీల ధరణిని రమణీ


    జిలేబి

    ReplyDelete


  96. హల్లెలూయా!


    జారభరా యటంచు త్రప, స్వైరిణి, కామగ యంచు తిట్టినా
    రో? రమణీయమైనది సరోజిని నాదు విధాత ప్రేమ! ఓ
    జారిణి, పంచిపెట్టిన ప్రసాదముఁ దిన్న మహోదయం బగున్,
    కోరగ ముక్తి నివ్వ, యెదకోయిల పాడగ నేసు నామమున్!


    జిలేబి

    ReplyDelete


  97. ఈ తవికలవల్ల జిలే
    బీ తగు ఫలితమ్ము కలదె? వీసంబెత్తై
    నా తూచ్ నోయూజ్! పోవ
    మ్మా తర ముగ నేర్చు కొనుము మంచిగ వ్రాయన్ !


    జిలేబి

    ReplyDelete


  98. ఇది కవితా? మా ఖర్మా ?
    చదవమని నెవడడిగేడు సన్నాసీ ని
    న్ను?దరిద్రపు గొట్టు మొగ
    మ్ము దర్శనమదేల పొమ్మ ముదిరిన బెండ్కాయ్ :)


    నారదా!

    జిలేబి

    ReplyDelete


  99. మా కాల్సు గూగు లోడే
    మోకాలొగ్గి వినుచుండె మొత్తము గానన్
    బాకా వూదగ వాడే
    మాకొర కై యాడు లొచ్చె మస్తు జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete


  100. చిన్న గీతిక పాడినా చీద గాను
    ముక్కు యూట్యూబు లో బెట్టి ముద్దు చేయు
    దినము లివ్వి జిలేబుల దేశ మాయె
    విశ్వ విఖ్యాత భరతమ్ము వినవె భామ


    జిలేబి

    ReplyDelete


  101. వీయెన్నారయ్యా! మా
    పై యింత దయ కనికరము ఫర్మాయించం
    డీ! యెక్కించుడి మీ బ్లా
    గాయణమును తెర పయిన భుగభుగ యనంగన్ :)


    నారదా!
    జిలేబి

    ReplyDelete


  102. మా పేరడీకి పాటల
    మోపుకు లలితా జి మీ సమున్నత బ్లాగే
    సూపరు బోల్డన్ని కబురు
    లే పడికట్టుగ నిలిచెను లెస్సగ సుమ్మీ :)


    చైం చిక్ :)
    జిలేబి

    ReplyDelete


  103. నరమానవు లారా! పు
    ట్టిరి కోతులు‌ జంకుఫుడ్డు టెంకణమిడి మె
    క్క, రహస్యమిదియె కోరిరి
    వరముగ నేడున్ భుజింప పరమాన్నముగా :)


    జిలేబి


    ReplyDelete


  104. భాషను నేనోయ్ భావము
    భాషా భాయ్ నీవు! రమ్మ పద్మార్పితనోయ్
    ఘోషా నాకిక లేదోయ్
    వేషము వేయని జిలేబి వేసారినదోయ్


    జిలేబి

    ReplyDelete


  105. అదె! తొడకొట్టుడు ధావను
    పదిలము గా కొట్టె వంద పైబడి రన్నుల్
    సదనము లో తెలిపిరి వి
    న్నదనములన్ రావు సారు నారద రమణీ :)


    జిలేబి

    ReplyDelete


  106. ఈ యేడులు తిండేమై
    నా యిస్తాయా జిలేబి నాకైతే డౌ
    టే! యేదో యేడుస్తు
    న్నా యనుదినము వివరములు నాకు తెలియదోయ్ :)

    జిలేబి

    ReplyDelete


  107. అంతయు నీశుడనుచు లే
    దెంతయు నిహలోకమున నుదియకొను కార్యం
    బెంతయునని, వేరుపడిన
    చింతన లోపించిన, యతి సిద్ధినిఁ బొందెన్!


    జిలేబి

    ReplyDelete


  108. అంతయు నీశుడంచు భువియంతయు నాతడి లీలయంచు లే
    వెంతయు వేరు కార్యములు దేహము పాటుపడంగ యంచు నా
    వంతుగ దేవదేవుని సపర్యలు చేసెద నంచు వేరుగా
    చింతన సుంత లేని యతి సిద్ధినిఁ బొందె జనుల్ నుతింపఁగన్!


    జిలేబి

    ReplyDelete


  109. ఎంతయు కడతేరదు మేల్
    చెంతకు చేరెననుకొన వశీకృతమవదే
    వింతైనలోకము పయిన
    చింతన లోపించిన యతి సిద్ధినిఁ బొందెన్


    జిలేబి

    ReplyDelete


  110. ఆ కొమ్మల మాటున భళి
    యాకొనె బుల్బుల్ జిలేబి యవ్వారపు పి
    ట్టా! కోతి జంకు ఫుడ్డు క
    రే కరముల చాపుటయ కురికురి యటంచున్ !

    జిలేబి

    ReplyDelete


  111. ముంజల, నెగుమతి చేయుము
    గింజల, కంజముఖులన్, జిగేల్మను కైపుల్
    బెంజు టొయోటా కార్లను
    రంజుగ దిగుమతిని చేసి రాజిల్లు సుమా :)


    జిలేబి

    ReplyDelete
    Replies


    1. ఇదె శక్తిముద్ర సుమ్మీ
      కుదురుగ నేర్చుకొనుమమ్మ కోమల వళ్ళీ
      నిదురయు తానంతట వ
      చ్చు దవా లేవియు వలదిక సుందరి వినవే :)


      జిలేబి

      Delete


  112. ఇట్టిట్టా యెట్టా మీ
    రెట్టా రాసిరి పిటపిట రెక్కల పాటల్
    చుట్టిరి జిలేబు లెట్టా
    గట్టిగ రావ్సారు బండి గడగడ లాడెన్ :)


    జిలేబి

    ReplyDelete


  113. మీ రెండుచేతుల టపా
    సారించండయ్య పవను సాధింతురయా
    మీరిక్కడ మంచిగ మీ
    పేరున్ కతలెల్ల నెమ్మి పేర్కొన వ్రాయన్ :)


    జిలేబి

    ReplyDelete


  114. నేనెన్నో పెళ్ళిళ్ళకు
    రాణీ వెళ్లానహె! కన రాలే పోవే
    యే నమ్మికా ముహూర్తము
    పై నడచుకొనిరి యెవరికి వారే సుమ్మీ



    జిలేబి

    ReplyDelete


  115. మా బుల్బులు పాటను మీ
    మా బాలాగునిక పెట్టి మరిపిస్తా నం
    డీ బాగా తెమసెక్కం
    గా బాణీ కలుపుతుంది గారాబు సుమా :)


    తెమసెక్కదియే :)


    జిలేబి

    ReplyDelete


  116. ఆదరణ లేక మగ్గె‌ను
    వేదవతియె సూర్పణఖ ప్రవీణత చూపం
    గా! దరిమిలాన రావణు
    సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్!


    జిలేబి

    ReplyDelete


  117. సొల్లండి టెల్గు లోనన్
    సొల్లు కబుర్లను బిరబిర సొబగుల నిపుడే
    పల్లె ప్రపంచపు రావ్ సాబ్
    మళ్ళీ మళ్ళి యవియే సమాధానంబుల్ :)


    జిలేబి

    ReplyDelete


  118. అప్పిడియా! నీహారిక!
    చప్పున నరవంబు నేర్వు సరిగా ను జిలే
    బప్ప కెడన్ పిడివాదం
    బొప్పగ త్వరితముగ వచ్చు పొంతన లేకన్ :)


    జిలేబి

    ReplyDelete


  119. పాలెమున నివసించెను భార్య సీత
    తోడు భర్త సీతాపతి; దోసె వేయ
    రాని కారణముగ కొంత రభస చేయ
    కుపిత రాముఁడు సీతపైఁ గోల నేసె!


    కృష్ణాతీరము :)

    అన్నప్పా పాలెంలో కత యేమిషోయ్ :)


    జిలేబి

    ReplyDelete


  120. మాపటేళన తాగి వచ్చెను మాసిపోయిన రుచ్యుడే
    కాపురించన దోసెవేయగ కాస్తతప్పుగ సీతయే
    సాపుజేయన జుట్టుపట్టుచు చాచికొట్టుచు వేడిపై
    కోపగించిన రాముఁ డప్పుడు కోల నేసెను సీతపై!


    జిలేబి

    ReplyDelete


  121. सब के साथ सब का विकास :)


    పనికి మాలిన దనిపించు ఫలము లేని,
    కారణము లేని కార్యమె; ఘనతఁ గాంచు
    భువిని లక్ష్యము తోడుగ పూనుకొనుచు
    నందరి నొకతాటి కలిపి నాట నేల!


    जिलेबी

    ReplyDelete


  122. ప్రేరణ నివ్వ దెవ్వరికి పేలవ మై జగ మందు నిల్చునా
    కారణమేమి లేనిదగు కార్యమదే; ఘనతం గనుం గదా
    వీరుని ధీరమున్ మదిని వేగపుటూయల లాడ జేయుచున్
    వేరము చేర్చకన్ జనుల వేగిర చేసెడు దోహలమ్ములున్!



    వేరము - enmity, hostility.విరోధము ద్వేషము

    జిలేబి

    ReplyDelete


  123. చేరుచు కైపదమ్ముల కచేరిని వ్యర్థము చేసి కాలమున్
    మేరు సమోన్నతంబనుచు మేధ్యము దేవికటంచు వాసియౌ
    పూరణ లంచు పూసి మసి, పుష్పపు గుచ్ఛము లంచు పెట్టిరే
    కారణమేమి లేనిదగు కార్యమదే ఘనతం గనుం గదా!


    నారదా! ఈ రోజేమగునో :)


    జిలేబి

    ReplyDelete


  124. స్టెల్లా మారీస్ నారిని
    బుల్లమ్మిని నింగిలీసు పూర్తిగ రాదోస్
    చళ్లన కబుర్ల చెబ్తా
    భళ్లున తెల్లారగన్ రభస మాలిక లోన్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies


    1. పిడకుచ్చుకొంచు కొడతా
      గడగడ లాడిస్త! వాయి గప్పున ముయ్ వే
      జడబట్టిలాగి కొడతా
      బుడబుక్కలదాన పదవె పూబోడి వెసన్ :)


      జిలేబి

      Delete
    2. "జిలేబి" గారూ,
      Stella Maris --> మద్రాసు (చెన్నై) .. జయలలిత "తలచ్చి పురైవి"
      Maris Stella --> విజయవాడ .. నీహారిక
      --------------
      అలాగే :-
      Loyola College --> మద్రాసు (చెన్నై) .. విశ్వనాథన్ ఆనంద్
      Andhra Loyola College --> విజయవాడ .. నరసింహారావు 🦁😎
      -----------------
      🙂

      Delete
  125. స్టెల్లా మారీస్ నారిని
    బుల్లమ్మిని నింగిలీసులో రాయనోయ్
    చల్లన కబుర్ల చెబ్తా
    మెల్లన తెల్లారగన్ రాస్తా శోధిని లోన్ :)

    ReplyDelete
    Replies
    1. మాటిమాటికీ .. పిడకుచ్చుకు కొడతాను అనడం ఏమిటండీ మీరు? మారిస్ స్టెల్లా వనితలు ఎంత స్టైల్ గా మాట్లాడాలి ☝️?

      Delete
    2. తెలంగాణాలో ఇష్టైల్ నడవది.. గీ ఆంద్రోళ్ళని గట్లనే తిట్టాలే...

      Delete


  126. విధి రూపకల్పనను యే
    విధముగ చేయగలమో సవివరము గా తె
    ల్పెదము జనులార రారం
    డి! దివ్య దర్శనము వడి వడిగనుడి భువిలోన్


    జిలేబి

    ReplyDelete


  127. మా చంద్ర బాబు లేకన్
    యే చక్కదనమ్ము లేక యీ యాంధ్ర ప్రదేశ్
    గాచారము గాట్లో బో
    యే! చాన విచారమాయె యెంకట్రమణా!


    జిలేబి

    ReplyDelete


  128. గోదావరి జిల్లాలకు
    ఆ దొర కాటన్ వలె తెలగాణ జనులకై
    యీ దొర కేసీయార
    య్యే!దండాలెట్టుకొనుడి ఈశుండితడే

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. భగీరధుండితడే ... అంటే ఎలా ఉంటుంది "జిలేబి" గారూ?
      (గణములు ఛందస్సు వగైరాల గురించి నాకు తెలియదు)

      Delete


    2. గోదావరి జిల్లాలకు
      ఆ దొర కాటన్ వలె తెలగాణ జనులకై
      యీ దొర కేసీయారు! ప్ర
      గే దండాలెట్టతగు భగీరథుడితడే !


      జిలేబి

      Delete


  129. మీ జీడీపీ గ్రోత్ రే
    టే జర డౌటోయ్ జిలేబి టేబిల్ సరిలే!
    ఓ జాగురూకుడా! యే
    లా జాగ్రత్తలను నాడె లపితము గనలే :)


    జిలేబి
    ఇందులో యేలాటి పొలిటిక్సూ లేవు :)

    ReplyDelete


  130. అలజడి తో రేకెత్తిన
    ములుకుల భావములు నీవి ముదితా పద్మా
    పలుకాకులు లోకులు నీ
    విలాగ నీరసమునొంది విలపించకుమా !


    జిలేబి

    ReplyDelete
  131. Alert :-
    ఈ టపా క్రింద కూడా కామెంట్లు 200కు అతి చేరువలో ఉన్నాయండీ "జిలేబి" గారూ (197). మళ్ళీ Load more చెయ్యాలో ఏమిటో? వేరే టపాకు మార్చరాదూ?

    ReplyDelete