Monday, March 4, 2019

పృషోదరాదీని యథోపదిష్టమ్ ! (पृषोदराऽदीनि यथोपदिष्टम् )




పృషోదరాదీని యథోపదిష్టమ్ !
 
(पृषोदराऽदीनि यथोपदिष्टम् )



మొన్న ఓ శార్దూలం సమస్యా పూరణ మై వస్తే ,

ఊతంబెవ్వడు అంటూ జోష్ తో మొదలెట్టేసి యతి స్థానం లో
చిక్కుకుని కుస్తీ పడి  గూఢోత్ముడు అన్న పదాన్ని ఆంధ్ర భారతి లో   'డిస్కవర్' చేసేసి వేసేసు కున్నా :)


మామూలుగా గూఢ + ఆత్మ - గూఢాత్మ విని ఉన్నాము గాని గూఢోత్ముడు అన్నది చాలా తక్కువ.
ఏదో బాగుందే అనుకుని కిట్టించేసి ( యతి కోసం తంటా లు :)) వేసేస్తే కంది వారు సందేహం లేవ దేసేరు - గూఢోత్ముడు ఏమిటి అని :)

మనకేమి తెలుసు ! ఏదో ఆంధ్ర భారతి ఉవాచ కాబట్టి సరియే అయి వుండా లనుకుని అట్లే వదిలేసా .

ఈ పద్యాన్ని అట్లే మన బ్లాగు లో వేసేసు కుంటే అదే ప్రశ్న ని శ్రీ మాన్ లక్కాకుల వారు కూడా అదే ప్రశ్న లేవ దీయటం తో

అరె యిదేదో మరీ చిక్కు సమస్యే కామోసు అనుకుని గూగులిస్తే

(पृषोदराऽदीनि यथोपदिष्टम् )



పృషోదరాదీని యథోపదిష్టమ్ !

 పాణిని  - అష్టాధ్యాయి -  సూత్రము - 6-3-109 అంటూ కొంత 'జిలేబి' మయము గా ఒకటి కనబడింది.

యేమి దీని అర్థము అనుకుని మళ్ళీ ఆంధ్ర భారతి ని అడుగ గా

పృషోదరుడు - అనగా వాయుదేవుడు ( బాన కడుపు గలవాడు కామోసు :) అన్న దీన్ను, ఉపదిష్ట అంటే తెలుపబడినది అన్న అర్థమూ కనబడినది :) అంటే పృషోదర  గట్రా లాంటి పదాలు పండితులు వాడేరు కాబట్టి వాటిని సరియే అని తీసు కోవాలని పాణిని ఉవాచ :)

 (జిలేబి ఏ పదం రాస్తే అదే సరి కామోసు : జేకే - సూక్షి పదం లా :)

మొత్తం మీద దీని అర్థం ఏమిటంటే 'సో కాల్డ్ పండితులు వ్యాకరణ సూత్రానికి కట్టు బడని కొన్ని ప్రయోగాలు 'వారు చేసేరు' కాబట్టి అట్లాంటివి సరియే అని అనుకోవాలి అని అర్థమని భాష్య కారులు తెలిపేరు

ఈ  గూఢోత్ముడు అన్న పదం  బై ది వే కఠోపనిషత్ లో వస్తుంది

एष सर्वेषु भूतेषु गूढोत्मा न प्रकाशते ।दृश्यते त्वग्रयया बुद्धया सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ॥१२॥

(కఠోపనిషత్ 1-3-12)

హమ్మయ్య జిలేబి నీవు కూడా పండితుల జాబితా లోకి ఎక్కి పోయేవనుకున్నా :)


పృషోదరాదీని యథోపదిష్టమ్ !


చీర్స్
జిలేబి
పిశాచి

(పిశాచి కూడా జగణమే అది కూడా ఈ కోవలోకి వస్తుందట :  ఓపిక వుంటే ఈ యూట్యూబు వాచ్ చేయుడీ !)





ఊతంబెవ్వడు? ప్రత్యగాత్మగను గూఢోత్ముండుగా నంతరా
త్మై తావన్నది లేక కందువగ క్షేత్రంబై నిరాకారుడై
వాతాహారవిరోధి నెక్కి యజుడై, బ్రహ్మై, జిలేబీయమై
సీతా! వల్లభుఁ డిందుశేఖరుఁడు వాసిం గాంచెఁ గంసారిగన్!


జిలేబి

 

178 comments:

  1. సమర్ధించుకునే తెలివి ఉన్నవాడు నుంచుని ఉచ్చ పోసినా అనాచారం కాదని "అప్పాలాచార్య సన్నిధౌ అనాచార భయం నాస్తి" అనే సూత్రంలో ఎప్పుడో చెప్పేశారు:-)

    ఒకసారి హేతువాది ముసుగు కప్పుకుంటే జన్యుపరమైన వారసత్వం వల్ల కొందరికి బ్రహ్మాండమైన తెలివితేటలు వస్తాయనే రేసిస్టు ధియరీల్ని కూడా మోసెయ్యొచ్చునని దేవరాజు మహారాజు గారు నిరూపిస్తున్నారు కదా"-(

    అంతా నారదీయమే!
    హకా

    ReplyDelete


  2. A. L. -आत्मन् (the compound word being गूढोत्मन् thus accounted for in Sk.; भवेद् वर्णागमाद् हंसः सिंहो वर्णविपर्ययात् । गूढोत्मा वर्णविकृतेर्वर्णलोपात्पृषोदरः) the Supreme soul


    http://avg-sanskrit.org/sutras/6-3-109.html


    జిలేబి

    ReplyDelete

  3. " లలితమ్మాయ్" గారి "త్వామనురజామి" కూడా‌ దీని లెక్కలో జమవేసేసు కోవచ్చు :)



    జిలేబి

    ReplyDelete
  4. చూడగ నీ గూఢోత్ముడు
    గూఢముగా దాగి సూక్ష్మగోచరుడగుటన్
    మూఢుల కెట్లగుపడు కడు
    బాడబులకు గాక బుధుడ ! బ్రహ్మం బగుటన్ .



    ReplyDelete


  5. యోచన చేయండయ్యా
    పాచన యేల యుపవాస ప్రహసన లేలా ?
    చూచేడు శివుడు నన్నే
    యాచకు లార శివ రాత్రి యని జంబములా ?


    జిలేబి

    ReplyDelete
  6. తప్పని సరి వ్యాఖ్య. మన్నించాలి.

    జిలేబి గారు,

    ఏష సర్వేషు భూతేషు
    గూఢో౽౽త్మా న ప్రకాశతే
    దృశ్యతే త్వగ్ర్యయా బుధ్ధ్యా
    సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః

    ఇక్కడ గూఢోః + ఆత్మా --> గూఢో౽౽త్మా.
    సర్వేషు భూతేషు ఏష ఆత్మా గూఢోః, న ప్రకాశతే. అన్ని భూతములయందు ఆత్మ గూఢముగా నున్నాడు. ఇంద్రియములకు ప్రకాశము కాడు (వాటిచే ఏవిధముగానూ తెలియబడడు).

    అంతే కాని గూఢోత్ముడు అనే పదం ఎక్కాడా లేదు. ఆంద్రభారతి నిఘంటువులో గూఢోత్ముడు అని ఉండి ఉంటే అది అచ్చుతప్పు కావచ్చును.

    హరిబాబు గారు,
    అప్పాలాచార్య సన్నిధౌ అనాచార భయం నాస్తి" అనే సూత్రం అన్నది పొరపాటు. చాటువు ఇది:
    అపశబ్దభయం నాస్తి అప్పలాచార్య సన్నిధౌ।
    అనాచార భయం నాస్తి తిష్ఠన్మూత్రస్య సన్నిధౌ॥

    (ఈ వ్యాఖ్యను బట్టి నేను మరలా వ్యాఖ్యలు వ్రాయటానికి సుముఖంగా ఉన్నానని కాదని మనవి. ఉపనిషద్వవహారం వచ్చింది కాబట్టి పొరపాటు సరిచేయటానికి వ్రాయక తప్పలేదు.)

    ReplyDelete


  7. తస్సా దియ్య జిలేబీ
    బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్,
    బుస్సని నాటో నెక్కియు
    డస్సులు కొట్టుచు జపాను డర్రున చేరన్ :)


    జిలేబి

    ReplyDelete


  8. తస్సాదియ్య! జిలేబీ
    గుస్సా మత్ హోన; అమ్మకూచీ వినవే
    విస్సన్న చెప్పె సరి సరి
    బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్!


    జిలేబి

    ReplyDelete


  9. అస్సాము రాష్ట్రమున నరె
    బస్సే సాధనము గద; దుబాయినిఁ జేరన్
    డస్సితి తిన్సుకియా లో
    నుస్సురనుచు నేరు బస్సును నధిష్టింపన్!


    జిలేబి

    ReplyDelete
  10. ‘‘తెలుగు సాహిత్యం గురించి తెలుగు వాళ్లకే ఎక్కువ తెలియదు’’
    అంటున్నారు ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు గారు. వీరు గత దాదాపు 50 ఏళ్ళుగా అమెరికాలో పలు యూనివర్శిటీలలో తెలుగు భాష ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. అమెరికాలోని తెలుగు ప్రముఖులలో ఒకరు.

    వీరిని ఇంటర్వ్యూ చేసినవారు పరుచూరి శ్రీనివాస్ గారు.

    మొదటి విడత ఇవాళ్టి (11-మార్చ్-2019) "ఆంధ్రజ్యోతి" (హైదరాబాద్) దినపత్రికలో నాలుగవ పేజ్ లో "వివిధ" అనే కాలమ్ లో వచ్చింది. ఆసక్తి గలవారు ఈ క్రింది లింక్ లో చదువుకోవచ్చు.

    ‘‘తెలుగు సాహిత్యం గురించి తెలుగు వాళ్లకే ఎక్కువ తెలియదు’’ https://www.andhrajyothy.com/artical?SID=735363

    ReplyDelete
    Replies

    1. అమెరికా వాసులు చెబితేనే అందము చందము‌:)


      జిలేబి

      Delete
    2. అంతేగా, అంతేగా 🙂.
      ఈ విషయానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన స్పందన (వీరు కూడా అమెరికా నివాసే) "జానుతెనుగు సొగసులు" బ్లాగ్ లోని రెండు పోస్ట్ లు చూడవచ్చు.

      Delete
    3. "వలస ఆధునికత మన సాంస్కృతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది" అంటున్న వెల్చేరు నారాయణరావు గారు. వారితో పరుచూరి శ్రీనివాస్ గారు జరిపిన ఇంటర్వ్యూ రెండవ విడత / తతిమ్మా భాగం ఈరోజు (సోమవారం 18-03-2019) "ఆంధ్రజ్యోతి" (హైదరాబాద్) దినపత్రికలో "వివిధ" విభాగంలో వచ్చింది (పేజ్-4). ఆసక్తి కల వారు ఈ క్రింది లింక్ లో చదవచ్చు 👇.

      మొదటి విడత ఈ నెల 11 న వచ్చింది - పైన అదే తేదీనాటి నా వ్యాఖ్యలో దాని లింక్ ఇచ్చాను ("తెలుగు సాహిత్యం గురించి తెలుగు వాళ్ళకే ఎక్కువ తెలియదు").

      "వలస ఆధునికత మన సాంస్కృతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది" https://www.andhrajyothy.com/artical?SID=741509

      Delete


  11. విరియు శారదప్రాభవ విభవమచట!
    తేనెలూరుతెన్గు పలుకు తేటగీతి
    గానచట జిలేబులగును! గాన నెటుల
    నాగఫణి శర్మ సుకవి యనం దగండు?


    జిలేబి

    ReplyDelete


  12. డొంక తిరుగుళ్ళవేలా?
    బొంకుచు పల్కెడు జిలేబి బొమ్మాళీ యే
    వంకర టింకర మాటల
    శంకరు గెల్చి రఘువరుఁడు జనులను బ్రోచెన్?


    జిలేబి

    ReplyDelete


  13. ముండా కొడుకులతో నా
    రెండింటికిని చెడినట్టి రేవడి యగునా
    దుండగులతోడు చర్చలు
    దండగ దుర్గేశ్వరా! పదండి పదండీ :)

    నారదా!
    జిలేబి

    ReplyDelete


  14. ఎవరితో అనుబంధం రాసుకోవాలె :)


    అదియు నిదియు నన్ని యనుచుకాకన్ మాన
    ధనముఁ గోరువాఁడె ధన్యజీవి
    భువిని పురుషు లందు పుణ్యపురుషులు వే
    రౌ జిలేబి తెలిసి రాసు కొనవె


    జిలేబి

    ReplyDelete


  15. మార్పు సహజమయ్యా! ఈ
    కూర్పులు చేసెడు జిలేబి‌ కుహనా కిచిడీ
    చేర్పుల పండితులందురు
    నేర్పుగ భాషతమవలన నిలచెననుచు సూ :)


    జిలేబి

    ReplyDelete


  16. గ్రామీణ ప్రజల నాలుక
    పై మించారునయ భాష ! పండితు లేమ
    న్నా మా మాటయి దే! ఈ
    సామాన్యులవల్లనే పసందై నిలచెన్ !

    జిలేబి

    ReplyDelete


  17. ఓయమ! మన భాష బడు
    ద్దాయి చదువరులగు పండితమ్మన్యుల‌ మో
    చేయి యనుచిత ప్రవర్తన
    చే యీ కాలమున తాను చిక్కుల బడెనే !


    జిలేబి

    ReplyDelete


  18. మన భాషాస్రోతస్విని
    తను మూలము గాంచె ప్రజల తరళపు నాల్కన్
    తనరారె జిలేబియగుచు
    జనాళి గ్రామ్యంపు సొంపు చక్కదనాలన్ !

    జిలేబి

    ReplyDelete


  19. ఈ అమ్మాయి యలారా
    ఆ అమ్మాయో యిలార! అంటూ తిరిగే
    ఆ అబ్బాయిలకంకిత
    మీ అమ్మణి యరటిపండ్లు మింగుడుపడగాన్ :)


    జిలేబి

    ReplyDelete


  20. అరె! శకారుని కిలని ధీటైన దెవరు
    బొంకఁగా? హరిశ్చంద్రునిఁ బోలు నెవఁడు
    సత్యమొక్కటినే శీల సంపదవలె
    గాచె? పలుకవే చిలుక చకచక యనుచు !

    జిలేబి

    ReplyDelete


  21. మాలిక లో బగ్గండీ
    జాలము లో కనబడు భళి సరిజేయగ సు
    మ్మీ లా వైమరి యొకమా
    రీలా నండి కనుగొంటి రేతిరి సుమ్మీ :)


    జిలేబి

    ReplyDelete


  22. ఆకులు రాలెడు కాలము
    లో కన్నులు ముక్కు చెవియు లోపము గానన్
    మాకంద మెక్కడయిక ! చి
    కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్!


    హాచ్ హాచ్ ఒక్కటే తుమ్ములు :)

    జిలేబి

    ReplyDelete


  23. ఓ కవిరాట్! రాజన్నా!
    షోకుగ వృత్తమును గట్టి షూషూ యనిరే :)
    ఆ కాకులెత్తు కెళ్లా!
    ఈ కంద జిలేబిపైన నింత యరులకో!


    జిలేబి

    ReplyDelete

  24. దత్త పది - హలో హాయ్! గుడ్ బై
    భారతార్థం లో


    కుచేలుని ఒడయురాలు తనతో


    ఇహలోకమ్మున హాయన
    మహో వ్రజకిశోరుడు! వినుమ యనుంగుడు! బై
    సి హలధరుని సోదరుడత
    డు; హసత్తుని మేలుకొలిపెడు పనిని గొనుమా !


    ***

    గుడుగుడు బైసణ మీటుచు
    నడుగడున విడువక ధరుని నారదుడహ! లో
    గడ పన్నుగడని ధృతరా
    ష్ట్రుడి కొల్వున హా! యటంచు సుంకుల చేర్చెన్!


    జిలేబి

    ReplyDelete
    Replies


    1. సాధువు వేషములోని అర్జునుడు


      అహ! లోలనయన ! ప్రియ! ర
      మ్మ! హాయిగ గుడుగుడు గుంచ మాటల లాడన్
      సహజీవనమ్ము సాగిం
      ప హసితముఖియా! సుభద్ర! బైడాలమకో !


      జిలేబి

      Delete


    2. నేటి భారతం జీపీయెస్ వారి వృత్తానికి కందం :)


      చనె డింపులమ్మ హాయిగ
      వినెరా మెండుగ హలోలు ! విడ్డూరము చూ
      చెను గుడ్డలు లేని శిశువు
      లను! తిట్టగ భాజపా భళా బై‌ యనె బో :)


      జిలేబి

      Delete


  25. రామ రాజ్యము గలదోయి రాజిలుచు భ
    ళి భళి థాయిలాండున నెప్డు లెస్సగాను
    రాజులమరిరి నామము రామునిదట
    గాంచి తెలుసుకొనండయ్య గాడి తప్పి
    న చిరుజీవులార! జనుల నాడి యిదియె!


    జిలేబి

    ReplyDelete


  26. ధ్వంసము చేసుకొని మెయిని
    పుంసత్వము వృద్ధినొందు పువ్వారంచున్
    కంసారిని మరచుచు సం
    సంసారుల కెందులకొ వసంతోత్సవముల్?


    జిలేబి

    ReplyDelete


  27. మారుని బాణపు వేగము
    పారగ హృదినిండి పోవు పడతుక తోడై
    జోరుగ చెప్ప వలదు సం
    సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్!

    జిలేబి

    ReplyDelete


  28. ఆరిన తాపపు కవివరు
    లారా! రమణుని రమణుల లసమానంబౌ
    తీరని కోరికలవి !సం
    సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్?


    జిలేబి

    ReplyDelete


  29. మౌని - శ్రీకందిశంకరయ్య గారికి
    శుభాకాంక్షలతో


    సుధ లొల్కెడు తేట తెనుగు
    మధురిమలన్ తేలియాడి మాకందంబై
    విధగా నిడు కైపదముల
    మధు పానాసక్తులు గద మౌని వరేణ్యుల్!




    జిలేబి

    ReplyDelete


  30. అయ్యా అనానిమస్సూ
    కుయ్యో మొర్రో యటంచు కూతలవేలా!
    భయ్యా తింగిరి పేరే
    మయ్యా? నీ పాసగూల! మర్యాదగొనన్ :)


    జిలేబి

    ReplyDelete


  31. ఏంచేసెన్ మోడీ? మూ
    పించేడూ, యెన్ జివోల పీకయణచె త
    ప్పించి మరేమ్రా తా సా
    ధించేడూ ? ప్రశ్న వేసె తింగరి బుచ్చీ :)


    జిలేబి

    ReplyDelete


  32. ఏమీ చెయ్యక పోవట
    మేమె ముసల్దాన మోడి మేలగు ధ్యానం
    బే మూలమంచు చెప్ప
    ట్లా మాటికిమాటికిన్ పటాటోపముగా :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. # "జిలేబి" గారు
      మన deletion wizard గారు ఎప్పుడు తన ఏ కామెంట్ delete చేస్తారో తెలియదు కదా. తీరా మనం స్పందించిన తరువాత వారు తన కామెంటుని ఛపక్ చేసేస్తే మన వ్యాఖ్య మాత్రం dangling గానూ, సందర్భం లేనట్లుగానూ కనిపించే ప్రమాదం ఉంటుంది. ఆలోచించగా ... చించగా .... దీనికి రెండు పరిష్కారమార్గాలు తోస్తున్నాయి. (1). వారు delete చేసుకుంటే మనం కూడా మన వ్యాఖ్యను delete చేసెయ్యడం; (2). మనం మన స్పందన వ్యాఖ్య వ్రాస్తున్నప్పుడు వారి వ్యాఖ్యను కాపీ చేసి (దాని time stamp తో సహా) దాన్ని మన వ్యాఖ్య ప్రారంభంలో అతికించెయ్యడం. దాని కింద మన వ్యాఖ్య వ్రాయడం 😎.

      నాకు మాత్రం రెండో మార్గం శ్రేయస్కరం అనిపిస్తోంది. ఆ విధంగా ముందుకు పోదాం, ఏమంటారు 🙂?

      Delete
    2. ఇంతోటి వ్యాఖ్యలకు టైంస్టాంప్ కూడా కావాలా వి కో న గారూ ? మనం చచ్చి మళ్ళీ పుట్టి వీటిని చూసుకుంటామా ? ఎకో గణేష్ బ్లాగ్ లో వ్రాసాను వెతుక్కోండి.

      Delete
    3. నీహారిక గారి వ్యాఖ్య 👇
      "నీహారిక Mar 24, 2019, 12:33:00 AM
      ఇంతోటి వ్యాఖ్యలకు టైంస్టాంప్ కూడా కావాలా వి కో న గారూ ? మనం చచ్చి మళ్ళీ పుట్టి వీటిని చూసుకుంటామా ? ఎకో గణేష్ బ్లాగ్ లో వ్రాసాను వెతుక్కోండి."
      ====================
      నా జవాబు 👇
      టైంస్టాంప్ కావాలా అంటే ... కావాలి మరి, ఎందుకంటే నేను కాస్త ఎక్కువే systematic లెండి. ఏవిటో చిన్నప్పట్నుండీ అలా అలవాటయిపోయిందండీ. అన్నీ అలా ... అలా ... కరక్ట్ గా ఉండాలి రికార్డ్ లో నా మటుకు😎 .

      ఇక మళ్ళీ పుట్టడం అంటారా ... మరు జన్మల్లో కూడా ఇదే వ్యాపకమా 😳 ? ఈ జన్మలో చేస్తున్నది చాల్లెద్దురూ 😔.

      నేను వేరే ఎక్కడికీ వెళ్ళి వెతుక్కోను. మీరు ఇక్కడ delete చెయ్యడం ఏమిటి, వేరే చోట వెతుక్కోమని మామీద కన్నెర్ర చెయ్యడమేమిటి? నో. నో. వెతుక్కోవలసిన అవసరం లేదు, లేదంతే ☝️(మీరు delete లు కొట్టడాలు గణనీయంగా తగ్గించండి).

      🦁 in "తల కో న", "పెంచల కో న"
      (నా ఇంటిపేరుని రెండుగా విడగొట్టటం మానెయ్యండి 😡)

      Delete


    4. నే సిస్టమేటికు మరీ
      నౌ! సిస్టరు! విన్నకోట నరసింహారా
      వై సాగించితి యానము
      కూసింత రిటయిరుమెంటు కొండగ నండై :)


      Delete
    5. తలకోన , పెంచలకోన , భైరవకోన , పంచలింగాలకోన..... అన్నీ పవిత్రమైన క్షేత్రాలే .
      వీటితో వికోన కు పోలికేమిటో ?
      అర్థమవలా .

      Delete


  33. శుభోదయం

    చాన్నాళ్ళుగా మా లక్కు, పేట రౌడీ మాలికాధ్యక్షుండు బ్లాగ్దేశంలో సైలెంటు అబ్సర్వర్ గా మారి పోయేరు వారికిదే అంకితం :)


    బోడీ పూబోడీ బ్లా
    గ్లాడీ వినవమ్మ మాలికాధ్యక్షుండే
    రౌడీ! మా లక్పేటన్
    రౌడీలే పాలకు లగు రాజ్య మిదయ్యెన్ :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మాలికను మొదలు పెట్టీ
      బ్లాగ్లోకపు సేవ యంటే
      బ్లాగ్ బ్లాగ్ కూ వీరంగాలూ
      ముదిరిపోతున్నాయి లింగా
      ఏమి చేతుర లింగా, ఏమీ చేతురా 🙁🙁
      (my apologies to Mangalampalli garu 🙏. ఈ paraphrasing లో ఉన్న అన్ని దోషాలూ నావే)

      అనుకుంటూ ఉన్నాడేమో పాపం అంత లావు "రౌడీ" కూడా 😀😀
      (j k 🙂)

      Delete


  34. వీథిబడిని మాస్టారుగ
    యాథార్థ్యము తప్ప పలుకు యౌవను డచటన్
    పాథము రగిలింప మయిని
    వీథిని బడి తన్నుకొనిరి విరిబోణు లటన్!


    జిలేబి

    ReplyDelete


  35. ఎవరై నా మత మెందుకు
    జవరాలా మారుతారు చప్పున చెప్మా
    తవమున్ చేయగ పల్కని
    ధవుడిన్ గ్రక్కున విడుచుట తరమే సుమతీ :)


    జిలేబి

    ReplyDelete


  36. హరుడు గౌరితో వెలసె సింహా! చల, మున
    కన్ గొనెను తాను హరి పాద కమలమగుచు!
    నాల్క పైన పలుకుటెలనాగ నిల్చె;
    పడతి చెంతలేని మగడు బతుక గలడె?





    జిలేబి

    ReplyDelete
  37. దేనికైనా టైంరావాలని కొందరంటారు. టైం స్టాంప్ ఉండాలని కొందరంటారు. ఎవరి విధానాలు వారివి!!

    ReplyDelete


  38. వినరా ! వికోన వినరా
    కనరా నీహారిక పలుకన్ సరియే నె
    ప్డును! సాంఖ్యక శాస్త్రము తె
    చ్చెను ప్రూఫుగ చూపగా కచేరీలో సూ :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. "వినరా" భారత వీరకుమారా, విజయము నీదేనూ 👍🙂
      🦁

      Delete


  39. మనలో తెలివన్నది ఓ
    మనిషీ లేకున్న చాలు మత్తుని దింపే
    ఘన గురువు లొచ్చెదరు రా
    వినరా నాపల్కు రామ వినరా వినరా :)

    జిలేబి

    ReplyDelete


  40. గణపతి అను గోపబాలకుని మనో భావన


    అఘ్నయు తప్పించుకు ద
    ద్రుఘ్న సమీపమునకు తను తుర్రుమనగ నౌ
    పఘ్నము వలని తనకికన్
    విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్ !


    జిలేబి

    ReplyDelete


  41. ఆయన మావారండీ !
    ఆయన నాకన్న గొప్ప గా వ్రాస్తారం
    డీ!యిది యే సత్యము సు
    మ్మీ!యీయాల్టికి కబుర్ల మిసమిసలివియే :)

    జిలేబి

    ReplyDelete


  42. ముక్కల చేయుచు తకధిమి
    లెక్కల సరిజేయ దిగి భళితలతిరిగి తా
    గుక్కను త్రిప్పను లేకయు
    చక్కా బోయెను జిలేబి చమకు చమకహో :)


    జిలేబి

    ReplyDelete


  43. కమల పెనిమిటి శశాంకుం
    డమలిన స్నేహితుడతండు! డాబన్నది లే
    దు! మరి జిలేబీ చెప్పెద
    కమలాప్తుడు చంద్రుడనుట కల్ల యెటులగున్?


    జిలేబి

    ReplyDelete


  44. అదె! కర్ణ పిశాచి చలువ
    పద గుడ్డిగురువుల పనిని బట్టితి నౌరా
    సదమల గురువులిలని లే
    రు దరిమిలా గాన జోకరులరరె హోరాస్ :)

    జిలేబి

    ReplyDelete


  45. బయలు దేరి దేశాటన భక్తిగాను
    గౌతమీ స్నాన మొనరించెఁ, గాశి కేఁగి
    గంగలో మునిగె జిలేబి కర్మ ఫలము
    ల సరి జేసుకొనంగ చాలమిని వీడి!


    జిలేబి

    ReplyDelete


  46. ర్యాగింగుచెయ్యనా ? ఓ
    బ్లాగుల కామింట్ల రాణి పదపద పోవే
    దాగుడు మూతల లాడన్
    సాగదు నీయాట పో ! కసబుస బుసబుసా :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. తళ తళమ్మని మెరయు
      దవళ దంతపు పంక్తి
      చుక్కలనే చుల్కనగ
      వెక్కిరించుచునుండే ..!!

      Delete


  47. మెరిసెడు దవళపు పంక్తికి
    యరరే తగిలెను వరుసగ నబ్బో దెబ్బా
    సిరిసిరి మువ్వకు వేసిరి
    మరి తాళమ్మదె జిలేబి మహిలో సుదతీ :)

    జిలేబి

    ReplyDelete
  48. ఏమని పొగడగలను
    మేమని వర్ణించను
    క్రొంజెక్కుటద్దాల కుండలంబుల
    ధగధగలతో నీ నేత్రములు
    మిరిమిట్లు గొనె..!!

    ReplyDelete
    Replies


    1. సోడాబుడ్దీ కళ్లాద్దాలా ? :)


      జిలేబి

      Delete


  49. నా రాముడు నన్ను జిలే
    బీ రాత్రింబవలు మెచ్చి ప్రేమగ చూడన్
    ప్రేరణ చేర్చన్ మేల
    మ్మా రస రమ్యమగు నాదు మాటలు సుమ్మీ :)

    జిలేబి

    ReplyDelete


  50. అమెజాన్లో ప్రచురించా
    గమనింతురుగాక నవల కాసులు చెల్లిం
    చి మరి కొనుడీ చదువుడీ
    జమజెట్టి శరత్తు నవల చక్కగ నిపుడే :)


    జిలేబి

    ReplyDelete


  51. ఇరువురు చంద్రులరరె తమ
    పరువుల పోగొట్టుకొనుచు పరుగిడిరిగదా
    తిరిపెంబెత్తుకొనుచు నో
    ట్ల రయముగా మ్రింగ గ్రక్కటంచు జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  52. ఇంతటి విద్వత్తు నెటుల
    సొంతము చేసుకొనినావు సోకులు మాడన్
    నంతయు నంగాంగము లా
    సాంతము వర్ణింపగాను సారించితివే :)


    జిలేబి

    ReplyDelete


  53. రాతల లోని నిజాయితి
    చేతల లో కానరాదు! చేర్చను చర్చన్
    మూతన్ బెట్టిరట తిరగ
    మోతగ పోనిక జిలేబి ముంగట పోనే :)


    జిలేబి

    ReplyDelete
  54. కబరీభరమ్మును చూచి
    కవి కన్నీరొలుకు
    చారు ముఖమును చూచి
    శశి మబ్బు మాటుగొను

    ReplyDelete
    Replies


    1. నీహారికన్ గనన్ జను
      లాహాకారములు జేసి లాంగ్జంపై కో
      లాహలముగ పరుగిడెదరు
      బాహాటమ్ముగ తెలుపుచు భయమును సుదతీ :)


      జిలేబి

      Delete

    2. ఏమి లావణ్యమో
      మేమి తారుణ్యమో
      ఎన్నెన్ని లోకాలలో
      ఎంతెంత వెదకినా
      ఇంతటి అందాన్ని చూడగలమా .. !
      ఈ అందమును వర్ణింపగలమా..!

      Delete


    3. చూడగలవా సఖి జిలే
      బీ డమడమలాడు రీతి భీభత్సములన్
      క్రీడావినోదముగ జీ
      రాడగ నందములు సూవె రసరమ్యముగా :)


      జిలేబి

      Delete
    4. గాడుపు ఈడ్చి కొడుతుంటే
      ఎవళ్ళకి కనిపిస్తుంది?
      నీకూ అవుపడదూ నాకూ అవుపడదు:
      చెట్లు జుట్లు విరబోసుకుని
      తలలొగ్గి ఊగుతుంటే
      అయ్యొ గాలిరా నానా!!
      అనుకోడం తప్పించి.

      Delete


    5. తంతోందమ్మీ గాడుపు
      వింతేముంది కనబడని విధినాటకమే
      కొంతైన గాలి రాదా
      చెంత యనుకొనుట మనకిక చెలియా మేలౌ :)



      కొట్టుకొచ్చిన పదాలకు కొట్టిన కందాలు :)
      జిలేబి

      Delete
    6. గాలి సావిట్లోకొస్తే
      ఎవరు చూడొచ్చేరు?
      నువ్వూ చూళ్ళేదూ నేనూ చూళ్ళేదు:
      ఆకులు గలగల్లాడితే
      తడి బట్టలు అల్లాడితే
      అబ్బ గాలే అమ్మలూ!
      అనుకోడం తప్పించి.

      Delete
    7. చాటుగా ఉమ్మేస్తే
      ఎవరు చూడొచ్చారు?
      వాడూ చూడలేడు,వీడూ చూడలేడు.
      లాలాజలం ఆగనంటుంటే
      పూలతొట్టి రమ్మనంటుంటే
      ఉమ్మనీకి తొట్లున్నాయి కవర్ చేయనీకి చెట్లున్నాయి
      అనుకోడం తప్పించి!

      Delete
    8. This comment has been removed by the author.

      Delete


    9. చాటుగ ఉమ్మేస్తేనో
      మాటున పొడిచేయగాను మరి చూడొచ్చే
      పోటు మడిసెవరు? తొట్టియు
      చాటుగ చెట్టాయె మాటు చా! ఉమ్మేసేయ్ :)


      జిలేబి

      Delete


  55. తెలుగు రాష్ట్రాలలోనే కాదు టాప్ క్లాస్ వరల్డు బీటర్ :)



    తెలుగు నిలుచునో య‌నెడు సందియపు దినము
    ల మన శంకరయ్య చలువ లక్షణముగ
    సరసి, యెటు చూడగనచట శంకరాభ
    రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన!



    జాల్రా జిలేబి

    ReplyDelete
    Replies
    1. చుట్టు ప్రక్కల గల పుట్ట తేనియ ద్రావ
      గుట్టు దెలియలేరు బిట్టు భిగిసి
      పెట్టెలో చెద గుమి పట్టి మట్టి దినుచు
      తెనుగు నిలుప గలరె ? ఘనులు ! చాలు .

      Delete

    2. నారదా !

      తేనియలు తాగి త్రేన్పుల తేలనేల
      నిక్క మైన మట్టిని నమ్ము నీలవేణి
      మేల్మి గాన పండితుల సమీక్ష వలయు
      నీకు నారాయణయనెద నీలవేణి :)


      జిలేబి

      Delete


  56. చేయ రేల రామభజన చెలులు ? గాన
    చెంగటయతడేను ప్రభువు చేర్చుకొనగ
    మిమ్ము నిక్కమిదియె సూవె మీరవలదు
    నాదు పల్కుల నెపుడు పునాది యిదియె !


    జిలేబి

    ReplyDelete


  57. సావిట్లో కొస్తేను హ
    వా వనితా యెవరికి యనుభవమగు నమ్మా
    పీవపు గతియు జిలేబీ
    నా వలువల గలగలల వినా తెలియదుగా :)


    జిలేబి

    ReplyDelete


  58. నన్ను మెచ్చుకున్నట్టి శ్రీ నరస రాయ
    పొర్లి దండాలు మీకయ్య పొంగుకొచ్చె
    నయ్య యభిమానము తమపైనన్! జిలేబి
    పద్యము చదువ మరుజన్మ వరము లేదు :)


    జిలేబి

    ReplyDelete


  59. మీరు డిసర్వింగండీ !
    పేరు బుచికియైన నేమి పెద్ద క్రిటిక్క
    య్యా! రాస్తూంటా రాండీ
    మీరే మైనన్? జిలేబి మించారేలా ?


    జిలేబి

    ReplyDelete


  60. ఆకలిని గొన్న వారికి నన్న మగుచు
    భక్తి గా భజియింపగ భగము గాను
    చీకటిని మించు; వెలుఁగున్నదా కనులకు
    నిత్యముక్తుని కొలువంగ నీరజాక్షి !


    జిలేబి

    ReplyDelete


  61. విశ్వామిత్రుడు రామునితో


    రామ! రాజ్యాన ధర్మము, రాక్షసమ్మె
    ధూర్తులకు! శిష్టులకదియే తూపరాణి!
    ధర్మమును రక్ష సేయగ ధాత్రి నిలుచు
    నెల్లకాలము మేల్మిగ నెమ్మి బడసి !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. రామ రామ చిల్లి రంధ్రమ్ము తూమని
      అజగరమని యర్థ మందు కలదు
      తూపరాణి యనగ పాపమా శిష్టుల
      కేది నప్పు తుందొ యెవరి కెఱుక ?

      Delete


    2. జలదారియదియె లక్కా
      కులకవి రాయా జిలేబి కుదిరెన్ పాక
      మ్ము లలంతికా మయముగా
      వలదన్న మరియొక పదము వార్చెదనయ్యా :)


      జిలేబి

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. చెఱువు నుండి నీళ్లు బయటకు (పొలాలకు) వదలే
      ' తూము '

      Delete
    5. లలంతిక = neck place ,గొలుసు
      ఐనా పై పద్యంలో ఈ పదంగానీ , అర్థంగానీ
      పొసగలేదు . అంత పెద్ద కవయిత్రి వాడేరు గనుక ,
      ఆర్య వ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు .
      ఇక , సకియా - సఖియా
      అభి మాషం మషం కుర్యాత్ ,
      ఛందో భంగ నకారయేత్ - అని ఆర్యోక్తి .

      Delete
    6. సకియా వాడుక కరెక్టేనా ?
      తూమురాణి ని తూమరాణి అని కూడా వ్రాయవచ్చా ?
      వ్రాసింది మీరే అయితే లక్కాకులవారిని చెప్పమంటారేవిటీ ?
      మా తెలుగు మాష్టారన్నట్లు నిక్షేపమ్మున వ్రాసినవారు చెప్పక అర్ధమవదు.

      Delete

    7. వ్రాయటము వరకే మా పని :) అర్థములను వివరించుట అయ్యవారల పని :)
      జెకే :)

      సకియ


      చెలికత్తె.
      "క. సకియఁ గనుమొఱఁగి మధుకర, చికుర నిజారామవాటిఁ జేరి ప్రసూనాం, బకధాటీ శుకఘోటీ, నికరాటీకనము మనము నివ్వెఱపఱపన్‌." వసు. ౩, ఆ.


      జిలేబి



      Delete
    8. # “జిలేబి” గారు
      సర్జన్ల బాపతన్నమాట మీరు? కోయటం వరకే వారి పని, కుట్లు వెయ్యడం వేరే డాక్టర్ల పని. అలా ఉంది “వ్రాయటము వరకే మా పని” అన్న మీ చిద్విలాసం 🤣

      ఇక మీరడిగిన “తూమురాణి”, “తూమరాణి” పదాలు నిఘంటువులో కనబడలేదు, నీహారిక గారు. తూము అనే అర్థంలో ఉన్నవి ఇవి 👇. రాజారావు మాస్టారేమంటారో?
      ==============
      Source :- ఆంధ్రభారతి
      “తూపరాలు, తూపరాణము, తూపరాణి : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903 Report an error about this Word-Meaning
      tūparāṇa
      n.
      A water course, a drain. నీళ్లు బయటికి వచ్చు తూము.”
      ================
      🦁

      Delete
    9. ఇంత పెద్ద చిల్లి నెంతేని ముదముగా
      శిష్టుల యెడ వాడె చివురు బోడి ,
      మురిసెను గురుదేవ మూర్తి యామోదించి ,
      అక్క ! నీవు గ్రేటు , అక్కజముగ .

      Delete
    10. వలదన్న మరియొక పదము వార్చెనయ్యా :)

      Delete
  62. Replies


    1. లక్కాకుల వారే చెప్పాలి ఈ పదానికి వ్యుత్పత్తి :)



      జిలేబి

      Delete
    2. పాము+రేడు = పాపరేడు
      నాము + చేను = నాపచేను
      వేము+ కొమ్మ = వేపకొమ్మ
      ఇలానే
      తూము + రాణ = తూపరాణ

      Delete


  63. ఒక హాయైనభరోసా
    సకియా గెలిపించవోయి చక్కని నవ్వై
    సకలము నీవేనాకిక
    వకాలతును పుచ్చుకొంటి వనితా నీకై :)


    జిలేబి

    ReplyDelete


  64. సినిమా పాటల పాడెన
    ననుకొని సన్నాసికాద నన్తగ దయ్యా
    మనసే ముఖ్యమని తెలుసు
    కొనండి మూఢులవకండి కోవిదులారా !


    జిలేబి

    ReplyDelete


  65. ధగధగమెరిసెడు మోమా
    యె! గళము సొబగులలరారె! యేమనెదనయా
    జగణపు జిలేబి పాడగ
    నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్!

    నగములు - చెట్లు తలలూపె


    జిలేబి

    ReplyDelete


  66. మంచి ప్రజా ప్రతినిధులను
    సంచయమున్ చేసుకొనగ చరితార్థులమా ?
    కించిత్తైనను బుద్ధిగ
    మంచి జనుల నెన్నుకొను సమాజము కలదే ?


    జిలేబి


    ReplyDelete


  67. నిగ్గ దీసి అడుగుతాను నేను జనుల
    సిగ్గు లేని జనుల నిప్డె చెప్ప వలయు
    వారు సంజాయిషి త్వరగ వదల నింక
    నేను నీహారి కన్రా పనిగొన విడువ :)


    జిలేబి

    ReplyDelete


  68. జండా పాతవలెనురా
    కొండారెడ్డి జగనన్నకు మనము సాయం
    బండగ పద సైకిలు లే
    కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్!


    జిలేబి

    ReplyDelete


  69. జండాపాతవలెన్ జనాళి మనకై జైజై యనంగన్ పదా
    కొండాడన్ జగనన్న సాయము పదా! కొట్టాలె నోట్లన్ పదా!
    తిండాడాలె సు సైకిలోళ్ళు పదరా దిక్కామొగాలైన లే
    కుండం జేయఁగ నొప్పు కుంభినిని లోకుల్ మెచ్చి కీర్తింపఁగన్!


    జిలేబి

    ReplyDelete


  70. మా అయ్యరు జంబునాథన్ కృష్ణ స్వామి మహా కార్మేఘము :) கருப்புதா எனக்கு பிடிச்ச கலரு :)



    నా కయి బట్టి పెన్మిటిగ నాకెదు రాడక నెప్డు జై జిలే
    బీ! కమలాక్షి ! యంచు నిల భీముని పాకము వండి వార్చు కృ
    ష్ణా! కిను కేల కాళిమయె చందము మవ్వము నీకు రా! పగల్
    చీకటి కంటె మేలయిన చెన్నలరారెడు కాంతి యున్నదే!



    ஜிலேபி

    ReplyDelete


  71. రాధా యీసునసూయలు
    రాధనమును చేర్చవమ్మ రమణీ వినవే
    సాధించుము యవనారిని
    శోధన చేయుచు విడువక సొగసరి పిల్లా :)


    జిలేబి

    ReplyDelete


  72. చవులూరెడు విధములు తా
    కవనమ్మును బీకు నతడు కన్పడ నేదై
    న వరుస పదమ్ములని నా
    కవివరుఁ గపితోడఁ బోల్చఁగా మెచ్చి రహో!


    జిలేబి

    ReplyDelete


  73. దిక్చక్రమ్ముల కావల
    దృక్చరణమ్ములను చాపి దృంహితమగు ప్ర
    త్యక్చేతనుడి కెడన్ తన
    వాక్చాతురిఁ జూపి మంత్రి వ్యర్థుం డయ్యెన్!


    జిలేబి

    ReplyDelete
    Replies

    1. శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారి ఉవాచ



      జిలేబీ గారు దుస్తర ప్రాస పారావారమును సమ్యగృగ్వాగ్గుంఫన నౌక తో గోష్పదీకృత భంగి నుత్తరించినారు. అభినందనలు.

      Delete


    2. సమ్యక్, రుక్, వాక్, గుంఫనమను నౌక తో
      సముద్రమును ఆవు దాఁట కలుగు గుంట లా చేసి ...

      Delete


  74. ఏమి చేసినా ఓడ వలసినదే :)


    డేక్చాలన్ తను పేర్చి వడ్డనలతో డింకీలు కొట్టెన్ సుమా
    వాక్చాతుర్యముఁ జూపి క్రొత్తడి కెడన్ ప్రాణేశు; వ్యర్థుండయెన్
    వాక్చాతుర్యము తోడు బోధకుడయా ; వావాదులన్తోడుగా
    వాక్చాతుర్యముఁ జూపి మంత్రివరుఁ డబ్బా వ్యర్థుఁ డయ్యెన్ గదా!



    జిలేబి

    ReplyDelete


  75. జగత్సాక్షి సాక్షిగా దృక్కర్మ ప్రత్యక్షిగా కర్మ తగలడెన్



    దిక్చక్రమ్ముల కావలన్ కుదరముల్ ధీంధీంయనంగన్ వెసన్
    ప్రాక్చైతన్యుడు దృంహితమ్ముగ నుషస్ వాజేన గాంధర్వమై
    దృక్చాతుర్యము గాంచి తేరు నడుపన్, దృక్కర్మ ప్రత్యక్షిగా
    వాక్చాతుర్యముఁ జూపి మంత్రివరుఁ డబ్బా వ్యర్థుఁ డయ్యెన్ గదా!



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. “కుదరముల్ ధీంధీంయనంగన్” .... గుఱ్ఱములు సకిలిస్తాయి గానీ ధీంధీం యనడమేమిటండి, “జిలేబి” గారు ? 🤔

      Delete
  76. పండిత కవులీ ఫీట్లను
    పండింతురుగాక ! బోథపడునా? విహితా !
    దండిగ దయగదుర , నెదర
    మండితముగ భావ మిడిన మాన్యత గలుగున్ .





    ReplyDelete
    Replies


    1. నిండుగ మీరుండగ మా
      కండగ నర్థముల తెలుప కావాలా వే
      రొండు నిఘంటువులు సభా
      మండప కవిరాట్ విదుర! సుమాంజలి రాజా !


      జిలేబి

      Delete


  77. పారావారంబై వి
    స్తారంబై దుస్తరంబసాధ్యంబగు ప్రా
    సై రాజిల్లెడు కైపద
    పూరణ సులభముగ చేసె పూబోడి సుమా!


    జిలేబి

    ReplyDelete


  78. సకిలించును గుర్రమ్ములు
    తకిటతధిమి ధీంధిమిదిమి తాళాలేమం
    డి? కవనపు జిలేబీ కా
    స్త కనికరము చూపుడమ్మ సభని తెలుగుపై :)


    గుర్రాల రెక్కల చప్పుడు ధీం ధీం‌ అనేయేమో టక‌టక‌ అనేలా :) యేదో బావుందని‌ వేసు కున్నామంతే :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఓహో, రెక్కల గుఱ్ఱాలా? “ధీంధీం” వాటి రెక్కల చప్పుడా? అలాక్కానివ్వండి, కవుల ఊహాశక్తికి అవధులేమున్నాయి 🙏?
      (అన్నట్లు “టకటక” అంటే వాట్ల గిట్టల చప్పుడు కదా?)

      Delete


    2. క్రింద చూడుడు ;)


      జిలేబి

      Delete


  79. మరువగ నేల సంస్కృతిని మాలిని రాగిణి శోభలొల్కగా
    నరె! రమణీ! కళింగ! లలనా! మన పూర్వపు గాధ రీతిగా
    కరిముఖుఁ డబ్ధినందనకు కన్న, కుమారుఁ డనంగుఁ డన్నయున్,
    శరజుడు కాగ పుత్రునిగ శాంకరి కమ్మరొ సాదరమ్ముగాన్ !


    జిలేబి

    ReplyDelete


  80. టకటక డెక్కల చప్పుడ
    గు కందపు జిలేబి ధిమి యగును రెక్కల ధా
    టికద! నరసన్న తను ప
    ట్టుకొనంగా విడువడమ్మ టూతండునెయిల్ :)


    జిలేబి

    ReplyDelete


  81. కంది వారి పల్కు కాదన కమ్మరో
    శతకమునిక వ్రాయి సకల జనులు
    పారి పోవ నీదు పద్యముల చదివి
    విశ్వదాభిరమణి విను జిలేబి :)



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. వేమ విభుని రమణి విశ్వద యను వాద
      మొకటి కలదు విహిత! ముదముగాదు
      విశ్వదాభిరమణి విను జిలేబి , యనుట ,
      విశ్వ వినుత రమణి విను జిలేబి .

      Delete


    2. బాగు బాగు బాగు వరలెడు మకుటము
      బాగు ! తేలి కైన పదము లివ్వి
      దరువు వేయ గాను ధనధన ధిమిధిమి
      విశ్వ వినుత రమణి విను జిలేబి


      జిలేబి

      Delete
  82. శ్యామలరాయుని పలుకు చంధస్సు లొలుక
    లక్కాకుల పలుకు చల్లగాను
    టక టక మ్రోగునట్లు ధిమి ధిమి మ్రోగునా
    భావి భారత ప్రజ భాగ్య దాత !

    ఈ పద్యంలో తప్పులు సరిచేయుడీ !

    ReplyDelete
    Replies

    1. పద్యంలో తప్పు లేవీ లేవండి
      శంకరాభరణం లో రాసేయండి ఇవ్వాళ సమస్యా పూరణ ఇంతకు ముందు ఓ రోజు రాసి‌ ఆపేసారెందుకనో ?


      జిలేబి

      Delete
    2. ఇంతకుముందు చెప్పాను, శంకరాభరణంలో వ్రాసింది నేను కాదు. ఇది పేరిడీ పద్యం కదా ? శంకరాభరణంలో వ్రాయాలంటే చంధస్సు తెలియాలి. ఇపుడు నేర్చుకున్నా రాదు.

      Delete
    3. మీకన్న (వయస్సులో) పెద్దవారు సరదాగా నేర్చుకు(కుంటు)న్నారు . ఇదేమంత బ్రహ్మ విద్యేమీకాదు , గురుదేవులూ అఖ్ఖర్లేదు ,
      నాలుగు వేమన పద్యాలూ , వాటి లయ గ్రహించి
      ప్రాక్టీస్ చేస్తేచాలు . లయ పట్టేస్తే , ఆ ఙ్ఞానం అటు
      వైపుగా లాక్కెల్తుంది . ఆల్ ది బెస్ట్ .

      Delete
  83. శ్యామలన్న పలుకు ఛంధస్సు లొలికినా ,
    ఘోటకముల గిట్ట ధాటి గాను
    టక టక యనుగాని , పక పక నవ్వరా
    ధిమి ధిమి యను బుధుల తీరు దెలిసి

    ReplyDelete


  84. పార్వతి says to లక్ష్మి :)



    నాదు భర్త నైన నాయాన గా ద్వార
    మందు నిలిపి వేసె మాట దాట
    డమ్మ విఘ్నముల నెడపునితడేనమ్మ
    కరిముఖుండు, లక్ష్మి! కన్నకొడుకు!


    జిలేబి

    ReplyDelete


  85. ఇంతకు మునుపే చెప్పా
    సాంతముగా నాదికాదు సభలో పద్యం
    బింతయు జిలేబి వినవే
    కాంతా నా వల్లకాదు కాదే రాయన్ :)


    జిలేబి

    ReplyDelete


  86. అరరె! తెలగాణ బిడ్డ చంద్రా! వినవలె
    మంచి మాట నెల్లరికిని మనవి! మేలు
    తల్లికిం దిండి నిడుట! వ్యర్థమ్ము సుమ్ము
    దీనిపైన చర్చలిక సుదీర్ఘముగను!

    జిలేబి

    ReplyDelete


  87. పనికి మాలిన కొడుకని వాని జూచి
    తల్లి, కిం, దిండి నిడుట వ్యర్థమ్ము సుమ్ము
    తలచు? తనదు ప్రేమ యలవి ధాత్రియు‌ ధరి
    యించు భారము రీతి పయికొనుకాద!

    కిం - ఎవతె?


    జిలేబి

    ReplyDelete
  88. తల్లికిం దిండి నిడుట! వ్యర్థమ్ము సుమ్ము !
    ఆకటికి తాళలేక భయానకముగ
    చచ్చిన పిదప యేటేట జనము కొఱకు
    మాతృపిండం దదామ్యహ మనుట మేలు .

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. // "తల్లికిం దిండి నిడుట! ....." //
      బాగా చెప్పారు రాజారావు మాస్టారు. మనిషి బతికున్నప్పుడు సరిగా చూసుకోక, మనిషి పోయిన తరువాత కర్మ ఘనంగా చేశాం ప్రతేడూ శ్రద్ధగా ఆబ్దీకం పెడుతున్నాం (మాతృపిండం కానివ్వండి, పితృపిండం కానివ్వండి) లాంటి మాటలు చెప్పేవారిని నేను కూడా హర్షించను.

      Delete

    3. ஏழுதினவரை கேக்கணும் :)


      ஜிலேபி

      Delete
  89. మాకేల ఈ ద్రవిడసేవ "జిలేబి" గారు? ఇంతకూ ఈ మాటలకర్థమేమిటి? :(

    ReplyDelete
  90. This comment has been removed by the author.

    ReplyDelete
  91. # నీహారిక గారు

    హ్హ హ్హ, థాంక్యూ. కానీ పరిచయం లేని భాషలో ఆవిడ (“జిలేబి” గారు) ఏదో వ్రాయడం (తిట్టడం??) ఏమిటి, మీరేమో అనువాదం మాత్రం చెప్పి భాష్యం చెప్పమని నన్నడగడమేమిటి? బాగుందండీ.

    ఇంతకీ మీరన్న ఆ ఆరున్నొక్క నెంబరుకు సంబంధించిన క్లారిటీ ఇవ్వండి ... ఆ నెంబర్ మనుషులా, గంటలా (bells) తేల్చుకుని చెప్పండి.

    ఏడుగురిని ఒకేసారి తన్నగలిగిన వ్యక్తి “రథి” అనుకుంటే నలుగుర్ని ఒకేసారి తన్నగలను అని మీరంటున్న దాన్ని బట్టి మీరు “అర్థరథి” అన్నమాట 😀.

    ReplyDelete
    Replies


    1. పరిచయము లేని యా భా
      ష రాయనేల మన పైన ? శష్కులి యర్థం
      బరయంగలేక పోయే
      ము రమణి నీహారికా సముచితముగ సుమీ:)


      జిలేబి

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. "జిలేబి" గారు, మళ్ళీ పద్యం వినిపించడమే గానీ మీర్రాసిన ఆ తమిళ ముక్కలకు అర్థమేమిటో చెప్పరన్నమాట 😡?

      Delete


    4. వినిపించేరండీ మ
      ళ్ళి నూతనముగ మరియొక గిలిగిలి పదాల్ వా
      ర్చిన పద్యంబంతే గా
      ని నేనడిగినట్టి దానికేమి జవాబో ?


      జిలేబి

      Delete
    5. You are incorrigible "జిలేబి" గారు 😬.
      ----------------
      నీహారిక గారు, మీకు ఆ భాష తెలుసల్లే ఉంది. కాబట్టి అర్థం మరింత వివరంగా చెప్పండి ప్లీజ్. "జిలేబి" గారు మనల్నేమన్నా తిడుతున్నారా?

      Delete


    6. మీకా భాష తెలిసిన
      ట్టే కనబడుతోంది మాకు! టెంకణమిదియే
      మీకిక నీహారికగా
      రూ కాస్త తెలుపుడి యేమిటో యర్థంబౌ ?


      జిలేబి

      Delete
    7. This comment has been removed by the author.

      Delete
    8. This comment has been removed by the author.

      Delete
    9. # నీహారిక గారు
      థాంక్స్.
      పైన రాజారావు గారి "తల్లికిం దిండి నిడుట! ....." పద్యం మీద నేను వ్రాసిన వ్యాఖ్యకు, దాని క్రిందనే "జిలేబి" గారు పెట్టిన ఏడుగురిని తన్నడం అనే ఈ అరవానికి సంబంధం ఏమిటో తెలియడం లేదు. వివరించమని "జిలేబి" గారిని అడగడం ... గోడకేసి మన తల బాదుకోవడం ... రెండూ ఒకటే. కాబట్టి వారికి మరింత వినోదం కలిగించడం అనవసరమని ఇక ఇక్కడితో ఈ చర్చ ఆపేస్తున్నాను.

      Delete


    10. ఓహో ! ప్రాబ్లెమ్ ఇదన్న మాట ! ఆ భాష జవాబు నీహారిక కండి రావు గారు ! తానడిగె -
      "ఈ పద్యానికి తెలుగు అర్ధం చెప్పండి జిలేబీ గారు" అని దానికై నా జవాబది .

      మీ వ్యాఖ్య క్రింద రావడంతో వచ్చిన‌‌ చిక్కన్న మాట ఇది.

      ఇప్పుడర్థమయింది డిలీట క్వీన్ డెలీటు కొడితే కామింట్లకు తలా తోకా లేకుండా ఆ రిప్లై‌ తగలడేది !

      కావున మీ పంథాలో ఆ జవాబు‌- నీహారిక గారి కామింటు కని గమనించవలె !


      ఇట్లు
      జిలేబి

      Delete
    11. పెద్దలు నరసింహారావు గారు ఇంతగా అభ్యర్థించినా ,
      అరవ మొత్తుకోళ్ళు చింతగుగ్గిళ్ళులానే మిగిలిపోయింది .

      Delete


    12. అరవంపు మొత్తుకోళ్ళకు
      నరసింహారావుగారి న్యాయంబగు ప్ర
      శ్నరవళికి చింత గుగ్గి
      ళ్ళరరె జవాబుగ మిగిలె ఫలముగ జిలేబీ :)


      జిలేబి

      Delete
    13. # "జిలేబి" గారు

      // "ఆ జవాబు‌- నీహారిక గారి కామింటు కని గమనించవలె !" //

      అప్పిడియా? చరిదా.

      Delete


    14. ఓహో! ప్రాబ్లెమిదన్న మాట లలనా నొచ్చేరు సింహంబు గా
      రే! హా! రమ్మిక మెత్తటైన పదముల్ రేకుల్ వలేనొత్తుమా
      బాహాటమ్ముగ కోరుమా క్షమను నిర్వాకంబు చేసింది చా
      లే! హాంప్నా మరి కొంత తగ్గగ సుమా లివ్వించు కైవారమున్ :)


      జిలేబి

      Delete
    15. అపశబ్దభయం నాస్తి అప్పలాచార్య సన్నిధౌ।
      అనాచార భయం నాస్తి తిష్ఠన్మూత్రస్య సన్నిధౌ॥

      Delete


  92. ఈ యెన్నికలల లో ప్రజ
    లే యిక ఓడేది సుమ్మి లేకితనమ్ముల్
    మాయని చూపే మాటల్
    శ్రేయో ప్రేయములులేని చెడుగుడులాటల్


    జిలేబి

    ReplyDelete
  93. చెఱకు గడకు మావి చిగురుటమ్ము దొడిగి
    పుడమి నాట విడిచె పోకి రొకడు
    ప్రకృతి రమణి తనువు పరవశించి యిలకు
    నవ వసంత శోభ లవతరించె .

    ❤ మిత్రులకు ఉగాది శుభాకాంక్షలు ❤

    ReplyDelete


  94. ఇట్లాంటి దే ఎక్కడో చదివి నట్టుంది సినబ్బా :)



    బాపడ నేను , పుట్టువున బ్రహ్మముహూర్తము నాదిగా , భువిన్
    ప్రాపును గాంచి నాడను శుభంకర వేదము నాదిగా, మహిన్
    స్థాపిత మైతి నేను పురుషాకృతి గాంచిన వాడి మోముగా
    వ్యాపిని సర్వదేశముల వంతెనగా మన దేశ భాగ్యమై !


    జిలేబి

    ReplyDelete


  95. రామాయణము చదివినా
    రీ మా పిలకాయలేను రేమద్దుల వా
    రే! మంచిగ చెప్పిరిటుల
    చీమలు భక్షించె భీము శిరమున్ బ్రీతిన్!


    రావణుడెట్లా వానరుల‌ చేతిలో ఓడె అంటే రేమద్దుల‌ విద్యాార్థుల సమాధానం :(


    జిలేబి

    ReplyDelete


  96. వేగేదెవరండీ రో
    జా గారి కెడ మరియాద జాగ్రత్తగ తా
    మై గాచుకొని జిలేబీ
    పాగల్ఖానాయె మేలు పదపద పోదాం :)


    జిలేబి

    ReplyDelete


  97. రండయ్యా జై గారూ
    రండీ మీరింక రాలె రయ్యననుచు నే
    నండీ చూస్తుండాను సు
    మండీ యాంధ్రా యనంగ మంటయదేలా :)


    జిలేబి

    ReplyDelete


  98. తెలగాణా వెలగాలని
    బలమ్ము గా కోరుకొనుడు ప్రక్కన నుండే
    బలహీనముగ నిపుడుగల
    బలవంతుడు బాగుపడగ బాధపడకు సూ :)


    జిలేబి

    ReplyDelete


  99. మీ కెందుకండి జై గా
    రూ కంగాళి, యుబలాట రువ్వన్ మాపై
    సాకు దొరకగన్ రాళ్ళను?
    ఠాకూరు బడామడిసివటంచు తలంపో ?


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. "ఠాకూరు" అంటే పోలీసు డీజీపీయా? ఆయనపై అభియోగాలు కోకొల్లలు

      Delete


  100. అదిగో ఉద్యమ సింహం
    బదిగో జైగొట్టు తెలుగు పడతి జిలేబీ
    ఇదె జైగొట్టుచు ముక్కల
    పదముల బేర్చుము కవితకు పారాణిగనౌ :)


    జిలేబి

    ReplyDelete


  101. ఇబ్బందనిపించెనయా
    పబ్బం బాయెను వికారి పలుకుటదెట్లో !
    తబ్బిబ్బయ్యిరి బుచికీ
    అబ్బో "మల్లీ" ని గంటినరె మరె యెచటో :)


    జిలేబి

    ReplyDelete


  102. సొల్లండి టెల్గు లోనన్
    సొల్లు కబుర్లను బిరబిర సొబగుల నిపుడే
    పల్లె ప్రపంచపు రావ్ సాబ్
    మళ్ళీ మళ్ళి యవియే సమాధానంబుల్ :)


    జిలేబి

    ReplyDelete