Saturday, February 29, 2020

జిలేబి వివరములు


పేరు - జిలేబి

తదితర వివరములు


ఇట్లు
జిలేబి

170 comments:



  1. మైలాపూరు శుభాంగి! గోజి వనితా! మాతా పరాశక్తి! ఓ

    బేలా! అయ్యరు గారి బంగరు జిలేబీ ! లక్ష్మి! కల్లోలినీ!

    మూలమ్మో పొలమూరు సింహపురి సమ్మోహించెవాసమ్ముగా

    చాలా?యింకను తాళువారపు కతల్ సంఘాతమందీయనా?


    జిలేబి

    ReplyDelete
  2. జిలేబీ మాతా తమరి నామధేయము వరూధిని అనుకున్నానే ఇన్ని రోజులు, నా అంచనా తప్పా ఏమిటి?

    ReplyDelete
    Replies

    1. ఏ యథామాం తలువంతే తాం ... :)



      జిలేబి



      Delete


  3. చక్రంబువలెన్ పూర్ణమ
    తిక్రమముగ దోచె వారిదే నామమ్మో
    ముక్రానాతో తిరిగెన్
    వక్రముగా నా శిరమ్ము వరదా కావన్ :)


    నారదా

    ReplyDelete
  4. వికీపీడియాకి ఎక్కేంత గొప్ప పని ఏం చేసారబ్బా జిలేబి జీ?

    ReplyDelete
    Replies

    1. పెద్దలంతా చేర్చి యెక్కించేసేరండీ :)

      నేను చేసిందేమీ లేదండీ బోనగిరిగారు :)



      జిలేబి

      Delete


  5. విధి యిదే జిలేబి వీరణమైనవ్వి
    సామజమును చూసి సైయనంగ,
    బండి వారు కూడ భాస్కరులనెకసె
    క్కంబు చేయు రీతి కాల మాయె

    జిలేబి

    ReplyDelete
  6. హా తెలిసెన్ జిలేబిదరహాసవిలాసము నేడుపూర్తిగా

    ReplyDelete
  7. హా తెలిసెన్ జిలేబిపరిహాసవిలాసముబ్లాగుపోస్టులో

    ReplyDelete


  8. స్టేటు బ్యాంకు కార్డ్స్ ఐపీఓ ముహూర్తపు వేళ :)


    సేటు బ్యాంకు కార్డ్సు సెహభేషు ఐపిఓ
    జాలువారునట బజారు క్రుంగి
    నట్టి వేళ! కొనగ నరులు నమ్ముచు వత్తు
    రా జిలేబి రండి రండి యనగ :)



    జిలేబి

    ReplyDelete
    Replies


    1. వచ్చిరట ఓవర్ సబ్‌స్క్రైబు తో !



      జిలేబి

      Delete
  9. ఊరు తూగోజి పొలమూరు , పేరు మూర్తి ,
    ఉండునది సింగపూరు , పారుండు కులము ,
    బహుళ భాషల ఘోటక బ్రహ్మచారి ,
    తనను తా దాచు కొననేమి ? తాను హితుడె .

    ReplyDelete
    Replies

    1. ఎవరా మూర్తి యేమా కథ! జంపింగు
      హార్ట్ బీటులతో వేచి వున్నాము వివరములరయ :)



      నారదా!
      జిలేబి

      Delete


  10. వివరాలు సిద్ధమాయెను
    జవకట్టిన రుజువు తోడు జాడ తెలిపెదన్
    ప్రవరాఖ్యుడయ్యరు,నితం
    బవతి జిలేబి యెవరో యెవరొ త్వరితముగా


    మార్చి రెండేమగునో!

    జిలేబి

    ReplyDelete


  11. సారీ చెప్పేద్దా మీ
    సారికి! ఆపై మనుగడ సాగించేద్దా
    రీ రయ్యన ముందువలెన్
    కోరిక తీరి విదురుల ప్రకోపము సడలున్ :)


    జిలేబి

    ReplyDelete


  12. దొరసానిని నెట్ఫ్లిక్సున
    కరష్మ గాచూసినాడ!,కతబాగుందం
    డి! రతనమాయె శివాత్మిక
    సరగు నటనయు నెనరులయ సజెషనదిరెగా!


    ReplyDelete


  13. 29 ఐపొయే ఒకటో తారీఖు సగమై పోయె. ప్రశాంతముగా వున్నది గోజి ప్రాంతము :)



    జిలేబి

    ReplyDelete


  14. ఎవడా బద్మాష్గాడెవ
    డెవడో షూట్ చేసెదను ఫెడేల్మన గన్షా
    టు వడిన్ పద్మార్పిత! చె
    ప్పవలె త్వరితము త్వరితము సభాప్రాంగములో


    జిలేబి

    ReplyDelete


  15. ఛందము‌ను నేర్చుచున్ సమస్యలను పూర్తి
    చేయుచు వడిని తిరుగుట చెల్లక కుది
    కిలబడుచు నొద్దికగ పతి కెడ, జిలేబి
    పిండిరుబ్బంగఁ గన్నుల పండువయ్యె!


    జిలేబి

    ReplyDelete


  16. తిట్టడములు పద్మ విరగ
    గొట్టడములు మీ దరిమిల! గుబ్బెతవే నీ
    వట్టుడుకగా మనుజిలిక
    నెట్టెట్టా బతికెదరిక నీరజ నేత్రా!


    జిలేబి

    ReplyDelete


  17. వామ్మో! పద్మా ! నేనే
    మమ్మో జేస్తిని! జిలేబి ! మాంకాళివలెన్
    కొమ్మా యెముకలు విరగగ
    సమ్మానమ్మ మనుజులకు చక్కెర బొమ్మా :)


    జిలేబి

    ReplyDelete


  18. తెలుగు తల్లి కొరకు తెవ్వన పోరాట
    ము! కలనంపు శాస్త్రములను మాతృ
    భాషలోన నిల్పి పట్టుగొమ్మగ నిలి
    చారు శ్రీనివాస చక్రవర్తి!


    జిలేబి

    ReplyDelete


  19. తరుణుల తనువుల చూడగ
    సరగున తవికలు మరిమరి ఛందము తోడై
    యురుకుచు దుముకుచు వచ్చును
    తిరముగ చెప్పెద బుచికిని తీటయన నిదే :)



    నారదా
    జిలేబి

    ReplyDelete


  20. గతమగు నేటికి కారణ
    ము! తిరముగ భవితకు నేడు ముదిత జిలేబీ
    బతుకును నడిపించె నిదియె
    గతుకుల దారిని సుగమముగా తలువ దగున్!


    జిలేబి

    ReplyDelete


  21. చెప్పానుగా వినరు! నే
    నెప్పడొ చెప్పా కరోనయే మేలు సుమా
    టొప్పు‌న పైకూలేయుచు
    ముప్పొద్దుల తిరిగెడీ ప్రమోదిత కన్నా


    జిలేబి

    ReplyDelete


  22. టకటక నడిచెను ఖచరుడు!
    ప్రకంపనముల భువి యదిరె భయదము తోడై
    మెకములు పరుగిడెను! పిపీ
    లిక తుమ్మెను! జడిసి కరులు లేచి పరుగిడెన్!


    హచ్!
    తుమ్ము వస్తోంది :)
    జిలేబి

    ReplyDelete


  23. పికములు కీచుగొంతుకల పెద్దగ సవ్వడి చేసె చూడగా
    టకటక మానుషాదుడు తటాలున దూకె ప్రకంపనమ్ములన్
    మెకములు సాగె వేగము నమేయముగా పుయిలోడగా, పిపీ
    లిక వడిఁ దుమ్మె, నేనుఁగులు లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్


    జిలేబి

    ReplyDelete


  24. మానుషాదుడు దూకె! ప్రమాదపుటల
    జడి! పిపీలిక తుమ్మెను జడిసి కరులు
    లేచి పరుగిడెన్ భయమున లెస్స కతయు
    కంచికి చనెదము మనము గయము రావె



    తేటగీతి "రాని"
    జిలేబి

    ReplyDelete


  25. ఎదలో కలుగన్ వలపు ప్ర
    మద! యెముకల పప్పు చేసి మసిచేసితివే
    సదమదమైనామే ప
    ద్మ!దమ్మనగ నీదె సూవె మాంకాళి నమో!


    జిలేబి

    ReplyDelete


  26. ఓరోరోరీ మాస్టా
    ర్గారినె యెకసక్కమాడి రభసల తోడై
    పేరడియా బాయ్కాటే
    మా రణమిక పో జిలేబి మామి సఖుండా :)

    నారదా!
    జిలేబి

    ReplyDelete

  27. ఆహా ఏమి నా భాగ్యము :)


    అండగావచ్చుచు జిలేబి యమ్మ దరిని
    నిండు మది పేరడినివేసి నెమ్మి చూపి
    బండివారబ్బురముగాను పాట రాసి
    పిండిరుబ్బంగఁ గన్నుల పండువయ్యె


    జిలేబి

    ReplyDelete

  28. జైగొట్టు జైగొట్టు "నమ్మబిలిటీ" కి :)


    "నమ్మబిలిటీ" జిలేబ
    మ్మమ్మా ఒట్టిగ సమీపమందదె రాదోయ్
    బొమ్మాళీ సంపాయిం
    చమ్మా కష్టపడి వచ్చు చక్కగనపుడే :)



    జిలేబి

    ReplyDelete


  29. పేరడీ సింగము :)


    మనుషులు మమతలు చిత్రం
    బున పాటకు పేరడీ గబుక్కున చేసా
    వినరారండోయ్ జనులా
    ర! నమ్ముడి తొలియతనమ్మరయగా సుమ్మీ :)



    జిలేబి

    ReplyDelete


  30. దారి తప్పిరి :)


    దారి తప్పిరి డస్సిరి తాత గారు
    వెతికి వేసారి పోయిరి వెంగళప్ప
    యే జిలేబి యనుకొనిరి యెంకటేశ
    కావుమయ్య తాతయ్యను కరుణ జూపి :)


    జిలేబి

    ReplyDelete


  31. బాహుబలుల జోలికి సఖు
    డా హుంకారములతోడు డంబమ్ములతో
    బాహాటమ్ముగ పోవుట
    దేహమును కుదేలుపరచు తెలుసుకొనుమయా


    జిలేబి

    ReplyDelete


  32. కొబ్బరి కాయల నెందుకు
    పబ్బపు వేళ కొడతారు? పద్ధతిగా మీ
    రబ్బురముగ చెప్పిరి ఆ
    గుబ్బెత పైకూ జవాబు కొవ్వెక్కె సుమా !


    జిలేబి

    ReplyDelete


  33. నీహారికవచ్చెనదే
    హాహాకారములు హాయి హాయిగ రేగున్
    స్వాహ యని కందపు ఘృతము
    సాహోరేయనుచు వేసి చక్కగ బజ్జో :)


    రాత్రి నిదురపోయి లేవగా
    అమెరికా డౌ ఎక్కడ తేలునో !
    నారదా బాటమ్ ఎక్కడ వుందయ్యా :)


    జిలేబి

    ReplyDelete


  34. వచ్చెను సూర్యుడు కూడా
    వచ్చునిక బుచికియు కూడ వాయింతురు పై
    పెచ్చుగ జిలేబి జోజో
    హెచ్చాయె బజారు వేటు హీటు ఢమాలున్


    జిలేబి

    ReplyDelete
  35. మారుతిమెడలో వడమాల
    మాలిక బ్లాగులో జిలేబీమాల

    ReplyDelete
    Replies


    1. కోతిమెడ లోన పూమా
      లా తరుణి జిలేబి మెడ భళా పూమాలా
      యేతావాతా ఒకటే
      చూతామిక నాట్యమాడు చురుకుల నిపుడే :)


      జిలేబి

      Delete


  36. రాజన్నగారు వచ్చిరి
    తాజాగా వచ్చెనదె పదమ్ముల కందం
    బై జాలువారుచు జిలే
    బీ జాణనదె దునుమాడ భీకరమగుచున్ :)


    జిలేబి

    ReplyDelete


  37. ఆడేరో తాతాశ్రీ
    ఓడేరోయెవరికెరుక వూరేదో పూ
    బోడిది తెలియక తలనొ
    ప్పే డిగనురికె విదురులు కుదేల్మన సుమ్మీ


    జిలేబి

    ReplyDelete


  38. పరుగిడి పడి క్రిందయు లేచి వడి పరుగిడి
    తను కుటుంబరావని జనతాబజారె
    గతి యనెడు వాడెగా పందెకాడదెట్లు
    గడప దాటని మగ‌వాడె ఘనతఁ గాంచు ?



    జిలేబి

    ReplyDelete


  39. పుణ్యము! ధన్యురాలను ప్రబోధకు డై వెలసెన్ చిదాత్మగా
    తన్యత యేగుణమ్ముగ సదా పలుకుల్ విని తాళుకొంచుతా
    గణ్యముగా జిలేబి పలుకయ్యదె యాజ్ఞగ సాగెడయ్యరే
    ధన్యుఁడు పూజ్యుఁడున్ గడప దాటని పూరుషుఁ డెల్లవేళలన్!


    మా అయ్యర్ ది గ్రేట్ :)

    జాల్రా
    జిలేబి

    ReplyDelete

  40. మాచవోలు శ్రీధర రావు గారి పట్టికలో-

    (1)అంతర్జాలం = internet
    (2)ముఖ గ్రంథం = Facebook
    (3)ఏమిటది = whatsapp
    (4)దరఖాస్తు = app
    (5)అన్వేషిక = Google
    (6)క్రీడా సంగ్రహణము= Play store
    (7)మీ ఆజ్ఞ నాళం = YouTube
    (8)వితరిణి = share it
    (9)జాబితా = file
    (10)తపాల కట్ట = G-mail
    (11)గణన యంత్రం = computer
    (12)4వ తరం = 4G
    (13)కీలక ఫలకం = keyboard
    (14)చలన భాషిణి = Mobile phone
    (15)నిస్తంత్రి భాషాంత్రర్జాల యంత్రం = WiFi
    (16)ధర్శన చెలికాడు = vidmate
    (17)విస్తరణ క్షేత్రం = website
    (18)సమాచార దూత = messenger
    (19)సల్లాపములు = chatting
    (20)ప్రతిబింబం = image
    (21)శ్రవణ సంబంథి = audio
    (22)దృశ్య సంబంథి = video
    (23)సమాచార నిమ్న బదిలి = download
    (24)సమాచార ఊర్ద్వ బదిలి = upload
    (25)మృదు సామగ్రి = software
    (26)ఘన సామగ్రి = hardware
    (27)బంధన = link
    (28)ముద్ర లేఖనం = typing
    (29)అద్దకం = Printing
    (30)స్పర్శ తెర=Touch screen
    (31)చాతుర్య చలన భాషిణి= smart phone
    (32)దృశ్య పిలుపు= Video call
    (33)శబ్ధ పిలుపు = audio call
    (34)సమాచార బంధక క్రిమి = VIRUS
    (35)జ్ఞప్తిక ఘన పత్రం = Memory card
    (36)ధ్వని ముద్రీకరణ = audio Recording
    (37)అంకాత్మక కటకము = digital camera
    (38)ముఖ చిత్రపటం= Profile picture
    ---

    Laptop = అంకోపరి
    Palmtop = హస్తోపరి
    Desktop = బల్లోపరి

    From శంకరాభరణం బ్లాగ్

    ReplyDelete


  41. పోచిరాజు కామేశ్వరరావు గారి

    నూతన పద సృష్టి

    అంక గణికము = Lap top;
    అంక యంత్రము = Computer
    గణికము = Computer
    ఫలక గణికము = Desk top;
    ఫలకము = బల్ల
    విశ్వ జాలము, అంతర్జాలము = Internet
    Blog: జాల పుట
    యంత్రభాషదుఁడు = Software engineer
    నుడి మర = Cell Phone; పలుకు యంత్రము , చరవాణి, చేవాణి (చేతి నందుండి మాట్లాడునది)
    చలము = Mobile, అచలము = Land Line
    వాక్ప్రసారి = Phone
    మొగపు పొత్తము = ఫేస్ బుక్
    నీదుగొట్టము = యూట్యూబ్
    దాఁపుటిరువు = Computer memory (దాచుటకు చోటు)
    ద్వితయాంకము = Bit(Binary digit)
    ద్వితయాలి = Byte (Binary term)

    స్వసంచారి, = automobile
    చిఱు బండి, మర తేరు, నీర్బండి = car
    పెన్బండి, గజబండి, జనయానము = bus
    మోతబండి, పస బండి, సంభార యానము= lorry
    యంత్రజ్ఞుఁడు, సాంకేతిక శాస్త్రవేత్త, సూత్రకారుఁడు = Engineer
    ప్రేక్షాగారము = Stadium

    From శంకరాభరణం బ్లాగ్

    ReplyDelete
    Replies

    1. "యంత్రుడు = రోబోటిక్ ఆర్మ్"

      ఇవాళ్టి (03-03-2020) "ఆంధ్రజ్యోతి" (Hyd) దినపత్రికలోని 6వ పేజీలో "నవ్య" విభాగంలో వచ్చిన వ్యాసంలో కనిపించిన పదం.
      (Disclaimer :- ఆ వ్యాసంలోని ఏ వివరాలతోనూ నాకు సంబంధం లేదు. 😉)

      "యంత్రుడు" :: కొత్త సాంకేతిక పదం

      Delete


    2. టోటల్‌ "నీ" రీప్లేస్‌మెంట్‌ :)

      Delete
    3. // టోటల్‌ "నీ" రీప్లేస్‌మెంట్‌ :) //

      అదే గనక సాధ్యమైతే / అంత తేలికైతే ఆనందమే ఆనందం కదా.😁

      Delete


  42. అతియె సుమా కథల్! వినకు రా నరసన్న!సుశోభితమ్ముగా
    రతిని వివాహ మాడె మకరాంకుడురా చెలికాడ చూడగా
    నతుకులబొంత కైపదములా కవి రాట్టు చమక్కులౌత!భా
    రతిని వివాహమాడెనఁట బ్రహ్మ నిజమ్మిది నమ్ము మిత్రమా!


    జిలేబి

    ReplyDelete


  43. మోకాలు నొప్పికి భళా
    రే కన్ట్రోల్డ్యంత్రుడే సరియగు విధములన్
    మీ కనుకూలత నడువన్
    చేకూరగ చేయునయ విచిత్ర చికిత్సన్ !



    జిలేబి

    ReplyDelete

  44. ట్రంపొకటి తలచిన మార్కెటు దేవుళ్లొకటి తలచిరి :)

    ఓ నా ఫెడ్డు నీ బుర్రేమాయెన్ :)

    కరోనా డియర్ యువార్ గ్రేట్ :)

    రేటు వేటు చూడ రెచ్చి పోదురను కొ
    నంగ సందియమ్మున జనులకట
    చేతులు దులుపుకొని షేరుల నమ్ముకొ
    ని వెడలిరికదా తనివియు తీర



    జిలేబి

    ReplyDelete


  45. తూసేస్తానే పిల్లా
    వేసేస్తానే చిరుముడి వెస్పా బండీ
    రాసిస్తానే రావే
    దోసేయ్ దోసేయి మదిని తొప్పనదోగేయ్ :)


    జిలేబి

    ReplyDelete


  46. గారమ్మూవుందీ నయ
    గారమ్మూ వుంది బండి గారండీ ఆ
    కారమ్మూ వుంది తిర
    స్కారము మాత్రమ్ము లేదు సంగడికాడా!

    జిలేబి

    ReplyDelete


  47. ముక్తి కిదియె మార్గము జిలేబి విను‌ పర
    మాత్మ యే నిజమని మదిని తలచి
    శివశివ యను నెపుడు చింతలు తొలగుచు
    గుండె యాగినపుడె పండుగ యగు


    జిలేబి

    ReplyDelete


  48. అండగ వాడు నీకు గలడంచు నిజమ్మతడే యటంచు పూ
    దండల తోడు భక్తిని సదా శివ నామ జపమ్ము చేయుచున్
    మెండుగ బాల! తత్వపు సమీకరణమ్మును తీర్చిదిద్దగా
    గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ!



    జిలేబి

    ReplyDelete


  49. అంతయు లీలా మయ భగ
    వంతుని సృష్టియె మనుజులు పశుపక్ష్యాదుల్
    చెంతయె చేరిన జియ్యపు
    సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్!


    జిలేబి

    ReplyDelete


  50. అంతర్యామి యనుంగుబిడ్డలగు పక్ష్యాదుల్, జనాకీర్ణముల్,
    శాంతమ్మై వెలయంగ సన్నికటమై , క్షామమ్మనావృష్టులా
    సాంతంబచ్చట లేక చేయ‌ భళి ప్రాశాస్త్రమ్మి రావంతు లా
    సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై!


    జిలేబి

    ప్రాశాస్త్రము - పరిపాలన
    ఇరావంతులు - రాజులు

    ReplyDelete


  51. శ్రీకృష్ణ మాయ మొదటి సంతానము :)


    అంతయు కృష్ణుని మాయయె!
    కాంతా మణి నారదునికి కళ్ళాలయె మా
    సాంతములు దొరలె పుట్టిన
    సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్!


    జిలేబి

    ReplyDelete


  52. మూడు వేల మూడొందల కైపద కొమరుల కవిరాట్ !


    సుంతయొకో కాదెంతయు!
    వంతుగలియ మూడు వేల పై మూడొందల్
    వింతగు కైపద కొమరుల
    సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్!



    జిలేబి

    ReplyDelete
    Replies

    1. కంది శంకరయ్య గారి జవాబు


      ధన్యవాదాలు. నిజమే... వృద్ధాశ్రమంలో సన్యాసి జీవితాన్నే గడుపుతున్నాను. అయితే ఈ మూడువేల పైచిలుకు సంతానంలో మొత్తం నా సొంతం కాదు. పక్కింటివాళ్ళు, సేకరించినవాళ్ళు, మిత్రులచే పంపబడ్డవాళ్ళూ, ఎత్తుకొచ్చి కొద్దిగా రూపం మార్చినవాళ్ళూ ఇలా ఎందరో ఉన్నారు. :-)

      Delete


  53. ఆహా అమెరికా మార్కెట్టు ! మరలా డమాలా !
    శుక్రవారము మన‌ సెన్సెక్సు ఏమగునో :)

    ఓనా డౌజోన్సూ! మర
    లా నీవిక జారినావె లక్ష్యంబేమ
    మ్మా నా బంగరుకొండా!
    జాణవె నెరజాణవె వలజా నీవే పో :)


    జిలేబి


    ఓ నా డౌజోన్సూ! మర
    లా నీవిక జారినావె లక్ష్యంబేమ
    మ్మా నా బంగరుకొండా!
    జాణవె నెరజాణవె వలజా నీవే పో :)

    ReplyDelete


  54. ఓహో యెస్ బ్యాంకూ ఏమి నాట్యమాడుచుంటివే యీ నాడు :)

    ఓ నా యెస్బ్యాంకూ నీ
    వేనా పూర్వము జిలేబి వేగము గా జూ
    మైనావూ ! యేమాయె
    బ్బా నాటి సొగసులు స్టేటు బ్యాంకు శరణ్యా!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఎప్పుడో చదివిన ఒక అమెరికన్ జోక్ గుర్తొచ్చింది. 19వ శతాబ్దంలో ఎవడు పడితే వాడు బ్యాంకు మొదలెడుతున్న కాలంలో ఒక చిన్న ఊళ్ళో ఒకతను బ్యాంక్ అని తన గరాజ్ కు బోర్డు తగిలించాడు. కొన్ని రోజుల తరువాత అతని స్నేహితుడు బ్యాంకు వ్యాపారం ఎలా ఉంది అని మార్కెట్లో (మీ “మార్కెట్” కాదు) కలిసినప్పుడు అడుగుతాడు. దానికి ఆ బ్యాంకతను అంటాడు .... ఓ, చాలా బాగుంది; మొదటి రోజు ఒకతను వచ్చి ఐదు డాలర్లు డిపోజిట్ చేశాడు; రెండో రోజున ఇంకో అతను పది డాలర్లు వేశాడు; ఆ మర్నాడు మరొకతను వచ్చి ఏభై డాలర్లు జమ చేశాడు. దాంతోటి I got confidence in the damned business and put in a hundred dollars of my own money. అంటే తన స్వంత పెట్టుబడి ఒక డాలర్ కూడా పెట్టకుండా కొత్త బ్యాంక్ తెరిచేశాడన్నమాట 🙂.

      అటువంటి కాలం తిరిగొచ్చినట్లుంది లిబరలైజేషన్, ప్రైవటైజేషన్ పేరిట? ఫైనాన్షియల్ సెక్టార్ లాంటి కీలక రంగంలో కూడా ఇష్టారాజ్యంలా తయారయింది అనిపిస్తోంది. ఎవడు పడితే వాడు కొత్త బ్యాంక్ పెట్టడం, పోగైన డిపాజిట్ల డబ్బుని భారీ ఋణాలుగా రకరకాల వారికి ఇచ్చెయ్యడం, అవి బిగుసుకు పోతే బ్యాంక్ దివాళా తీసెయ్యడం. హైప్ చూసి వెళ్ళిపోయి లైన్లో నిలబడి ఏ బ్యాంక్ పడితే ఆ బ్యాంక్ లో తమ సొమ్ముని డిపాజిట్ చెయ్యడం, ఏదైనా జరిగితే నెత్తిన చెంగేసుకోవడం .... అటువంటి కష్టమర్లు అంటే నాకు పెద్ద సానుభూతి ఏమీ లేదండి. డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వారు ఇచ్చే డబ్బుతో సరిపెట్టుకొని మిగిలిన నష్టం తమ కర్మ అనుకోమనాలి

      అసలు ఈ ఎస్ బ్యాంక్ ను (దాని పేరు విన్నప్పుడల్లా వీళ్ళు ఎవరికి “ఎస్” అనుకుంటుండే వాడిని) SBI వారెందుకు ఒడ్డున పడేసే పని తమ భుజాలకెత్తుకోవడం? పబ్లిక్ సంస్ధ ఒక ప్రైవేట్ ఆటగాడిని ఉద్ధరించడం ఏమిటి?

      Delete

    2. :) Once upon a time topnotch cream of sbi, other PS banks allured to get into these banks :)

      Now a few more left :)



      జిలేబి

      Delete


    3. రాణా కపూరు గృహమున
      నానా రీతి పరిశోధనలు! హా! యెంత్ర
      ప్రీనర్లొకప్పుడు! భళా
      రే నేడో రెక్క లొగ్గ రెయిడింగులహో!


      జిలేబి


      Delete
    4. “జిలేబి” గారు,
      // “ :) Once upon a time topnotch cream of sbi, other PS banks allured to get into these banks :) “ //
      ———————

      So??🤔
      తక్కువ సంఖ్యలో కొద్దిమంది వెడితే వెళ్ళుంటారు. ఆ ప్రైవేట్ బ్యాంకులు రెండు మూడు లక్షలు అధిక జీతం ఇవ్వజూపిందనో, ముఖ్యంగా నగరాల్లోనే ఉండవచ్చనో ఆలోచించి ప్రభుత్వరంగ భద్రతను కూడా కాదనుకుని వెళ్ళుండవచ్చు (rural and semi-urban ప్రాంతాల్లో శాఖలు పెట్టరు ఈ ప్రైవేట్ హైప్డ్ అప్ బ్యాంకులు. ఆ సామాజిక బాధ్యత PSB లదే అనుకుంటుంటారు). అంత మాత్రాన వాళ్ళేదో పగలదీసే నిపుణులు అనుకోనక్కరలేదు. PSBలలో, ముఖ్యంగా SBI లో time-tested robust systems & procedures ఉంటాయి, checks & counterchecks ఉంటాయి, accountability examination చాలా strict గా ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో ఏదో ఉంటాయి గానీ ఓనర్లు చెప్పిందే వేదం. ఈ బ్యాంకులే కాదు ఆ మధ్య కాలంలో urban co-operative banks పిట్టల్లా రాలిపోవడానికీ ఇటువంటి ఓనర్ల పెత్తనం, బాధ్యతారాహిత్యపు ఋుణాలు కారణం. PSB ల్లోనూ అప్పుడప్పుడు ఋుణాల విషయంలో సమస్యలు వస్తాయి, రావని కాదు, కానీ interference వల్ల జరిగేవి తక్కువ.

      ప్రైవేట్ బ్యాంకు తమ డిపాజిటర్ల సొమ్మును అడ్డదిడ్డంగా / అడ్డగోలుగా అస్మదీయులకు భారీ ఋుణాలుగా పంచిపెట్టి (కొంత సొమ్ము రాజకీయ పార్టీలకు విరాళాలుగా కూడా ఫిరాయించి ఉండచ్చు) బ్యాంకును ముంచేస్తే సదరు బ్యాంకును తేల్చడానికి మాత్రం PSB లు కావలసి వచ్చాయా? ఏం, PSB లల్లో ఉన్నది కూడా ప్రజాధనమేగా? ఈ ప్రైవేట్ బ్యాంక్ ని liquidation లే పెట్టి, వారి ఆస్తులు అమ్మి వ్యవహారాలు సెటిల్ చెయ్యడం మానేసి PSB లకు స్చెప్నీగా తగిలించడమేమిటి?

      నాకెప్పుడూ గుర్తొచ్చే ఉదాహరణ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు. ఓనర్ కక్కుర్తి వల్ల నిర్లక్ష్యం వల్ల బస్సును సరిగ్గా మెయిన్టెయిన్ చెయ్యక, డ్రైవరుకు ట్రిప్పుకు ట్రిప్పుకూ మధ్య తగినంత విరామం ఇవ్వక వ్యాపారం నడిపిస్తుంటే ... వాళ్ళ బస్సుకు ప్రమాదం జరిగితే, చనిపోయినవారికీ, గాయపడినవారికీ పరిహారం ప్రభుత్వం చెల్లించడమనే పద్ధతి వార్తల్లో వినిపిస్తుంటుంది. అదేం పద్ధతి? ఆ ఓనర్ బస్సులనూ ఇతర ఆస్తులనూ వేలం వేసి పారేసి పరిహారం ఇప్పించాలి గానీ ప్రభుత్వం వారు ప్రజాధనంలో నుండి ఇవ్వడమంత హాస్యాస్పదం మరొకటి లేదు. అలా చేస్తూ పోతే ప్రైవేట్ వారికి (బస్సులవనీండి, బ్యాంకులవనీండి) విలువేముంటుంది (ఇతరుల ప్రాణాలంటే గానీండి, ఇతరుల డబ్బంటే గానీండి), తమ బాధ్యత ఫీలవడం ఎక్కడుంటుంది ... నిర్లక్ష్యం మరింత పెరిగిపోవడం తప్పించి?

      Delete


    5. సేటు బ్యాంకుని మరీ వెనకేసు కొస్తున్నారే :)
      ఏమన్నా లంకె లింకు వుందాండి :)



      జిలేబి

      Delete
    6. “జిలేబి” గారు,
      “సేటు బ్యాంక్” కాక మరో బ్యాంకైనా నా వాదన ఇదే, ఇదే. ప్రైవేట్ వారి ఆగడాలు మితిమీరడమా, వాళ్ళేమో సూట్లు బూట్లు వేసుకుని పార్టీలకు వెడుతూ page.3 లో ఫొటోలు వేయించుకోవడమా, ప్రభుత్వ రంగ సంస్ధేమో left holding the baby యా? 2450 కోట్ల రూపాయలు పెట్టి 49% భాగస్వామ్యం తీసుకోవడమా (ఎస్ బ్యాంకులో SBI వారికి అంటగట్టిన వాటా)? ఎవడబ్బ సొమ్మని? పోనీ 51% తో controlling share కూడా కాదు. తెలుగింటి కోడలు గారిచ్చిన అభయమా, మజాకానా అనుకోవాలా?

      Delete
    7. నీహారిక గారు,
      థాంక్యూ థాంక్యూ. దేశ సంపదను ప్రైవేటు వారికి పప్పుబెల్లాల్లాగా ఇస్తుంటే వళ్ళు మండి వ్రాసిన వ్యాఖ్య.

      Delete

    8. మీ మా మనందరి సేటు బ్యాంకు వారికి 2500 కోట్లో లెక్కా ?

      సేటు బ్యాంకు వారి ప్రమోటర్సు షేర్లు 508 కోట్లు వారి షేర్ని 270 రూపాయలకమ్మి ( అనగా జనుల తలమీద కట్టి) 265 రూపాయలకు కొనేసుకుంటే ) 2500 కోట్లు ప్యాకెట్టులో కొచ్చె :) ఒక్క రోజు లో.

      BTW, నిన్నటి సేటు బ్యాంకు షేరు వాల్యుూమ్ 10 + కోట్లు :)

      Mar 5th open 290 high 298 low 270 close 287. Traded vol 14.5 crore Shares.


      March 6th open 268, high 274 low 254. Close 270.Traded vol shares 10+ crore.




      నిన్నే మన బోనగిరి గారు కోట్ల గురించి‌ మాట్లాడినారు. ఒక కోటి అంటే ఎంతబ్బా అనుకున్నా :)


      జిలేబి

      Delete
    9. ఒక కోటి అంటే ఎంతో ఇప్పుడు తెలిసెచ్చిందా?
      అయినా పర్సులో డబ్బులు దండిగా ఉన్నంత మాత్రాన వెదజల్లుకోవాలేమిటండి?
      ఇది SBI కు అంటగట్టిఫైడ్ వ్యవహారంలా ఉంది.

      Delete
    10. మేటాస్ మునిగాక, హైదరాబాద్ మెట్రోని ఇలాగే L&Tకి అంటగట్టారు.

      Delete

    11. సేటు వారు ఆ మాత్రం దీనదయాళు తనం చూపించకపోతే బీదాబిక్కీ కపూర్ లు బతికేదెట్లాండీ ? మీరు మరీ సేఠు వార్ని వెనకేసు కొస్తున్నారు సుమండీ :)


      జిలేబి

      Delete
    12. అవునవును, పాపం క “పూర్” లే.

      Delete
    13. వాట్సప్ లో ఓ జోక్ తిరుగుతోంది. KYC (Know Your Customer) నిబంధన తెలుసు కదా? మనకు సర్వీస్ ఇచ్చే
      ప్రతివాడూ KYC జపం చేస్తుంటాడు. క్షౌరం చేసేవాడు కూడా KYC అడిగినా అడగచ్చు ఏదో ఒకనాడు అనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు.

      సరే, ఇంతకీ ఆ వాట్సప్ జోకేమిటంటే ... KYC చాలు, ఇంక KYB (Know Your Bank) అడగవలసిన టైము వచ్చింది
      ... అని. నిజమే కదా అనిపించడంలా?

      ఆ మెసేజ్ చూస్తే ఎప్పుడో చదివిన ఓ జోక్ (అమెరికన్) గుర్తొచ్చింది. ఒక గ్రామంలో ఒక రైతు లోకల్ బ్యాంకుకు వెళ్ళి పొలం పనుల ఖర్చు నిమిత్తం లోన్ కావాలని అడుగుతాడు. నీ దగ్గర ఎన్ని ఎద్దులు ఉన్నాయి అని అడుగుతాడు బ్యాంక్ మేనేజర్. ఎందుకు అంటాడు రైతు. మరి నీకు మా డబ్బు ఇస్తున్నాం కదా, దానికి భరోసా గురించి ... అంటాడు బ్యాంక్ మేనేజర్. ఆరు అంటాడు రైతు. ఆ మాటే వ్రాసుకుని బ్యాంక్ వారు అప్పు ఇస్తారు. పంట డబ్బు చేతికి వచ్చిన తరువాత అప్పు తీర్చెయ్యడానికి ఆ రైతు బ్యాంకుకు వెడతాడు. అప్పు మొత్తం కట్టించేసుకుంటాడు మేనేజర్. రైతు చేతిలో ఇంకా బోలెడంత సొమ్ము కనిపిస్తుంది. ఆ డబ్బు మా బ్యాంక్ లో పెట్టమని రైతుని అడుగుతాడు. మేనేజర్ ని సాలోచనగా చూస్తూ మీ దగ్గర ఎన్ని ఎద్దులు ఉన్నాయి అని అడుగుతాడు రైతు 😁😁.

      అంటే ... ఈ నాడు మనం కావాలి అనుకుంటున్న KYB (Know Your Bank) వందేళ్ళ క్రితమే ఆ రైతుకు తెలుసన్నమాట 😁😁.

      Delete

    14. వేయి తులాల బంగారపు మాట kyb చెప్పారు !

      High time customers forum prepares such questionnaire and asks the Banks to publish their 'debit worthiness' in yearly frequency.

      Indian govt should bring in a legislation for kyb!



      Cheers
      జిలేబి

      Delete

    15. btw,తాతగారేంటి మరీ సైలంటయిపోయేరు ?



      జిలేబి

      Delete
    16. తెలియనట్లే అడుగుతున్నారే?
      తన బ్లాగులో తను పెట్టిన ఆఖరి కామెంట్లో “Bye bye” అంటూ చెయ్యూపారుగా వారు.
      వారంత విసిగిపోయి బ్లాగుల నుండి తప్పుకోవడానికి ఎవరు పుణ్యం కట్టుకున్నారో ఏమిటో ?

      Delete
    17. రండి రండి జనులారా, ఈ క్రింది వాట్సప్ మెసేజ్ చదవండి, స్టేట్ బ్యాంకులో ఖాతాదారులవండి
      =========================
      ఇందాకే వచ్చిన వాట్సప్ మెసేజ్ 👇
      ——————————————-
      Start of the WhatsApp message
      ——————————————-
      “Forwarded
      YeSBI,

      We do not offer tea or drink to our depositors...

      But we keep your deposits safe!

      Yes,
      We take more time than usual..

      But we maintain better asset quality!

      Yes,
      Our branches are crowded..

      But we serve from auto drivers to Ambani

      Yes,
      We may have fail to get 100% customer satisfaction...

      But we provide all Government schemes to >100crore people!

      Yes,
      We are called an inefficient bank ..

      But it was we who came forward to rescue an efficient Bank for the sake of public money!

      Yes,

      We are *State* *Bank* of India! “
      ———————————————
      End of the WhatsApp message
      ==========================

      Delete


    18. -- ఎవరు పుణ్యం కట్టుకున్నారో ఏమిటో ?

      ఈ వారం‌ కలుస్తున్నా కనుక్కుంటా. ఏమిటో ఈ వయసులో ఇట్లా బిడాయింపులు :)



      జిలేబి

      Delete
    19. A message in WhstsApp 👇
      —————
      “Bank robbery is an initiative of amateurs. True professionals establish a bank.”
      —————

      Delete


    20. అత్యద్భుతమైన విశ్లేషణ.. వాస్తవాలను కళ్ళకు కట్టినట్టు చెప్పారు.

      Delete
    21. కలిసినప్పుడు పనిలో పనిగా, ఒక సెల్ఫీ తీసుకుని ఇక్కడ పెట్టండి.

      Delete

    22. సెల్ఫీ అంటే యేమిటండి ?


      Delete
    23. శర్మ గారికి తెలుస్తుంది లెండి “జిలేబి” గారూ.
      మంచి సలహా బోనగిరి గారూ.

      Delete

    24. తాతగారు అంత హై ఫై గారన్న మాట :)


      Delete
    25. ఆ, మరి? Telecom Engineer టెలెకాం ఇంజనీరా, మజాకానా.

      Delete


    26. వామ్మో! అయితే తాతగారితో కొంచెం కేర్ ఫుల్ గానే వుండాలంటారాండి ?


      జిలేబి

      Delete
  55. స్టాక్ మార్కెట్లో ఎన్ని కోట్లు పెట్టారో జిలేబి గారు?
    లబో దిబో అంటున్నారు...

    ReplyDelete
    Replies

    1. కోట్లా బొత్తాలా :) మనదంతా సైడ్ లైన్ లో కూర్చొని అనాలిస్సు కామింట్లు మాత్రమే :)

      మార్కెట్టు పోకడెవరికి తెలుసు ? :)

      నిన్నటి 38 రూపాయల యెస్ బాంకుని నేడు ఆరు రూపాయల దాకా లాక్కెళ్ళి 16 రూపాయల లో ముగించటం మార్కెట్డు కు మాత్రమే యెరుకైన నిజమ్ము :)



      చీర్స్
      జిలేబి

      Delete
    2. ఇంతగా ఫాలో అవుతున్నారంటే ఖచ్చితంగా నాలుగైదు జిలేబీలు (కోట్లు) పెట్టుబడి పెట్టే ఉంటారు.

      Delete

    3. కోట్లెట్టిన వారు మాటలాడరు

      మాటలాడు వారు కోట్లేకాదు అసలు బొత్తాలే పెట్టి‌ వుండరు :)



      జిలేబి

      Delete


  56. అనుమానమేల! తప్పక
    ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే
    మనుజులకట పేర్మియు లే
    క నిమేయము లేక బతుక గాను జిలేబీ

    ***

    అనుమానమ్మదె లేదు జీవితములో నైమేయమున్ పేర్మి యిం
    కిన నిక్కమ్ముగ చెప్ప వచ్చు నరుడా కేండ్రింప నాణ్యంబికన్
    ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్
    కనరాదా నెఱి, మానుషాదులవలెన్ కార్కశ్యమే నెక్కొనున్!

    ***

    మునిమాణిక్యంబగునా
    ధనధాన్యము లెన్ని యున్న? దారిద్ర్యమ్మే
    ను నరులకు దక్కును తుదకు
    జనులకు చేకూర్చక వలజా ! మేలు సుమీ

    ***

    జనుల కొదవును జిలేబీ
    ధనధాన్యము లెన్ని యున్న; దారిద్ర్యమ్మే
    మనుజులకు దూరమగునిక
    మనుగడ వైవిధ్యమగు సుమా నిజమిదియే


    ***

    మనుజులు చూపక మనుజుల
    కు నెమ్మిని దురాశ తోడు కూటమిగా చే
    ర్చిన పనికిరాని భూములు,
    ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!

    ***

    మన ముత్తాతలు తాతలు
    మనకనువుగ వలయు ధర్మ మార్గమ్మును నె
    మ్మిని నేర్పక చేర్చగనా
    ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!

    ***

    తినుటకు తిండియు ధరియిం
    పను సేలయు సిరసుపైని వాసమ్మదె చా
    లును దానిపైన‌ నొఱపని
    ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!

    ***

    అనఘా! ధర్మార్థము వల
    యును మనుజులకు తిరము! సిరియూపిరి గా చే
    ర్చిన జనులధర్మముగ నా
    ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!

    ***

    తినుటకు రోగాలడ్డగ
    మనుజులకిక చేర్చినట్టి మాన్యమ్ములు భూ
    షణములు, గృహమ్ములకటా
    ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే

    ***

    పనిలేని విదురులనెదరు
    ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!
    వినకు సుమీ పిచ్చి పలుకు
    లను లౌక్యంబెరుగ లేరిలని వారలె పో!



    నారదా!
    బస్ జిలేబి బస్ :)

    ***

    డమాలు మార్కెట్టాయె :)


    అనవరతము బాజారిక
    తన పట్టు విడువక క్రుంగ తరుణి జిలేబీ
    మణగి పలుకలేని ధరని,
    ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!

    ***

    కనుకొలికి మగడు చూడక
    ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!
    మునకలు వేయంగ నగలు
    తనువంతయు పద్మ! నీదు తరుణావస్థన్!



    ***

    పద్మార్పిత మీమాంస :)


    మన కలయిక సుగమము కా
    క నా సఖుడ నీవు చేర్చగా "పద్మా! నీ
    కని" నీ ప్రేమ రహితమగు
    ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!


    http://padma4245.blogspot.com/2020/03/blog-post.html

    ***

    అనుకూలవతియు గాని స
    తి, నమ్మకము లేక దుర్మతియగు పతియు జీ
    వన నౌకని సాగింపగ
    ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!


    శతకంబాడుదామా :)

    ***

    కనవచ్చు పతిని వత్సర
    మునకొక పది దినములే! సముద్రము కడచం
    గను సౌదిని సద్యోగము!
    ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!

    ***

    వినుడీ నిక్కము చెప్పెద
    ననుమానములేదు ! పగగొన నిదుర రాదం
    డి! నలతలు నలతలె సుమీ
    ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!

    ***

    మన చీనీయుల దుస్థితి
    యునికిని కదలించుచుండె యుద్ధము వలె పో
    దునుమాడె కరోనాయే
    ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!

    ***

    ప్రభువులె మారగ వెలతలు


    తనఖా పెట్టిరి భూముల
    మనదే అమరావతియని; మారగ ప్రభువుల్
    మనుగడకేముప్పాయెను!
    ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!

    ***

    పణమున్నదయ జొమేటో
    యు నగరమున కలదు పిలువ ఉప్మా దోసెల్
    మనచేతికివచ్చును ధన
    ధన! ధాన్యము లెన్ని యున్న, దారిద్ర్యమ్మే?

    ***

    ఓ మగడా పో వెంఠనే బాజారునకు :)

    కొనుమయ్యరొ వడ్డాణము
    లను కొనుమా వేయిపేటల లలంతికలన్
    కొన బేజారేల మగడ!
    ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే?



    జిలేబి
    హమ్మయ్య!

    ReplyDelete
    Replies
    1. అంత కష్టపడి పద్యాలు (?) గిట్టించడమెందుకు?
      ఆయాసపడడమెందుకు వృద్ధ జిలేబిజి?

      Delete


    2. బుర్ర చురుకుదనము కోల్పోకుండా వురుకుల పరుగుల ఉండటానికి :)



      జిలేబి

      Delete


  57. చురుకుదనమ్మున బుర్రయె
    పరుగిడ పద్యంబుల భళి వడి కందములన్
    కరకర జిలేబుల నములు
    చు రాయ వలెనమ్మరొ పడుచుదనమె పెనుపున్ :)


    జిలేబి

    ReplyDelete


  58. అదేదో సినిమాలో ధనుష్ పాట మన్మథ రాజా మన్మథ రాజా అని వస్తుంది :)


    మనవుల మగువల సరసపు
    పనంటి లో త్రోసి వేయు పండగ వలపుల్,
    మునుపు శివుడు కాల్చెనటన్
    తనువుఁ గనము, మీటెను యువతంత్రుల వెఱఁగౌ!



    జిలేబి

    ReplyDelete


  59. ఆకాశవాణి కి పంపినది (చదువ బడెనట! )


    గొనబుకాడట! భ్రాంతి గొల్పెడు గుబ్బెతల్ సరిజోడుగా
    మనువులన్ శృతిచేసి పేర్మిని మత్తితో కలబోసెనే!
    మునుపు కాల్చగ కమ్మవిల్తుని మూడుకన్నులవాడె పో
    తనువు లేదఁట చిత్రమే యువతంత్రులన్ మఱి మీటెడిన్!


    జిలేబి

    ReplyDelete


  60. ఆహా! తేటగీతి :)


    తనువుఁ గనము మీటెను యువతంత్రుల వెఱఁ
    గౌ,మనవుల పడతుల సుఖకర మైన
    మత్తి తోరహత్తుగ సృష్టి మరి మరి తెఱ
    గంటిపెద్ద యానగ వృద్ధి గాన సతము!



    జిలేబి
    సెబాసో :)


    మత్తి తోరహత్తుగ సృష్టి మరి మరి తెఱ
    గంటిపెద్ద యానగ వృద్ధి గాన రమతి,
    తనువుఁ గనము, మీటెను యువతంత్రుల వెఱఁ
    గౌ,మనవుల పడతుల ప్రకంపనముల !



    జిలేబి

    ReplyDelete


  61. ఏమీ లేదు.


    లేదు వున్నదేదియును జిలేబి; లేదు
    తలయె లేనట్టి నరుని నేత్రములు; సొబగు
    లేదు లేదాయె శూన్యము; లెస్స! నిక్క
    మేది ? . కనుగట్టు మాయయున్ మిథ్యయేను!


    జిలేబి

    ReplyDelete


  62. కలయా?లేదు సుమా! జిలేబి ? అసలే కాదోయి!మాయా పదిం
    తలుగా?లేదు సుమా! పరాత్పరుడకో? తప్పేను!తంత్రమ్మకో?
    ఇలలో నిక్కము గాను తేల్చతరమా? యీడేర్చ పూరించెనా
    తలయే లేని నరుం డతండు గన నేత్రంబుల్ గడున్ సౌరులౌ!


    జిలేబి

    ReplyDelete


  63. ఆడండర్రా అంటే ఎవడూ రానంటాడే :)


    జాలీ గానాడెదమన
    హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్
    బేలా రానంటాడె! హ
    వేలి హవేలియె కరోన బెదురు జిలేబీ !


    జిలేబి

    ReplyDelete


  64. పాళీజూర్తియె కారణమ్మకొ భయోత్పాతమ్ములేకన్బడెన్!
    వేళాయెన్ మరి ధర్మవాసరమిదే! బేలా జిలేబీ హవే
    లీలో నోఘము కానరాదుగద పల్లెత్తైన లివ్వాడగా
    హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో దైవమా!

    పాళీజూర్తి - వరుస జ్వరము - జిలేబీయపదము :) కరోన


    జిలేబి

    ReplyDelete


  65. ఓ నా సెన్సెక్సూ ఓ
    హో నా సెన్సెక్సు! యేమి హోళీ‌ గోళీ
    యీనాటి ఆట బుల్ బుల్!
    చానాళ్లాయె యిటువంటి జారుడు గానన్ !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అయ్యయ్యో....చేతిలో డబ్బులు పోయేనే
      అయ్యయ్యో... మార్కెట్టు ఢమాలాయెనే
      ప్రాఫిట్ కాస్తా పోయింది,
      లాసులోకొచ్చి కూర్చుంది,
      ఎఫ్ డీ కొచ్చిన రిటర్నుతో సహా తీరుక్షవరమైపోయింది.

      Delete
  66. ఫరవాలేదు సూర్య గారూ. ఇందాకే వచ్చిన ఓ వాట్సప్ సందేశం ప్రకారం :- 👇
    ——————————
    Forwarded
    “ #Yes Bank
    The Best quote of the day by Former Attorney General- Bishwajeet Bhattacharya *"Profits are privatised while losses are nationalised."*

    Sad but so very true “
    ———————————-
    Mera Bharat Mahan 🙏

    ReplyDelete

  67. NYSE Halts ! రేపు సెన్సెక్సు గుండుకొట్టాయ నమః :)

    ఓనా ఎన్ వై యెస్ ఈ
    యైనా వా హాల్టు! నా ప్రియసఖి జిలేబీ
    నానాటి బతుకు నాటక
    మై నాదే అమెరికా రమామణి‌ వలదే



    జిలేబి

    ఓ నా మార్కెట్టు ఇంత లావుగా అమ్మేసు కుంటా పోతే యెలాగే :)


    ReplyDelete
    Replies
    1. ఇవాళ హొలీ సెలవు కదా. ఇండియా మార్కెట్ కి ఎం భయం లేదు. ఈ రాత్రికి అమెరికా మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం లెండి.

      Delete

    2. రెండ్రోజుల effect తో నిద్ర లేస్తుందేమో రేపు :)


      జిలేబి

      Delete


  68. అతడు పెరియారయె! తమిళ నాట నుద్య
    మమ్ము సాగించె రాముని మంకుదనము
    న నెగ తాళిచేయుచు సభలోన నడిగి
    "రావణుని సంహరించుట రామ! సబబ?"

    జిలేబి

    ReplyDelete


  69. 1971 Salem Episode. ఈ మధ్య రజనీకాంతుడు హాటు హాటు గా న్యూసయ్యేడు మరిచిన విషయాలను మళ్ళీ లేవదీసి తమిళనాట :)

    ప్రకటించెన్ పెరి యారు బ్రాహ్మణులపై ప్రాఘాతమున్ ద్రావిడుల్
    తకరారున్ మొదలెట్టి సేలమున సీతారాములన్ త్రిప్పి మీ
    దు కనారిల్లి నవాచ్యముల్ పలుకుచున్ దుమ్మెత్తి గర్హించిరే
    "అకటా రావణు నేలఁ జంపితివి రామా నిర్దయాత్ముండవై"

    జిలేబి

    ReplyDelete
  70. మరొక వాట్సప్ విరుపు 👇
    ———————————-
    “ Forwarded
    Yes Bank gets infected with co-Rana virus .. 🤣🤣 ”
    ————————————

    ReplyDelete
    Replies

    1. Indian Genius - Ingenious way of looking at any calamities probably that's what made the generations to survive since లక్షలాది యుగాలు :)


      జిలేబి

      Delete


  71. బుట్టొక్కటేయనుచు నీ
    వట్టా బెంబేలుపడకె బ్యాంకులు కలవే
    గట్టిగ ప్రభుత్వమునడుపు
    చట్టపు పరిధిని నడచు విచక్షణ తోడై


    జిలేబి

    ReplyDelete


  72. భేషైన మాట చెప్పిరి
    మా షాన్ దార్ మాస్టరు! వి‌నుమమ్మ జిలేబీ
    భూషణమువారి పలుకుల్
    యోషా తెలుసుకొనదగు ప్రయోజనము గనన్ :)


    జిలేబి

    ReplyDelete


  73. తాత కష్టేఫలి కథలు మజుబూతు

    తాత కష్టేఫలి కథలు తరమగు మజు
    బూతు మాటలు, శ్రీకరమ్ములు బుధులకు!
    చదువ దగునందరున్ ప్రవచనములవి జి
    లేబి నేటికాలమునకు లెస్స గాను!


    kastephale.WordPress.com



    జిలేబి

    ReplyDelete


  74. తెల్లారి లేస్తూ లేస్తూనే టీవీలలో చర్చా కార్యక్రమముల పోకడ :)


    వేకువ జాము మంత్రములు వేదపు నాదము నిక్వణమ్ములై
    శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద! బూతుమాటలే
    లా! కదనమ్ములేల నరులార వినండయ దుష్టశీలురై
    ప్రాకుడురాళ్ళ పై సడలి పాపపు త్రోవను బట్టుటేలనో!



    జిలేబి

    ReplyDelete


  75. గోవిందా డౌ జోన్సరె
    గోవిందా! ఓ కరోన క్లోజ్ చేసేవే!
    ఆ వారెన్ బఫ్ఫెట్టే
    నీ వాలకమునకు నోరు తెరిచేసెన్ పో !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బఫెట్ కూడా బకెట్ పట్టుకుని పరిగెడుతున్నాడా ఏమిటి?

      Delete


  76. జేబులో డబ్బులు పోయెనే :)


    ఓ కళ్ళాల! దివాలా
    యే! కబళించెను బజారు! యేగానియు లే!
    తేకువ గనుమా కరివే
    పాకులతో వంటఁ జేయుమా రుచ్యంబౌ


    జిలేబి

    ReplyDelete


  77. తాకెన్ చీని జనాళి నా రసి భయోత్పాతమ్ము తాకంగనే
    దూకెన్ జారి బజారు! జారె చమురే! దూపాడె బాజారెపో!
    ఓకళ్ళాల! కిసాయి ఖాళి!కయిలో నోబేడ లేదాయె వే
    పాకుల్ వేసిన వంటకమ్ము గడు రుచ్యంబౌను స్వాస్థ్యంబిడున్!

    జిలేబి

    ReplyDelete


  78. ఇండియా మార్కెట్టు ముప్పై రెండు నెలల లాసుకు జారెనట !


    ముప్పై రెండన మాసము
    లప్పణముగ పోయె స్టాకులరె జారంగా
    అప్పా ! రేపేమగునో !
    తిప్పలు మొదలగునకో మతియె బోవంగా !



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఇప్పటిదాకా ఒంటిమీద బనియను, చెడ్డీ ఉండేవి. ఇవాళ బనియను కూడా పోయి చెడ్డీ మాత్రం మిగిలింది. రేపేమవుతుందో!

      Delete

    2. Once again Dow Jones Halts ! Welcome Thursday!


      డోనాల్డు ట్రంపు మౌనం
      బీ నాడరరె డవు జోన్సు బిందాసుగ జా
      రేను జిలేబీ మార్కె
      ట్టేను! మరో హాల్టు జూచె ట్రేడింగ్ఫ్లోరున్!


      జిలేబి

      Delete


  79. Dow Tanks nearly 10%!
    What next ?

    Welcome Friday the 13th!

    Oh my Nifty! Oh my Sensex :)


    ఓ నిఫ్టీ! సెన్సెక్సూ!
    మీ నాట్యము చూడగాను మేవడి తోడై
    లేనా దేనా బ్రోక
    ర్లీ నాడదె వేచినారు లేమల్లారా!


    Friday the 13th :)
    జిలేబి

    ReplyDelete
  80. ఏవిటండీ మీ గోల ?
    రేట్లు పడితే షేర్లు కొనుక్కోవచ్చని గల్లా పెట్టి పట్టుకుని నిల్చున్నారిక్కడ ? ఈ రోజు సెన్సెక్స్ లక్షణంగా ఉంది.

    ReplyDelete


  81. మీ యిద్దరి సంవాద
    మ్మా యిరువురిని కలిపి దినమంతా సాగెన్
    గా! యేవిషయము పైన
    య్యా యీ సంభాషణ? తెలుపండి హళహళిన్


    జిలేబి

    ReplyDelete


  82. తవణించు వేళ యిదియే
    గవతంబాయెను కరోన కారణముగ మా
    నవుల బతుకులు సుమా! కే
    శవ! పూజ లొసంగును శుభసంతోషములన్


    జిలేబి

    ReplyDelete


  83. కాలమిదియె ధ్యానమునకు !

    అవకాశమ్మిదియే! కరోన కరణంబాయెన్ సుమా యెల్లరున్
    గవతంబయ్యిరి మానవాళి ప్రకృతిన్ కాపాడకన్ బోవగా
    ను! వరంబాయె మరో విధమ్ముగ సుమా నుంపారగా నర్చ, కే
    శవ! పూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే



    జిలేబి

    ReplyDelete


  84. పదివేలను చుంబింపగ
    పదిలముగ పరుగులకో ప్రభావతి నిఫ్టీ !
    సదనమున గుండియలదిరె
    మదియు బితుకు బితుకు మనె ప్రమాదమగునకో


    జిలేబి

    ReplyDelete


  85. చుంబనమునకు జిలేబీ
    దంబము తో పైన నెగసె దరి చేరంగా
    ముంబై ఎక్స్ప్రెసు వేగము!
    చంబేలీ పరిమళమ్ము స్టాక్ మార్కెట్ లో!


    జిలేబి

    ReplyDelete


  86. కందగీతి :)

    సముఖిని, ఆలి! నడఁచి పొం
    దుము వెలయాలి సుఖము వలదు వలదనకు, రా
    దు మరల అవకాశము! రా!
    విముఖతనిక చూపకోయి విటుడా రమ్మా



    పరార్
    జిలేబి :)

    ReplyDelete


  87. కందోత్పల

    అనుమానమేల! రా చు
    వ్వన భార్యనుఁ జంపి పొందవలె వారవరా
    నన నిత్యసౌఖ్యమున్ సూ
    ర్పనఖను వనసుందరిని! సరసి! సరసకు రా!



    జిలేబి

    ReplyDelete


  88. తాత గారి ఐపీ జాసూసీ :)


    వనజ గారు! కుశలమకో వసతి యెచట?
    మరచి నానుకుంటాను సుమా టపాల
    వేయ నీ బ్లాగు లోనండి ! వేసి నట్టి
    మీక మింటునకు నెనర్లు మీననేత్ర !

    వసతి ఎచట ? ఎక్కడున్నారు :)



    నారదా..

    జిలేబి

    ReplyDelete


  89. పదివేల ముద్దులు :) ఓహ్ మై నిఫ్టీ :)

    డౌ యెగురుచుండె, పొద్దుపొడవగా బజారు వూపే వూపు :)

    ముద్దులిడెనోయి నిఫ్టీ
    సద్దుమణిగినాక కాస్త సాయంకాలం
    బద్దరి సింహపురమ్మున
    పొద్దుపొడవగా బజారు వూపందుకొనున్ :)



    జిలేబి

    ReplyDelete


  90. Straight six days up ward row :)



    ఓ నిఫ్టీ ! ఎగసి పడే
    నా నిఫ్టీ ! పైకెగిరి క్షణమ్మున దిగినా
    వే! నేటి ఆట చూడం
    గా నా కన్నులు తిరిగెను గాదె జిలేబీ :)



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఎంజాయ్ మాడి.
      ఏం చూసుకుని ఎగురుతూందో నిఫ్టీ?

      Delete
    2. ఆత్మ నిర్భర నిఫ్టీ గామోసు!☺️

      Delete


  91. ఓహో నా డౌ జోన్సూ !
    జోహారులివే జిలేబి జూము భళారే
    సాహో యని నిఫ్టీ కూ
    డా హాం ఫట్ యెగురు రేపు ఢమడమ యనుచున్ :)



    జిలేబి

    ReplyDelete
  92. Replies


    1. పెరుగుట విరుగుట కొరకే
      పరుగుల పైపై నెగయకె పడుచు జిలేబీ
      నరసన్న మాటవినవే
      వరవడి తగ్గించవే ప్రభావతి నిఫ్టీ !

      జిలేబి

      Delete
    2. శుభం పలకవయ్యా బ్రాహ్మడా అంటే స్టాక్ మార్కెట్ కూల అన్నారట వెనకటికెవరో!! (Only ఫన్ intended)

      Delete
    3. పేకమేడల్లాంటి స్టాక్ మార్కెట్ ను గురించి ఓ గాల్లో తేలిపోతుంటేనూ కాస్త నేల మీదకు దించుదామని చేసిన హెచ్చరిక అన్నమాట ☝️🙂.

      Delete


  93. మామా శకారుడా ర
    మ్మా! మా గురువుల కొరకు ఘుమ ఘుమ జిలేబీ
    లా మాంఛి పలుకు చెప్మా ;
    రాముఁడు గోతులను దునిమె రావణ హితుఁడై



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. శకారుడికి మీరో వీరాభిమానిలా ఉన్నారే, తెగ తలుచుకుంటుంటారు?

      Delete


  94. కందోత్పల

    "ధుమధుమ కోపము కాగ త
    నిమ, రాముఁడు గోతులందునిమె రావణు నె
    య్యముఁ గోరి యాజి లో" పలి
    కె మా కెడ శకారుడేను కెలుక జిలేబీ


    తనిమ- విస్తారము ఆంధ్ర భారతి ఉవాచ


    జిలేబి

    ReplyDelete


  95. రాముడు మాకు దైవము పరాత్పరుడాతడు ! శోభలొల్కగా
    నీ మది లోని భావనల నిప్పుడె తెల్పుచు తేనెలూరగా
    మామ! శకార! పల్కవలె మంచిగ మాటయు! చెప్పె నాతడే
    "రాముఁడు గోతులం దునిమె రావణు నెయ్యముఁ గోరి యాజిలో"


    జిలేబి

    ReplyDelete


  96. సర్వం విష్ణుమయం !


    అవనీ కృపయా కమనీ
    య వరముగ కసవును మేయ యవకల నా పుం
    సవనంబద్దాని కలిమి
    నవనీతప్రతిమ లగ్ని నడుమ నటించెన్!



    జిలేబి

    ReplyDelete


  97. సర్వం బ్రహ్మార్పణమస్తు


    అవనీనభ్యుపపత్తిగా కసవు నంబాయంచు మేయంగ పుం
    సవనంబాయెను చిల్కగాను మిసిమించారంగ బాపండొకం
    డు వషట్కారము చేయ పాల్గొనుచు విడ్డూరమ్ముగా పేర్మితో
    నవనీతప్రతిమల్ నటించెఁ గడు నానందమ్ముతో నగ్నిలోన్

    జిలేబి

    ReplyDelete


  98. मूति विरुपुले ल जिले
    बी! तिय्यग चूडवम्म प्रियुराला ! बी
    बी वय्यारी पुवुबो
    डी! वलचिन राजु वारडिगिनारुगदे :)


    नारदा
    जिलेबी

    ReplyDelete
    Replies
    1. మూతి విరుపు మాటలనగ
      నాతులకే చెల్లు , మాకు నానా తిట్లే ,
      ఏ తీరున దయ జూచెదొ
      ఓ తిరుమల దేవ , నీకునూ తప్పదు లే .

      Delete


  99. నావయని నన్ను తలచి స్వ
    భావపు రీతి నరులిలను పరుగుల మార్గం
    బోవ గలదేమి కవివరు
    డా విభుడను నేను చేయడానికి జగతిన్ !

    ReplyDelete


  100. నశ్యపు రీతి జరుగునా
    వేశ్యల జీవితము, గడుఁ బవిత్రము సుమ్మీ
    పశ్యత్పాలుని సేవ! అ
    వశ్యంబగు సూవె కర్మ ఫలము జిలేబీ


    జిలేబి

    ReplyDelete


  101. కందోత్పల


    వలపుల చూపంగను సిక
    తిల వేశ్యల జీవితమ్మతి పవిత్రము సా
    ధ్వులు వారి సాటి యే నా
    డిలలో కనరారనుచు వడిని పలుకకుడీ!



    జిలేబి

    ReplyDelete


  102. నశ్యపు రీతి వాడి తమ నా మనుజుల్ విడువంగ జూతురే
    వశ్యము కారు భార్యలిల వారివలెన్, తమ టెక్కు చూపరే,
    పాశ్యము వేసి కట్టుకొని వారిని, చుల్లర వెట్టి చూడరే?
    వేశ్యల జీవితమ్మతిపవిత్రము సాధ్వులు వారి సాటియే?


    జిలేబి

    ReplyDelete


  103. కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ
    బ్రహ్మచారియై తా నిలబడుచు నచట
    పழని మలపైన వెలయగ బాలచర్యు
    డయ్య జ్ఞానఫలంపు గొడవల వలన!


    జిలేబి

    ReplyDelete


  104. కందా చంప్స్



    విను పళని కథను ఝషలో
    చన! కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుం‌డు జనుల్
    గొనియాడఁ గూర్మితోన్ మురు
    గుని జ్ఞానఫలమ్ము గా సుగుణముల వనిగా



    జిలేబి

    ReplyDelete


  105. అమరెను కొండ పైన మురుగాయని కొల్వగ జ్ఞానపండితుం
    డమరెను బాలచర్యునిగ డాంకృతి మీరగ చేత బట్టి దం
    డమును! ఫలమ్మతండె ఘనుడాతడె "వేలవ"నాతడేసుమా
    కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్!



    జిలేబి

    ReplyDelete


  106. కాటేయంగ కరోనా
    వాటము గా వేచి యుండె ప్రజలారా నా
    మాట వినుడి జాగ్రత్తను
    దాఁటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్!



    జిలేబి

    ReplyDelete


  107. కందోత్పల


    నిజమిదియే జాగ్రత్తను
    ప్రజ దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీ
    డు జనించు ఘోరమై సూ
    వె జిలేబి! కరోన నక్కి వేచె కడిదిగా !



    జిలేబి

    ReplyDelete


  108. దీటుగ నన్ని దేశముల త్రిప్పట చేసె కరోన! చూడగా
    వాటము దాని కయ్యెను నివాసము మానవ దేహమే కదా!
    మాటుగ వేచె గండము సుమా జను లెల్లెరు జాగరూకతన్
    దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై!



    జిలేబి

    ReplyDelete
  109. బాగుంది. ఉత్పలమాలాపాదం "దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై" అని కందపద్యంలో ఇరికించారు. సంతోషం.

    కాని, ఇది ఏమంత విశేషం కాదు. మాటవరసకు నాలుగు కందాలు వ్రాసి వాటిలో ఇలా ఒక్కొక పాదం చొప్పున నిక్షిప్తం చేస్తూ వ్రాసి, ఆ నాలుగు పాదాలనూ కలిపితే ఒక అర్ధవంతమైన ఉత్పలమాలాపద్యం వచ్చేటట్లు ఒప్పించిన పక్షంలో అదొక నిజమైన అందం.

    అంతకంటే పైస్థాయి ఒకటి ఉంది. ఇలా కందాలతో ఒక కృతినీ మరలా వాటిలో గర్భితంగా వచ్చిన ఉత్పలమాలికా పద్యలతో మరొక లఘుకృతినీ చెప్పటం మరింత అందమైన ప్రక్రియ. కాని అది కష్టం. బాగా సాధన చేయాలి.

    అన్నిటికంటే లక్షణదోషాలూ, భాషాదోషాలూ, అన్వయదోషాలూ, శయ్యారీతీశైలీదోషాలూ, ఔచిత్యదోషాలూ అనే పంచదోషాలూ లేకుండా ఎంత చిన్న కృతిని చెప్పినా బాగుంటుంది.

    తలాతోకాలేని పద్యాలు వ్రాయటం మాత్రం వీలైనంత తొందరగా మానగలరని ఆశిస్తున్నాను.

    ReplyDelete


  110. వికసిత మానసమున నెల
    తుక! తత్పరుడాయె స్నేహితుడు దామ్మ! జిలే
    బి కుశాగ్రబుద్ధి తో నే
    య కందపద్యము గురువుల యాశయు తీరన్!


    అలవోకగ సాగ పద
    మ్ములు సత్పుర వాసి! వ్రాయుము పసందుగ శ్యా
    మల రాయు కోరిరే నీ
    కలవాటైనట్టి విద్దె కందమ్మె కదా!



    చినుకులవలె కురియుచు సో
    మున నుత్పల మాల పాదము వినూత్నపు రీ
    తిని కంద మందు తా నొల
    క నిబిడమై సొబగులీన కలమున్ గొనుమా


    కలకల లాడవలెన్ మిల
    మిల నుత్పతితంబు గా నిమిడి నున్ననగా
    నిల కాంతులీనగావలె
    జిలేబి! యర్పించుకొనవె చీర్సుల తోడై!

    ***



    తత్పరుడాయె స్నేహితుడు దామ్మ! జిలేబి కుశాగ్రబుద్ధితో
    సత్పుర వాసి, వ్రాయుము పసందుగ శ్యామల రాయు కోరిరే
    నుత్పల మాల పాదము వినూత్నపు రీతిని కంద మందు తా
    నుత్పతితంబు గా నిమిడి నున్ననగా నిల కాంతులీనగా



    ఫ్యాక్టరీ పద్యాలు :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఉత్తీర్ణులైరి యెగ్జామ్స్
      పత్తా లేకయె , జలేబి పాపం యిపుడున్
      మొత్తం బెగ్జామ్ రాసెను ,
      అత్తెసురుగ మార్కులొచ్చె , నైనను ఫెయిలే .

      Delete


    2. :)


      వ్రాయము మార్కుల కొరకై
      నేయుట మావృత్తి యౌత నేస్తం రాజా
      పాయసమిదియేను జిలే
      బీయం బిదియేను వ్రాయ విరివిగ సుమ్మీ :)



      జిలేబి

      Delete


  111. మేస్త్రీ పెండ్లాడెనయా
    ఆ స్త్రీ కొన్నేండ్లు వేచెనా సంతతికై
    శాస్త్రము తెలిపిన సమయము
    శస్త్రచికిత్స పిదపఁ గనె జానకి సుతులన్


    జిలేబి

    ReplyDelete


  112. కందోత్పల


    మగువ మనువై వయసు దా
    టగ శస్త్రచికిత్స పిమ్మ టనె జానకి సం
    తుఁ గనెన్ ముదంబునన్ ము
    ద్దుగ చూచుకొనె కొమరుని నదుముకొనుచు సుమా


    జిలేబి

    ReplyDelete


  113. అస్త్రము లెన్ని! చేసిన విహారము లెన్ని! ఫలింప యత్నముల్
    శాస్త్రి ప్రమోదమొందగ బసాలొక నాడు ససత్త్వతయ్యె కా
    ళాస్త్రిని వైద్యశాల! వకుళాయను డాక్టరు చెప్పగా సుమా
    శస్త్రచికిత్స పిమ్మటనె జానకి సంతుఁ గనెన్ ముదంబునన్!


    జిలేబి

    ReplyDelete