tag:blogger.com,1999:blog-3982816045717829872.post120952989520560621..comments2024-03-29T11:52:29.155+09:00Comments on వరూధిని: యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారికి - విన్నపాలు ! Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-43413211301562404712016-06-07T08:35:51.443+09:002016-06-07T08:35:51.443+09:00
హై హై అయ్యా :)
చీర్స్
జిలేబి
హై హై అయ్యా :)

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-18827899238238924472016-06-06T20:09:04.328+09:002016-06-06T20:09:04.328+09:00హై హై నాయకా..!Super result..!హై హై నాయకా..!Super result..!K V V S MURTHYhttps://www.blogger.com/profile/00662875818831639253noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-22186529819933625682016-05-19T08:57:08.242+09:002016-05-19T08:57:08.242+09:00
అలసెను సొలసెను మది కల
కలమున్ గని కవివరుండు కలవర...

అలసెను సొలసెను మది కల
కలమున్ గని కవివరుండు కలవరమందెన్
నిలకడ రాగన్ పద్యము
నలవోకగజేయ వాణి నవ్యత గూర్చెన్ !

సావేజిత
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-72067455659142505002016-05-19T08:11:02.084+09:002016-05-19T08:11:02.084+09:00
మీ కోసం వారు !
రాముండొకడే, అనఘా !
ఆమూలాగ్రము జిల...
మీ కోసం వారు !

రాముండొకడే, అనఘా !
ఆమూలాగ్రము జిలేబి ఆత్మా రామం !
స్వామీ ! పురుషుండతడే ,
మీ, మనకందరికి జోడు ! ,మీ కోసమనన్ !

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-51488601080921059622016-05-19T01:46:22.041+09:002016-05-19T01:46:22.041+09:00మీది ఆత్మాసీత క్షోభ అయివుండాలేమో ;)మీది ఆత్మాసీత క్షోభ అయివుండాలేమో ;)mee kosamhttps://www.blogger.com/profile/07336320452747651219noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-13814732995124459952016-05-19T01:43:38.412+09:002016-05-19T01:43:38.412+09:00మీ భావోద్వేగాన్ని అర్థం చేసుకోవడం వల్లనే వేగంగా స్...మీ భావోద్వేగాన్ని అర్థం చేసుకోవడం వల్లనే వేగంగా స్పందించటం దానికితోడు శ్రీ విన్నకోటనరసింహారావుగారు ఇచ్చిన వివరంవల్లనే శ్రీ యార్లగడ్డ వారికి మెయిల్ ఇవ్వడం జరిగింది ధన్యవాదములు
సుందరంmee kosamhttps://www.blogger.com/profile/07336320452747651219noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-7627749884853390222016-05-19T01:38:37.086+09:002016-05-19T01:38:37.086+09:00శ్రీ విన్నకోటనరసింహారావుగారూ,
మీరిచ్చిన వివరంవల్లన...శ్రీ విన్నకోటనరసింహారావుగారూ,
మీరిచ్చిన వివరంవల్లనే శ్రీ యార్లగడ్డ వారికి మెయిల్ ఇవ్వడం జరిగింది ధన్యవాదములు
సుందరంmee kosamhttps://www.blogger.com/profile/07336320452747651219noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-19998457957551672592016-05-19T00:51:15.515+09:002016-05-19T00:51:15.515+09:00చూశారా యార్లగడ్డ వారి సహృదయత. వారి దృష్టికి రాగానే... చూశారా యార్లగడ్డ వారి సహృదయత. వారి దృష్టికి రాగానే వెంటనే జవాబిచ్చారు. మీరు, శొంఠి సుందరం ("మీకోసం") గారు చొరవ తీసుకుని చేసిన ప్రయత్నం మెచ్చుకోదగినది. మీకిద్దరికీ అభినందనలు. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-19753537356463566262016-05-18T23:13:38.919+09:002016-05-18T23:13:38.919+09:00
మరొక్క మాట !
ఆ వ్యంగ్యం వెనుక ఆత్మా రాముని క్షోభ...
మరొక్క మాట !

ఆ వ్యంగ్యం వెనుక ఆత్మా రాముని క్షోభ ! అందుకే మరీ మోతాదు మించింది !

(జి) లేబి !

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-15150134869909167962016-05-18T23:05:40.536+09:002016-05-18T23:05:40.536+09:00
మీకోసం గారు !
నెనర్లు ! చాలా మంచి గా రెస్పాన్స్ ...
మీకోసం గారు !

నెనర్లు ! చాలా మంచి గా రెస్పాన్స్ ఇచ్చారు యార్ల గడ్డ వారు !

వ్యంగం పాలు ఎక్కువ గా ఉందన్న వారి మాట కూడా సమంజసమే !

జిలేబి = వ్యంగ్యం అయిపోయినట్టుంది !

(మోతాదు మించెను వ్యంగ్యం ! జీవితమే ఒక నాటక రంగం !)

మీ సహృదయతకి జోహార్లు !

నా వ్యంగాస్త్రానికి చీవాట్లు :)

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-89968854415736684642016-05-18T22:54:14.811+09:002016-05-18T22:54:14.811+09:00వరూధిని/జిలేబి గారూ,
మీ బ్లాగ్ చదివిన వెంటనే శ్ర...వరూధిని/జిలేబి గారూ,
మీ బ్లాగ్ చదివిన వెంటనే శ్రీ యార్లగడ్డ ప్రసాద్ గారికి మెయిల్ పంపాను.... పైన వచ్చినతిరుగు టపా మీకోసం :)
సుందరం

(శ్రీ గరికిపాటి వారిది మా కాకినాడే :) )

mee kosamhttps://www.blogger.com/profile/07336320452747651219noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-30440291111988419272016-05-18T22:49:32.033+09:002016-05-18T22:49:32.033+09:00Dear Sir, Please Go Through This
Inbox
x
Sundara...Dear Sir, Please Go Through This
Inbox
x

Sundaram Sonti 09:24 (9 hours ago)
http://varudhini.blogspot.in/2016/05/blog-post_17.html#comment-form వరూధిని P...

YLP
15:27 (3 hours ago)

to me
అయ్యా!
హృదయ పూర్వకంగా క్షమించండి.
గత 12 సంవత్సరాలు గా పురస్కార సమర్పణ కార్యక్రమంలో
ఎవరు 15 నిముషాలకు మించి మాట్లాడలేదు .
మా అదృష్టం కొద్ది గరికిపాటి వారు అంత సేపు ప్రసంగంచారు.
వారి అద్భుత ప్రసంగ ధార లో మునిగి పోయిన మాకు మీరు ఎత్తిచూపిన పొరపాటులు తెలియరాలేదు.
తెలిసి చేసిన తప్పుకాదు.
గతంలో వారి ప్రవచనం ఏర్పాటు చేసినప్పుడు మీరు చెప్పినట్లే చేసాము.
మీ సూచన మాభవిష్యత్ కార్యక్రమాలలో శిరోధార్యం గా స్వీకరిస్తాము.
ఇటువంటి సహృదయ సూచనలు ఆప్తంగా వుంటే బాగుండేదేమో చూడండి
వ్యంగ్యం పాలు ఎక్కువనిపించింది.
ఏది ఏమైనా మంచి సూచనను హృదయపూర్వకంగా గౌరవిస్తాము.
కృతజ్ఞతలతో
భవదీయ
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

Yarlagadda Lakshmi Prasad

Sent from my iPad

१८/०५/२०१६ को पू ९:२४ पर Sundaram Sonti ने लिखा :mee kosamhttps://www.blogger.com/profile/07336320452747651219noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-24192842020686475272016-05-18T20:11:45.589+09:002016-05-18T20:11:45.589+09:00
విన్న కోట వారు,
చాలా మంచి విషయం సెలవిచ్చారు !
మ...
విన్న కోట వారు,

చాలా మంచి విషయం సెలవిచ్చారు !

మీరు చెప్పిన మేరకు వారికి పంపడం జరిగింది ;

Now the ball is in their court :)

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-46663128820296754792016-05-18T20:10:50.819+09:002016-05-18T20:10:50.819+09:00
శర్మ గారు
కాంత శోష !
నెనర్లు !
జిలేబి
శర్మ గారు

కాంత శోష !

నెనర్లు !

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-74432840589911917422016-05-17T14:31:16.662+09:002016-05-17T14:31:16.662+09:00వారిది కంఠశోష అనుకుంటే మీది బ్లాగుశోష.
బ్లాగు వ్ర...వారిది కంఠశోష అనుకుంటే మీది బ్లాగుశోష.
బ్లాగు వ్రాతలు జనవాహినిలోకి వెడతాయా అనే మీ సందేహం చాలా వరకు నిజమేనని నా అభిప్రాయం కూడా. చదవవలసిన వారు చదువుతారా - తెలియదు. అందువల్ల మీరు ఇక్కడ వ్రాసినదంతా ఏ వార్తాపత్రికకో పంపించండి - ఎలాగూ మీరు మీడియా వ్యక్తని మీ బ్లాగువ్రాతల ద్వారా నేను గ్రహించినది. గరికపాటివారు "మాజీ ముఖ్యమంత్రి", "మాజీ ప్రధానమంత్రి" అన్నట్లుగా మీరు మాజీ మీడియా వ్యక్తేమో తెలియదు మరి 🙂
ఆ చేత్తోటే మీ ఈ బ్లాగువ్యాసాన్ని సరాసరి యార్లగడ్డ వారికే ylp1953@gmail.com అనే అడ్రస్సుకు మెయిల్ చేసి చూడండి, స్పందన ఉండచ్చు (ylp గారి ఈమెయిల్ అడ్రస్ www.loknayakfoundation.com అనే వెబ్సైట్లో దొరికింది).
నా "శోష" కొంత - పక్క కుర్చీలో కూర్చునున్న పెద్దమనిషయినా మంచినీళ్ళ సీసాని గరికపాటివారికి పంపించే ప్రయత్నం చేయలేదు, పైపెచ్చు కుర్చీలోంచి కింద పడిపోతుందేమోనని ఆ సీసాని కుర్చీలో ఇంకా వెనక్కి జరిపి పదిలపరిచారు 🙁
గరికపాటి వారి అనర్గళ ప్రసంగంలో చివర ఐదారునిమిషాలపాటు గుడ్డినమ్మకాల మీద విసిరిన చెణుకులు అక్షరసత్యాలు.
మంచి లింక్ అందించిన మీకు ధన్యవాదాలు. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-45247575258719356752016-05-17T13:39:32.422+09:002016-05-17T13:39:32.422+09:00కంఠ శోష అంటే అదే,ఇదేకంఠ శోష అంటే అదే,ఇదేsarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.com