tag:blogger.com,1999:blog-3982816045717829872.post1292758244154824462..comments2024-03-28T10:19:49.397+09:00Comments on వరూధిని: కారాగారపు టపాలు కనకన మనవోయ్ ! Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-79207105976117749532016-09-25T10:23:09.191+09:002016-09-25T10:23:09.191+09:00
ఆస్కా రము లేదాయే
భాస్కర! యొజ్జను జిలేబి పద పొమ్మన...
ఆస్కా రము లేదాయే
భాస్కర! యొజ్జను జిలేబి పద పొమ్మనునౌ?
రాస్కెల్సెవరో యే కో
న్కిస్కా గాళ్ళో సలిపిన కింకరి పనులౌ !

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-9414593590258760992016-09-14T10:32:08.164+09:002016-09-14T10:32:08.164+09:00
షీకాయాకూ కరివే
పాకూ ! మరువకు జిలేబి పారుడు చెప్...

షీకాయాకూ కరివే
పాకూ ! మరువకు జిలేబి పారుడు చెప్పెన్
బాకా యూదెను మార్కెటు
మా కూరలలోన శక్తి మాచన తెలుపన్ :)

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-76891680359849636162016-09-08T09:20:50.456+09:002016-09-08T09:20:50.456+09:00
ఓదార్పుల వేళాయే!
సోదాహరణముగ నేటి చోద్యము చెప్పె...

ఓదార్పుల వేళాయే!
సోదాహరణముగ నేటి చోద్యము చెప్పెన్ !
రాదారిని వీడిన రా
జా దాదా యిటు జిలేబి జావళి బిలిచెన్ :)

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-89484852478331322852016-09-02T09:50:55.607+09:002016-09-02T09:50:55.607+09:00
చెప్పడము తేలిక! జిలే
బప్పటి కాలపు కథలను బాగుగ జ...

చెప్పడము తేలిక! జిలే
బప్పటి కాలపు కథలను బాగుగ జెప్పెన్ !
యిప్పటి మా మాటేమిటి !
విప్పుడు సంకెళ్ళ యొజ్జ ! విరివిగ మేలౌ !

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-40784659575793222542016-09-02T09:37:16.808+09:002016-09-02T09:37:16.808+09:00
అన్నీ ఉన్నా అల్లుడి
కన్నీ శనియే జిలేబి కలకల మండె...
అన్నీ ఉన్నా అల్లుడి
కన్నీ శనియే జిలేబి కలకల మండెన్ !
సున్నగ మమ్ముల జేసిన
మిన్నగ మీరెట్లగుదురు మీగయి యేలన్ !

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-30398152441707473922016-08-29T11:36:23.800+09:002016-08-29T11:36:23.800+09:00
అలకలు తీరక చిలుకయు
అలజడి జేయుచు టపాలు అచ్చట దాగ...

అలకలు తీరక చిలుకయు
అలజడి జేయుచు టపాలు అచ్చట దాగెన్
కలకల లాడిన కష్టే
ఫలముల అలకలు తొలుగగ పబ్లికు యెపుడో :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-83681290670098800612016-08-26T08:46:18.957+09:002016-08-26T08:46:18.957+09:00
ఆధారు కార్డులనుచు ని
రాధరణను చూపెనోయి రాజ్యాంగమము...
ఆధారు కార్డులనుచు ని
రాధరణను చూపెనోయి రాజ్యాంగమముల్
బాధాకరమగు జీవన
గాధల మరియొక ప్రహేళిక యిది జిలేబీ !

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-81905360301633711442016-08-24T12:27:59.543+09:002016-08-24T12:27:59.543+09:00
నెత్తురు గెడ్డెలు చిట్కా
లొత్తగ చూ మంత్రకాళి లొం...

నెత్తురు గెడ్డెలు చిట్కా
లొత్తగ చూ మంత్రకాళి లొంగెను గదవే !
మెత్తగ నూరుము కందము
కొత్త టపాలకు విముక్తి కొంతయు గలుగన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-90220232221212706442016-08-23T11:30:40.594+09:002016-08-23T11:30:40.594+09:00
అద్దెకు గర్భా లిచటన్
మిద్దెల రమణీ మణులకు మిక్కిల...

అద్దెకు గర్భా లిచటన్
మిద్దెల రమణీ మణులకు మిక్కిలి సొగసౌ!
సుద్ధి గరిపిరిగదా బ్లా
గోద్ధారక మాచనార్య, గోప్యము వలదోయ్

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-77155210889779134722016-08-22T23:18:41.008+09:002016-08-22T23:18:41.008+09:00ఒకానొకప్పుడు ఇతర్లు మాకు ఫలానావారి కామెంటులు ఇబ్బం...ఒకానొకప్పుడు ఇతర్లు మాకు ఫలానావారి కామెంటులు ఇబ్బందిగా ఉన్నాయి అని మొత్తుకున్నా వీలుకాదు పొమ్మన్న జిలేబీ తనని కొంచెం విమర్శించినందుకే తొలగించే ఘాతుకానికి ఎందుకు దిగిందో!

ఇక్కద ఆత్మవిమర్స చేసుకొమ్మని సలహా ఇస్తూ ఒక కామెంటు అవెశాను.దాన్ని తీసేశావు.అది చాలక ఎలాగైనా నా ఒపెనియన్ పదిమందికి తెలియాలని నా పోష్టులో వేశాను - నాకు పంతం ఎక్కువ!దానికి అనామక వ్యాఖ్యాత కామెంతుని అనుకరిస్తూ వెకిలితనం దాటిపోయి పోరంబోకుతనం స్థాయిని కూడా చేరుకున్నావని సిగ్గొదిలేసి చెప్తున్నావు.

సంస్కారం లేని పాండిత్యం ఎవడిక్కావాలి - నువ్వు బ్లాగు మూసుకుపోతే మంచ్గిది అందరికీ!మిగతావాళ్ళలాగా నేను సౌమ్యుణ్ణి కాను - ఖబడ్దార్!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-54746975933405266882016-08-22T15:05:51.388+09:002016-08-22T15:05:51.388+09:00
దీర్ఘతముని జనన కథల
మార్గము గనుచు సరొగేటు మదరుల క...

దీర్ఘతముని జనన కథల
మార్గము గనుచు సరొగేటు మదరుల కథలం
తర్గత విషయముల తెలిపె !
అర్ఘము భాస్కర! జిలేబి అడిగన మాటో ?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-80912456701148361422016-08-21T12:18:34.247+09:002016-08-21T12:18:34.247+09:00
పని పాటా లేదనుచున్
అనుదినపు టపాల మాటు మాచన దాగెన...

పని పాటా లేదనుచున్
అనుదినపు టపాల మాటు మాచన దాగెన్
అనుభవశాలి గదా శ్యా
ముని కూడా బ్లా గులోకమును వీడమనెన్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-7268335595691261472016-08-20T18:47:59.161+09:002016-08-20T18:47:59.161+09:00ఇప్పటి కుర్రాళ్ళు సోషల్ మీడియాలోనే హల్చల్ చేస్తున్...ఇప్పటి కుర్రాళ్ళు సోషల్ మీడియాలోనే హల్చల్ చేస్తున్నారు తప్ప తెలుగు బ్లాగుల్ని చూడటం తకువ.ఎప్పుడయినా వచ్చినా వయస్సులో పెద్దవాళ్ళు తమ అనుభవంతో నాలుగు మంచిమాటలు చెప్తారేమో అనే ఆశతోనే వస్తారు.అలాంటి మంచివాళ్ళకి కూడా వీళ్ళ దగ్గిర నేర్చుకోవడానికి ఏమీలేదు అనేలా బ్లాగుల్ని తయారుచేస్తే ఎవరికి నష్టం?లక్కాకుల వారు "దేముడు" అనే పదం కోసం ఆయనే వరసపెట్టి రాసిన పద్యాల్లో ఉదహరించిన జనభాషని అవమానించడం అన్నట్టు ఆవేశపడిపోవటం అవసరమా?మరి ముళ్ళపూడి వెంకటరమణ గారు "ద్యాముడు" అనే వెక్కిరింత పదాన్ని కూడా సృష్టించారు.దాన్ని కూడా నెత్తిమీద పెట్టుకుని వూరేగడమే జనభాషని గౌరవించినట్టు అవుతుందా?అదీగాక శ్యామలీయం ఏది చెప్పినా నేను చెప్పాను గనక చెయ్యాల్సిందే అని మొండిపట్టు కూడా పట్టనప్పుడు ఇంత రాద్ధాంతం దేనికి?జనరలుగా చెప్పానని సమర్ధించుకోలేరు,అందరికీ అన్నీ స్పష్తంగా అర్ధమవుతూనే ఉన్నాయి.ఏ మాటకి ఏమి అర్ధం వస్తుందో ఏ మాటకి కొమ్ములు తగిలించి వాడితే అది ఎవరికి తగలాలని అనుకుంటున్నారో తెలియనంత అమాయకులు ఎవరు ఉన్నారండి ఇక్కడ!

నాకయితే మనసులో ఒకటి పైకి ఒకటి తరహా ముసుగులో గుద్దులాట అసలు నచ్చదు.ఎదటివాళ్లని తిట్టాలనుకున్నా సరే మొహం మీద ఫెడీమని అనెయ్యటం తప్ప అన్యాపదేశపు విసుర్లు నేనెప్పుడూ చెయ్యను.ఒకవేళ శ్యామలీయం కాదు,వేరొకరు పద్యాలను కొట్టేశారు అని చెప్పాలనుకున్నా తిన్నగా పేరు చెప్పి తిడితే ఎవరు తప్పు పడతారు?

నన్ను నేను "చిచ్చరపిడుగు" అని చెప్పుకున్నా అది కేవలం సరదాకి మాత్రమే!వాదనలో వ్యతిరేకించినా నీహారికతో సహా ప్రతి ఒక్కరిపట్లా నాకు గౌరవం ఉంది.ఎంత సీరియస్ విషయాన్ని అయినా సరదాగా తీసుకోవడం నాకు అలవాటు.కానీ శ్యామలీయం మీద జరుగుతున్న అన్యాపదేశపు విసుర్ల దాడిని మాత్రం సరదాగా తీసుకోలేకపోతున్నాను.

ఒక పెద్దాయన తన సొంత నిర్ణయంతో బ్లాగుల నుంచి నిష్క్రమిస్తే వారికి తెలియకుండా ధారావాహికగా నా బ్లాగులో వేస్తాననడం వరకూ వచ్చింది వ్యవహారం.ఇప్పుడు శ్యామలీయం బ్లాగుకు కూడా అదే గతి పట్టిస్తే తెలుగు బ్లాగుల్లో పనికొచ్చే బ్లాగులు ఎన్ని ఉంటాయి?ఇంతకన్న యాగ్రిగేటర్లతో సహా మొత్తం బ్లాగుల్ని మూసెయ్యడం బెస్ట్?!

P.S:తనవైపునుంచే చూసుకుంటూ తనది కేవలం హాస్యదృష్టీ,చతురతా అని జిలేబీ తనకు తాను మురిసిపోవచ్చు,కానీ జిలేబీ ధోరణి వెకిలితనం స్థాయికి దిగజారింది - పోరంబోకుతనం వరకూ దిగజారకుండా ఆత్మవిమర్శ చేసుకుంటే తప్ప గౌరవనీయతా/విశ్వసనీయతా రావు.
స్వస్తి!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-60461400007961737832016-08-20T12:11:37.557+09:002016-08-20T12:11:37.557+09:00
మందుని గురించి మేలు ప
సందగు సోమలత వేద సరకు గురించ...
మందుని గురించి మేలు ప
సందగు సోమలత వేద సరకు గురించీ
బిందాసు జెబితివిగ! ఆ
నందము! ఆ బ్లాగ్విమోచన యెపుడు యొజ్జా :)

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-23924569405060336622016-08-19T13:06:06.682+09:002016-08-19T13:06:06.682+09:00
కార్ఖానా పద్యములను
గూర్ఖాలా తిరుగుచుండి గూర్చె ...

కార్ఖానా పద్యములను
గూర్ఖాలా తిరుగుచుండి గూర్చె జిలేబీ !
చెర్ఖా చక్రము త్రిప్పగ
దర్ఖాస్తు నిడితిమి మేలు దర్బారు గనన్ !

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com