tag:blogger.com,1999:blog-3982816045717829872.post1692083452876762375..comments2024-03-29T11:52:29.155+09:00Comments on వరూధిని: గోదారి కతలు - "Go" దారే :)Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-83767797787768079172016-02-08T14:32:23.375+09:002016-02-08T14:32:23.375+09:00Sigh :( Sigh :( విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-68695604069491291792016-02-08T12:45:15.773+09:002016-02-08T12:45:15.773+09:00బండి రావు గారు,
కవిత తవిక గోదారి లా ఉప్పొంగి పొరల...
బండి రావు గారు,

కవిత తవిక గోదారి లా ఉప్పొంగి పొరలి పోతోంది వేదం లా ఘో "చించే" స్తోంది :)

మార్చ్ ఆన్ జీవ్స్ ! యు ఆర్ ఆన్ ది ట్రాక్ :)

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-62237961027028715772016-02-08T12:43:53.832+09:002016-02-08T12:43:53.832+09:00కష్టే ఫలే వారు !
మరీ గోదావరి నీళ్ళు ఇంత పని జేసా...
కష్టే ఫలే వారు !

మరీ గోదావరి నీళ్ళు ఇంత పని జేసాయి :)

నెనర్లు ! మిమ్మల్ని తిట్ట గల వారమా ! దీవెన లివ్వగ వారమూ కాదు ! ఏదో తెలుగు లో ఎక్కువ గా వ్రాసేసా ము కదా అని కొంత అరవం లో 'అరమోడ్పులు' :)

నెనర్లు

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-5038173013577888992016-02-08T12:42:17.191+09:002016-02-08T12:42:17.191+09:00
మురుగా తమిళ్ కడవుళ్ :)
జిలేబి
మురుగా తమిళ్ కడవుళ్ :)

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-68797936784423218342016-02-07T20:20:50.904+09:002016-02-07T20:20:50.904+09:001)
అయ్యయ్యో వచ్చిన తెలుగే పోయెనే
అయ్యయ్యో తప్పక త...1)

అయ్యయ్యో వచ్చిన తెలుగే పోయెనే
అయ్యయ్యో తప్పక తమిళమే నేర్చేనే
ఉన్నది కాస్తా ఊడిందీ గూగులొక్కటే దిక్కైంది
"గో" దారికి మరి ఏ దారన్నది జేకే చెబితే తెలిసింది
అయ్యయ్యో ...

2)

సరదా సరదా సిగిరెట్టు
అరవావిడ చేసెనే కనికట్టు
గూగులెక్కి నువ్వు కనిపెట్టు
కష్టే ఫలి అంటూ దారట్టు ...

వచ్చిన దానితో సరిపెట్టు
అరవము పట్టదు ఓ పట్టు
(అది ఆవిడ విసిరే పనిముట్టు)
విడవకుంటే నీ పని పట్టు
"go" దారిని నువ్విక వదిలేట్టు ...

శర్మ గారూ ...
మీకు రొంబ కష్టమొచ్చి పడింది గురూ గారూ ...
ఓ సారి మాలేసుకోండి సారూ ...nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-70992071325642865012016-02-07T17:10:58.916+09:002016-02-07T17:10:58.916+09:00Google translate says:-
"What is so intensifi...
Google translate says:-
"What is so intensified, like, a Rasta jilepi untav "?

" Nothing illinko - E Madhya Godavari romapave piluctonti "

What for?

Maybe not Know

Really?

Just like that

Well

Well

Write down - > muttukkalo chin cup muttamilo

Wrote

Wrote

I am writing :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-55794803750199540222016-02-07T17:07:48.226+09:002016-02-07T17:07:48.226+09:00'Go'దారి నీళ్ళింతపని జేశాయి కడవలే! కణ్ణా!!... 'Go'దారి నీళ్ళింతపని జేశాయి కడవలే! కణ్ణా!!

అదేమో తిట్టా దీవెనో అర్ధంకాకుండా రాస్తే ఏమైనట్టు? :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-57321041194610542242016-02-07T16:28:25.677+09:002016-02-07T16:28:25.677+09:00మురుగా మురుగా :( :( మురుగా మురుగా :( :( విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com