tag:blogger.com,1999:blog-3982816045717829872.post2224685009630431046..comments2024-03-29T11:52:29.155+09:00Comments on వరూధిని: నందనోత్సాహం !Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-2806963243049614992012-03-24T20:26:01.719+09:002012-03-24T20:26:01.719+09:00వనజ వనమాలీ గారు,
షడ్రుచుల సమ్మేళనం కొనసాగుతుందని ...వనజ వనమాలీ గారు,

షడ్రుచుల సమ్మేళనం కొనసాగుతుందని ఆశిస్తూ!

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-35154264704109910882012-03-24T20:25:09.245+09:002012-03-24T20:25:09.245+09:00దానికేముందండీ చిన్ని ఆశ గారు,
బ్లాగర్ లో ఆంగ్లం ల...దానికేముందండీ చిన్ని ఆశ గారు,

బ్లాగర్ లో ఆంగ్లం లో తెలుగు టైపాటు చేసి, సంస్కృతం సెలెక్ట్ చేస్తే సరి పోతుంది! సంస్కృతం లో రాసినట్టీ కదా మరి !!

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-51412449193909899212012-03-24T20:23:47.520+09:002012-03-24T20:23:47.520+09:00శ్యామలీయం వారు,
నెనర్లు.
సవరణ చేసాను.ధన్యవాదాలు....శ్యామలీయం వారు,

నెనర్లు.

సవరణ చేసాను.ధన్యవాదాలు. ఈ ఆయతనవాన్ పదం లో నవాన్ అన్నది నవ్యత్వాన్ని సూచిస్తుందాండీ ? లేక ఆయతనవాన్ అన్నదానికి వేరే అర్థం ఉందా ?

జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-1367363034138906162012-03-24T20:22:11.934+09:002012-03-24T20:22:11.934+09:00మురళీధర రావు గారు,
ధన్యవాదాలు మీ శుభాకాంక్షలకి !
...మురళీధర రావు గారు,

ధన్యవాదాలు మీ శుభాకాంక్షలకి !

ఇక మీ హృద్య పద్య చందం అందం మహదానంద నందనోత్సాహం కలిగిస్తోంది !

నెనర్లు
చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-41486399454801988452012-03-24T20:20:24.714+09:002012-03-24T20:20:24.714+09:00@జ్యోతిర్మాయీ గారు,
@రాజి గారు,
@శ్యామలీయం మాష్టార...@జ్యోతిర్మాయీ గారు,
@రాజి గారు,
@శ్యామలీయం మాష్టారు,
@వనజవనమాలీ గారు,
@శ్రీ లలిత గారు,
@సుభ గారు,
@రసజ్ఞ గారు,
@చిట్టి పండు గారు,

అందరికీ ధన్యవాదాలు !

ఉగాది పండగ బాగా జారిగిందాండీ!

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-91282758012188465402012-03-24T19:25:57.597+09:002012-03-24T19:25:57.597+09:00ఉగాది శుభాకాంక్షలు, అప్పుడప్పుడూ ఈ సంస్కృతం అర్థం ...ఉగాది శుభాకాంక్షలు, అప్పుడప్పుడూ ఈ సంస్కృతం అర్థం కావట్లేదు సంస్ఖ్తంలో కామెంట్ రాద్దామంటే, మన తెలుగు భాష సంస్కృతానికి అత దగ్గర భాష అయినా... ;)Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-17125913533279528922012-03-23T23:21:23.869+09:002012-03-23T23:21:23.869+09:00య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి!
నందన నామ ఉ...య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి!
నందన నామ ఉగాది శుభాకాంక్షలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-73189063481018300992012-03-23T22:44:18.114+09:002012-03-23T22:44:18.114+09:00మీకు ఉగాది శుభాకాంక్షలండీ..మీకు ఉగాది శుభాకాంక్షలండీ..సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-59727924126813890012012-03-23T15:05:15.322+09:002012-03-23T15:05:15.322+09:00జిలేబి గారికి,
ముచ్చటగా కనిపిస్తే - మీ సమస్యాపూరణ...జిలేబి గారికి,

ముచ్చటగా కనిపిస్తే - మీ సమస్యాపూరణకొక చిన్న పద్యపరివర్తనం చేశాను, అక్కడే:

శ్రీ రామరాజ్యం హిట్టాయే సాయి బాబా తలబోసే
మరో చిత్రం సహ నటులతో చెయ్యాలని కలగనే
ఈ మారు బాలకృష్ణ దర్శకుడు శంకరుని కోరంగ, నయన
తారా! ర” మ్మని పిల్చె శంకరుడు సంధ్యావేళ నుత్సాహియై.

శ్రీ రంజిల్లఁగ; గట్టి “హి”ట్టనఁగ నా శ్రీరామరాజ్యంబు; న
వ్వారిన్ నిర్మితి సేయఁగోరి, మఱి సాయ్ బాబా తలం బోసి; తా
హీరోగా సవి - బాలకృష్ణ యడుగన్, “హే! మా సితారా! నయన్
తారా! ర” మ్మని పిల్చె శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై.

“నందన” ఉగాది సర్వ శుభాకాంక్షలు, మీ ఇంటిల్లిపాదికీ!

ఏల్చూరి మురళీధరరావుఏల్చూరి మురళీధరరావుhttps://www.blogger.com/profile/07140659931329468007noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-16586450608730030972012-03-23T14:56:44.070+09:002012-03-23T14:56:44.070+09:00ఉగాది శుభాకాంక్షలండీ..ఉగాది శుభాకాంక్షలండీ..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-80992075694913683672012-03-23T14:26:03.428+09:002012-03-23T14:26:03.428+09:00"ఉగాది " శుభాకాంక్షలు జిలేబీ..గారు. మీరు..."ఉగాది " శుభాకాంక్షలు జిలేబీ..గారు. మీరు ఇలాగే షడ్రుచుల సమ్మేళనం తో చక్కని టపాలు వ్రాసి..ఆనందంగా అలరింపజేయాలని,అందరు ఆనందంగా ఉండేటట్లు చేయాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ.. "నందన "నామ సంవత్సర శుభాకాంక్షలు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-33900392999644840772012-03-23T12:53:33.857+09:002012-03-23T12:53:33.857+09:00జిలేబీగారికి నందననామ సంవత్సరశుభాకాంక్షలు.
(ఆయత నవ...జిలేబీగారికి నందననామ సంవత్సరశుభాకాంక్షలు.

(ఆయత నవాన్ అని వ్రాసారు ఆయతనవాన్ అని మధ్యలో ఖాళీ లేకుండా ఉండాలండి)శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-49086002105378341172012-03-23T12:01:55.783+09:002012-03-23T12:01:55.783+09:00ధన్యవాదములు జిలేబీ గారూ..
మీకు కూడా శ్రీ నందన నామ...ధన్యవాదములు జిలేబీ గారూ..
మీకు కూడా శ్రీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-29926566386332100412012-03-23T12:01:26.742+09:002012-03-23T12:01:26.742+09:00జిలేబి గారూ మీక్కూడా ఉగాది శుభాకాంక్షలండీ...జిలేబి గారూ మీక్కూడా ఉగాది శుభాకాంక్షలండీ...జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.com