tag:blogger.com,1999:blog-3982816045717829872.post2240640883027177681..comments2024-03-29T11:52:29.155+09:00Comments on వరూధిని: సంధ్యావందన మాచరింప వలయున్ చౌశీతి బంధమ్ములన్!Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger201125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-18897488356890286272018-02-05T15:41:00.252+09:002018-02-05T15:41:00.252+09:00
నిర్మానుష్యపుదారులన్ తను ప్రయాణించెన్ సుబోధ్యమ్మ...

నిర్మానుష్యపుదారులన్ తను ప్రయాణించెన్ సుబోధ్యమ్ముగా
ధర్మాధర్మములెల్ల నేర్చి గురువై ధారుడ్యమున్గాంచి తా
నోర్మిన్ గాంచుచు శిష్య కోటికిని మున్నున్నాఖరున్తెల్పెనే!
దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యులే ?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-65776793588345856652018-02-05T13:57:59.502+09:002018-02-05T13:57:59.502+09:00
కూర్మంబయ్యె!వరాహమయ్యె! భువిలో గుర్తింప నాచార్యుడ...

కూర్మంబయ్యె!వరాహమయ్యె! భువిలో గుర్తింప నాచార్యుడై
మర్మంబెల్లను నేర్పె!ముక్తి పథమున్ మార్గంబుగా జేసె తా
నైర్మల్యుండు జిలేబి! మాటపెళుసౌ నైజంబులేలా! యెలా
దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యు లే?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-42973295868634425212018-02-05T13:57:07.111+09:002018-02-05T13:57:07.111+09:00
దుర్మార్గం బిసుమంత లేదు; గురులన్ దూషింపగా శిష్యు...

దుర్మార్గం బిసుమంత లేదు; గురులన్ దూషింపగా శిష్యు లే
కర్మల్బట్టుదురో జిలేబి గనుమా!కాష్ఠంబులో గాల్చి నీ
చర్మంబున్ పెకలించి కింకరులటన్ చాగొట్టి మాడింతురే
ధర్మస్థానములోన ఖాయమిక నీ దాష్టీకమున్ద్రుంచగన్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-4007341757231149692018-02-05T11:22:36.695+09:002018-02-05T11:22:36.695+09:00
మర్మం బెల్లను నేర్వగన్ చదువులన్ మాన్యంబుగా చేరగన...

మర్మం బెల్లను నేర్వగన్ చదువులన్ మాన్యంబుగా చేరగన్
శర్మా!బట్టల గుంజు జేయ మనుచున్ సంసేవలన్ కోరగన్
నిర్మా పౌడరు గుమ్మరించి యుతుకన్నీ పాశ గూలా యనన్
దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యులే

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-56065009035109690402018-02-05T07:54:29.327+09:002018-02-05T07:54:29.327+09:00
వర్మంబై వెలిగారు శిష్యులకు సావాసమ్ము లన్జేర్చుచు...

వర్మంబై వెలిగారు శిష్యులకు సావాసమ్ము లన్జేర్చుచున్ !
శర్మా !శాస్త్రి ! జిలేబి! యేమనిరి ! కాస్తాతెల్పుడీ! యేలనో
దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా? శిష్యులే
మర్మంబై నను గాంచిరే గురువులన్ మన్నింపకన్ చెప్పుడీ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-77454194725509200362018-02-04T14:40:08.846+09:002018-02-04T14:40:08.846+09:00
ఫర్మానా వినుడోయి ! కంది వర! సౌభాగ్యంబు గాదక్కిరే...

ఫర్మానా వినుడోయి ! కంది వర! సౌభాగ్యంబు గాదక్కిరే
నిర్మాణాత్మక పద్యపాటవములన్ నేర్పింప బ్లాగ్లోకమున్
జుర్మానానిక వేతు పూరణల నన్జూడంగ! విశ్రామమున్
ధర్మాధ్యక్షుడ కంటికైన నిడుమా ధర్నా యిదే మాదయా

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-56077191299693456332018-02-04T07:16:56.269+09:002018-02-04T07:16:56.269+09:00
మల్లాటమ్ములవేల! నెల్ల ప్రభువుల్ మా స్వాములే దైవ ...

మల్లాటమ్ములవేల! నెల్ల ప్రభువుల్ మా స్వాములే దైవ మే!
లొల్లిన్సేయనదేల!లాభము కదా లోకజ్ఞుడా ముఖ్యమౌ!
గల్లాపెట్టిని డబ్బులాడ వలయున్ కాదే!జగత్సాక్షులీ
యల్లా క్రీస్తులు, రామచంద్రు సుతు లయ్యా శాస్త్రి,సేవింపుమా!

జిలేబి
దురదస్య దురదః శార్దూలానామ్యాః :)Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-21488003533640797862018-02-04T07:16:11.022+09:002018-02-04T07:16:11.022+09:00
అల్లాటప్ప కథల్ జిలేబి పలుకుల్మాస్టారు! భారూపమీ
య...

అల్లాటప్ప కథల్ జిలేబి పలుకుల్మాస్టారు! భారూపమీ
యల్లా క్రీస్తులు! రామచంద్రు సుతు లయ్యా శాస్త్రి,సేవింపుమా,
విల్లమ్ముల్ ధరియించి జానకి కథన్ వింజోవిగన్ వీధుల
న్నుల్లాసమ్ముగ పాడి రాముని హృదిన్నుంపార దేలించిరే

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-85468049523160397782018-02-03T20:00:57.087+09:002018-02-03T20:00:57.087+09:00మత్త కోకిల బాగుందని చెప్పడం తప్పా? ఇక ముందు చెప్పం...మత్త కోకిల బాగుందని చెప్పడం తప్పా? ఇక ముందు చెప్పం లెండి :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-50014821059834099662018-02-03T17:12:36.264+09:002018-02-03T17:12:36.264+09:00
తేజోమూర్తులు పెద్దవారు వలదీ తీరుల్ సుమా మాచనా
ర్...

తేజోమూర్తులు పెద్దవారు వలదీ తీరుల్ సుమా మాచనా
ర్యా! జైకొట్టుడయా జిలేబికి సుతారంబై సరే యంచు మీ
కైజారుల్ సయి యప్పుడప్పుడు భళా కైవాట మై కొట్టుడీ
బేజారై పరుగెత్తి పోవలెనయా బెంబేలు గా బామ్మయున్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-82548143514413041402018-02-01T20:32:39.695+09:002018-02-01T20:32:39.695+09:00
నీ వంపుల్ విరహమ్ముపెంచె నొడలున్వేసారె కవ్వింపులొ...

నీ వంపుల్ విరహమ్ముపెంచె నొడలున్వేసారె కవ్వింపులొ
ల్కే వేణీ !అధరామృతమ్ము మనసున్ కెంజాయ కెంపుల్ వలెన్
వావాతన్పిలిచెన్ జిలేబి వలె రావంబాయె పద్మార్పితా!
ఆవేశమ్మది నేడ్వలేక నగువై నాట్యంబు జేసెన్ గదా

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-24087787185757245922018-02-01T11:49:50.029+09:002018-02-01T11:49:50.029+09:00
ఆ మర్కుండును భాస్కరుండు భువియున్నాకాశమే మాయగా
బ్...

ఆ మర్కుండును భాస్కరుండు భువియున్నాకాశమే మాయగా
బ్లూమూన్రెడ్డుల నొజ్జ చిత్రముగనన్ ఫోన్లోన ఫోటోగ బ
ట్టే!మాలావగు మాలికై నిలిపె; కట్టేయమ్మ శార్దూలము
న్నామూలాగ్రముగా జిలేబి వలె సన్నాయిన్ ఝమాయించుచున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-32407248030947724712018-01-31T16:46:00.922+09:002018-01-31T16:46:00.922+09:00
రమణ రాజు గారి బ్లాగు చిత్రకవితా ప్రపంచం నించి +

రమణ రాజు గారి బ్లాగు చిత్రకవితా ప్రపంచం నించి +

రోజూ మనం చూచే వార్తాపత్రుకల్లోని
రెండుమూడురోజుకకొకసారైనా కనిపించే
సాధారణ శీర్షికలతో చామర్తి కృష్ణమూర్తిగారు
ఒక శార్దూల పద్యం మలిచారు
ఆ పద్యం -

లారీఢీ, పదిమంది ఠా, పడవ బోల్తా, యాత్రావాసుల్ హరీ,
సారాబాబుల పట్టివేత, ఒక కబ్జాదారుపై కేసు, రా
స్తారాకో, అధికారి ఇంట ధరనా, సర్పంచి కిడ్నాపుతో
చోరీ - అంచు పత్రికా ప్రకటనల్ శోభిల్లు ముప్పొద్దులన్
(పద్యారామం, బేతవోలు రామబ్రహ్మం పుట. 82)

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-80684897998577650652018-01-28T01:10:22.331+09:002018-01-28T01:10:22.331+09:00
అల్లా క్రీస్తులు రామచంద్రు సుతులయ్యా శాస్త్రి! స...

అల్లా క్రీస్తులు రామచంద్రు సుతులయ్యా శాస్త్రి! సేవించుమా!
ఇల్లామల్లియదేలనమ్మ రొ జిలేబీ! ఓ వయారీ! యిలా
అల్లాటమ్ములవేల శంకరు సభాప్రాంగమ్ము నన్ వెళ్ళవే
పిల్లా! వెళ్ళుసుమా!యిలా పదములన్ బేర్చంగ మాకే సఖీ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-47272429943248562272018-01-26T20:54:50.515+09:002018-01-26T20:54:50.515+09:00
నాదేహంబను జాలమున్ విడుమయా! నాదేశ పాశంబు నీ
దై దా...

నాదేహంబను జాలమున్ విడుమయా! నాదేశ పాశంబు నీ
దై దారుఢ్యమవన్ వినాశముల నీదౌ కైపులన్ ద్రోలుచున్
వేదమ్మే మన కోశమై ప్రజలకున్ విద్యావిధానమ్ముగా
సాధించన్దగు శాంతి సౌఖ్యము నిలన్ శార్దూలమై నిల్చుచున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-86645280220380813502018-01-22T19:41:14.653+09:002018-01-22T19:41:14.653+09:00
పద్యంబెవ్వడిసొత్తురా నరుడ! రాపాడించి నెట్టేవుగా

పద్యంబెవ్వడిసొత్తురా నరుడ! రాపాడించి నెట్టేవుగా
సాధ్యంబియ్యది కాదు మీకనుచు యే సాయమ్ములన్ సేయకన్
విద్యార్థుల్ మనకేలరొచ్చు యనుచున్ వీడంగ జేసేవుగా
హృద్యంబై వెలుగియ్యలేక తెలుగే హృత్కాష్ఠమయ్యెన్ గదా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-30248544047289780782018-01-22T13:37:41.117+09:002018-01-22T13:37:41.117+09:00
పంహస్సున్మది జేర్చి మేలు గలుగన్ ప్రార్థించి దుష్...

పంహస్సున్మది జేర్చి మేలు గలుగన్ ప్రార్థించి దుష్టావళిన్
సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్
హంహో!మీకిది! మాన్యమై వెలుగ సంహారమ్ము గా రండయా
బంహిష్ఠమ్ముగనేడు గావలయు కాపాడంగ లోకంబునే!

సావేజిత
జిలేబి

బంహిష్ఠము - మిక్కిలి బహువు
బహువు - అధికము; పెక్కు

పంహస్సు - వేగము
హంహో ఆహ్వానము

సంహారము - సమూహము

ఆంధ్రభారతి ఉవాచ :)
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-2554010271351188682018-01-21T12:45:47.294+09:002018-01-21T12:45:47.294+09:00
పర్వంబద్ది! మహాసభన్ గురువులన్ ప్రార్థించి పద్యంబ...

పర్వంబద్ది! మహాసభన్ గురువులన్ ప్రార్థించి పద్యంబులన్
సర్వోత్కృష్టముగా తెలుంగు పలుకుల్ జవ్వాదులన్నద్దుచున్
గర్వంబెంతయు లేక గౌరవముతో కాల్మొక్కగానీతడే
సర్వజ్ఞుండని కీర్తిఁ బొందెను గదా చంద్రుండు సచ్ఛీలుఁడై

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-49144386115111471802018-01-19T16:49:18.187+09:002018-01-19T16:49:18.187+09:00
ఆద్యంతంబుల నర్థముల్గన ప్రభూ ఆ యాయవారమ్ము నా
రాద్...

ఆద్యంతంబుల నర్థముల్గన ప్రభూ ఆ యాయవారమ్ము నా
రాద్యంబై జనులెల్లరిన్ తెలచుచున్ రాభస్యమున్గాంచు నీ
సద్యోగమ్మదియే గదా మలిచెనిన్సత్ప్రేరణల్గానగన్!
విద్యాదానము జేయు మయ్య నృప! సేవింపన్ జనాళిన్ సదా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-51025030670633131672018-01-18T21:49:08.736+09:002018-01-18T21:49:08.736+09:00
వేసా ప్రశ్నను చార్జరెక్కడ యనన్ వేగంబుగా వచ్చె బో...

వేసా ప్రశ్నను చార్జరెక్కడ యనన్ వేగంబుగా వచ్చె బో
వే సారంగి జవాబు! యింటిన మరే వేరెక్కడో దాగె బో
రా సామీ యని! తొంగొనన్ నిశినటన్ రక్షించె తెల్లారి బో
వే సైడ్జిప్పున గాన్పడేను వినవే వేణీ జిలేబీ యిదే :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-69928830788487653862018-01-18T13:27:13.288+09:002018-01-18T13:27:13.288+09:00
నేతాన్యాహుడు రాగ భారతమునన్ నేతల్వుదాత్తుల్ బిజీ

నేతాన్యాహుడు రాగ భారతమునన్ నేతల్వుదాత్తుల్ బిజీ
గా తేనీరును ద్రావి తేగడల బాగా గట్టిగా కౌగలిం
చే తీరుల్ గని కాంగిరేసు విహసించేరంట బో! దేశమే
మోదీ మాయన మోసబోయెనని ట్వీట్మ్రోతల్లటన్ వేసిరే

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-42550561520111510572018-01-18T12:34:55.301+09:002018-01-18T12:34:55.301+09:00
నేతాన్యాహుడు రాగ భారతమునన్ నేతల్వుదాత్తుల్ బిజీ

నేతాన్యాహుడు రాగ భారతమునన్ నేతల్వుదాత్తుల్ బిజీ
గా తేనీరును ద్రావి తేగడల బాగా గట్టిగా కౌగలిం
చే తీరుల్ గని కాంగిరేసు విహసించేనంటగా! దేశమే
మో దారుల్ విడిచేనటా,తెలియదే మోడీ మొగిల్వేరనీ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-63205368284688680132018-01-14T08:48:22.453+09:002018-01-14T08:48:22.453+09:00
చావన్చావడు!మంచమున్నివడుగాచారంబిదమ్మా జిలే
బీ!వార...

చావన్చావడు!మంచమున్నివడుగాచారంబిదమ్మా జిలే
బీ!వారానికి రెండు మార్లు నుసురున్ పీకున్ గదా కోడలా!
నీవేసర్దుకొనమ్మ!యంతరమునన్నీల్గుళ్ల నాపున్నతం
డే!వార్ధక్యము తీరిబోవు సుదతీ రేపాడియో!మాపటో!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-90755868699296944032018-01-08T13:14:27.688+09:002018-01-08T13:14:27.688+09:00లక్కాకుల వారి శార్దూలము
కంటే ! భాస్కరు లెన్ని మాట...
లక్కాకుల వారి శార్దూలము

కంటే ! భాస్కరు లెన్ని మాట లనియెన్ ! ' కందమ్మ ' నింతేసి ! మా
ఘంటం బట్టి నిఘంటులన్ గనున ? హేమా హేమి యుద్దండులే
వెంటం బట్టి మహా మహా బిరుదుకా భీలంబు లిప్పింతురే !
తంటా లియ్యవి , నప్ప , వెయ్యెడల , తాతా ! మానుకో మీదటన్

శ్రీ రాజారావుZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-17842695739026769042018-01-08T10:02:32.886+09:002018-01-08T10:02:32.886+09:00
మా యిల్లాలిట ముప్పదేండ్లు లలితమ్మా చేర్చె నీమూట ...

మా యిల్లాలిట ముప్పదేండ్లు లలితమ్మా చేర్చె నీమూట ! పా
యే యిళ్లన్ సయి మార్చు కాలమునబో! యెట్లో సమాళించె మ
ళ్ళీ యీ నాణెములన్గదమ్మ!సరదా లివ్వే సుమా మంచివ
మ్మా యీ నాటికి మేలుజేయు నివియే మావంటి వారల్గనన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com