tag:blogger.com,1999:blog-3982816045717829872.post326446484448245641..comments2024-03-28T21:09:33.224+09:00Comments on వరూధిని: నా ఆత్మ కథ రాస్తున్నా!!! Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-33868500543885585992014-11-10T23:08:16.145+09:002014-11-10T23:08:16.145+09:00అదేంటో...మీరు ఆత్మకధ రాస్తున్నా అని అంతే నాకు మాత్...అదేంటో...మీరు ఆత్మకధ రాస్తున్నా అని అంతే నాకు మాత్రం ఇంకోలా అనిపించింది :-)
ఏదో ఒకటి రాసేద్దురూPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-66850567151852298462014-11-10T18:13:03.084+09:002014-11-10T18:13:03.084+09:00మీరు కూడా మీ ఆత్మకథను వ్రాస్తే బాగుంటుంది. అంటే వ్...మీరు కూడా మీ ఆత్మకథను వ్రాస్తే బాగుంటుంది. అంటే వ్రాయమని నా ఉద్దేశం అన్నమాట. ఇందులో నా స్వార్థం ఏమిటంటే, ఎక్కడో అక్కడ శ్యామలీయం ప్రసక్తి కూడా తీసుకొస్తారూ అప్పుడు నా పేరు నిఝంగానే అచ్చులో వస్తుందీ అని.

మరేమో తీరా మీరు ఈ టపా నెత్తిన 'నా ఆత్మ కథ రాస్తున్నా' అని ఒక డిక్లరేషన్ ఇచ్చేసినా, టపాసారాశం అల్లా ఆ పని విరమించుకున్నారని చెబుతోంది అందుకని డిజప్పాయింట్మెంట్ అన్నమాట.

పోనీలెండి, ముందుముందు మనసు మారి రాయకపోతారా అని అనుమానం కూడా ఉందనుకోండి.

ఒకవేళ మీరు వ్రాయకపోయినా నేనే నా ఆత్మకథ వ్రాయవచ్చును. అప్పుడు మీ పేరు ఉటంకించబడును లెండి. ఐతే ఒకానొక అనుమానం ఏమిటంటే చదివే వాడెవడన్నా ఉంటాడా అని! సచిన్ గారి ఆత్మకథకి ఐతే ఇప్పటికే లక్షలాది ప్రతులకు ఆర్డర్లు వచ్చేసాయట. నా బోటిగాడు వ్రాస్తే అది చేతిచమురుభాగోతమే అన్నదే నా అనుమానం.

చిన్నప్పుడు కవిత్వం బదులు క్రికెట్టే సాధన చేసి ఉందును కాని అప్పుడు మాస్కూల్లో తెలుగుమాష్టర్లే కాని క్రికెట్టుమాష్టర్లు లేనేలేరు. చూసారా ఎంత నష్టపోతున్నామో క్రికెట్టు నేర్చుకోక!

టపటపా కొట్టే వాడికే కీర్తి కాని టపాలు కొట్టే వాడికేదమ్మా కీర్తి. అందుకే ఆత్మకథ ఒకటా అని నిరాశ అన్నమాట.

హెడ్డింగ మా చెడ్ద క్యాచీగా ఉంటే ఏమన్నా పనౌతుందంటారా? 'ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ యోగీ' అని పుస్తకం కొడితే అది భూగోళం చుట్టేస్తోందింకా. ఇహ అలాంటివి ఒకటో రెండో కనిపిస్తున్నాయి  'ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఏన్ అన్నోన్'  అనొకటీ. 'ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఏన్ ఇడియట్' అనొకటీ. చెరో పేరుతోనూ వ్రాసేద్దాం అంటే నేను రెడీ. ఎందుకైనా మంచిది బ్లాగుకే పరిమితం చేదాం ప్రస్తుతానికి. ఏమంటారు?శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-10335126064779976312014-11-10T18:02:09.405+09:002014-11-10T18:02:09.405+09:00This comment has been removed by the author.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-39425133098383819942014-11-10T13:13:03.693+09:002014-11-10T13:13:03.693+09:00సానియా మిర్జా ఆత్మకధ కూడా ఎవరో కొందర్ని ఏకిపారేయడా...సానియా మిర్జా ఆత్మకధ కూడా ఎవరో కొందర్ని ఏకిపారేయడానికేనేమో అని నాకు అనిపిస్తుంది.

చీర్స్ టు గుంటుర్సిటిJsthttps://www.blogger.com/profile/10315894457407383190noreply@blogger.com