tag:blogger.com,1999:blog-3982816045717829872.post3462602883864203480..comments2024-03-29T11:52:29.155+09:00Comments on వరూధిని: బ్లాగిల్లు శ్రీనివాస్ గారి కి - అవిడియాలు ! Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-92189877632240783942016-03-30T13:21:50.930+09:002016-03-30T13:21:50.930+09:00:) :) విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-6115228151948338162016-03-30T11:32:02.478+09:002016-03-30T11:32:02.478+09:00అమ్మో ! చిక్కొచ్చి పడిందే ఎలా దాటడం:)
మూడు లఘువుల...అమ్మో ! చిక్కొచ్చి పడిందే ఎలా దాటడం:)
మూడు లఘువుల్లో మధ్య లఘువును ఇకారం చేస్తే వికారంగా ఉండదుగా :) ఆత్మీయమైపోదూ అని :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-33639783543105313922016-03-30T09:26:57.472+09:002016-03-30T09:26:57.472+09:00
@శ్రీనివాస్ గారు!
మాలిక మళ్ళీ వచ్చేసింది గదా అని...
@శ్రీనివాస్ గారు!

మాలిక మళ్ళీ వచ్చేసింది గదా అని వెనుకాడ బోయేరు :) ఉగాది మాట ఉగాది మాటే !

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-31751714187229246172016-03-30T09:24:27.498+09:002016-03-30T09:24:27.498+09:00
@భరద్వాజ్ గారికి !
త్రీ చీర్స్ టు మాలిక ది గ్రేట...
@భరద్వాజ్ గారికి !

త్రీ చీర్స్ టు మాలిక ది గ్రేట్ :)

ధన్యవాదః !

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-46323430375231280662016-03-30T09:23:40.294+09:002016-03-30T09:23:40.294+09:00
శర్మ గారికి
అర్థం కాలేదు ! వివరించవలె :)
జిలేబ...
శర్మ గారికి

అర్థం కాలేదు ! వివరించవలె :)

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-62321568756393867002016-03-30T09:22:14.866+09:002016-03-30T09:22:14.866+09:00@విన్న కోట వారు !
మంచి కాలం 'జిలేబి చుట్ట'...
@విన్న కోట వారు !

మంచి కాలం 'జిలేబి చుట్ట' అని చెప్పలే :)

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-58306121187316133602016-03-30T09:21:27.802+09:002016-03-30T09:21:27.802+09:00@వోలేటి వారు,
అంతా విష్ణు మాయ ! నెనర్లు ! :) జిలే...
@వోలేటి వారు,

అంతా విష్ణు మాయ ! నెనర్లు ! :) జిలేబివదన తెలియాలంటే మీ లాంటి బ్లాగర్లు ఆ లింకుని తమ తమ బ్లాగుల్లో పొందు పరచి లేక 'టపా' ద్వారా ప్రకటించి ప్రోత్స హించ వలె !:) అప్పుడే దాని గురించి తెలియ వచ్చును :)

చీర్స్
జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-19733215310151373062016-03-30T09:12:40.025+09:002016-03-30T09:12:40.025+09:00కొంచం ఆత్మీయంగా అనుకోవచ్చుగా అకారాన్ని ఇకారం చేసి....కొంచం ఆత్మీయంగా అనుకోవచ్చుగా అకారాన్ని ఇకారం చేసి. :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-53153762016547695292016-03-30T03:27:05.110+09:002016-03-30T03:27:05.110+09:00"జిలేబీ బుట్ట" అని పేరు పెడితే ఇంకా పసంద..."జిలేబీ బుట్ట" అని పేరు పెడితే ఇంకా పసందుగా ఉండేది అనిపిస్తుంది :) విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-53042136829754324442016-03-30T01:49:38.313+09:002016-03-30T01:49:38.313+09:00Thanks Maalika.. Its workingThanks Maalika.. Its workingsrinivasrjyhttps://www.blogger.com/profile/08464751351354652799noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-36869091251918812472016-03-30T01:14:03.967+09:002016-03-30T01:14:03.967+09:00Two of us make payments to three different sites (...Two of us make payments to three different sites (Hosting, Nameserver and VPN) to run Maalika. One of the credit cards expired and the when the payment didn't go through, the site has blocked the access. Meanwhile I did something stupid on the site .... newayz all that got resolved and Maalika is now live. Bhardwaj Velamakannihttps://www.blogger.com/profile/03580573089760889312noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-14964988602229093752016-03-30T00:45:10.982+09:002016-03-30T00:45:10.982+09:00Sorry folks,
We had a credit card expiry issue th...Sorry folks,

We had a credit card expiry issue that led to Maalika problems over the last 3-4 days. The aggregator is now back up. Apologies for the inconvenience.

Bhardwaj Velamakannihttps://www.blogger.com/profile/03580573089760889312noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-61028846266724253852016-03-30T00:36:19.354+09:002016-03-30T00:36:19.354+09:00జిలేబీ మాతా వందనం.. అభినందనం....
మాలిక మూసుకుని ప...జిలేబీ మాతా వందనం.. అభినందనం....
మాలిక మూసుకుని పోయింది.. జల్లెడ ఆగిపోయింది... కూడలి కూలబడిపోయింది...
ఇలాంటి పరిష్తితుల్లో ఎడారిలో ఒయాసిస్సు లాగ నాలాంటి గొంతెండిపోయిన ఔత్సాహికులకి దాహార్తిని తీర్చిన జిలేబీ మాతా నీకు శతకోటి వందనాలు... కానీ మీ జిలేబీ వదన చాలామందికి తెలియదు అనుకుంటా..వీక్షకుల సంఖ్య పెద్దగాలేదు.. భవిష్యత్తు ఆశాజనకంగా వుండాలని కోరుతూ.. నీ భక్తుడు.. voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-58452447983837362832016-03-29T16:13:52.127+09:002016-03-29T16:13:52.127+09:00జిలేబి, శర్మ గార్లకు నమస్కారం!
ప్రభుత్వాల అలసత్వం ...జిలేబి, శర్మ గార్లకు నమస్కారం!
ప్రభుత్వాల అలసత్వం వల్ల ప్రాంతీయ భాషలకు అలాగే మన తెలుగుకు ఆదరణ తగ్గిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎదే విషయాన్ని శ్రీ రామోజీరావు గారు తమ "తెలుగు-వెలుగు" పత్రిక సంపాదకీయాలలో చెపుతుంటారు.
లింకు : http://ramojifoundation.org/flipbook/link.php

నావంతు సాయంగా తెలుగుని బ్రతికించే ప్రయత్నం ఇది.. అంతే.

అరుచుకున్నా, కరుచుకున్నా తెలుగు వాళ్ళంతా ఒక్కటే కదా. కామెంట్లే బ్లాగులను నిలపెదతాయని ఎన్నోసార్లు నేను చెప్పాను . అందుకే క్రొత్త ఆగ్రిగేటర్ లో కామెంట్ల విభాగం ఉంటుంది.
అలాగే వార్తల బ్లాగులు విడదీసి వేరేవిభాగంగా చూపే ఆలోచన.
సింపుల్ గా ఉండే తాజా టపాల విభాగం దాదాపు నెల రోజుల టపాల వరకూ బ్యాక్ అప్ తో ...
ఇవన్నీ విభాగాలే..
అయితే మొదటి పేజి మాత్రం సంకలిని కాదు. ఆ పేజిని అన్ని విభాగాల కలయికకు, తెలుగు భాషాభివృద్దికి దోహదం చేసేలా రూపకల్పన ...
ఇవీ ఆలోచనలు .. ఇక మీ సూచనలను స్వీకరించే ప్రయత్నం చేస్తాను . srinivasrjyhttps://www.blogger.com/profile/08464751351354652799noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-16201317706070545252016-03-29T13:08:59.465+09:002016-03-29T13:08:59.465+09:00శ్రీనివాస్ జీ
కొడుకుని కంటానంటే వద్దనే అత్తగారుంట...శ్రీనివాస్ జీ

కొడుకుని కంటానంటే వద్దనే అత్తగారుంటుందా? ఆగ్రిగేటర్ తయారు చేస్తానంటే కాదంటామా? ఒక్క సంగతి మరచిపోకండి. గుడి పునాదిలో వేసిన రాతికి మొక్కుతారా? గుళ్ళో విగ్రహానికి మొక్కుతారా? ఐతే పునాదిరాతికి విలువలేదా? ఉంది కాని ఎవరూ గుర్తించరు, అలాగే ఆగ్రిగేటర్ ఉపయోగించుకుంటారు, అవసరానికి ఒక మాట మాటాడరు, అది సర్వ సహజం, నాతో సహా. ప్రోత్సాహం నిండుకుంటుంది, ఓపికున్నవరకు చేయడమే అనుకుంటే బాధలేదు. ఈ రోజు మానేసినవారంతా ఒకప్పుడు ఉత్సాహంగా మొదలెట్టినవారే కదూ! ఉత్సాహం ప్రోత్సాహం ఉండవనే దిగండి, నేను చాలా నిక్కచ్చిగా మొహమాటం లేకుండా చెబుతున్న మాట, నచ్చకపోవచ్చు కూడా :)

ఆగ్రిగేటర్ లో ముఖ్యంగా ఇవి ఇవ్వండి చాలు, ఎక్కువ చేసుకుని నిర్వహించలేక బాధ పడద్దు.

1. వేసిన టపా నలభై ఎనిమిది గంటలు కనపడేలా ఒకటే పేజిలో ఇవ్వండి, చాలు. ఒకరెన్ని టపాలు వేసినా ఒక్కటపా మాత్రమే కనపడితే చాలు.

2. కామెంట్లు అవసరమే, జిలేబిగారు చెప్పినట్టుగా హారం మోడల్ లో చేస్తే చాలు.

3. మిగిలినవన్నీ మీ ఓపిక, అవసరం లేనివే. వీలు కుదిరితే తెనుగు=తెనుగు. తెనుగు=ఇంగ్లీషు, ఇంగ్లీష్=తెనుగు, తెనుగు=హిందీ, హిందీ=ఇంగ్లీష డిషనరీలివ్వండి. చాలునని నా అభిప్రాయం.

ఇక, ఇరుసున కమ్దెనబెట్టక పరమేశుని బండియైన బారదు సుమతీ!
సొమ్ములు లేకుండా ఏ పనీ అవదు. అసలు ఊరికే ఎందుకివ్వాలి? ఇదెందుకు ఆలోచించరూ? బ్లాగర్ నుంచి వసూలు చేయడానికి మీకిష్టం లేదు, సరే! కాదనలేదు. అడ్వర్టైజ్మెంట్లు తీసుకోండి, సొమ్ము కొంతేనా చేర్చుకోండి,ఈ సంగతి చాలా కాలం నుంచే అంటున్న మాట. ఆ పై మీ ఇష్టం, అడిగారు గనక, చెప్పడమే నా ధర్మం.... sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.com