tag:blogger.com,1999:blog-3982816045717829872.post3516754110097237352..comments2024-03-29T11:52:29.155+09:00Comments on వరూధిని: నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా-డబ్బైయ వ వడి లో నా ఆలోచనలు Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-34972065937949945012017-11-30T22:07:50.847+09:002017-11-30T22:07:50.847+09:00"కోడింగు డీకోడింగు తెలియ దండి :)"
తెలియద..."కోడింగు డీకోడింగు తెలియ దండి :)"
తెలియదండీ అంటూనే చిత్రవిచిత్రాలు చేస్తారు..
మీరు రాసినవి చదివి ఢమాల్ ఢమాల్ :)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-39197924124864399082017-11-23T00:53:44.395+09:002017-11-23T00:53:44.395+09:00
పండితమ్మన్య శ్రీమాన్ హరిబాబు ఉవాచ
.నళినీ నయనే =...
పండితమ్మన్య శ్రీమాన్ హరిబాబు ఉవాచ

.నళినీ నయనే = one who has lotus eyes
2.కదళీ వళినే = one who has banana palm thighs(వళి means many and కదళీ is banana and It is the only part of a woman suitablee to be compared wirh the tree)
3.అళగే = one who is beautiful
4.అళేన వలయిత దళినే = one who had petals which were surrounded by many butterflies
5.పళనీ మహిళే = favorite woman of palani subramanya
6.కలహిత పళితే = one who was experienced in romantic quarrrels(palita is white hair and We can took La and la s similar)
7.రళితే = one who talks too much and makes the surroundings vibrating.
8.భళీ = oh!
9.సఫల తను విదళే = one who was so much tired and successfull in her work (vidala means torn out petals)

The meaning of each and every adjective is double take on both immortal jaganmaata and
mortal household woman!

పద్యాలు రాసుకుని
భాష్యాలు చెప్పుకొనదగు
వినదగు నెవ్వరు చెప్పిన :)

చీర్స్
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-49489395127593304822017-11-21T22:31:43.962+09:002017-11-21T22:31:43.962+09:00
పండితమ్మన్యులకే అర్థమవుతుందండి :)
మేము పండితపుత్...
పండితమ్మన్యులకే అర్థమవుతుందండి :)

మేము పండితపుత్రికలం :) కాబట్టి కోడింగు డీకోడింగు తెలియ దండి :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-52727822136413731942017-11-21T21:12:25.619+09:002017-11-21T21:12:25.619+09:00నళినీ నయనే!కదళీ
వళినే!అళగే!అళేన వలయిత దళినే!
పళనీ ...నళినీ నయనే!కదళీ
వళినే!అళగే!అళేన వలయిత దళినే!
పళనీ మహిళే!కలహిత
పళితే!రళితే!భళీ!సఫల తను విదళే!

Zilebi,can you decode?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-27748705640464137542017-11-19T12:56:50.221+09:002017-11-19T12:56:50.221+09:00జాటర్ ఢమాల్!
అవును!నేనూ తప్పులో కాలేశా:-)
నేనే నా ...జాటర్ ఢమాల్!
అవును!నేనూ తప్పులో కాలేశా:-)
నేనే నా బుచికి పనిని చెప్పేద్దామనుకున్నా:-(
లలిత గారి మీద బోల్డు ఖోపం వొచ్చేసింది!
అందికే జాటర్ ఢమాల్ అన్నా!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-18089530264416920372017-11-19T08:31:03.073+09:002017-11-19T08:31:03.073+09:00
ట్రిపల్ డమాలు :)
హై చక్కా :) హరిబాబు కూడా డమా డక...
ట్రిపల్ డమాలు :)

హై చక్కా :) హరిబాబు కూడా డమా డక్కా :)

ఇంకా ?

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-65243896452316287672017-11-19T08:02:15.444+09:002017-11-19T08:02:15.444+09:00సుప్రియ కాదు శ్రీప్రియ. సుప్రియ కాదు శ్రీప్రియ. Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-29013845229187022392017-11-18T21:24:21.039+09:002017-11-18T21:24:21.039+09:00ఆత్రేయ గారు 'కాట్ ఐ' కి కాళ్ళు చాపుకొనికూడ...ఆత్రేయ గారు 'కాట్ ఐ' కి కాళ్ళు చాపుకొనికూడా ఇంతకంటే romantic పాటలు రాసేరండీ..ఆయ్..ఆయన మనసు ని ముది వయసు పిలవలేదండీ..కన్నె వయసు మాత్రమే ఆయన మనసుని పిలిచేదండీ..కొన్నేళ్ళ తరువాత నేను కూడా టపా కట్టే ముందు ఇలాంటి టపా లే టప టపా రాస్తానేమోనండీ.. .ఆయ్..ఇంతకీ నే సెప్పొచ్చేదేటంటే....ఆత్రేయ శరీరం పోయినా, ఆయన మనసు మాత్రం చానా చానా యేళ్ళ వరకూ ఇలా అక్షరాల రూపం లో, బైట్స్ రూపం లో, qubits రూపం లో , audio/video ల రూపం లో బతికేస్తూనే ఉంటుందండీ.. బొందలపాటిhttps://www.blogger.com/profile/07851784041284076392noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-90198516927440475402017-11-18T20:34:48.751+09:002017-11-18T20:34:48.751+09:00
డబల్ గయోస్మి :)
ఇంకా ?
జిలేబి
డబల్ గయోస్మి :)

ఇంకా ?

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-8762893721148519682017-11-18T20:21:34.429+09:002017-11-18T20:21:34.429+09:00అమ్మడి పేరు కూడా తప్పే:) అక్కడ హొయలు ఒలకబోసింది నల...అమ్మడి పేరు కూడా తప్పే:) అక్కడ హొయలు ఒలకబోసింది నల్లని సరిత కాదు తెల్లని సుప్రియ:-)hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-26487171605936203132017-11-18T20:05:16.683+09:002017-11-18T20:05:16.683+09:00
హతోస్మి :)
మధ్యలో ఈ సినిమా పేరు కూడా గందర గోళమై...

హతోస్మి :)

మధ్యలో ఈ సినిమా పేరు కూడా గందర గోళమైపోయిందన్నమాట ;)

మొత్తం మీద వయసు పిలిచిందంటే పిలవదు మరి కాట్ ఐ కి కాళ్లు పోతోందాయె :)

అన్నీ కొండాట్టమ్మే !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-65830621701540944172017-11-18T19:06:11.627+09:002017-11-18T19:06:11.627+09:00తల్లీ! ఈ పాట వయసు పిలిచింది సినిమాలోది!!ఎక్కడెక్కడ...తల్లీ! ఈ పాట వయసు పిలిచింది సినిమాలోది!!ఎక్కడెక్కడి బ్లాగు కంటెంటునీ ఎత్తుకొచ్చేసి ప్యారడీ చేసే హడావిడిలో ఎవరూ పట్టుకోలేరనుకున్నావు - ఆయ్!అమ్మ!డమ్మ డక్క డాయి!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.com