tag:blogger.com,1999:blog-3982816045717829872.post3609090018824281276..comments2024-03-29T11:52:29.155+09:00Comments on వరూధిని: ఉత్పలమాల సాటియగు ఉత్పలమాల జిలేబి యే గదా ! Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger202125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-4687640883192914622018-07-10T15:42:51.060+09:002018-07-10T15:42:51.060+09:00
అడ్డెవ రైన నేమి జనులార, స్వతంత్రము జన్మహక్కు, వా...

అడ్డెవ రైన నేమి జనులార, స్వతంత్రము జన్మహక్కు, వా
రడ్డుగ గోడఁ గట్టిరి, సమైక్యత నందెద మంచు నందరున్
కడ్డుగ నాడు దేశమును కాచిరి, వచ్చె సొరాజ్జెమయ్య! పో!
నడ్డుగ నడ్డు నడ్డుగను నడ్డిని గొట్టిరి రాజకీయమై!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-34442098010329816272018-07-09T21:02:36.750+09:002018-07-09T21:02:36.750+09:00
సత్యము నిత్య మైనది యసత్యము క్షీణమగున్ వడిన్, సఖీ...

సత్యము నిత్య మైనది యసత్యము క్షీణమగున్ వడిన్, సఖీ
ప్రత్యవహారమందు, ప్రతిపత్తికి ద్రోహము గల్గు వేళ, నౌ
చిత్యము గానకన్ జనులు చింతన జేయక వేగిరమ్ముగా
సత్యముఁ బల్క నార్యు లపచారమ టందురు శాస్త్రసమ్మతిన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-85299653826332560492018-07-08T00:15:35.153+09:002018-07-08T00:15:35.153+09:00
వీరుడు తానెవండు సఖి వెంబడి వచ్చుచు నిన్ను కోరుచు...

వీరుడు తానెవండు సఖి వెంబడి వచ్చుచు నిన్ను కోరుచున్?
కారణ మెవ్వడే సఖియ కంజముఖీ!నిను చూడముచ్చటై
సోరణి దివ్వె వెల్గుల సుశోభితుడై నిను చేరె నెవ్వడే?
శ్రీరమణీ! లలామ! నెదఁ జేర్చినవాఁడు శివుండె శంభుఁడే!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-84479320071835958502018-06-26T14:49:04.944+09:002018-06-26T14:49:04.944+09:00
చిత్రిక బట్టి చూడవలె! చిత్రము గాన్పడు భూతలమ్ములో...

చిత్రిక బట్టి చూడవలె! చిత్రము గాన్పడు భూతలమ్ములో
మిత్రుడ! నీకు శాంతి మరి మీటుగ బోవగ కష్టకాలమున్
శత్రు చయం బొసంగును, బ్రశాంతిని నిత్యము మర్త్య కోటికిన్
ఛత్రము బట్టి కాచు ననుసారకు లిత్తురు నిక్కమియ్యదే!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-84454428258738675502018-06-25T15:32:08.101+09:002018-06-25T15:32:08.101+09:00
మహా నటి సావిత్రి
చౌదరి యింట గుబ్బతిలె సాధన పత...

మహా నటి సావిత్రి

చౌదరి యింట గుబ్బతిలె సాధన పత్రిక చిత్ర మివ్వగా
నాదరణల్ సినీజగతి నాట్య మయూరి గణేశు జామిగా
కాదన లేదు, కోరగ సుగంధము లొప్ప సహాయముల్ భళీ
లేదన లేదు, లేదనఁగ ! లీలగఁ గల్గును భోగ భాగ్యముల్,
మీద పడంగ గంధవతి మింకిరి జేసె మహానటిన్ గదా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-5857875877615346292018-06-25T15:31:01.796+09:002018-06-25T15:31:01.796+09:00
లేదని చెప్పు! నీశు డస లేలనకో యని ప్రశ్న వేయుమా
ల...

లేదని చెప్పు! నీశు డస లేలనకో యని ప్రశ్న వేయుమా
లేదు విధాత భాగ్యమసలెక్కడ యంచు సవాలు చేయు మా
లేదను నేను లేక భువి లేదని చెప్పుము ధైర్య శాలిగా
లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-89180703867347917182018-06-25T15:30:38.232+09:002018-06-25T15:30:38.232+09:00
పోదురు మీదు డాబుసరి! పూర్తిగ తప్పు శుభమ్ము లివ్వ...

పోదురు మీదు డాబుసరి! పూర్తిగ తప్పు శుభమ్ము లివ్వవే!
వేదము చెప్పదిట్లు పరివేష్టిత శోభలు జేర్చవే కవీ
శా!దెసదిక్కు లేదనగ చక్కగ నొప్పునకో?మరెట్లయా
లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-13385588892979221852018-06-25T15:30:04.654+09:002018-06-25T15:30:04.654+09:00
రమేశు గారి భావనకు
కాదన లేదు కాదనగ కామము మోహము వ...

రమేశు గారి భావనకు

కాదన లేదు కాదనగ కామము మోహము వీడు చిత్తునే
చేదన లేదు చేదనగ చెక్కర తీపిని వీడు బంధముల్
పోదన లేదు పోదనగ పోవు శరీరము కాల్చు వేదనల్
లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-47032761786533865282018-06-25T10:49:38.473+09:002018-06-25T10:49:38.473+09:00
గుండు అది.
గుండు యిది
గుండు లోనుండు గుండు
గుం...

గుండు అది.
గుండు యిది
గుండు లోనుండు గుండు
గుండు లోనుండి గుండు
గుండు గుండే గుండౌ

వేదన లేల కర్వరిని ! వెంగలివిత్తుగ మారు టేలనో !
నాదిది కాదదెద్దియు సనాతన మైనది దేహభుక్కు!నా
దేదియు లేదు భూమిని విదేహము చెంద జిలేబియెచ్చటన్ ?
లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్

నేతి నేతి జిలేబి
*పతంజలి వారి ఆవు నెయ్యి - జీపీయెస్ ఉవాచ :)Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-49228020036162686212018-06-25T10:44:59.871+09:002018-06-25T10:44:59.871+09:00
నారా వారి మాట గా
మీ దరఖాస్తు లెల్లను సమీక్షకు...

నారా వారి మాట గా

మీ దరఖాస్తు లెల్లను సమీక్షకు పంపితి నేను పోరగన్
కాదని చెప్పు వారు సయి ఖాతరు చేసెదరయ్య! నమ్ముడీ
వేదన లేల! తెచ్చెద సుభిక్షము రాష్ట్రము కొత్త దయ్యె, నే
లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-72119046638218779812018-06-22T19:18:32.430+09:002018-06-22T19:18:32.430+09:00
టిట్ ఫార్ టాట్ గాల్ :)
రా!తిరిగొచ్చెదమ్మనుచు ర...

టిట్ ఫార్ టాట్ గాల్ :)

రా!తిరిగొచ్చెదమ్మనుచు రాధను త్రిప్పగ లేమయున్బడం
గా తన బుట్టలోన కలి కాలపు పోకడ తీరు తెన్నులే
రాతను మార్చగా నరరె రాముని కండ్లను కప్పి మందు మా
కో,తిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా :)

జిలేబి

రాతల జేర్చు బ్రహ్మ మజ రాణి జిలేబికి భర్త గా హరిన్
తా తలచెన్! భళారె ముదితై తను ప్రేయసి యయ్యె చూడగా
మాతర మిద్ది నిర్ణయము మాదని చెప్పుచు తా హుషారుగా
కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-84275794189014929982018-06-20T20:12:16.205+09:002018-06-20T20:12:16.205+09:00
ఇలలో తిండియు లోటు బట్ట కొఱతై నిండారు దారిద్ర్యము...

ఇలలో తిండియు లోటు బట్ట కొఱతై నిండారు దారిద్ర్యముల్
కలలో తేలుచు జూచుచుండు నతడే గర్ముత్తు ధారాప్రవా
హ లయల్ వేగముగా జిలేబులవలెన్, హాంఫట్! విచిత్రంబు! యీ
తలలో స్వర్గముఁ జూపువాఁడె కవియౌ ధాత్రీతలం బందునన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-80067216874207599672018-06-19T22:11:51.614+09:002018-06-19T22:11:51.614+09:00
వీరులు శూరు లెల్లరును బెట్టును జేయుచు వచ్చి చచ్చ...

వీరులు శూరు లెల్లరును బెట్టును జేయుచు వచ్చి చచ్చిరే
కారణ మాయె కర్మ, యనుకంపన మైనను జూప లేదు ! నా
మారణ కాండ మాటుకొన మాధవు డాతడు వచ్చె నంచు నా
దారుణ కృష్ణసర్పము సుధల్ వెలి గ్రక్కుచు నుండె సత్కవీ!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-28083698787684905152018-06-18T08:22:02.342+09:002018-06-18T08:22:02.342+09:00
అకటా! భారత మేమి యిట్లు గలదే యంచున్ విచారంబకో?
తక...

అకటా! భారత మేమి యిట్లు గలదే యంచున్ విచారంబకో?
తకరారేమియు లేదు కైపదములో, దమ్మున్న పార్థుండ హో,
శుక! యోగీంద్రున కల్లుఁ డయ్యెఁ గద ! భీష్ముం డంద ఱుప్పొంగగన్
సకలంబున్త్యజియించి వర్ణి గ భళా శౌటీర్యుడాయెన్ సుమా

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-72551457856469011652018-06-18T08:04:21.028+09:002018-06-18T08:04:21.028+09:00
సకియా! వ్యాసుడు తండ్రి తానెవడికో? సాక్షాత్తు భూభ...

సకియా! వ్యాసుడు తండ్రి తానెవడికో? సాక్షాత్తు భూభృత్తు తా
ను కపోదమ్మును త్రెంచి సీత మగడై నుంపారుచున్ రాజుకున్?
సకలంబున్త్యజియించి వర్ణి గ భళా శౌటీర్యు డెవ్వండయెన్ ?
శుకయోగీంద్రున, కల్లుఁ డయ్యెఁ గద; భీష్ముం డంద రుప్పొంగగన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-73575378781112667532018-06-15T12:32:11.158+09:002018-06-15T12:32:11.158+09:00విద్యయు లేదు నాకనుచు వెక్కుచు నేడ్చి జిలేబి చెప్పు...

విద్యయు లేదు నాకనుచు వెక్కుచు నేడ్చి జిలేబి చెప్పుచున్,
పద్యము రాదనెన్, గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్,
"సేద్యము చేయు మమ్మ" యని చెప్పిరి "నేర్పుదు రా కవీశులే
వేద్యము గానగున్, తొడరువేగద ముఖ్యము, నాంధ్ర భారతిన్
నాద్యపు శక్తి గా గనుము ! నాట్యము లాడును వృత్తముల్ భళా" !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-18711388076848350642018-06-15T07:20:23.723+09:002018-06-15T07:20:23.723+09:00
బాలకుమార! మేలగును పాటిగ లక్ష్మిని కొల్చుచున్ సదా...

బాలకుమార! మేలగును పాటిగ లక్ష్మిని కొల్చుచున్ సదా
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్!
గోలల గోల గోల యన కోయి!పరామృతధార గా నిధుల్
జోలెలు నిండగా సఖుడ జోస్యము చెప్పితి నిబ్బరించుమా !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-37539626648388881092018-06-13T15:57:23.294+09:002018-06-13T15:57:23.294+09:00
ఓపమి జూపి రయ్య నట నొడ్డుచు పత్నుల మానముల్ సదా !

ఓపమి జూపి రయ్య నట నొడ్డుచు పత్నుల మానముల్ సదా !
పాపము దైన్య పాటుగద, పాణిగృహీతల జీవితంబు సూ !
శాపమకో శుభాంగులకు ? సామ్యము చూడగ మందసానమున్
ద్రౌపది సీత లిద్ద రొకతండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-64838794204912879182018-06-12T01:15:29.831+09:002018-06-12T01:15:29.831+09:00
మా అయ్యరు గారు రావే జిలేబి రావే అని పిలిచిరి నాడ...

మా అయ్యరు గారు రావే జిలేబి రావే అని పిలిచిరి నాడు :) (నేడు దుడ్డుకర్ర భయం వదలటం లే :)

చేరగ లక్ష్మి భాగ్యముగ చెంగట కట్టెను తాళినంట పూ
జారులు ప్రస్తుతింప హరి, శైలజఁ గూడె సురాళి మేలుకై
వారుని గేస్తురాలుగను, భారతి చేరెను నాత్మ సంభవున్,
పారము రా, జిలేబి, సముపార్జన చేయగ ధర్మ పత్నిగా !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-13636579914981180152018-05-31T15:09:18.423+09:002018-05-31T15:09:18.423+09:00దోమల సంభాషణ :)
"వక్తల మంచు తోయదము, పాలు,జిల...

దోమల సంభాషణ :)

"వక్తల మంచు తోయదము, పాలు,జిలేబుల, తైరులన్, భళా
శక్తికి ద్రావి కొమ్ముగల సారము లొప్పు జనాళి యీ కవుల్ !
ఫక్తుగ నీ మెయిన్నడతు ! పాముచు కుట్టుము వీరలన్,సఖీ,
రక్తముఁ ద్రాగెదన్ జెలియ", రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-55783231172697803492018-05-26T18:27:59.756+09:002018-05-26T18:27:59.756+09:00
జోతల తోడు చెప్పెదను చొప్పడు రీతిని భారతమ్మునన్

జోతల తోడు చెప్పెదను చొప్పడు రీతిని భారతమ్మునన్
నే తలతున్ ధనుంజయుని నెప్పటి కైనను శూరు డెవ్వడో,
ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁడన్నపు,డుత్తరు నేఁ దలంచెదన్,
చేతల డాంబికమ్ము లకు చెప్పు నుదాహరణమ్మనన్ సుమా !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-20155588691739469232018-05-24T15:44:59.968+09:002018-05-24T15:44:59.968+09:00
కొంతవరకు కిట్టింపు :)
తొందర దేల రేపటికి తొంగలి...

కొంతవరకు కిట్టింపు :)

తొందర దేల రేపటికి తొంగలి దాని జిలుంగు దానిదే!
కొందలమేల నో మదిని కోరిక తీరక బోవ మిత్రమా!
డెందము బోవ స్వప్నమున డీనపు కైపుల నిక్కమయ్యెనో
నందియు నందరానిదగు నందమె విందొసగున్ గదా సఖా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-13533794270332667782018-05-24T15:20:01.724+09:002018-05-24T15:20:01.724+09:00
పందియముల్ జిలేబులన, భామల జూచుచు చేసి రంటనే
నందియ...

పందియముల్ జిలేబులన, భామల జూచుచు చేసి రంటనే
నందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా? సఖా
సందియ మేల యందినను నందక పోయిన నా లలామలే
డెందపు సేద దీర్చు దురు, డెప్పకు డెప్పకు నన్ను మిత్రమా !

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-71889748004353090962018-05-22T15:00:17.040+09:002018-05-22T15:00:17.040+09:00
నిన్నటి కాలమిట్టులనె? నీ కవితల్ భళిరా భళీ యనన్
మ...

నిన్నటి కాలమిట్టులనె? నీ కవితల్ భళిరా భళీ యనన్
మిన్నగ మెచ్చు భూపతులు మెండియముల్నెఱి కొల్పు భూభుజుల్
కన్నడ రాజు లేరి? అహ! గాసట బీసట యైన నేమయా
నన్నయ తిక్కనాదులె, ఘనంబని, మెచ్చిరి నాకవిత్వము
న్నెన్నుచు కబ్బమేదియు మనీషులు గానక నో కవీశ్వరా :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-37747268231579721912018-05-22T14:58:35.420+09:002018-05-22T14:58:35.420+09:00
తిన్నదరక్క గట్టితివి తిండియు బట్టయు గూర్చునే యి ...

తిన్నదరక్క గట్టితివి తిండియు బట్టయు గూర్చునే యి దే
మన్న ? దుకాణమైన నిడి మజ్జిగ నమ్ముకొ నంగ మేలదే
నన్నయ? తిక్క, నాదులె! ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్,
మిన్నగ నిచ్చటన్ కవులు, మిచ్చెన వేయుచు మీదు బోవగన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com