tag:blogger.com,1999:blog-3982816045717829872.post3833468391653334886..comments2024-03-29T11:52:29.155+09:00Comments on వరూధిని: 'రచన' శాయి గారి కి విన్నపాలు (బాపురే రమణీయం !)Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-47242728879179487432012-03-08T20:22:52.196+09:002012-03-08T20:22:52.196+09:00ఆర్య పుత్రుడినో,కృష్ణ పుత్రుడినో, పవన చిరు సోదరుడి...ఆర్య పుత్రుడినో,కృష్ణ పుత్రుడినో, పవన చిరు సోదరుడినో- రాముడిగానో, కృష్ణుడుగానో ఊహించుకుంటున్నా ఓసారి...జిలేబీ....రాబోవు తరం గురించి ఆలోచిస్తూంటే పూరీ లా పొంగలేక చపాతీ అయిపోయి ఊరుకున్నా. ఇంతకీ బేరం..అదే ప్రపోజల్ కుదిరిందా...మన్లో మన మాట..రెండొస్తే ఓటి ఇటు చపాయించండీ..ఆనక చూసుకుందారి.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-9365511394660496382012-02-28T15:29:14.695+09:002012-02-28T15:29:14.695+09:00@శ్యామలీయం మాష్టారు,
ఏదో నండీ, మన జమానాలో ఈ పాటి...@శ్యామలీయం మాష్టారు,

ఏదో నండీ, మన జమానాలో ఈ పాటి బాపూ వారైనా వున్నారు. రాబోవు తరాన్ని గురించి ఆలోచిస్తూంటే... పూరీ గుర్తుకోస్తున్నాడు !!

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-15012039850193326612012-02-25T23:53:48.513+09:002012-02-25T23:53:48.513+09:00జిలేబీగారూ, చారిత్రాత్మికచిత్రాన్ని తీయాలంటే చచ్చి...జిలేబీగారూ, చారిత్రాత్మికచిత్రాన్ని తీయాలంటే చచ్చినట్లు యెంతో కొంత చరిత్ర తెలియాలండి మరి. అయితే, ఐతిహాసికచిత్రాన్ని తీయాలంటే కేవలం దమ్ముంటే సరిపోతుంది. మీకు కొంచెం పేరుప్రతిష్టలుంటే మీ రేమి తీసినా భళీ అనటానికి అభిమానులు సిధ్ధంగా ఉంటారు. ఒకవేళ ఆ దన్ను చాలదనుకుంటే, మనదేశంలో మేథావులనబడే వాళ్ళు రకరకాలవిచిత్రవాదనలతో తప్పకుండా సమర్థించటానికి ముందుకు దూకుతారు. కాబట్టి యేం భయం లేదు. ఈ వ్యవహారం సాహిత్య సినీ రంగాలకు వర్తిస్తుందని చెప్పటానికి ఉదాహరణలుగా యార్లగడ్డవారు, బాపువారు చాలు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-91192099889044706192012-02-25T20:38:31.588+09:002012-02-25T20:38:31.588+09:00@తెలుగు భావాలు గారు,
వస్తి వస్తి దేబ్బలాటకి !
ఎ...@తెలుగు భావాలు గారు,

వస్తి వస్తి దేబ్బలాటకి !

ఎంత మాట అన్నారు చరిత్ర కావాలం టారా !! ఆయ్!!!

చారిత్రాత్మక చిత్రానికి చరిత్ర ఎందుకండీ !!!

ఏమో తెలీదండీ, నేను చిత్రం చూడ లేదండీ !!

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-66735799522069270852012-02-25T20:33:13.862+09:002012-02-25T20:33:13.862+09:00@లక్ష్మి రాఘవ గారు,
మంచి పని చేసారు! వెంటనే చూసి ...@లక్ష్మి రాఘవ గారు,

మంచి పని చేసారు! వెంటనే చూసి మీరు కూడా ఒక టపా పెట్టండి. చూడడం కుదరదను కుంటే, బ్లాగ్ లోకం లో చాలా సమీక్షలు వున్నాయ్ ! వాటన్నిటి ని చదివేస్తే పూర్తి సినిమా ఫ్రీ గా చూసినట్టే లెక్క! ( ఇప్పుడు అర్థమయ్యిందనుకుంటాను - నే ను ఎలా టపా లు పెడతానో అని మీకు !!)

చీర్స్
జిలేబి!Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-32882727193815867972012-02-25T20:29:28.634+09:002012-02-25T20:29:28.634+09:00@జ్యోతిర్మయీ గారు,
ఆ హా ధన్యం! రెండు కాపీలు ఇచ్చా...@జ్యోతిర్మయీ గారు,

ఆ హా ధన్యం! రెండు కాపీలు ఇచ్చారంటే ఒకటి మీకు ఫ్రీ గా ఇచ్చేస్తా !!

నెనర్లు
చీర్స్
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-81151846697215681462012-02-25T20:28:16.920+09:002012-02-25T20:28:16.920+09:00@చిన్ని ఆశ గారు,
మీ టపా అమోఘం ! దానికి శాయి వారు ...@చిన్ని ఆశ గారు,

మీ టపా అమోఘం ! దానికి శాయి వారు నిజంగా నే ఉచితం గా పుస్తకం ఇవ్వాలి నన్నడిగితే!!

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-75241384378730568052012-02-25T20:27:11.976+09:002012-02-25T20:27:11.976+09:00@బోనగిరి గారు,
మీకోసం మరిన్ని 'కామెంటు' ల...@బోనగిరి గారు,

మీకోసం మరిన్ని 'కామెంటు' లు 'కట్టే సానండోయ్!! కాబట్టి ఈ కట్టు పడికట్టు మణికట్టు మా గట్టి కట్టు !!

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-13148385539108180202012-02-25T20:25:25.254+09:002012-02-25T20:25:25.254+09:00@లలిత గారు,
ఇప్పటి దాకా టపా 'కట్టిన' వాళ్...@లలిత గారు,

ఇప్పటి దాకా టపా 'కట్టిన' వాళ్లకి మాత్రమే నండోయ్ రిబేటు అడిగింది.! ఇక మీదట టపా 'కట్టె' వాళ్లకు ఓ పాతిక శాతం అడుగుదాం!!

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-37995632059126199662012-02-25T20:24:14.229+09:002012-02-25T20:24:14.229+09:00సుభ గారు,
మంచి మాట చెప్పారు! నేను సుజాత గారి దగ్గ...సుభ గారు,

మంచి మాట చెప్పారు! నేను సుజాత గారి దగ్గర కొట్టే ద్దామను కుంటున్నాను !

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-67707079359105586142012-02-25T20:23:09.044+09:002012-02-25T20:23:09.044+09:00సుజాత గారు,
డాక్టరు రమణ గారు తూచ్ అని మళ్ళీ '...సుజాత గారు,

డాక్టరు రమణ గారు తూచ్ అని మళ్ళీ 'పన్' దోవలోకే వచ్చేసారు !

ఇక మీ టపా కోసం వైటింగ్ ! మీరు ఒక టపా 'కట్టి' నారంటే దాన్నించి కొంత 'టపా' చౌర్యం చేసి నేనూ ఒక టపా 'కట్టేస్తాను ' వావ్, వాట్ ఏ బుక్ అని !! (ఎట్లాగు ఫ్రీ గా వచ్చేటట్టు కనిపించడం లేదు మరి !)

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-82822071755588509522012-02-25T20:19:49.277+09:002012-02-25T20:19:49.277+09:00@శ్యామలీయం మాష్టారు,
ఆ జిలేబీయానికి నెనర్లు.
ఒక ...@శ్యామలీయం మాష్టారు,

ఆ జిలేబీయానికి నెనర్లు.

ఒక వైపు నేను చిత్రం చూడ కుండానే ఆ హా ఓ హో అని పొగిడేస్తున్నా! మరో వైపు మీరు చూడనే చూడనని ట్రైలర్ లో నే తెలవారి పోతోంది కథా కమామీషు అంటున్నారు ! ఏమైనా ఒకరికి ఒకరం తీసి పోనీ వారమండీ !!

జిలేబీ శతకా పూర్తి కి అతి శీఘ్రం గా సమీపిస్తున్నట్టున్నారు !

ధన్యవాదాలు !!

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-57527230813079836342012-02-25T20:16:21.084+09:002012-02-25T20:16:21.084+09:00@కష్టే ఫలే శర్మ గారు,
వచ్చే వచ్చే సారం ! నిస్సారం...@కష్టే ఫలే శర్మ గారు,

వచ్చే వచ్చే సారం ! నిస్సారం గాలికి ఎగిరి పోయే!! గుడ్డు ప్రపోజాల్ అని సిఫార్సు చేసినందులకు నెనర్లు ! చూద్దాం ఏమైనా ముఫత్ మే మిలేగా అని !!

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-26753004134889989282012-02-25T20:14:23.680+09:002012-02-25T20:14:23.680+09:00@డాక్టరు రమణ గారు,
చాలా బాగా చెప్పారు!
ఏదో నండీ...@డాక్టరు రమణ గారు,

చాలా బాగా చెప్పారు!

ఏదో నండీ, కొంత అడిగి చూస్తే ఏమన్నా గిట్టు బాటు అవుతుందేమో నని ఒక 'రాయి' వేసి చూస్తున్నా! ఫ్రీ గా వస్తే పుస్తకం చదువుదామని !!

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-10406452360007702982012-02-25T14:51:21.904+09:002012-02-25T14:51:21.904+09:00ఈ వేళ బ్లాగు లోకం నిస్సారంగా ఉంది.ఈ వేళ బ్లాగు లోకం నిస్సారంగా ఉంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-14661156123075418442012-02-25T13:22:17.362+09:002012-02-25T13:22:17.362+09:00దెబ్బలాడనంటే, నిర్మొహమాటంగా నా అభిప్రాయం...
ఐతిహా...దెబ్బలాడనంటే, నిర్మొహమాటంగా నా అభిప్రాయం...

ఐతిహాసిక పాత్రలు వేసే వారికి ఒక చరిత్ర అంటూ ఉండాలి. ఎవరితో పడితే వారితో వేషాలు వేయించి - సాంకేతిక పరంగా ఎంత బాగా తీసినా, ఆ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరే! Casting అంత 'ఇది'గా ఉన్నదంటే, పుస్తకం ధర ౮౦౦ సబబే కదా!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-8256711354688933062012-02-24T23:29:37.766+09:002012-02-24T23:29:37.766+09:00నేను సినిమా చూడనేలేదు ప్చ్నేను సినిమా చూడనేలేదు ప్చ్Lakshmi Raghavahttps://www.blogger.com/profile/14131904018796880495noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-3063845883365895952012-02-24T21:22:04.628+09:002012-02-24T21:22:04.628+09:00హ హ జిలేబిగారూ చిత్రం చూడకుండానే రెండు సార్లు టపాల...హ హ జిలేబిగారూ చిత్రం చూడకుండానే రెండు సార్లు టపాలు పెట్టారా...అయితే మీకు రెండు పుస్తకాలు ఉచితంగా ఇవ్వాల్సి౦దే.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-88052622704488673792012-02-24T20:06:58.521+09:002012-02-24T20:06:58.521+09:00హ హా జిలేబి...గారి...చమత్కారం బాగుంది.
ఏంటీ సినిమా...హ హా జిలేబి...గారి...చమత్కారం బాగుంది.
ఏంటీ సినిమా చూడకుండానే రెండు టపాలు పెట్టారా?
అయితే మీకు డబ్ల్ రేటుకి బుక్కమ్మి చూసి టపా పెట్టిన మాకు (http://chinniaasa.blogspot.com/2011/11/blog-post_20.html) యాభై శాతం డిస్కౌంట్ ఇవ్వాలి ... ;)Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-14860657500556223332012-02-24T20:00:13.468+09:002012-02-24T20:00:13.468+09:00తొలివిడతవి అన్నీ చెల్లిపోయాయట!
మలివిడతకు డబ్బు పంప...తొలివిడతవి అన్నీ చెల్లిపోయాయట!
మలివిడతకు డబ్బు పంపమని అంటున్నారు!
అలాంటప్పుడు డిస్కౌంటు ఇస్తారా అని!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-14560678106614429552012-02-24T17:41:55.313+09:002012-02-24T17:41:55.313+09:00ఏమిటి? సుజాత గారు టపా కట్టారా?
ఎంత మాట అన్నారండి?ఏమిటి? సుజాత గారు టపా కట్టారా?
ఎంత మాట అన్నారండి?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-21035284969197631382012-02-24T17:37:36.659+09:002012-02-24T17:37:36.659+09:00అడ్డెడ్డే నేనూ ఒక పోస్ట్ వెయ్యకపోతినే !అడ్డెడ్డే నేనూ ఒక పోస్ట్ వెయ్యకపోతినే !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-41514528692590240562012-02-24T17:14:54.017+09:002012-02-24T17:14:54.017+09:00హమ్మో 800రూపాయల పై సిల్కా? ఏం చేస్తాం మాలాంటి వాళ్...హమ్మో 800రూపాయల పై సిల్కా? ఏం చేస్తాం మాలాంటి వాళ్ళు అలా చూస్తూ ఉండవల్సిందే.. లేదా కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఎవరి దగ్గరైనా కొట్టేయవల్సిందే ;)సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-19449286992517506212012-02-24T15:49:33.890+09:002012-02-24T15:49:33.890+09:00ఇదేంటి రమణ గారూ ఇలా తూచ్ అనేశారూ? జిలేబీ గారు టపా ...ఇదేంటి రమణ గారూ ఇలా తూచ్ అనేశారూ? జిలేబీ గారు టపా స్ఫూర్తికి విరుద్ధంగా ఉండే కామెంట్స్ ప్రచురించబడవు అన్లేదుగా!కాబట్టి మొదటి కామెంట్ మీదే ఉండండి!

జిలేబీ గారూ, బాగు బాగు! ఆ లెక్కన నాకు ఊరికే రెండు కాపీలివ్వాలని నేనూ డిమాండ్ చేస్తానుండండి శాయి గారిని! నిన్న సాయంత్రమే మాట్లాడాను. ఈ రోజు పంపుతాన్నారు నా పుస్తకాలు. ఇలాంటి డిమాండ్స్ చెయ్యొచ్చని మీరు ఖాస్త ముందుగా అయిడియా ఇచ్చుంటే డబ్బు పంపేదాన్నే కాదు! హు!

(శాయి గారు ఎవరికీ ఊరికే కాపీలు ఇవ్వరూ, తను ఊరికే తీసుకోరూ! బ్లాగు పుస్తకం రెండు కాపీలకు డబ్బులు పంపి తీసుకున్నారు మా వద్ద :-) )సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-54891806701251832812012-02-24T14:42:24.478+09:002012-02-24T14:42:24.478+09:00నేను ముందు రాసిన కామెంట్ మరీ సీరియస్ గా.. జిల...నేను ముందు రాసిన కామెంట్ మరీ సీరియస్ గా.. జిలేబి గారి టపా స్పూర్తికి విరుద్ధంగా ఉంది. కాబట్టి.. ఆ కామెంట్ తూఛ్!

జిలేబి గారికి నూరు శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నేను కూడా శాయి గారికి ప్రపోజ్ చేస్తున్నాను.y.v.ramanahttps://www.blogger.com/profile/02066616310441655178noreply@blogger.com