tag:blogger.com,1999:blog-3982816045717829872.post4080598394552699868..comments2024-03-29T11:52:29.155+09:00Comments on వరూధిని: "బావా" నీ వెక్కడ ? Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-28131640171382706082015-11-28T10:45:38.404+09:002015-11-28T10:45:38.404+09:00నా బావ ని గౌరవించి స్పందించిన అందరికీ నమస్సులు _/...నా బావ ని గౌరవించి స్పందించిన అందరికీ నమస్సులు _/\_"Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-83566498416647188112015-11-28T05:11:54.260+09:002015-11-28T05:11:54.260+09:00మీ ఘంటము కూడ గర్భిణి అయినట్లున్నది. కనిపెట్టుకొనియ...మీ ఘంటము కూడ గర్భిణి అయినట్లున్నది. కనిపెట్టుకొనియుండుడు.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-69240218403518484552015-11-26T17:14:11.808+09:002015-11-26T17:14:11.808+09:00not good. dislike itnot good. dislike itGKKhttps://www.blogger.com/profile/13941108749836588740noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-23194198302385468302015-11-25T20:09:16.243+09:002015-11-25T20:09:16.243+09:00అవునవును, ఇటువంటి "కవితలు" అల్లేవారికి శ...అవునవును, ఇటువంటి "కవితలు" అల్లేవారికి శర్మ గారు చెప్పినట్లు అభిమాన సంఘం తప్పక పెట్టాల్సిందే. Varudhini Fans అని పేరు పెడదాం, ఏవంటారు? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-63394372306096129922015-11-25T12:50:47.570+09:002015-11-25T12:50:47.570+09:00జిలేబీ కిచిడీ టిఫినీ కవితైకి తితితై తితితై తింతింత...జిలేబీ కిచిడీ టిఫినీ కవితైకి తితితై తితితై తింతింతింతై!<br />అయ్యరువాళ్ ఇక అర్పితమై వాడిపోయిన పద్మమేనా?<br />hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-73473856809121356262015-11-25T12:25:40.536+09:002015-11-25T12:25:40.536+09:00This comment has been removed by the author.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-42983727821345259172015-11-25T11:36:23.943+09:002015-11-25T11:36:23.943+09:00గొప్ప తవిక సారీ కవిత. బావమీద, ప్రేమమీద ఆలోచనలకై రూ...గొప్ప తవిక సారీ కవిత. బావమీద, ప్రేమమీద ఆలోచనలకై రూపమీయ 'జిలేబి గుండు అని', భావం మీకే సాధ్యం, గొప్ప ఊహ. 'టిఫిన్ ఖాళీ ప్లేట్ పెట్టి తినమంటే అల్లం మిర్చీగా కాలుతుంటే' వాహ్ వా ఏమి ఆనందం, ఎంత ప్రేమ కారిపోతోంది టిఫిన్ నిండా. ఇంత గొప్పగా చెప్పడం మీవల్లే అవుతుంది. అభిమాన సంఘం పెట్టేస్తాం కొంచం చిల్లర :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.com