tag:blogger.com,1999:blog-3982816045717829872.post4183325004903110236..comments2024-03-28T21:09:33.224+09:00Comments on వరూధిని: ద్యవిహా మయ బీలేజి -- డుబ, నాద్య విహా, మయా జిలేబి !!Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-47408772751571686582014-11-07T22:00:30.320+09:002014-11-07T22:00:30.320+09:00వెండితెరపై తనదైన శైలిలో నవ్వులు కురిపిస్తాడు బ్రహ్...వెండితెరపై తనదైన శైలిలో నవ్వులు కురిపిస్తాడు బ్రహ్మానందం. ఒక్క డైలాగ్ కూడా మాట్లాడకుండా నవ్వించగల సత్తా ఆయనది. ఓ మంచి కళాకారుడికి నిదర్శనం బ్రహ్మనందం అంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మీ మంచి నటుడే కాదు.. మంచి పెయింటర్ కూడా. ఇప్పటివరకు ఎన్నో బొమ్మలు గీశాడు. వాటిలో శివుడు, వెంకటేశ్వర స్వామిని కలిపి, గీసిన అద్భుతమైన బొమ్మ ఒకటి. తాజాగా, వెంకటేశ్వర స్వామి బొమ్మ తయారు చేశారు బ్రహ్మానందం. అయితే.. పెన్సిల్ తోనో, కుంచెతోనో కాదు. మట్టితో తయారు చేశారు.
ఆ విగ్రహం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://www.netitelugu.com/telugu/brammanandam-art/Anonymoushttps://www.blogger.com/profile/04000856447442181860noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-8526619652206734562014-11-07T18:57:19.729+09:002014-11-07T18:57:19.729+09:00
నెనర్లు శ్యామలీయం వారు .
మీ మాట జవదాట గలమా ! సవర...
నెనర్లు శ్యామలీయం వారు .

మీ మాట జవదాట గలమా ! సవరించడం జరిగినది

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-7183805959090532272014-11-07T18:56:41.418+09:002014-11-07T18:56:41.418+09:00
శర్మ గారు,
తస్కరిణి యే తిరస్కరిణి ! తిరస్కరిణి య...
శర్మ గారు,

తస్కరిణి యే తిరస్కరిణి ! తిరస్కరిణి యే తస్కరిణి !! సూక్ష్మం అందు లో నే ఉన్నది !!

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-87530367597550266082014-11-07T14:28:26.029+09:002014-11-07T14:28:26.029+09:00"హాం హ్రీం ఫట్!! హాం క్రీమ్ ఫట్!! శాకిని ! డా..."హాం హ్రీం ఫట్!! హాం క్రీమ్ ఫట్!! శాకిని ! డాకిని! జిలేబి ణీ !!"

జిలేబీగారు. ఇవి మాత్రం వద్దు. శ్రీవిద్యను మన హాస్యప్రసంగాలలోనికి తీసుకొని రాకూడదు. అపచారం అవుతుంది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-86202397520672002982014-11-07T12:05:11.608+09:002014-11-07T12:05:11.608+09:00హాం హ్రీం ఫట్!!
హాం క్రీమ్ ఫట్!!
శాకిని ! డాకి...హాం హ్రీం ఫట్!!

హాం క్రీమ్ ఫట్!!

శాకిని ! డాకిని! జిలేబి ణీ !!

ఇదేదో తస్కరిణి కాదు తిరస్కరిణీ విద్యలా ఉందే! :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.com