tag:blogger.com,1999:blog-3982816045717829872.post4559404585519261251..comments2024-03-28T10:19:49.397+09:00Comments on వరూధిని: కలహంసిని నారదీయ కమలనయనియౌ :)Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger198125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-67280210422446865152017-04-08T10:15:27.368+09:002017-04-08T10:15:27.368+09:00
అది కందంబో కాదో
మది మది నాకు తెలియదు సుమా! మీరో...

అది కందంబో కాదో
మది మది నాకు తెలియదు సుమా! మీరో,ఆ
ముదిర జిలేబీ గారో
సదనంబందు మరి చెప్ప సరియగు రంగా :)

జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-68955959311586258962017-04-08T09:32:49.943+09:002017-04-08T09:32:49.943+09:00
ప్రాస యతులు మన కేల
న్నా! సరసపు పలుకుల మజ, నలుగుర...

ప్రాస యతులు మన కేల
న్నా! సరసపు పలుకుల మజ, నలుగురి తోనన్
కూసింత చతికిలబడుచు
యాసల సయ్యాటలన పయనమును జేయన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-71452844444527154522017-04-08T09:25:02.754+09:002017-04-08T09:25:02.754+09:00
చట్టని మోడీ వారటు
గిట్టని వారికి సవాలు గింగిర్...

చట్టని మోడీ వారటు
గిట్టని వారికి సవాలు గింగిర్లిడుచున్
కట్టన డిజిటల్ రాస్తా,
పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-36545441779116498432017-04-07T18:50:35.277+09:002017-04-07T18:50:35.277+09:00
కొట్టారా కందంబున
కట్టమ్మీ ! మజ! జిలేబి కందం క్వీ...

కొట్టారా కందంబున
కట్టమ్మీ ! మజ! జిలేబి కందం క్వీనూ :)
మిట్టాయి లటన్ సరిబో
దెట్టెట్టా కోమలి వలదె వెతల కవితల్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-21335317397113989462017-04-07T16:18:36.317+09:002017-04-07T16:18:36.317+09:00నిజముగ నిష్ఠూరమగు,బు
ధ జన ఖర గములు తెలుంగు ధారుణి ...నిజముగ నిష్ఠూరమగు,బు
ధ జన ఖర గములు తెలుంగు ధారుణి మీదన్
డజనులు డజనులుగ గజము
గజము నకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్ .

వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-68527019269428783052017-04-07T15:35:36.906+09:002017-04-07T15:35:36.906+09:00కొన్నిట ప్రాసలు లేవని
కొన్నిట యతు లేవి యని వికుంఠి...కొన్నిట ప్రాసలు లేవని
కొన్నిట యతు లేవి యని వికుంఠిత దృష్టిన్
మన్నింతుర ? బుధులు ! తవరి
నన్నా ! ' తుదకు పిసలయ్యె ' నగుబాటు కదా !వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-89255263621705565272017-04-07T14:44:20.104+09:002017-04-07T14:44:20.104+09:00
కందంబులతో మత్తే
భం,తగణ నగణ జిలేబి బింబంబులతో
డె...

కందంబులతో మత్తే
భం,తగణ నగణ జిలేబి బింబంబులతో
డెందంబున శార్దూలపు
యందంబుల మత్తకోకిలవలె తిరుగవే !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-67526062864516810742017-04-07T09:41:06.652+09:002017-04-07T09:41:06.652+09:00
భుజుడా యంబరమందు జ
గజగా మెరయుచు తమోరి కాష్టంబవగన్...

భుజుడా యంబరమందు జ
గజగా మెరయుచు తమోరి కాష్టంబవగన్
గిజగిజ లాడయ డవి,యట
గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

*ఖరము= వేడిమి (అని ఆంధ్ర భారతి అర్థం :)

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-34267128851275013172017-04-07T08:00:49.973+09:002017-04-07T08:00:49.973+09:00
ఆ శివుని కూల ద్రోసె
న్నా సుకుమారమగు పుష్ప నాళీకమ...

ఆ శివుని కూల ద్రోసె
న్నా సుకుమారమగు పుష్ప నాళీకమ్ముల్
ద్రోసెనుగ మంద మారుత
మా సాయం సమయమందు క్ష్మాభృత్తునటన్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-44398999771052604412017-04-07T05:17:40.171+09:002017-04-07T05:17:40.171+09:00
ఆలా జరిగే దానికి
వీలుందా ! యెందుకో కవి హృదయమవునం...

ఆలా జరిగే దానికి
వీలుందా ! యెందుకో కవి హృదయమవునం
దీ! లావగుతీరు జిలే
బీ లెక్కలు దేలు సూవె బెహతరు గానన్ !

జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-77823592445191558662017-04-07T03:58:12.260+09:002017-04-07T03:58:12.260+09:00
తాతా! సిరివెన్నెలతో
ఓతూరటు వారిని గన యొప్పించండీ...

తాతా! సిరివెన్నెలతో
ఓతూరటు వారిని గన యొప్పించండీ
మా తకతక పా టలతో
మాతానకము తెలుసుకొన మాటాడెదనౌ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-42090166749265849432017-04-07T03:12:59.315+09:002017-04-07T03:12:59.315+09:00
అబ్బబ్బే !టీ వీ ? తెలు
గబ్బబ్బే ? చూ డనండి ! గట్...

అబ్బబ్బే !టీ వీ ? తెలు
గబ్బబ్బే ? చూ డనండి ! గట్టిగ బందౌ :)
తబ్బిబ్బయ్యా నొకసా
రబ్బబ్బో యే మి బాధ రానాయన్నో :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-65016318510115453052017-04-06T23:18:23.689+09:002017-04-06T23:18:23.689+09:00నా కీబోర్డ్ విన్యాసంలో పుట్టుకొచ్చిన 'రరరప'...

నా కీబోర్డ్ విన్యాసంలో పుట్టుకొచ్చిన 'రరరప' ఏదో షమ్మీ కపూర్ శైలిలోనో, కిషోర్ కుమార్ శైలిలోనో కుదురుకుందిలే అనుకున్నాను. దాని సంగతెలా ఉన్నా అది పద్యాలకు, పోస్ట్ లకు కూడా దారితీస్తోందన్నమాట, భేష్ భేష్.

విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-48307807189701028982017-04-06T23:04:20.638+09:002017-04-06T23:04:20.638+09:00ఓహో అదా సంగతి ! ఆ బ్లాగర్ గారు వెడితే జిలేబి గారు ...ఓహో అదా సంగతి ! ఆ బ్లాగర్ గారు వెడితే జిలేబి గారు పద్యం కట్టారా? ఇంకా మన జిలేబి గారే వెడుతున్నారేమో, ఆ ఊరిలోనే ఉంటున్న మా సోదరుడికి చెబుదామనుకున్నాను.
మిస్టరీ విడగొట్టిన లలితమ్మకు థాంక్స్. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-65159385753111539092017-04-06T21:05:51.607+09:002017-04-06T21:05:51.607+09:00http://www.teluguyogi.net/2017/04/1.html?m=1
Ref: ...http://www.teluguyogi.net/2017/04/1.html?m=1
Ref: Detroit 👆
Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-56904652302933519062017-04-06T20:32:41.290+09:002017-04-06T20:32:41.290+09:00
కుట్రలేమియు లేదు రాజ చకోరి మాటల రాణియౌ
వట్రువందు...

కుట్రలేమియు లేదు రాజ చకోరి మాటల రాణియౌ
వట్రువందున చిక్కెతానట వాడిమీరగ బోవుచున్
తొట్రగిల్లుచు తమ్మికంటిని తోమగన్నిటు వచ్చితిన్
చట్రమొక్కటి తిప్పి జూచితి జాబిలమ్మను గాననౌ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-27434875058708102642017-04-06T18:54:57.113+09:002017-04-06T18:54:57.113+09:00ఆ లీల చేసినది విన్నకోటవారి కీ బోర్డులో చేరిన రాముడ...ఆ లీల చేసినది విన్నకోటవారి కీ బోర్డులో చేరిన రాముడు. ఆ లీల ఎక్స్ ప్లెయిన్ చెయ్యాలంటే ఒక పోస్ట్ రాయాల్సినంత గొప్పది. YVR's అం'తరంగం'https://www.blogger.com/profile/04059334858386766017noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-88969057426529687992017-04-06T15:23:41.830+09:002017-04-06T15:23:41.830+09:00
డామిట్ ! వైవీ యార్ గా
రూ ! మీరూ పద్యములట రుబ్బిత...

డామిట్ ! వైవీ యార్ గా
రూ ! మీరూ పద్యములట రుబ్బితిరన్నా !
హేమిటి యీ లీలగదా!
మామి జిలేబి భళి యేమి మాయను జేసెన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-27735141089058240712017-04-06T15:13:21.225+09:002017-04-06T15:13:21.225+09:00అమ్మవారు వచనంలో మాటాడితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో...అమ్మవారు వచనంలో మాటాడితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని భయమండి! అందుకే అమ్మవారికో వినతి చేసుకున్నాం, పొరపాటున వచనం లో మాటాడద్దూ అని :) ఇందులో కుట్ర కోణం అసలు లేదండీ :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-18850760173990113382017-04-06T15:12:59.754+09:002017-04-06T15:12:59.754+09:00
కాదేదీ పద్యంబవ
మా తమిళం మామికి గద మాచన వర్యా !
త...

కాదేదీ పద్యంబవ
మా తమిళం మామికి గద మాచన వర్యా !
తా తరము జూడ పదముల
ఖాతరు జేయుచు గబగబ కందము వచ్చెన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-35033322357634398712017-04-06T15:10:36.009+09:002017-04-06T15:10:36.009+09:00రామాయణమంతా విని...అన్నట్టుంది మీ మాట :)రామాయణమంతా విని...అన్నట్టుంది మీ మాట :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-10210107871553156502017-04-06T15:04:55.808+09:002017-04-06T15:04:55.808+09:00మీ పద్యాల జిలేబి పాక రసముల్ మేల్మేలు , బ్లాగ్లోకము...మీ పద్యాల జిలేబి పాక రసముల్ మేల్మేలు , బ్లాగ్లోకముల్
చూపుల్ ద్రిప్పక త్రాగు చుండిరి , మరీ చోద్యంబుగా నిష్టమై ,
ఆపొద్దండి , గణింప నింక వచనం బామోదమే గాదు , మేం
మీ ఫాన్సండి , తదన్య కుట్రలివి , మామీ ! సత్యముల్ దెల్వుమా !వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-22590126451845443392017-04-06T14:52:43.699+09:002017-04-06T14:52:43.699+09:00
తమిళం మామి జిలేబి క
ట మన తెలుగు పోష్టరులెటు టక్క...

తమిళం మామి జిలేబి క
ట మన తెలుగు పోష్టరులెటు టక్కని దొరకున్!
జమజట్టిగాద నెట్టున
తమకము తీర తిరుగాడు తరుణియు గూడన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-56074085124087238592017-04-06T13:35:43.644+09:002017-04-06T13:35:43.644+09:00
వచనము లోమా ట్లాడి ప
లుచవడి వత్సరములాయె లుక్కు జి...

వచనము లోమా ట్లాడి ప
లుచవడి వత్సరములాయె లుక్కు జిలేబీ !
గజిబిజి కందములే పలు
కు చిలుకలకొలికియ గోల గోలల గోలా :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-36329557235522189422017-04-06T13:13:54.840+09:002017-04-06T13:13:54.840+09:00
ఏదై నా సాధ్యంబౌ
మా తల్లి జిలేబికి గద ! మాయల తమిళ...

ఏదై నా సాధ్యంబౌ
మా తల్లి జిలేబికి గద ! మాయల తమిళ
మ్మౌ ! తవికల వలదనిన
న్బో తమ్మి , మరే ముసలము నోర్వ వలయునో :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com