tag:blogger.com,1999:blog-3982816045717829872.post4885013368527929921..comments2024-03-28T21:09:33.224+09:00Comments on వరూధిని: బుజ్జి పండు తెలుగు చదువు - 10 - భామా విజయం - 5Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-90887641721003173122012-01-12T13:52:57.797+09:002012-01-12T13:52:57.797+09:00@బులుసు గారు
@రాజి గారు,
నెనర్లు. మాంచి పసందైన భ...@బులుసు గారు

@రాజి గారు,

నెనర్లు. మాంచి పసందైన భోజనం మధురిమలు చవి చూసినందులకు!

జిలేబి.Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-43266651485837211522012-01-09T18:34:19.039+09:002012-01-09T18:34:19.039+09:00జిలేబీ గారూ టొమాటో పప్పు,దొండకాయ ఫ్రై మంచి కాంబినే...జిలేబీ గారూ టొమాటో పప్పు,దొండకాయ ఫ్రై మంచి కాంబినేషనండీ..
చాలా బాగుంది..రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-45717363379688890882012-01-09T15:05:58.218+09:002012-01-09T15:05:58.218+09:00అంత తీరుబడిగా దొండకాయలు తరగడానికి కూర్చుంటే బహుశా ...అంత తీరుబడిగా దొండకాయలు తరగడానికి కూర్చుంటే బహుశా బెండకాయల లో విటమిన్లు, ఖనిజ పదార్ధాలు ఏమేమి ఉన్నాయో, అవి పోకుండా ఎలా తరగాలో, వండాలో చెప్పిస్తారనుకున్నాను....... దహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-56157920583590392172012-01-09T09:59:39.624+09:002012-01-09T09:59:39.624+09:00@రసజ్ఞ వారు,
'అప్ప' యే డాలు! ఇక అప్పడాలు ...@రసజ్ఞ వారు,

'అప్ప' యే డాలు! ఇక అప్పడాలు లేక పో'వడ' మన్న ప్రసక్తి యే లేదు ! ఇక జిలేబీ రుచి అంటారా అది మధుర వారి 'బ్లాగ్ మాధురీ మహిమ' ! దొండకాయ స్పెషల్ కేర్ మీరన్నట్టు ఖచ్చితం గా ప్లాంటు 'బీయో' సెక్షన్ 'ప్రియం' శ్రద్దే దధతః '!

చీర్స్
జిలేబి.Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-71283443819703854802012-01-09T09:55:19.444+09:002012-01-09T09:55:19.444+09:00@కష్టే ఫలే మాష్టారు గారు,
నేనూ అలానే అక్కడే ఈ ఎపి...@కష్టే ఫలే మాష్టారు గారు,

నేనూ అలానే అక్కడే ఈ ఎపిసోడ్ ఆపెద్దామనుకున్నా నండీ. ఎంతైనా వారి ఆకలి బాధలు చూసి తాళ లేక మొత్తం మీద మధురమైన భోజనం తో ముగించి మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ కి కూడా సందోహాలు మొదలు పెట్టిన్చామన్న మాట !

చీర్స్
జిలేబి.Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-70219442634552777222012-01-09T09:40:52.073+09:002012-01-09T09:40:52.073+09:00అయ్యో మరి అప్పడాలు కాని బూడిద గుమ్మడి కాయ వడియాలు ...అయ్యో మరి అప్పడాలు కాని బూడిద గుమ్మడి కాయ వడియాలు కాని లేవా మధుర గారూ???? మొత్తానికి ఈ బుజ్జి పండు ఘట్టం మాత్రం జిలేబీ రుచినంతా ఇనుమడింప చేసుకుని రసవత్తరంగా సాగుతోంది! ఎంతో పద్దతిగా, ఒద్దికగా ఒక్కొక్క దొండకాయ మీదా స్పెషల్ కేర్ తీస్కుంటూ తరగడం మొదలెట్టి,బహుసా ఆవిడ ప్లాంటు సెక్షన్ కట్టింగ్ చేసినంత శ్రద్ధగా చేద్దామనుకున్నారేమో!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-25167417047701605842012-01-09T07:44:42.294+09:002012-01-09T07:44:42.294+09:00మొత్తానికి భోజనం పెట్టించారు, మధురగారిచేత, యీ ఎపిస...మొత్తానికి భోజనం పెట్టించారు, మధురగారిచేత, యీ ఎపిసోడ్లో పెట్టించరేమో అనుకున్నా, దొండకాయలు తరగడం చూసి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-21978198093376365332012-01-09T04:42:08.875+09:002012-01-09T04:42:08.875+09:00@భారారె వారు,
మీ "ఫన్ ఆర్ట్" ఉగాది కి ప...@భారారె వారు,

మీ "ఫన్ ఆర్ట్" ఉగాది కి పోస్టు పోన్ అయి పోయింది, మొదటే చెప్పను కదండీ ఏప్రిల్ ఒకటి లోపు మీకు సంక్రాంతి కి పంపిస్తానని, మరిచి పోయారా ?

చీర్స్
జిలేబి.Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-60024511937766781062012-01-09T04:32:54.594+09:002012-01-09T04:32:54.594+09:00అదేమిటండీ జిలేబీవారు నాకు ఫ్లాష్ వేస్తానని చెప్పి ...అదేమిటండీ జిలేబీవారు నాకు ఫ్లాష్ వేస్తానని చెప్పి ఇలా? ఎప్పుడేస్తున్నారు ఇంతకీ :)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-53859128269248513702012-01-09T04:18:19.674+09:002012-01-09T04:18:19.674+09:00జ్యోతిర్మయీ వారు,
చూసారా చూసారా, ఇడ్లీ మహిమ !
అద...జ్యోతిర్మయీ వారు,

చూసారా చూసారా, ఇడ్లీ మహిమ !

అదేమిటో నాకూ తెలీదండీ, బుజ్జి పండు కథ కీబోర్డు పధం గావిస్తే మొత్తం అవే పరుగులు పెట్టేస్తున్నాయండి! అంతా విష్ణు మాయ !

చీర్స్
జిలేబి.Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-15886643992600542712012-01-09T03:45:38.203+09:002012-01-09T03:45:38.203+09:00మేము ఇండియా వెళ్ళేప్పుడు ఫ్రాంక్ఫర్ట్ లో హాల్ట్ ఉం...మేము ఇండియా వెళ్ళేప్పుడు ఫ్రాంక్ఫర్ట్ లో హాల్ట్ ఉంటుంది. ఈ సారి మధురగారి చేతివంట రుచి చూడాల్సిందే...బుజ్జిపండుకు ఇడ్లీలు ఇష్టమని మీకెలా తెలుసింది జిలేబిగారూ..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.com