tag:blogger.com,1999:blog-3982816045717829872.post4943463190088635278..comments2024-03-29T11:52:29.155+09:00Comments on వరూధిని: జిలేబీ శతకం - 3Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-91393602831009426462012-02-10T12:17:29.775+09:002012-02-10T12:17:29.775+09:00@వనజ వనమాలీ గారు,
'స' పధం పట్టి శ్యామలీయ...@వనజ వనమాలీ గారు,

'స' పధం పట్టి శ్యామలీయం వారు శతకం సమకూరుస్తున్నారు !!

అది వారి చలవే

@డీ ఎస్ ఆర్ మూర్తి గారు,

శ్యామలీయం వారి జవాబు చూడ గలరు. ( మీరు చెప్పినది జిలేబి కని నా ఊహ !)

చీర్స్
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-45390993382596993882012-02-10T03:56:27.224+09:002012-02-10T03:56:27.224+09:00మూర్తిగారూ, మీ వ్యాఖ్య నాకు చాలా విచారం కలిగించింద...మూర్తిగారూ, మీ వ్యాఖ్య నాకు చాలా విచారం కలిగించింది. నేను వాడుకకు దూరంగా ఉండే పదాలను యెంతో అవసరపడితే తప్ప వాడను పద్యాల్లో. అయినా మీకు కష్టంగానే ఉన్నాయి పద్యాలంటున్నారు! మీలా సాహిత్యాభిరుచి గలవారు సహితం "అర్ధం చేసుకొవడానికి సాహసం కూడా చేయలే" నంటున్నారంటే తప్పకుండా యేదో లోపం ఉండి ఉండాలి. దయచేసి తెలియ జేయ గలరని ప్రార్థిస్తున్నాను.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-80020939612953334682012-02-09T23:39:10.960+09:002012-02-09T23:39:10.960+09:00మీ సాహిత్యాన్ని అర్ధం చేసుకొవడానికి సాహసం కూడా చేయ...మీ సాహిత్యాన్ని అర్ధం చేసుకొవడానికి సాహసం కూడా చేయలేను (నా వాల్ల కాదుగాబట్టి). ఒక్క మాట సాహిత్యమన్న, సంగీతమన్నా గౌరవము, అభిరుచి ఉంది.Murthyhttps://www.blogger.com/profile/02639396387613042678noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-84865557704474691502012-02-09T23:06:52.068+09:002012-02-09T23:06:52.068+09:00పద్యమా..మజాకా.. పాఠ్య పుస్తకాలు గుర్తుకొస్తున్నాయి...పద్యమా..మజాకా.. పాఠ్య పుస్తకాలు గుర్తుకొస్తున్నాయి.బాగున్నాయి జిలేబీ గారు. శపధం చేసి శతకం ఇస్తారా..ఏమిటీ?వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-59549661743105806482012-02-09T17:44:30.893+09:002012-02-09T17:44:30.893+09:00జిలేబి గారి సంకలనం వలనా జ్యోతిర్మయి గారి మెప్పు వల...జిలేబి గారి సంకలనం వలనా జ్యోతిర్మయి గారి మెప్పు వలన ధన్యడనయ్యాను!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-21643057258314434942012-02-09T16:41:17.252+09:002012-02-09T16:41:17.252+09:00@జ్యోతిర్మయి గారు,
నెనర్లు. credit goes to shri s...@జ్యోతిర్మయి గారు,

నెనర్లు. credit goes to shri shyaamaleeyam vaaru !

జిలేబి
@శ్యామలీయం వారు,

మీరు చెప్పిన సవరణలు చేసాను. సరి చూడ గలరు.

ధన్యోస్మి !

జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-30895950306275962552012-02-09T15:56:07.153+09:002012-02-09T15:56:07.153+09:00జిలేబీగారూ చిన్నచిన్న సవరణలు:
ఇన్నయ్య ఎవరు ?
కం....జిలేబీగారూ చిన్నచిన్న సవరణలు:
ఇన్నయ్య ఎవరు ?
కం. ఇన్నయ్య హేతువాదుల
కన్నయ్యే హైందవంబు నంతంచెయ్యా <---
లన్నదె ఆయన ధ్యేయం
బెన్నటికిని మారజాల డితడు జిలేబీ <--

వాటి పాలు --> వారి పాలు

జ్యోతిర్మయి గారూ, ధన్యవాదాలు. చదువరులకు నచ్చితే పద్యాలు పండినట్లే.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-64040099214469936902012-02-09T13:20:02.726+09:002012-02-09T13:20:02.726+09:00ఒక్క పద్యాన్ని ఎంచి ఇది బావుందీ అని చెప్పలేని విధం...ఒక్క పద్యాన్ని ఎంచి ఇది బావుందీ అని చెప్పలేని విధంగా ఉన్నాయి. ఒక్కో పద్యం ఒక్కో ఆణిముత్యం మరి.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.com