tag:blogger.com,1999:blog-3982816045717829872.post5025934540257455334..comments2024-03-29T11:52:29.155+09:00Comments on వరూధిని: బర్నాలు ఎలా చచ్చేడు - ఫ్లాష్ ఫ్లాష్ - ఇన్సైడ్ స్టొరీ Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-17311871835785088542018-03-25T21:54:09.861+09:002018-03-25T21:54:09.861+09:00 కేర్-ఫుల్ నీహారిక గారూ.
వేరొక ప్రముఖ బ్లాగర్ వి... కేర్-ఫుల్ నీహారిక గారూ.

వేరొక ప్రముఖ బ్లాగర్ విషయంలో గతంలో నేనూ మీలాగే పొరబడ్డాను. తన ఒక టపాలో తెల్లగా కనిపిస్తున్న ఒక పేజ్ బొమ్మ మీద ఇంతే సంగతులు అని వ్రాసి, కింద లైన్లో తన పేరు వ్రాసారు. ఇంకా ఆ పేజ్ పైభాగంలో ఎడమ మూల తన ఫొటో - మబ్బుల్లోంచి చూస్తున్నట్లు - పెట్టారు. అదంతా చూసి నేను కాస్త ఆందోళన చెంది స్నేహభావంతో వ్యాఖ్య పెట్టాను. దాన్ని గురించి తీవ్రంగా తన నిరసనతోను, నన్ను హెచ్చరింపులతోనూ కూడిన తన వ్యాఖ్య మాత్రం వేసుకున్నారు ఆ సీనియర్ బ్లాగర్ - నా వ్యాఖ్య ప్రచురించకుండా. అప్పట్నుంచీ ఆ బ్లాగ్ వైపు చూడడం మానేశాను; చూస్తే ఎప్పడో ఒకప్పుడు - మనకి సరైనదే అనిపించిన వ్యాఖ్య - మర్యాదపూర్వకంగానే - వ్రాస్తూనే ఉంటాము కదా; ఎందుకొచ్చింది, నాకీ స్టేజ్ లో ఇటువంటివి అవసరమా అనిపించింది.

కొన్ని సంవత్సరాలుగా చదువుతున్నందు వలన యేర్పడిన అభిమానంతో, అవసరమనిపించినప్పుడు మన ఆందోళన కూడా వ్యక్తం చేస్తుంటాం. దాన్ని కూడా సీరియస్ గా తీసుకుని అంత టచీ గా ఉండే వారికి దూరంగా ఉండడమే మంచిదని నాకనిపించింది. మీరు కూడా అటువంటి పరిస్ధితి రాకుండా చూసుకోమని నా ఉబోస. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-90243623231933781792018-03-25T19:08:38.435+09:002018-03-25T19:08:38.435+09:00కోడ్ భాష .. “గురించి” .. మాట్లాడుకున్నాం. ఎటూ తెగక...కోడ్ భాష .. “గురించి” .. మాట్లాడుకున్నాం. ఎటూ తెగక ... వదిలేసాం. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-53311971786628470372018-03-25T18:00:09.305+09:002018-03-25T18:00:09.305+09:00@జిలేబి,
బర్నాలు ఎలా చచ్చేడు అని పోస్ట్ వ్రాసి మాయ...@జిలేబి,
బర్నాలు ఎలా చచ్చేడు అని పోస్ట్ వ్రాసి మాయమయిపోతే బాల్చీ తన్నేసేరేమో అనుకున్నాను.పద్యాలు వ్రాసే బెస్ట్ కాకి కుశలమేనన్నమాట !నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-78532315566800827242018-03-25T12:18:53.414+09:002018-03-25T12:18:53.414+09:00
ఇక్కడ యేమియో సూక్షి జరుగుచున్నది !
ఏమండీ విన్న ...

ఇక్కడ యేమియో సూక్షి జరుగుచున్నది !

ఏమండీ విన్న కోటవారు కంది వారు మీరిద్దరు ఏదో కోడ్ భాషలో మాట్లాడుకుంటున్నారు ?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-81983647207389400622018-03-21T11:19:18.575+09:002018-03-21T11:19:18.575+09:00మీ బ్లాగ్ కాదులెండి శంకరయ్య గారూ 🙂.
అక్షరాల్న...మీ బ్లాగ్ కాదులెండి శంకరయ్య గారూ 🙂.

అక్షరాల్ని చిత్రవిచిత్రంగా కూర్చిన (ఒక్కోసారి చివరి అక్షరం పక్కన వరసగా రెండు సున్నాలు కూడా కనిపిస్తాయి 🙁) టపా హెడింగ్ ఉండే బ్లాగ్ పేరు “శోధిని” లో కనిపిస్తుంటుంది (బహుశః “మాలిక” కు అనుసంధానించలేదనుకుంటాను). ఆ బ్లాగర్ కూడా మీ బ్లాగ్ లో సమస్యాపూరణం చేస్తుంటారు.

ఇంతకీ “జిలేబీ” గారే “బుచికి” గారని మీరు పైన వ్రాసిన వ్యాఖ్య చదివితే తెలుస్తోంది 🙂. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-72055978876666217642018-03-21T08:22:47.790+09:002018-03-21T08:22:47.790+09:00అడిగినా...అడిగినా...కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-31866551840747893272018-03-21T08:22:00.913+09:002018-03-21T08:22:00.913+09:00ఆ పద్యాల బ్లాగు నాది కాదనుకుంటా... ఎందుకంటే బుచికి...ఆ పద్యాల బ్లాగు నాది కాదనుకుంటా... ఎందుకంటే బుచికి (జిలేబీ) గారు నా బ్లాగులో సమస్యకు పూరణ మాత్రం పెట్టారు. ఈ 'తదీముక్షళ' గురించి అడగలేదు. అడిగినే నేనైతే చెప్పలేను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-21687605858993270412018-03-15T02:18:54.111+09:002018-03-15T02:18:54.111+09:00హ్హ హ్హ హ్హ, ఈ రోజు ఒక పద్యాల బ్లాగులో “బుచికి” గా...హ్హ హ్హ హ్హ, ఈ రోజు ఒక పద్యాల బ్లాగులో “బుచికి” గారు “తదీముక్షళ సార్ ఈ అక్షరాలకు అర్థమేంటో చెప్పి పుణ్యం కట్టుకోండి. పెతిరోజు ఈ చిత్ర విచిత్ర అక్షరాలు ఏమైనా కోడ్ భాషా” అని అడిగారు. అదే బ్లాగులో ఆ మధ్య సరిగ్గా అటువంటి ప్రశ్నే నేనూ అడిగాను. జవాబు లేదు. పైగా, ముందు ప్రచురించబడినప్పటికీ తరువాత బ్లాగు వారిచే నా వ్యాఖ్య డిలీట్ చేయబడింది🙁. ఇపుడు “బుచికి” గారు, పాపం ఏమగునో 🙂 ? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-40573404410548847592018-03-13T18:15:27.362+09:002018-03-13T18:15:27.362+09:00Where are you Zilebi గారు? మీ మాట / పద్యం వినబడక ...Where are you Zilebi గారు? మీ మాట / పద్యం వినబడక బ్లాగులోకం డీలాగా ఉంది నాలుగైదురోజుల నుంచీ. కుశలమే కదా? ఎండల తాపమా? ఆరోగ్యం జాగ్రత్తండి.
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-89979353939503050922018-03-04T01:19:55.496+09:002018-03-04T01:19:55.496+09:00There is no like button here for the convenience :...There is no like button here for the convenience :)సూర్యుడుhttps://www.blogger.com/profile/16861128956626354802noreply@blogger.com