tag:blogger.com,1999:blog-3982816045717829872.post5729789417627800764..comments2024-03-28T21:09:33.224+09:00Comments on వరూధిని: సరసిజనాభ సోదరికి సాటి జయంతి, జయంతి యే గదా !Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger137125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-52547411727759197772019-04-07T20:07:20.752+09:002019-04-07T20:07:20.752+09:00
సిరులొలుకంగ దేశమిక శ్రీకరమై వెలుగొంద రాష్ట్రముల్...

సిరులొలుకంగ దేశమిక శ్రీకరమై వెలుగొంద రాష్ట్రముల్
విరివిగ పాడిపంటలు సువిద్రితమందున చేరగావలెన్
కరిముఖ! వేడుకొందుమయ కావవలెన్ జనులన్ సదా విసా
రి రువణమున్ సమగ్రముగ, రిక్తతయున్ తను గాక బ్రోచుమా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-47409570646245980652019-03-30T22:50:01.292+09:002019-03-30T22:50:01.292+09:00
కైపదమనే రవిక బిట్టు చాలు యెన్మిది గజాల వృత్తాల న...

కైపదమనే రవిక బిట్టు చాలు యెన్మిది గజాల వృత్తాల నల్లేయును :)

పదముల నట్లు నిట్లు నడపాదడపా సరి జేసి నేయునె
న్మిదిగజముల్ విలాసముగ నెత్తములాడుచు వృత్తమాలికల్
సదనములోన కైపదమును చట్టున చూడగ తృటిన్ జిలేబి!యీ
మదగజయానకున్ రవిక మాత్రము చాలదె, చీర యేటికిన్?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-26406864675338188702019-03-29T15:50:59.501+09:002019-03-29T15:50:59.501+09:00
జాల్రా జిలేబి ఉవాచ :)
గణగణ నైదనంగ మన కందివరార...

జాల్రా జిలేబి ఉవాచ :)

గణగణ నైదనంగ మన కందివరార్యుల ప్రాంగమందహో
మణిమయ పద్యపాదములు మాన్యుల మేల్మి జిలేబులున్ భళా
యణగని శారదాంబ కృప యద్భుతమై కనరాగ యగ్నిధా
రణము సెలంగెరా తెలుఁగు రాష్టములందున నేమి చెప్పుదున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-66470230475770214072019-03-10T16:19:58.577+09:002019-03-10T16:19:58.577+09:00
అరయగ నేత లై మన సమాజము నేలగ వత్తు రా సురల్
సరళిన...

అరయగ నేత లై మన సమాజము నేలగ వత్తు రా సురల్
సరళిని తీర్చి దిద్ది సయి సంగతు లన్నియు నేర్పి విజ్ఞతన్
ధరణిని నిల్పి కాలగతి తామిక వీడెద రీ జగద్వహన్
మరణము లేనివారు గద మానవు లెల్లరు దివ్యమూర్తులున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-50239009606591158302019-03-08T17:01:39.338+09:002019-03-08T17:01:39.338+09:00
జైబోలో భాజ్పాకీ హరిహర మోడీ :)
అరరె! జిలేబి దే...

జైబోలో భాజ్పాకీ హరిహర మోడీ :)

అరరె! జిలేబి దేశమిది యద్భుత మైనది వేదమేను దీ
ని రవళి! కార్యకర్తలన నీతి నిజాయతి యొప్పు వారలే
సరి! సరి భాజపాయె మరి! శంకరుపైన దురాయి! వారె, త
త్పరులు, సమస్త రాజ్యమును పాలన సేయఁగ నొప్పు నెప్పుడున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-848636420828922182019-03-02T12:40:00.626+09:002019-03-02T12:40:00.626+09:00
ఆకాశవాణి వారికి పంపినది
అదియిది యన్ని నీదు తల...

ఆకాశవాణి వారికి పంపినది

అదియిది యన్ని నీదు తలపైన ధురంబుగ నెత్తుకొంచు నీ
మది కలగుండవన్ బతికి మాడుట గొప్పయకో తలోదరీ?
కుదురుగ యోచనల్ గనుచు కోవిద, మచ్చిక కాకపోయినన్
బెదరుచు కార్యముల్ విడుటె విజ్ఞత, కల్గు జయంబు లెల్లెడన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-11270759578549066092019-03-02T09:45:29.880+09:002019-03-02T09:45:29.880+09:00
పదపద వయ్య పండితుడ ఫక్కున నవ్వుదు రెల్లరున్ వినన్...

పదపద వయ్య పండితుడ ఫక్కున నవ్వుదు రెల్లరున్ వినన్!
సదనము లోన నిట్లు కవి శంకర పల్కుటదేలకో యెటుల్
బెదరుచుఁ గార్యముల్ విడుటె విజ్ఞత? కల్గు జయంబు లెల్లెడన్
నదరక చేయ యత్నముల నమ్మకమున్ గొని దీటుగా సఖా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-73215710501077580302019-02-26T03:56:42.520+09:002019-02-26T03:56:42.520+09:00
వనమున చంచలాక్షి యట వాటిని వీటిని చూచుచున్ తటా
ల్...

వనమున చంచలాక్షి యట వాటిని వీటిని చూచుచున్ తటా
ల్మను చెలువంపు మోముని విలాసము గాంచి హయారె కావలెన్
తనకిత డేను పెన్మిటని తట్టని రూపము మార్చె! హ్రీణ! రా
మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-32553265031079603902019-02-21T10:40:00.243+09:002019-02-21T10:40:00.243+09:00
రగులుచు తీవ్ర వాదమున రాష్ట్రము సీ! తను కస్మలంబయె...

రగులుచు తీవ్ర వాదమున రాష్ట్రము సీ! తను కస్మలంబయెన్
పగిలెను గుండె లెల్లెడ ! జవానుల చంపిరి! యుగ్ర వాదమే
నెగడుచు దేశధర్మమును నెమ్మిని ద్రోయుచు భాస్వరంబవన్
భగభగ మండుచుండె హిమపర్వతమే చలికాలమం దయో!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-75974493039435350342019-02-15T10:34:13.925+09:002019-02-15T10:34:13.925+09:00
కనగల రయ్య హెచ్చుగ నుగాదిని రాబడి! ఫర్టిలైజరున్
త...

కనగల రయ్య హెచ్చుగ నుగాదిని రాబడి! ఫర్టిలైజరున్
తనరుచు వేయుడయ్య సరి తావుల! విత్తుల తోడు చల్లగా
దనదన నేపుగా పెరిగెతా! తన భారము తోడు మెండుగా,
మునిఁగిన పంటఁ గాంచి కడు మోదము నందిరి రైతు లయ్యెడన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-83825937359677598522019-02-07T11:39:50.084+09:002019-02-07T11:39:50.084+09:00
అరె! ప్రవరాఖ్యుడన్ ! పడతి! యమ్మవు నీవు సుమా వరూ...

అరె! ప్రవరాఖ్యుడన్ ! పడతి! యమ్మవు నీవు సుమా వరూధినీ !
పరుగిడ నీకు నీ మదిని భావన చేయకు తప్పు దారులన్
కురుచపు బుద్ధి వీడుమిక కొంగుముడిన్ దిగ జార నీకుమా !
మరుని సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-45167511741626487252019-02-07T11:39:06.748+09:002019-02-07T11:39:06.748+09:00
పాపం పిచ్చోడు :) వెంట తగులుకున్న భామను వలదను వాడ...

పాపం పిచ్చోడు :) వెంట తగులుకున్న భామను వలదను వాడు :)

అరె! వెస బ్రహ్మ చారినని యందెల చప్పుడు చేసి బిల్వ నే
ల రమణి ! వెంట రావలదు ! లంపటపెట్టకు ! లాగు లాడ నే
ల!రసికురాల! మాయని కలన్ సయి భావన చేయజాలనే !
మరుని సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-13400949520485176912019-01-27T15:52:26.419+09:002019-01-27T15:52:26.419+09:00
అరకొర బుద్ధి తోడుగ సనాతన ధర్మపు నీమమెల్ల తో
సి ర...

అరకొర బుద్ధి తోడుగ సనాతన ధర్మపు నీమమెల్ల తో
సి రగులు కోరికల్ మదిని చిత్రము గాగొని మీదు చంద్రశే
ఖరుడిని ధ్యానమున్ సలిపి కానగ కోరగ తీర్చినట్టి యా
వరమది దేవుఁ డిచ్చినది వంచన సేసెను భక్తసంఘమున్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-88049294506056192312019-01-26T10:32:06.163+09:002019-01-26T10:32:06.163+09:00
విను! తనివాఱు నమ్మ మది! వీనుల విందగు కూజితమ్ములు...

విను! తనివాఱు నమ్మ మది! వీనుల విందగు కూజితమ్ములున్
తనరు సుగంధపుష్పముల తావియు మీదు సమీరఢింభముల్
మనసును దోచు పచ్చదనమా వనవాటిక సొత్తు! మాలినీ
వనమున సంచరింపఁ దగు వైభవముల్ మదిఁ గోరు వారికిన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-11113098813837584162019-01-18T09:32:20.456+09:002019-01-18T09:32:20.456+09:00
పరిచయ మైన వేళను గభాలున గట్టిగ కట్టి వేసె తా
పిరి...

పరిచయ మైన వేళను గభాలున గట్టిగ కట్టి వేసె తా
పిరియము తోడు పెన్మిటిని భీరువు మమ్మరె! తల్లితోడుగా
నరయ చిరంటి, జామి, ముసలావిడ రూపసి సర్వదా సదా
చరణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి! వేడుకన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-75501290449109023582019-01-18T01:15:02.135+09:002019-01-18T01:15:02.135+09:00సందర్భము - మేడసాని వారి చంద్రగిరి, నారావారి చంద్రగ...

సందర్భము - మేడసాని వారి చంద్రగిరి, నారావారి చంద్రగిరి కి బాలకిట్టులవారు వచ్చిరి ! వారి అమోఘమైన "వాగ్ధాటి", తొడలు గొట్టి మరీ పలకడం, " ధారణా శక్తి" కి అబ్బుర పడి మేడసాని వారు, వారిని యవధాన విద్యకై పిలిచిరి :)

ఈ మధ్య మన కోట రాజశేఖరుల వారి సందర్భపు ముచ్చటలు చదివి చాన్నాళ్లయింది :) కాబట్టి యిది వారికే అంకితం :(

తొడలను గొట్టి గొట్టి పలు తూరులు చేసితి వయ్య చిత్రముల్
హడలగ, బాలకృష్ణ, జను లందరు !రమ్ము వధాన విద్యకై
గడగడ నేర్చు కొమ్మ యనగా భళి యాతడు మూర్ఛబోవుచున్
వడఁకెను, మేడసాని కవివర్యుఁడు సేయు మనన్ వధానమున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-69897472492107655512019-01-14T16:26:41.317+09:002019-01-14T16:26:41.317+09:00
రజనము కోరి మాంత్రికుడు రక్తప మంత్రము వేయ ప్రాంగమ...

రజనము కోరి మాంత్రికుడు రక్తప మంత్రము వేయ ప్రాంగమున్
వజవజ కొంకుపాటుగన, వాజిని వేగము జోరు జోరుగా
నిజమని పించు రీతి తను నిబ్బరగించుచు గాంచి, శీవమా
యజగరమున్ గుటుక్కుమని యచ్చెరువందఁగ మ్రింగెఁ జీమయే!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-42731525245978405382019-01-10T10:03:35.244+09:002019-01-10T10:03:35.244+09:00
హృదయము లోన ప్రేమ యను హృత్వుడు వెల్గు జిలేబి యై స...

హృదయము లోన ప్రేమ యను హృత్వుడు వెల్గు జిలేబి యై సదా
మదిని మధించి యాతని నిమంత్రణ గైకొనగా దగున్ సదా !
అదియిది యేల! జ్ఞానమున కావల చూడుము, దేహవంతులన్
చదువనివాఁడు, పండితుఁడు శాస్త్రము నేర్చినవాఁడు మూర్ఖుఁడౌ!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-84709393828519487472018-12-02T19:20:01.718+09:002018-12-02T19:20:01.718+09:00
అయయొ జిలేబి వచ్చెనట నాలపుటాలపు రీతి ప్రశ్నలన్
రయ...

అయయొ జిలేబి వచ్చెనట నాలపుటాలపు రీతి ప్రశ్నలన్
రయముగ వేయు నంట తను రావడి చేయునటా! గలాట,లొ
ల్లియె యిక నాముదాల మురళీవరు ప్రాంగము పో యటంచు తా
భయమునఁ బాఱదే మదనపల్లె ప్రజాళి వధాన మన్నచో!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-23840126798841055982018-11-26T10:27:44.707+09:002018-11-26T10:27:44.707+09:00మిలమిల లాడు కంజముఖి మెల్తుక యౌనటి మించుగంటియా
తిలక...

మిలమిల లాడు కంజముఖి మెల్తుక యౌనటి మించుగంటియా
తిలకిని పైన మోజుగని తిన్నదరక్క భళారె దారిలోన్
కలవరకంప యై నటులు కక్షల తీర్చుకొనంగ మారగా
వలలునిఁ జంపెఁ గీచకుఁ డవక్ర పరాక్రముఁడై రణంబునన్!

జిలేబి

కందివారి వ్యాఖ్య

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తిలకి' ? 'అరక్క' అన్నది వ్యావహారికం. 'కలవరకంప' దుష్టసమాసం!

జిలేబి -

Zilebiనవంబర్ 26, 2018 6:55 AM

తిలకిని - స్త్రీ

కలవరకంప - jumbled

ఆంధ్రభారతి ఉవాచ

అరక్క - వేరేపదం దొరక్క :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-59088183786911526682018-11-25T09:15:25.776+09:002018-11-25T09:15:25.776+09:00
వన మది కైపదమ్ములకు వాటిక! రాముడె రావణుండనన్
పనస...

వన మది కైపదమ్ములకు వాటిక! రాముడె రావణుండనన్
పనస తొనల్వలెన్వొలిచి పాదములన్ సయి చేర్చి మాధురిన్
తనరెడు రీతి చేయగ సుతారము గా తమ దైన శైలిలోన్,
కనఁబడి రప్డు వానరులుగాఁ గవివర్యులు తత్సభాస్థలిన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-24740076129507519722018-11-19T13:40:03.465+09:002018-11-19T13:40:03.465+09:00
మందూ భాయ్ :)
పక్కన చచ్చిన అలింబకము - తేనెటీగ న...

మందూ భాయ్ :)

పక్కన చచ్చిన అలింబకము - తేనెటీగ ను మింగుతున్న బల్లి :)

లకలక మంచు బారుల కలానిధి రాత్రిని మత్తుగాంచినా
వకొ? కను లెర్ర బోయె తెలవారెను లేవర వేగిరమ్ముగా
పకపక నవ్వులేలనకొ? పక్కన నీదరి చావగా నలిం
బకమును మ్రింగుచున్న దొక బల్లి గనుంగొనుమయ్య మిత్రమా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-73923839601913123692018-11-14T17:00:53.432+09:002018-11-14T17:00:53.432+09:00చదువులు పెక్కు , పల్కుల రసఙ్ఞత లూరు , హితుల్ '...చదువులు పెక్కు , పల్కుల రసఙ్ఞత లూరు , హితుల్ ' భళా జిలే
బి ధగ ధగల్ ' యటంచు గడు పేర్ములు గూర్తురు , పాండితీ ప్రభన్
బుధులు బొగడ్త లిచ్చిరి , ప్రపూర్ణ కళోధ్ధత మూర్తిమత్వముల్ ,
బొదవిన వారి ' పేరు ' విని , బొందు యదృష్టము మాకు గల్గునా ?వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-1768056092709684522018-11-14T12:07:22.563+09:002018-11-14T12:07:22.563+09:00
పదవుల నెక్కి చెప్పెదరు ఫారెను వద్దిక, నాంగ్ల భాష...

పదవుల నెక్కి చెప్పెదరు ఫారెను వద్దిక, నాంగ్ల భాష,యా
చదువులు బాల బాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా
తదితరమెల్ల యంచు భళి తాము ప్రజాతిని నంపుచున్ జనా
న దెసదెసల్ జిలేబులవ! నమ్మకు నమ్మకు నమ్మకయ్యరో!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-14305941468466035332018-11-09T21:07:06.987+09:002018-11-09T21:07:06.987+09:00
అలసెను మానసమ్ము కలగాంచితి దృశ్యమపూర్వమైనద
య్య! ల...

అలసెను మానసమ్ము కలగాంచితి దృశ్యమపూర్వమైనద
య్య! లయపు కాల మందున వయారము లెల్లను బోవ గానటన్
ప్రళయపు కొక్కురాయెను! కపర్దియు శాంతిగొనన్ ప్రభాతమై
జలమున నగ్ని పుట్టెనని సంతస మందెను మీనజాలముల్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com