tag:blogger.com,1999:blog-3982816045717829872.post5760279099494854991..comments2024-03-29T11:52:29.155+09:00Comments on వరూధిని: ఇచ్చట జిలేబీలు అమ్మకానికి గలవు ! Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-71551884325388914362014-09-08T21:42:52.287+09:002014-09-08T21:42:52.287+09:00గురజాడ సాహిత్యంలో ఇంగ్లీషు వాళ్ల పట్ల సాఫ్ట్ గా వు...గురజాడ సాహిత్యంలో ఇంగ్లీషు వాళ్ల పట్ల సాఫ్ట్ గా వుండటం, స్వాతంత్రోద్యమాన్ని వ్యతిరేకించటం గురించి ఆన్ లైన్లోనే కొన్ని వ్యాసాలు చదివాను.అవి ఇంగ్లీష్ ఆర్టికిల్స్.ఇప్పుడు గూగుల్ బాక్సు లో ట్రై చేస్తుంటే దొరకదం లేదు, యెందుకనో?నేను పొరపాటు గా మాత్రం చదవ లేదు, తీరిగా వెదకాలి.అబధ్ధ మయితే నాలుక కరుచుకోవదం తప్ప చెయ్యగలిగింది లేదు.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-1667214665811132182014-09-08T21:23:38.546+09:002014-09-08T21:23:38.546+09:00చాలా కవితల్లో కూడా ఇంగ్లీషువాళ్లని పొగిదే చరణాలు వ...చాలా కవితల్లో కూడా ఇంగ్లీషువాళ్లని పొగిదే చరణాలు వున్నాయిగా - శాంపిల్ కి తోక చుక్క(?)లోనా ఇంత యగునని ఇంగ్లిలీజు లెరుగరో? అనే లైను వుంటుంది. పరిపాలించటం మన అదృష్తం అని ముక్కకు ముక్కా అనకపోయినా ఇంగ్లీషు వాళ్లకి విధేయంగా వుంటేనే ఈ దేశం బాగుపడుతుందని స్వతంత పోరాటాన్ని వ్యతిరేకించాడు.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-77790261763903859062014-09-08T21:17:47.942+09:002014-09-08T21:17:47.942+09:00స్వాతంత్ర్య భారత సంగ్రామాన్ని వ్యతిరేకిస్తూ చాలా వ...స్వాతంత్ర్య భారత సంగ్రామాన్ని వ్యతిరేకిస్తూ చాలా వాదనలు చేశాడు.రుజువులు ఇప్పటికిప్పుడు చూపించలేను.కానీ ఈ చర్చ చాలాచోట్ల వచ్చింది.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-27769133637467214482014-09-08T21:01:03.394+09:002014-09-08T21:01:03.394+09:00హరిబాబు గారు, గురజాడ వారి గురించి మీరు అన్నదానికి ...హరిబాబు గారు, గురజాడ వారి గురించి మీరు అన్నదానికి ఋజువు / సోర్స్ ఏమైనా ఉన్నదా?
ఆయన దేశభక్తి, విజయ నగర రాజుల పట్ల స్వామిభక్తి కలిగి ఉండేవారని నా చదువు పరిధిలో నేను గ్రహించగలిగినది. ఆంగ్లేయుల పాలన మన అదృష్టం అనే భావం వ్యక్తీకరించినట్లు తగల్లేదు నా మటుకు. మీరు విశదీకరిస్తే తెలుసుకుందామని. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-87096623896878729412014-09-08T18:27:20.950+09:002014-09-08T18:27:20.950+09:00అప్పట్లో చాలామంది అలాగే ఫీలయ్యే వాళ్ళు - గురజాడ కూ...అప్పట్లో చాలామంది అలాగే ఫీలయ్యే వాళ్ళు - గురజాడ కూడా అంతే కదా!!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-6091347368195802072014-09-08T12:00:54.105+09:002014-09-08T12:00:54.105+09:00అన్నట్లు జిలేబీగారూ, ఆ రైట్ హాన్రబాల్ శ్రీనివాస అయ...అన్నట్లు జిలేబీగారూ, ఆ రైట్ హాన్రబాల్ శ్రీనివాస అయ్యరు గారే ననుకుంటాను 'భగవంతుడి దయవల్లనే మనని ఆంగ్లేయులు పరిపాలిస్తున్నా' రని అన్నది?శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-83556296752933137902014-09-08T11:36:13.804+09:002014-09-08T11:36:13.804+09:00జిలేబీగారు, కాపీలు కొట్టే వాళ్ళ విషయం మీద నేను చా...జిలేబీగారు, కాపీలు కొట్టే వాళ్ళ విషయం మీద నేను చాలా ఆగ్రహంతో ఉన్న మాట వాస్తవం. మీ టపాలో కనిపించిన హాస్యరసాన్ని ఆస్వాదించే మానసికస్థితిలో లేక అనుచితంగా మీ టపా మీద కోపం వెలిబుచ్చాను. క్షమించగలరు. ఈ కాపీలను నిరోధించే విషయం మీద నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. వివరాలు చెప్పటం అనేది అనేక పెరామీటర్ల మీద ఆధారపడుతుంది - అది మీకూ తెలుసు ననుకుంటున్నాను. ఈ విషయంలో చర్చించేందుకు మీరు నాకు ఒక ఇ-మెయిల్ పంపగలరా? నా శ్యామలీయం బ్లాగును ఒకసారి చూడండి నా ఇ-మెయిల్ వివరం కోసం.

నరసింహారావుగారూ,
శర్మగారి నిర్ణయం అత్యంతబాధాకరం. వారు అత్యంతసున్నిత మనస్తత్తవం కలవారన్నదే నా నమ్మకమూ. మీరు రాసుకుంటూ పొండి - మేము దోచుకుంటూ పోతాం అనే బాపతు జనాన్ని కట్టడి చేయటం అసాధ్యంగా కనిపించే శర్మగారు నిష్క్రమణ నిర్ణయాన్ని తీసుకున్నారనుకుంటున్నాను. నా బ్లాగుపరిస్థితిని నేనూ ఒకసారి పరిశోధించుకోవాలి ఎంత దాంట్లో కాపీరాయళ్ళకు పనుకొచ్చే సరుకు ఉండదనుకుంటున్నా సరే. అందరూ తమ బ్లాగుల పరిస్థితిని శోధించుకోవాలనీ విజ్ఞప్తి చేస్తున్నాను.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-44301628586587669092014-09-08T10:13:37.047+09:002014-09-08T10:13:37.047+09:00Thanks.
ఇక శర్మ గారి విషయానికొస్తే, పరిణామాలు వార...Thanks.
ఇక శర్మ గారి విషయానికొస్తే, పరిణామాలు వారికి చాలా బాధ కలిగించాయని తెలుస్తూనే ఉంది. వారి నిర్ణయం ఆ బాధ మూలంగానూ, సమస్యకి పరిష్కారం దొరకట్లేదనిన్నూ తీసుకున్నట్లు తోస్తోంది.
IP (Intellectual Property) అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విషయం. శర్మ గారికి తెలియదనుకోను. వ్యాపారదృష్టి తో కాక సరదాగా వ్రాసుకుంటున్న బ్లాగు అయినప్పటికీ వారు తీసుకున్న నిర్ణయం బట్టి వారు చాలా సున్నిత మనస్కులని తెలుస్తోంది.
మీరన్నట్లు కాపీ కొట్టే వాళ్ళ లింకులు బాహాటంగా ఇవ్వవచ్చు. అలా చెయ్యటానికి తన సభ్యత ఒప్పుకోవట్లేదని శర్మ గారు తన బ్లాగులో చెప్పారు. ఇక శ్రీనివాస్ గారు సలహా ఇచ్చిన "కాపీస్కేప్" గురించి శర్మ గారు ఓ ముతక సామెత తో తన అభిప్రాయం చెప్పేసారు కదా.
వారి శ్రేయోభిలాషులు, అభిమానులు నచ్చజెప్పి మనసు మార్చే ప్రయత్నాలు ఉధృతంగా చేస్తున్నారు, అభినందిచదగినది. శర్మ గారు తన నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకుంటారని ఆశిద్దాం. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-56215477484310483532014-09-08T08:46:25.975+09:002014-09-08T08:46:25.975+09:00విన్నకోట వారు,
వారు శాస్త్రి గారే ! కాల గతి లో పూ...విన్నకోట వారు,

వారు శాస్త్రి గారే ! కాల గతి లో పూర్తి పేరు కూడా గుర్తుండవు అన్నదానికి ఇదియే మరి రుజువు !!

నెనర్లు

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-85527942479407140552014-09-08T08:30:55.737+09:002014-09-08T08:30:55.737+09:00రైట్ ఆనరబుల్ శ్రీనివాస "శాస్త్రి" గారు అ... రైట్ ఆనరబుల్ శ్రీనివాస "శాస్త్రి" గారు అని విన్నాను. రైట్ ఆనరబుల్ శ్రీనివాస "అయ్యరు" కూడా ఉండేవారా? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-21241528020503472152014-09-08T08:17:03.661+09:002014-09-08T08:17:03.661+09:00
శ్యామలీయం వారు,
ఒప్పుకుంటున్నా . మరి ఆ కాపీ కొట్...
శ్యామలీయం వారు,

ఒప్పుకుంటున్నా . మరి ఆ కాపీ కొట్టే వాళ్ళ లింకులు మనం బయట పెట్టె టందుకు ఎందుకు జంకు తున్నాం ??

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-11613098561724451342014-09-07T22:13:33.721+09:002014-09-07T22:13:33.721+09:00జిలేబీగారూ,
మీ హాస్యప్రియత్వం అభినందనీయం. కాని అన...జిలేబీగారూ,
మీ హాస్యప్రియత్వం అభినందనీయం. కాని అన్ని సందర్భాల్లోనూ హాస్యం పనికిరాదు. నిజమే, శర్మగారు కాకపోతే మరొకరు జ్ఞానసంపదను వితరణం చేస్తారు - అనుమానం అక్కరలేదు. కాని దానర్థం జ్ఞానశీలురను అవమానించే స్థితిని మనం నిరోధించాలన్నదీ ముఖ్యమైన విషయమే. సందర్భాన్ని గమనించకుండా అన్నీ అతితేలిగ్గా తీసుకోవటం వలన సమాజానికే నష్టం. సుద్దులు చెప్పేవారిని అవమానిస్తున్న సమాజం లో కుర్చొని మనం అయ్యా మీరు చెప్పటం మానకండి అనే హక్కు కలిగి ఉండము.
శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com