tag:blogger.com,1999:blog-3982816045717829872.post6959053989208194288..comments2024-03-29T11:52:29.155+09:00Comments on వరూధిని: మండోదరి తనయ సీత మహిని జిలేబీ (ద్రవిడ రామాయణం ) :)Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger212125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-34349368456123381222018-06-18T14:09:56.717+09:002018-06-18T14:09:56.717+09:00
దీనిని నేర్చుకోవడానికి యేమి చేయవలె ?
శంకరాభరణంలో...
దీనిని నేర్చుకోవడానికి యేమి చేయవలె ?

శంకరాభరణంలో దుమికి రాస్తూ పోవడమే.

జోగీ జోగీ రాచుకున్న బూడిద రాలును ఛందము రాలును :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-50242036762533641192018-06-18T14:05:58.296+09:002018-06-18T14:05:58.296+09:00
డిక్ష్ణరీ తెలుగంటారండి.
వెతుకుతా వుంటే కనిపిస్తా...
డిక్ష్ణరీ తెలుగంటారండి.

వెతుకుతా వుంటే కనిపిస్తాయి.

లాక్కొనొచ్చి కుట్టెయ్యడమే

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-86567892917870809162018-06-18T13:46:06.546+09:002018-06-18T13:46:06.546+09:00ఉల్ము,నిల్మె,యిల్మీ,వాల్మీ ఇలా అన్నీ ఒకే పదం వచ్చే...ఉల్ము,నిల్మె,యిల్మీ,వాల్మీ ఇలా అన్నీ ఒకే పదం వచ్చేటట్లు వ్రాస్తే ఏమంటారు అని అడుగుతున్నా !
కొంచెం నేర్పితే మీ సొమ్మేం పోతుందీ ?నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-3736691420197144392018-06-18T08:02:12.857+09:002018-06-18T08:02:12.857+09:00ఇప్పుడే మా శకారునికి కేల్మోడ్చి ప్రార్థన మొదలెట్టా...

ఇప్పుడే మా శకారునికి కేల్మోడ్చి ప్రార్థన మొదలెట్టాను :) పరిష్కారం వస్తే చెబ్తా :)

ముకుళిత హస్తపు ప్రార్థన!
శకారుడా యిమ్మ కంది శంకరుల సమ
స్యకు పూరణ! కైపదమిది
"శుకయోగికి నల్లుఁ డయ్యె సురనది సుతుఁడే"

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-51845052272628899082018-06-18T08:00:03.970+09:002018-06-18T08:00:03.970+09:00
సకియా! వ్యాసుడెవరికి జ
నకుడు? జనకునికి రఘుపతి? న...

సకియా! వ్యాసుడెవరికి జ
నకుడు? జనకునికి రఘుపతి? నాయన కొరకై
సకలము విడిచిన వాడో?
శుకయోగికి; నల్లుఁ డయ్యె; సురనది సుతుఁడే!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-26576834975830398442018-06-18T07:59:18.977+09:002018-06-18T07:59:18.977+09:00
రమ్మనుచున్ దరి రారా
రమ్మనుచున్బిల్చుచు రస రమ్యత ...

రమ్మనుచున్ దరి రారా
రమ్మనుచున్బిల్చుచు రస రమ్యత గానన్,
క్రమ్మన మైకము జుమ్మన
రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-3923934994816034282018-06-17T22:34:37.784+09:002018-06-17T22:34:37.784+09:00
రుదుఅం గులుటె నినిదీ
బిలేజి
రుదుఅం గులుటె నినిదీ

బిలేజిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-42499748960084109562018-06-17T17:33:44.722+09:002018-06-17T17:33:44.722+09:00ఇది ఏ భాష ? ఈ పద్యం చందస్సు పేరేమిటి ?ఇది ఏ భాష ? ఈ పద్యం చందస్సు పేరేమిటి ?నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-3177108758496443002018-06-17T11:38:37.414+09:002018-06-17T11:38:37.414+09:00
చింతలూరెడి వారికి
చింతలూరి వారి ఆయుర్వేదశాల దివ్...
చింతలూరెడి వారికి

చింతలూరి వారి ఆయుర్వేదశాల దివ్యౌషధము :)

మతిమరుపే నౌషధమౌ
స్థితముగ జీవనము సాగు చింతలు లేకన్
జతజేర్చును సమరసమును
బతుకున కదియే జిలేబి పరిపరి విధముల్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-33162773894347518972018-06-17T00:55:42.254+09:002018-06-17T00:55:42.254+09:00
భస్మాసుర హస్తిని :)
జిలేబి
భస్మాసుర హస్తిని :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-60986562155028639402018-06-17T00:43:29.149+09:002018-06-17T00:43:29.149+09:00డిక్ష్ణరీల తెలుగు దేదీప్యమానమై
భాష వెలుగు చుండె , ...డిక్ష్ణరీల తెలుగు దేదీప్యమానమై
భాష వెలుగు చుండె , పంతులయ్య
కేని అర్థమవక గింజుకొనుచు నుండె
పద్య విద్య కెన్ని పాట్లు వచ్చె !వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-21483436428505852742018-06-16T22:46:22.056+09:002018-06-16T22:46:22.056+09:00
వ్యధలను పండించటమున
సుధలొప్పెడు కవితలన్ విసురుటన్...

వ్యధలను పండించటమున
సుధలొప్పెడు కవితలన్ విసురుటన్ పద్మా
బుధులకు సాటిగ నీవే
దధివడ కోవా జిలేబి దద్దోజనమున్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-49274569213552591282018-06-16T22:22:24.456+09:002018-06-16T22:22:24.456+09:00
అసలు కలలు కనడమ్మే
పస లేని పని కద పద్మ వలదే యవి ...

అసలు కలలు కనడమ్మే
పస లేని పని కద పద్మ వలదే యవి నీ
కు సుగంధి నాదు పల్కు మ
నసున గొనుమ నెలతుకా ! చనవరి! జిలేబీ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-3511887663751956222018-06-16T21:13:01.243+09:002018-06-16T21:13:01.243+09:00
పెద్దల కాళ్లకు మొక్కిన
ముద్దుగ నాశీసులిడి సముచిత...

పెద్దల కాళ్లకు మొక్కిన
ముద్దుగ నాశీసులిడి సముచితము గా మీ
రొద్దన్నా నిత్తురుగా
సుద్దులు తో బేడ కాసు శుభముగ రాజా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-1028962867685247322018-06-16T15:35:09.297+09:002018-06-16T15:35:09.297+09:00
చిక్కటి కాఫీ యిత్తురు
ప్రక్కన నిలబడి కుశలము ప్ర...

చిక్కటి కాఫీ యిత్తురు
ప్రక్కన నిలబడి కుశలము ప్రశ్నింతురయా
మొక్కిన కాళ్లకు దస్కము
చిక్కును బేడ యరకాసు చింతయు దీరున్ ;)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-17672222079318173422018-06-16T14:31:54.954+09:002018-06-16T14:31:54.954+09:00
ఉల్ముకము బట్టి వెతికితి
నిల్మెతవారిఖు చదివితి నె...

ఉల్ముకము బట్టి వెతికితి
నిల్మెతవారిఖు చదివితి నెచటన్ గలదో
యిల్మీ చెప్పవె సఖియా,
వాల్మీకికి రాజమండ్రి వాసమ్ముగ, దా !

ఉల్ముకము - కొరవి దీపము

ఇల్మెతవారిఖ్ - ఇతిహాస విద్య/చరిత్ర

ఇల్మీ - జ్ఞానము తెలియ జేయుట

ఆంధ్ర భారతి

నమో నమః
జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-31493473988802184722018-06-16T13:46:53.546+09:002018-06-16T13:46:53.546+09:00
The vast sky never impedes the drifting white cl...

The vast sky never impedes the drifting white clouds.

Uchiyama Roshi Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-5584199272991047452018-06-16T13:43:09.163+09:002018-06-16T13:43:09.163+09:00
ఆకాశంబు నిలుపద
మ్మా కజ్జలముల జిలేబి మాన్యత యదియే...

ఆకాశంబు నిలుపద
మ్మా కజ్జలముల జిలేబి మాన్యత యదియే
యే కలతయు పడరౌ సు
మ్మీ కంజదళాయతాక్షి మేటి మనుజులున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-13899642399697283782018-06-16T10:19:33.558+09:002018-06-16T10:19:33.558+09:00
పల్మాఱు వందనమ్ములు ?
కల్మష ముల దీర్చు గంగ కలదెచ...

పల్మాఱు వందనమ్ములు ?
కల్మష ముల దీర్చు గంగ కలదెచ్చటనో ?
అల్మారి రామబాణపు ?
వాల్మీకికి; రాజమండ్రి; వాసమ్ము గదా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-2684449728689190112018-06-16T10:18:54.554+09:002018-06-16T10:18:54.554+09:00జుల్ముగ చెప్పిరి కవివరు
"వాల్మీకికి రాజమండ్ర...

జుల్ముగ చెప్పిరి కవివరు
"వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా",
కల్మషమైన, సరియనెద !
మల్మల్ నెలతుక జిలేబి మహిళను, కవిరాట్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-76521603059673019002018-06-16T10:18:29.517+09:002018-06-16T10:18:29.517+09:00
బోల్మేరా అబ్బా జాన్ !
బాల్మా! చెప్పితి జిలేబి బా...

బోల్మేరా అబ్బా జాన్ !
బాల్మా! చెప్పితి జిలేబి బాగుగ వినవే !
సల్మాను ఖాను,దరిమిల
వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-16296357320705640222018-06-16T07:41:14.758+09:002018-06-16T07:41:14.758+09:00
మనసేదేదో చెబ్తుం
ది,నమ్మినా వంటె పద్మ దిరిసెన పు...

మనసేదేదో చెబ్తుం
ది,నమ్మినా వంటె పద్మ దిరిసెన పువ్వా
క్షణమున నీవే యేమా
రి నమ్మకము కోలుపోయి రివటవవుతవే !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-45611330838079182902018-06-16T00:08:50.701+09:002018-06-16T00:08:50.701+09:00
బాడబ! కథలేలనయా!
జోడుగ నంది గలదుగద చొప్పడు? దానిన...

బాడబ! కథలేలనయా!
జోడుగ నంది గలదుగద చొప్పడు? దానిన్
వీడుచు శాస్త్రీజీ, యే
గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-3588922950483721832018-06-16T00:08:13.532+09:002018-06-16T00:08:13.532+09:00
బాడబ! మోడీ యెక్కిన
గాడిదపై నెక్కి హరుఁడు కాశికి...

బాడబ! మోడీ యెక్కిన
గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్,
జోడుగ, నందిని వీడుచు
వేడుక చూడన్ జనాళి వీరంగములన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-40851731881636257502018-06-15T23:43:18.437+09:002018-06-15T23:43:18.437+09:00
విన్నకోట ఉవాచ
కొన్నేళ్ళ క్రితం ... గరికపాటి వా...

విన్నకోట ఉవాచ

కొన్నేళ్ళ క్రితం ... గరికపాటి వారు కూడా వేదిక మీద కూర్చునున్న ఒక కాలేజ్ ఫంక్షన్లో ... వక్తగా వచ్చిన ఒక తెలుగు సినిమా హాస్యనటుడు తన ప్రసంగంలో గరికపాటి వారి గురించి అమర్యాదగా మాట్లాడాడు (ఆ నటుడు తాగి వచ్చాడని అన్నారు

దీని ఆధారంగా

మద్యము సేవించి యొకడు
పద్యము రాదనెను గరికిపాటికి నలుకన్
ఖాద్యంబేమియొ నతనికి
చోద్యము గా వేదిక పయి జోకులు వేసెన్.

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com