tag:blogger.com,1999:blog-3982816045717829872.post7299350085930006650..comments2024-03-28T21:09:33.224+09:00Comments on వరూధిని: 2018 - నూతన వత్సర శుభాకాంక్షల తో !Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger211125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-26048081898547215372018-01-25T21:50:47.067+09:002018-01-25T21:50:47.067+09:00నేత్రియన "నది" యగునయా
నేత్రమనగ కన్నులగున...

నేత్రియన "నది" యగునయా
నేత్రమనగ కన్నులగును నీమము గానన్
నేత్రయనుట సరియగునయ
ఛాత్ర! ప్రభాకర! తెలుంగు చాల జిలేబీ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-37145127344483011662018-01-25T20:32:04.096+09:002018-01-25T20:32:04.096+09:00
గొప్ప కవయిత్రహొ జిలే
బప్ప వినుమ రుక్మిణి! మన బాప...

గొప్ప కవయిత్రహొ జిలే
బప్ప వినుమ రుక్మిణి! మన బాపతు వారున్
చెప్పరు యేమి సహృదయులు
మబ్బుల మాటున నివాస మమ్మ నెలతుకై :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-58847723279984688552018-01-25T18:54:24.107+09:002018-01-25T18:54:24.107+09:00
వికోన పేరు చూడ గాను విన్నకోట యొక్కటై
నికార్సు గా...

వికోన పేరు చూడ గాను విన్నకోట యొక్కటై
నికార్సు గాను వేయు మమ్మ నిమ్మళమ్ము గానగన్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-80840219424100282842018-01-25T18:35:30.664+09:002018-01-25T18:35:30.664+09:00
బెటరోయ్ మచ్చు బెటర్యువ
రు టాకు నౌ! యు సి జిలేబి ...

బెటరోయ్ మచ్చు బెటర్యువ
రు టాకు నౌ! యు సి జిలేబి రూట్ వర్డ్ నోగుడ్ :)

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-77040609553322505152018-01-25T18:27:34.987+09:002018-01-25T18:27:34.987+09:00అన్నట్లు మరో మాట (ఇదివరలో కూడా మనవి చేశాను), “కోట”...అన్నట్లు మరో మాట (ఇదివరలో కూడా మనవి చేశాను), “కోట” లలోన “విన్నకోట” వేరయా (“విన్నకోట” ఒకటే పదం ☝️) 😎. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-61936888674888975062018-01-25T18:13:50.526+09:002018-01-25T18:13:50.526+09:00
టిమటిమల కొచ్చెను జిలే
బి మస్తుగన్ తిప్పలేను; వివ...

టిమటిమల కొచ్చెను జిలే
బి మస్తుగన్ తిప్పలేను; వివిధము సుమ్మీ
గమకంబు జూడ తెలిసెన్
సుముఖము గానట్టి లేమ సూక్షియె సుమ్మీ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-49298000371846969692018-01-25T16:41:28.456+09:002018-01-25T16:41:28.456+09:00
ఇదిగిదిగో రథ సప్తమి
సదనంబందున సచిత్ర జావాహిరులు...

ఇదిగిదిగో రథ సప్తమి
సదనంబందున సచిత్ర జావాహిరులున్
పదిలమ్ముగాను పెట్టిరి
వదనమ్ము సయి వికసింప వందన మిడుమా !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-67657163643462898502018-01-25T15:27:47.305+09:002018-01-25T15:27:47.305+09:00Better, much better. Thanks.Better, much better. Thanks.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-38648642136091133482018-01-25T13:08:43.836+09:002018-01-25T13:08:43.836+09:00
అస్త్రంబిదియెనయ! ఇషీ
కాస్త్రంబుగ నెక్కిడగను కందం...

అస్త్రంబిదియెనయ! ఇషీ
కాస్త్రంబుగ నెక్కిడగను కందంబగునౌ!
శాస్త్రంబిది గణితమయా
శాస్త్రీ వినుమ స్తవనీయ సత్కథలెల్లన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-28394931157874026952018-01-25T12:45:00.916+09:002018-01-25T12:45:00.916+09:00
మాటల మాంత్రికు రాలివి
ఓ టముకు జిలేబి నమనమునకు సర...

మాటల మాంత్రికు రాలివి
ఓ టముకు జిలేబి నమనమునకు సరి పడే
మాటను వేయుము సుమ్మీ
కోట నరసరాయ! యందుకొనుమ నమస్సున్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-9495233782231151792018-01-25T11:19:43.653+09:002018-01-25T11:19:43.653+09:00"నమనం" అనే పదం మీరు మరీ ఎక్కువగా వాడుతున..."నమనం" అనే పదం మీరు మరీ ఎక్కువగా వాడుతున్నారనిపిస్తోంది. సొంపైన అర్థం ఇవ్వని ఒక పదం యొక్క ధ్వనికి దగ్గరగా ఉంది ఈ పదం. మీరు మాటల మాంత్రికులు కదా, మరో పదమేదైనా చూడరాదూ? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-54810036513477176832018-01-25T10:11:41.691+09:002018-01-25T10:11:41.691+09:00
ఆవల గల డొక్కండట!
తా విశ్వముగా వెలిగెను తరుణి జిల...

ఆవల గల డొక్కండట!
తా విశ్వముగా వెలిగెను తరుణి జిలేబీ ,
స్థావరమతనిది హృది! యో
షా! విను వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-48473811745659638282018-01-24T22:17:12.054+09:002018-01-24T22:17:12.054+09:00
సాధువయిన పద ములనే
ఆ దుష్టులకై న జేయ గా మంచిదయా !...

సాధువయిన పద ములనే
ఆ దుష్టులకై న జేయ గా మంచిదయా !
పాదములబట్టు ధర్మపు
బోధనలన్ జేయుట మన పోకడ గదయా :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-91045817098593428372018-01-24T21:52:46.288+09:002018-01-24T21:52:46.288+09:00
తలపరువు నాలుకయె గా
వు లావుగన్ ఓ జిలేబి వుల్కను న...

తలపరువు నాలుకయె గా
వు లావుగన్ ఓ జిలేబి వుల్కను నేనే !
తల రాతల మార్చెదనే
తలదన్నగ నితరుల వనితామణి నేనే !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-87037312077393443002018-01-24T21:45:53.590+09:002018-01-24T21:45:53.590+09:00
రేపటి నావిజయానికి
ఓపతితుల్లార నిన్న మొండరి యెద్ద...

రేపటి నావిజయానికి
ఓపతితుల్లార నిన్న మొండరి యెద్దే
వా,పొద్దుటి హెచ్చరికల్
మాపిని యై స్ఫూర్తి యయ్యె మస్తుగ నాకున్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-62250269513838276292018-01-24T20:12:42.019+09:002018-01-24T20:12:42.019+09:00తల పరువు నాలుక కాపాడుతుందట ...రేపటి నా విజయానికి న...తల పరువు నాలుక కాపాడుతుందట ...రేపటి నా విజయానికి నిన్నటి హేళన, నేటి హెచ్చరిక నాకు స్పూర్తి ! నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-89193134197728848362018-01-24T19:30:52.411+09:002018-01-24T19:30:52.411+09:00
బూతుల గురించి సంశయ
మా! తుల నాత్మక కమింట్ల మాన్యత...

బూతుల గురించి సంశయ
మా! తుల నాత్మక కమింట్ల మాన్యత లేకన్
యీ తరుణి వేయు రారం
డీ! తన్నుల తినగ రండు ఢీకొన రండూ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-59154865106697963602018-01-24T10:19:28.545+09:002018-01-24T10:19:28.545+09:00
ఉత్పల మాల :) మరొహటి :)
ఇచ్చక మాడ నేల గద ! గిచ్చి...
ఉత్పల మాల :) మరొహటి :)

ఇచ్చక మాడ నేల గద ! గిచ్చిరి యచ్చముగాను కచ్చగా
తచ్చట లాడ నేను భళి తట్టని యీయమ లచ్చి గుచ్చెగా !
పిచ్చని బొచ్చె లేసిరిగ పీకుచు ముచ్చ్చ్చు ను కొట్టి మచ్చలన్
ఇచ్చిన దాని గైకొనక యిమ్ముగ గచ్చల నాడ నేలనో :)

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-37878477811846440102018-01-24T10:08:20.783+09:002018-01-24T10:08:20.783+09:00
ఉత్పల మాల :)
అచ్చిక బుచ్చి కల్ మజయె ! అచ్చగ కచ్...
ఉత్పల మాల :)

అచ్చిక బుచ్చి కల్ మజయె ! అచ్చగ కచ్చగ గిచ్చు లాటలున్
ముచ్చట లాడు రచ్చ గను ముద్దుల గుమ్మ జిలేబి సై సదా !
పిచ్చిగ బొచ్చ వేసిరిగ పీకుచు ముచ్చున కొట్టి మచ్చలన్
నచ్చుచు నివ్వ గైకొనక నట్టువ లాడగ బోవ నేలనే !

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-59811486066681607212018-01-24T09:57:03.754+09:002018-01-24T09:57:03.754+09:00
ఎవరూ పుట్టించక మా
ట వచ్చు నా నరసరాయ ! టమ్కు జిల...

ఎవరూ పుట్టించక మా
ట వచ్చు నా నరసరాయ ! టమ్కు జిలేబీ
గవగవ ల కర్థము గన మ
న వశమగున రావు గారు ! నమనం బాయ్బాయ్ :) Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-75860880117789782742018-01-24T09:51:35.296+09:002018-01-24T09:51:35.296+09:00అచ్ఛికబుచ్చికలేలా బుచ్చిబాబూ ! కచ్చగ, అచ్చగ, గిచ్చ...అచ్ఛికబుచ్చికలేలా బుచ్చిబాబూ ! కచ్చగ, అచ్చగ, గిచ్చి, ముచ్చటలాడ, రచ్చగ
వచ్చి, తచ్చట్లాడు గదా ఈ యమ్మ, మా లచ్చిమి ! చచ్చు పుచ్చని సరి పెట్టక, ముచ్చని,
పిచ్చని, బొచ్చెలిసిరి, పుచ్చెన బొచ్చు పీకి ! ముౘ్చున కొట్టి, మచ్చలెట్టు ! ఎచ్చదేలా పిచ్చయ్యా,
నచ్చి ఇచ్చినదేదో పుచ్చుకొనక ! ఎచ్చున, గచ్చకాయలాడ మానిక, హెచ్చయిన బచ్చెనకవిత లాపి !

... ... ... చ్చొచ్చొచ్చొ చ్చె చ్చె ... :::::)))) :) jf
(చె క్రింద చ వత్తుతో 'హెచ్చయిన' మూడు అక్షరాలతో టైపు కొట్టుడెట్టో దయతో చెప్పగలరు)nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-27364123591039326622018-01-24T09:50:39.419+09:002018-01-24T09:50:39.419+09:00This comment has been removed by the author.nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-57318407105288811842018-01-24T09:46:44.004+09:002018-01-24T09:46:44.004+09:00
ప్రేరణ నివ్వడు జనులకు
ధారణ లేని కవియె; యవధానిగ ...

ప్రేరణ నివ్వడు జనులకు
ధారణ లేని కవియె; యవధానిగ నెగడున్
వారల మానసమున్ భళి
యీ రణము మదిని దొలిచెడు యీప్సిత మౌరా !

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-28014030320127833122018-01-24T09:40:27.283+09:002018-01-24T09:40:27.283+09:00
ఇటుకలు బెందడి తక్కువ
గ టుకుటుకు మనుచు జిలేబి కం...

ఇటుకలు బెందడి తక్కువ
గ టుకుటుకు మనుచు జిలేబి కందము జేర్చ
న్నటువచ్చిన గురువు రమణి
మటమట లను జూచి పద్య మా యిది యనిరే :)

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-36482037884088057992018-01-24T01:37:19.197+09:002018-01-24T01:37:19.197+09:00
నా పాటకన్న గురువా
మీ పద్యము మేలుగాంచి మించారె జి...

నా పాటకన్న గురువా
మీ పద్యము మేలుగాంచి మించారె జిలే
బీపాదములై నమనము
మీపాదమ్ముల కిదియె సుమీ రాజన్నా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com