tag:blogger.com,1999:blog-3982816045717829872.post7818659711177101608..comments2024-03-28T21:09:33.224+09:00Comments on వరూధిని: జిలేబి బూరెలు - ఎవరిని దండిం చాలి ? Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-62244717693115633082015-07-03T18:30:07.020+09:002015-07-03T18:30:07.020+09:00నా వ్యాఖ్యలో ఆంధ్రుల వేదన దాగివుందా జిలేబీ గారూ? ఆ...నా వ్యాఖ్యలో ఆంధ్రుల వేదన దాగివుందా జిలేబీ గారూ? ఆ ముక్క నాకే తెలీదు!?!Anonymoushttps://www.blogger.com/profile/14314089706812126559noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-70643457947916295412015-07-03T16:12:25.378+09:002015-07-03T16:12:25.378+09:00పంచాగ్ని కి దీటు - మోహన్‌లాల్ మరో చిత్రం - 'స్ప...పంచాగ్ని కి దీటు - మోహన్‌లాల్ మరో చిత్రం - 'స్పిరిట్' వెరీ వెరీ వండర్ఫుల్ మూవీ. ఇంకా కూడా చెప్పా లంటే, తన్మాత్రా కూడాను .

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-70559484693369568162015-07-03T15:58:00.916+09:002015-07-03T15:58:00.916+09:00శ్రీ కాంత్ చారి గారు,
ఆంధ్రుల వేదనకు అక్షర రూపమి...శ్రీ కాంత్ చారి గారు,

ఆంధ్రుల వేదనకు అక్షర రూపమిస్తున్న మీకు అభినందనలు" :)

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-56288371428887086362015-07-03T15:41:55.346+09:002015-07-03T15:41:55.346+09:00సరిగ్గా సంవత్సరం తర్వాత...
"రాజా! పొరుగుదేశం...సరిగ్గా సంవత్సరం తర్వాత...

"రాజా! పొరుగుదేశం దండయాత్రకు సన్నాహాలు చేస్తోంది!! ఎప్పుడైనా మీద పడొచ్చు!!!"

"ఆ! వెంటనే మన సైన్యాన్ని అప్రమత్తం చేయండి. ఆ బిజ్జల దేవుని పీచమణుద్దాం."

"అంత సీనులేదు ప్రభూ. బిజ్జల దేవుడు అమ్రికా నించి లేటేస్టు జెట్ ఫైటర్లు, హవిట్జర్లూ తెప్పించుకున్నాడట!! యుద్ధం జరిగితే ఒక రోజులో మన పని ఖాళీ!"

"అలాగా? అయితే సూట్ కేసులు నింపండి. అమ్రికా ఫ్లైట్‌కి టికెట్ బుక్ చేయండి. మనం కూడా తెద్దాం వాడికంటే లేటెస్ట్ మోడల్‌వి."

"డబ్బుల్లేవ్ ప్రభూ! ఖజానా ఖాళీగా వుంది!!"

"అలాగా? ఎప్పుడూ నిండుగా వుండే ఖజానా ఖాళీ ఎలా అయింది?"

"కల్లు నిషేధించారుగా?"

"ఓహ్ చచ్చాం! అయినా ఎప్పుడూ బీదరుపులు అరిచి మన వద్ద అప్పులు తీసుకునే బిజ్జల పీనుక్కి అంత డబ్బెక్కడిది?"

"పొలిమేరల్లో బార్లు తెరచి మన వాళ్ళ దగ్గరే ఇబ్బడి ముమ్మడిగా డబ్బుల్లాగాడు ప్రభూ!"

(సరిగ్గా సంవత్సరం ముందరి ఫ్లాష్ బ్యాక్)

మూలం మీ రాజ్యం లో మీరు అనుమతించిన కల్లు దుకాణా లు ...

సో, రాజా ఇందులో మీకూ భాగముంది అని రాజా వారి వైపు చూసింది జిలేబి రాణి.

రాజా వారు తలూపేరు.

"అరే! ముందీ రాణీ***ని లోపల తోయండిరా!"

ఇంకెక్కడి రాణీ ప్రభూ? నిన్న రాత్రే లేచిపోయి పొరుగు దేశం చేరింది!!

కథ సమాప్తం.Anonymoushttps://www.blogger.com/profile/14314089706812126559noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-81526563696228409472015-07-03T14:53:20.715+09:002015-07-03T14:53:20.715+09:00కల్లు దుకాణాలు బందయితే అంతా బందే!కల్లు దుకాణాలు బందయితే అంతా బందే!sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-23492282930449923372015-07-03T13:30:53.569+09:002015-07-03T13:30:53.569+09:00పొరపాటైనది.. ఇంత ఇబ్బందని తెలియలేదు. వ్యాఖ్యలకు తల...పొరపాటైనది.. ఇంత ఇబ్బందని తెలియలేదు. వ్యాఖ్యలకు తలుపులు తెరువబడినవి! శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-20002552132747454912015-07-03T13:15:06.662+09:002015-07-03T13:15:06.662+09:00శ్యామలీయం వారికి,
మీ మాలిక లో కథ గురించి. అక్కడ మ...శ్యామలీయం వారికి,

మీ మాలిక లో కథ గురించి. అక్కడ మిమ్మల్ని కా మింటు తో కొట్ట డానిక్ ఫేకు బుక్కు లేకుంటే యా హూ అక్కౌంటు కావలె ! అవన్నీ లేవు . కాబట్టి కామింటు ఇక్కడ కొడు తున్నా :) మీరు కూడా కామింటు దుకాణం మీ బ్లాగు లో బందు జేసి నట్టు ఉన్నారు : కామింటు కోరితే మాత్రం చాలదు - కామింట డా నికి సుళువు కూడా కల్పించ వలె :) జేకే :

కథ బాగుంది

మిగిలిన భాగాల కోసం ఆసక్తి తో ఎదురు చూస్తున్నాం.

ఇంతకీ ఆసక్తి తో ఎదురు చూడడం అహింస యా లేక హింసయా ??

జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-4627619087796985742015-07-03T12:59:00.062+09:002015-07-03T12:59:00.062+09:00పని లేక పిపీలికమైన వారి పంచాగ్ని టపా కి కామెంటు కొ...పని లేక పిపీలికమైన వారి పంచాగ్ని టపా కి కామెంటు కొట్టాలని ఆశ పడి న వారు ఇక్కడ కామెంటులు కొట్ట వచ్చు :)

కామెంటడం మా బ్లాగ్జన్మ హక్కు :)

ఇట్లా కామెంట్లు మూత బెట్టి మూట కట్టేయడానికి నిరసనావ్రతం తెలియ జేస్తున్నాం :)

చీర్స్
జిలేబి
(రండి అందరం కలిసి కా 'మింట్లు' కొడతాం :))
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com