tag:blogger.com,1999:blog-3982816045717829872.post7921238258600626199..comments2024-03-29T11:52:29.155+09:00Comments on వరూధిని: ఆచంగ గారి ప్రశ్నలు - జిలేబీ జవాబులు !Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-91856997959644083652012-03-12T12:58:48.442+09:002012-03-12T12:58:48.442+09:00ఆ టపాను చూడవలసిన అవసరం లేదు. మీ సమాధానం చదివితేనే ...ఆ టపాను చూడవలసిన అవసరం లేదు. మీ సమాధానం చదివితేనే అర్థమైపోయింది. అడిగిన దానికి నేరుగా సమాధానం చెప్పకుండా, ఇలా డొక్కతిరుగుడు గా సమాధానం చెప్తే, మీరు ఆడవారని అర్థమైపోయ్యింది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-8709049722825022632012-03-12T04:14:48.840+09:002012-03-12T04:14:48.840+09:00సమాదానమునకు
సన్నాసి బుట్టలో పడ్డాడు (బుట్టోపాఖ్య...సమాదానమునకు

సన్నాసి బుట్టలో పడ్డాడు (బుట్టోపాఖ్యానం) అనబడు టపా చూడ గలరు !!

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-653485841857947182012-03-12T03:55:49.828+09:002012-03-12T03:55:49.828+09:00హన్నా,
మీరు రమ గారా ? రామా గారా అన్నట్టు ఉన్నది....హన్నా,

మీరు రమ గారా ? రామా గారా అన్నట్టు ఉన్నది. అవసరమంటారా ?

ఇక వ్యాఖ్యలు తొలగించడం మా ఇంటా వంటా లేదండోయ్ !! తొలగించడం ఎలాగో కాస్త చెబుదురూ !!

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-57850647463332133372012-03-12T03:16:37.759+09:002012-03-12T03:16:37.759+09:00కనిపించిన ప్రతి బ్లాగులోను పెద్ద పెద్ద కామేంట్లు ర...కనిపించిన ప్రతి బ్లాగులోను పెద్ద పెద్ద కామేంట్లు రాస్తూంటారు. నేనడిగిన ప్రశ్నలో ఎమి తప్పుందో అర్థంకావటంలేదు.ఈ చిన్న ప్రశ్నకు జవాబివ్వటానికి సమయం దొరకలేదా! చెప్పటం ఇష్ట్టంలేకపోతే ఆ వ్యఖ్యను తొలగించివుండవచ్చుకదా!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-84057680755371891712012-03-11T00:28:59.517+09:002012-03-11T00:28:59.517+09:00జిలేబి గారు,
మీరు ఆడవారా లేక మగవారా?జిలేబి గారు,

మీరు ఆడవారా లేక మగవారా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-38714967507763521532012-03-02T16:46:01.746+09:002012-03-02T16:46:01.746+09:00చచ్చా, మా ఇంటిపేరును ముక్కలు చేసిన మీరు నన్నెపుడు ...చచ్చా, మా ఇంటిపేరును ముక్కలు చేసిన మీరు నన్నెపుడు ఖైమా చేస్తారో అని అజ్యాతంలోకి వెళ్తున్న, టాటా :)Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-88612916170030771782012-03-02T04:47:20.373+09:002012-03-02T04:47:20.373+09:00@రాఫ్సన్ మహాశయా,
ఇదియే మీకు భారద్దేశం స్వాగత ఆశీస...@రాఫ్సన్ మహాశయా,

ఇదియే మీకు భారద్దేశం స్వాగత ఆశీస్సులు జిలేబీ తరపున నించి - మీకు కూడా ఓ జిలేబీ లభ్య మగు గాక!! హ్హాం ఫట్ ! హ్రీం క్రీం బ్రీం !

తిరుగు ప్రయాణం బాగా జరిగిందా ?

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-42318804031539042482012-03-02T04:45:14.555+09:002012-03-02T04:45:14.555+09:00కమనీయం గారు,
షి, మరీ అల్లరి ఏమి చేద్దాం ! షివల్రీ...కమనీయం గారు,

షి, మరీ అల్లరి ఏమి చేద్దాం ! షివల్రీ తో సరిబెట్టు కోవాల్సిందే !!

నెనర్లు
చాలా రోజుల తరువాయి మీ దర్శనం !

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-88731273010351498512012-03-02T04:43:21.925+09:002012-03-02T04:43:21.925+09:00@శ్రీకాంత్ గారు,
ఎగస్పార్టీ వాళ్ళ కుట్రలూ ముర్దాబ...@శ్రీకాంత్ గారు,

ఎగస్పార్టీ వాళ్ళ కుట్రలూ ముర్దాబాద్ !

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-58398033855434774322012-03-02T04:41:51.757+09:002012-03-02T04:41:51.757+09:00ఆచంగ గారు,
తెల్లారి లేచింది మొదలు, కాఫీ టైం ఆయే, ...ఆచంగ గారు,

తెల్లారి లేచింది మొదలు, కాఫీ టైం ఆయే, భోజనం వేళ వచ్చేసే, ఒక్క టపా కొట్టి పోదామంటే ఏ దైనా ఒక్క ఐడియా వస్తే ఒట్టు.

మా కొండ దేవర చలవ గా, మీరు అడిగిన తిరుపతి లడ్డులు వారు కనబడ నిచ్చారు వనజ వనమాలీ గారి టపాలో !!

ఆ హా, ఇవ్వాళ జిలేబీ కి జిలేబీ చుట్టలు చుట్టడానికి మా కొండ దేవర ఘుమ ఘుమ లడ్డూ లు ఇచ్చాడు సుమీ అని సంతోషపడి పోయి ఒకే ఖుషీ ఐ పోయి, జబర్దస్తీ గా జాతీయం చేసేసానన్న మాట

కావున ఈ టపా కి క్రెడిట్స్ మీకే ! మీ బుర్ర నించి ఆ ప్రశ్నలు రాకుంటే ఈ టపా యే ఉండేది గాదు గదా !!

నెనర్లు

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-65122811157943901542012-03-02T04:37:10.266+09:002012-03-02T04:37:10.266+09:00@రాజీవ్ రాఘవ గారు,
జిలీబీ నచ్చినందులకు నెనర్లు.
...@రాజీవ్ రాఘవ గారు,

జిలీబీ నచ్చినందులకు నెనర్లు.

@ఫణీంద్ర గారు,

అంతే అంతే ! గురజాడ వారే దీనికి కారకులు !!

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-72135258962005717092012-03-02T04:35:43.708+09:002012-03-02T04:35:43.708+09:00@ జైగొట్టి ముక్కల గారు,
'జైగొట్టి' ముక్కల...@ జైగొట్టి ముక్కల గారు,

'జైగొట్టి' ముక్కలు ముక్కలు గా కత్తిరిమ్చేసారు !

జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-71538754668556168662012-03-02T04:33:44.122+09:002012-03-02T04:33:44.122+09:00@రమేష్ బాబు, గారు,
@సాధారణ పౌరుడు గారు,
మన 'ఏ...@రమేష్ బాబు, గారు,
@సాధారణ పౌరుడు గారు,

మన 'ఏజ్' ఫండా లు మీకు నచ్చి నందులకు నెనర్లు !! ఎంతైనా ఆ క్రెడిట్ ఆచంగ గారికే చెందుతుంది. వారి ప్రశ్నలే లేకుంటే ఈ ఫండా ల రాతలే పండి ఉండవు కదా జిలేబీయం లో !!

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-59243287112885804912012-03-02T04:31:31.571+09:002012-03-02T04:31:31.571+09:00@subha gaaru,
ఆ హా, మీ పొగడ్తలతో మరీ ఉబ్బి తబ్బిబ...@subha gaaru,

ఆ హా, మీ పొగడ్తలతో మరీ ఉబ్బి తబ్బిబ్బై పోయానండీ ! నెనర్లు.

జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-36196435556600486582012-03-02T04:30:32.083+09:002012-03-02T04:30:32.083+09:00@వనజ వనమాలీ గారు,
సరిగ్గా చెప్పారు. వీరికి వారు, ...@వనజ వనమాలీ గారు,

సరిగ్గా చెప్పారు. వీరికి వారు, వారికి వీరు సరిజోదు! బహిర్ప్రాణమై ఒకరి కొకరు ! అప్పుడే కదా జీవన నౌక హాయి హాయి గా తొలి రేయి నిండు జాబిల్లి !!

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-60431870869365028582012-03-01T22:56:16.700+09:002012-03-01T22:56:16.700+09:00kamaneeyam gaaru nenoppukonu ante...kamaneeyam gaaru nenoppukonu ante...PALERUhttps://www.blogger.com/profile/15609857267999737961noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-34200224624021111142012-03-01T22:03:03.546+09:002012-03-01T22:03:03.546+09:00తోటి పురుషపుంగవులకు నా విజ్ఞప్తి.లేడీస్ విషయంలో క...తోటి పురుషపుంగవులకు నా విజ్ఞప్తి.లేడీస్ విషయంలో కాస్త షివల్రీ పాటించండి .వాళ్ళ మాటే నెగ్గనివ్వండి.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-80836695207228908182012-03-01T18:05:35.389+09:002012-03-01T18:05:35.389+09:00అందుకే నేను చెబుతూ ఉంటాను, హక్కులు గట్రా అనేవి ఒకర...అందుకే నేను చెబుతూ ఉంటాను, హక్కులు గట్రా అనేవి ఒకరు ఇస్తే పుచ్చుకునేవి కాదబ్బాయ్, పోరాడి గుంజుకునేవి అని. :-(

ఇందు మూలంగా మా మగ కులస్తులందరికీ చెప్పేదేమనగా.. మన మీద ఎగస్పార్టీ వాల్లు కుట్ర సేత్తన్నారు, కాబట్టి జర జాగరూకతతో ఉండండి.. :-)Sri Kanthhttps://www.blogger.com/profile/15271912311337615709noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-22566530953743798652012-03-01T16:18:12.566+09:002012-03-01T16:18:12.566+09:00జిలిబి గారూ,
అంతే అంతే జబర్దస్తీ జాతీయం...!జిలిబి గారూ,
అంతే అంతే జబర్దస్తీ జాతీయం...!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-16645388460770860382012-03-01T16:16:32.976+09:002012-03-01T16:16:32.976+09:00జై గొట్టిముక్కల గారు,
ఈ కాలములోనే ఉన్నాలెండి! శిక్...జై గొట్టిముక్కల గారు,
ఈ కాలములోనే ఉన్నాలెండి! శిక్షలు ఒకటే అయినా శిక్షించే విధానమే వేరు. ఆడువారికి మల్లెచెండుతో మగవారికి తలుపు చెక్కతో!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-87560329407173568962012-03-01T16:07:02.036+09:002012-03-01T16:07:02.036+09:00అందుకే అనేది ఈ ఇస్త్రీయాధిక్య సమాజంలో పురుషుడికి క...అందుకే అనేది ఈ ఇస్త్రీయాధిక్య సమాజంలో పురుషుడికి కనీస రక్షణ లేకుండా పోయిందని. వాఆ :(phaneendrahttps://www.blogger.com/profile/13035965540812884948noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-19917859415044342372012-03-01T15:55:55.716+09:002012-03-01T15:55:55.716+09:00పై వ్యాఖ్యలో "కాసుల నుండి" బదులు "క...పై వ్యాఖ్యలో "కాసుల నుండి" బదులు "కేసుల నుండి" అని చదువుకోగలరు. కాసులకేమి కొదవ లేదు లెండి:)Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-47577814003861886802012-03-01T15:30:45.846+09:002012-03-01T15:30:45.846+09:00జిలేబి మంచి టేస్ట్ గా వండారు....జిలేబి మంచి టేస్ట్ గా వండారు....rajiv raghav https://www.blogger.com/profile/15664676221845942920noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-56671465154133418452012-03-01T15:11:58.731+09:002012-03-01T15:11:58.731+09:00ya మనేజ్మెంటు ఫండా ప్రకారం ప్రతి వ్రతం తప్పిన ప్రా...ya మనేజ్మెంటు ఫండా ప్రకారం ప్రతి వ్రతం తప్పిన ప్రాజెక్టు కి ఒక scapegoat ఉండవలె. ఆ ప్రకారంబు గా this is nicehttps://www.blogger.com/profile/10395180508990672390noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-24432874466580663752012-03-01T14:55:51.285+09:002012-03-01T14:55:51.285+09:00"ఆడపిల్లలే అనే కారణం చేత స్కూల్లో తన్నులనుండి..."ఆడపిల్లలే అనే కారణం చేత స్కూల్లో తన్నులనుండి ఆఫీసుల్లో బాస్ తిట్లవరకూ మినహాయింపులు పొందటం లేదా? మగవారికలాంటి అవకాశమే ఉండదు. అతను పోరాడాల్సిందే"

ఆఫీసులలో బాస్ తిట్లు మగవారికేనా, ఏ కాలంలో ఉన్నారు సార్! ఇంకా నయ్యం లంచగొండి ఆడవారికి కాసుల నుండి మినహాయింపు అనలేదు. పాపం శ్రీలక్ష్మి గారిని చూడండి.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.com