tag:blogger.com,1999:blog-3982816045717829872.post7948372398637938790..comments2024-03-28T21:09:33.224+09:00Comments on వరూధిని: (జిలేబి మహార్జాతక చక్రం)- శ్రీ కర్ణ గృహ గోధికా యోగము !Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-6523811983225752572014-12-12T19:08:31.173+09:002014-12-12T19:08:31.173+09:00కాదేదీ మతమార్పిడి కనర్హం?
జిలేబీ మయమేనొయ్ అన్నీ!కాదేదీ మతమార్పిడి కనర్హం?
జిలేబీ మయమేనొయ్ అన్నీ!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-29152385347250298472014-12-12T19:07:34.126+09:002014-12-12T19:07:34.126+09:00This comment has been removed by the author.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-10741674604311546262014-12-11T12:10:32.242+09:002014-12-11T12:10:32.242+09:00
విన్న కోట వారు,
నాకు తెలిసినంత వరకు జిలేబి తుర్క...
విన్న కోట వారు,

నాకు తెలిసినంత వరకు జిలేబి తుర్కుల సంజాత మే !

కాని ఇప్పుడు అది మనలో ఐక్య మై పోయింది !

కావున కుండలిక !!

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-60814449906078023722014-12-11T12:09:30.030+09:002014-12-11T12:09:30.030+09:00ఆ హా , జిలేబి కూడా మతం మార్ఫీ' డీ చెయ్యబడి ...
ఆ హా , జిలేబి కూడా మతం మార్ఫీ' డీ చెయ్యబడి 'కుండలికా అన్న నామధేయం ధరించి దన్న మాట !!

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-22544035139434515022014-12-11T12:08:16.900+09:002014-12-11T12:08:16.900+09:00
విన్న కోట వారు,
తినగ తినగ వేము తియ్యనుండు !!
జి...
విన్న కోట వారు,

తినగ తినగ వేము తియ్యనుండు !!

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-5428919859463466342014-12-11T12:07:31.715+09:002014-12-11T12:07:31.715+09:00శర్మ గారు,
నెనర్లు మీ ప్రశంసల కి !
తెలిసిన వారె...
శర్మ గారు,

నెనర్లు మీ ప్రశంసల కి !

తెలిసిన వారెవరో ఆ ఫోటో పంపితే, ముచ్చట ఆ ఆ యోగానికి నేను
'సంస్కృతం' లో (ఈ మధ్య బాలాగు మొత్తం 'సంస్కృత' మయమై ఉంది కాబట్టి) నేను పెట్టు కున్న యోగం పేరు !

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-61239988665261321822014-12-11T12:06:09.019+09:002014-12-11T12:06:09.019+09:00
శర్మ గారు,
అది కొట్టు కొచ్చిన చెవి !
జిలేబి
శర్మ గారు,

అది కొట్టు కొచ్చిన చెవి !

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-61012381400404295382014-12-11T12:05:42.796+09:002014-12-11T12:05:42.796+09:00
శ్యామలీయం వారు,
చెవి పోగూ, చెవి రెండూ నావి కావ...

శ్యామలీయం వారు,

చెవి పోగూ, చెవి రెండూ నావి కావండోయ్ !!

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-19896896796996697452014-12-11T00:29:53.408+09:002014-12-11T00:29:53.408+09:00జిలేబీ పేరు, వంటకం తురకల దేశాల్నుంచి మనదేశానికి వచ...జిలేబీ పేరు, వంటకం తురకల దేశాల్నుంచి మనదేశానికి వచ్చాయనుకున్నానే ఇంతకాలం. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-59988131659498211332014-12-10T20:33:32.935+09:002014-12-10T20:33:32.935+09:00జిలేబీ గారూ,
ఇప్పుడే ఓ సంస్కృత డిక్షనరీ టైప్ చేస్త...జిలేబీ గారూ,
ఇప్పుడే ఓ సంస్కృత డిక్షనరీ టైప్ చేస్తుండగా తెలిసింది... మీకు చెప్పాలనిపించింది... జిలేబీని సంస్కృతంలో ‘కుణ్డలికా (కుండలికా)’ అంటారు.
ఆ నిఘంటుకారుడు ఇచ్చిన అర్థం చూడండి...
कुण्डलिका (కుణ్డలికా)
ఆ.సీ. (ఆకారాంత స్త్రీలింగ పదం)
जिलॆबीति (जिलॆबी + इति) प्रसिद्धॆ पक्वान्नॆ (पक्व + अन्नॆ) - జిలేబీ.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-27682872823687398962014-12-10T15:50:42.254+09:002014-12-10T15:50:42.254+09:00 ఈ కాలంలో ఓ ఫాషన్ తయారయింది చూశారూ - కురుపులు వచ్చ... ఈ కాలంలో ఓ ఫాషన్ తయారయింది చూశారూ - కురుపులు వచ్చి, మాని, అవి మిగిల్చిన మచ్చలా అనిపించేటట్లుగా (నా దృష్టిలో) ముంజేతి మీద గోరింటాకు / మెహెంది పెట్టించుకోవటం. ఏమనుకోకండి గాని బల్లి ఆకారపు ఆభరణం కూడా నా కళ్ళకి అంత వికారంగానూ కనబడుతోంది. అంత అందమైన లేత చెవికి వేరే డిజైన్ ఆభరణమేదన్నా చూడండి :)) విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-8846038936319132662014-12-10T08:37:22.352+09:002014-12-10T08:37:22.352+09:00ఆభరణమూ,పేరు,చెవీ కూడా అందంగానే ఉన్నాయండి.ఆభరణమూ,పేరు,చెవీ కూడా అందంగానే ఉన్నాయండి.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-29353811828014846622014-12-10T08:36:18.784+09:002014-12-10T08:36:18.784+09:00నిజంగా అది జిలేబిగారి చెవేనంటారా?నిజంగా అది జిలేబిగారి చెవేనంటారా?sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-86541746619384553572014-12-10T00:31:24.001+09:002014-12-10T00:31:24.001+09:00యోగం సరే, చెవి మీదేనా అని? :)యోగం సరే, చెవి మీదేనా అని? :)శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com