tag:blogger.com,1999:blog-3982816045717829872.post8033660086363624808..comments2024-03-29T11:52:29.155+09:00Comments on వరూధిని: ప్రియతము డతడే జిలేబి విభుడున్నతడే !Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger88125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-65328879434730488652018-04-25T07:53:20.510+09:002018-04-25T07:53:20.510+09:00
అంత చించు కున్న హరిబాబు వెర్రోడ
యిండు గాద కొండలి...
అంత చించు కున్న హరిబాబు వెర్రోడ
యిండు గాద కొండలిరువురున్ను
సమరసముగ బోవ సరసి జిలేబియ !
భళి! జువాలజీయు భంశు భంశు !

నారదా!

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-60751749910172536632018-04-25T07:28:54.769+09:002018-04-25T07:28:54.769+09:00
మీ వలపు చెరన్ బంధీ
గా వెలుగన్ సౌభగమ్ము గావలె పద...

మీ వలపు చెరన్ బంధీ
గా వెలుగన్ సౌభగమ్ము గావలె పద్మా!
జీవికి పునాది వీవై
తావిగ నిలిచేవు గాద తరుణి జిలేబీ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-40750774144252680182018-04-24T23:09:29.162+09:002018-04-24T23:09:29.162+09:00
కథ కాదండీ నిజమే !
పథమున బోవుచు జిలేబి, బట్టిన ఫో...

కథ కాదండీ నిజమే !
పథమున బోవుచు జిలేబి, బట్టిన ఫోటో!
అథ, నే జోషున్గానన్
కథితము గా వచ్చె చంద్రికా నెనరులహో !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-71233421872589738842018-04-24T16:05:51.028+09:002018-04-24T16:05:51.028+09:00
మన కొండయ్య కొమర్తెకు
హనుమచ్చాస్త్రికి వివాహ మాయ...

మన కొండయ్య కొమర్తెకు
హనుమచ్చాస్త్రికి వివాహ మాయెను తెలుసా ?
వినవచ్చితినమ్మ రమణి
హనుమంతుఁడు పెండ్లియాడెనద్రితనూజన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-1027438549770000002018-04-24T16:05:18.226+09:002018-04-24T16:05:18.226+09:00
గనుమీ తెలివిడిని జిలే
బి, నుడివితి హ న ల కు చెల్...

గనుమీ తెలివిడిని జిలే
బి, నుడివితి హ న ల కు చెల్లె విధిగన్ యతియౌ !
గననాధారంబచ్చగు !
హనుమంతుఁడు పెండ్లియాడెనద్రితనూజన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-10487105065800957052018-04-24T16:04:34.557+09:002018-04-24T16:04:34.557+09:00
బుట్టనుండి విడువ పాము బుస్సు మనుచు?
బుట్టబొమ్మ ల...

బుట్టనుండి విడువ పాము బుస్సు మనుచు?
బుట్టబొమ్మ లక్ష్మి మొగుడి భూరి జలలి ?
యజ్ఞ మేల పరీక్షిత్తవనిని జేసె?
పుట్టజొచ్చె; గరుడుడు ;పాములకు జడిసి

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-39504474737928282162018-04-23T23:18:27.018+09:002018-04-23T23:18:27.018+09:00
ఒకరడి గేరమ్మా మరి
యొకరేమో తీర్చిరిగద యొద్దిక గాన...

ఒకరడి గేరమ్మా మరి
యొకరేమో తీర్చిరిగద యొద్దిక గానన్
ఒకరికి యొకరీ భువిని స
హకారి తమకున్ తెలియక హరిలీల యిదే !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-83563173266843642252018-04-23T21:13:47.188+09:002018-04-23T21:13:47.188+09:00
మాట మహత్తు సుమండీ
లోటును దీర్చును, జిలేబు లొప్ప...

మాట మహత్తు సుమండీ
లోటును దీర్చును, జిలేబు లొప్పగ యిఱుకుల్
ధాటిగ తాకన్, మనసుకు,
చేటున్ సరియగు భరమున చెంగట చూపున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-33487717314226962432018-04-23T12:38:50.226+09:002018-04-23T12:38:50.226+09:00
మీకే చెల్లును పద్మా
మీ కవితలతో మదినట మెలిబెట్టన్...

మీకే చెల్లును పద్మా
మీ కవితలతో మదినట మెలిబెట్టన్ మూ
గై కండ్లనీరు చిప్పిల
తేకువ తో చంపను పొలతి సఖి జిలేబీ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-6880411842540201542018-04-23T12:31:54.984+09:002018-04-23T12:31:54.984+09:00
బాగా చెప్పేవ్ బయ్యా !
ఈ కుల పిచ్చియొకవైపు యీ జగన...

బాగా చెప్పేవ్ బయ్యా !
ఈ కుల పిచ్చియొకవైపు యీ జగనుండు
న్నా కత్తిమహేశుండున్
బాకుల తో మీడియా శుభంబెట్లగునో :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-80437192734345256062018-04-23T12:17:57.742+09:002018-04-23T12:17:57.742+09:00
ప్రేమిస్తున్నానంటే
ప్రేమను పంచడమటంచు భేషుగ్గాచె

ప్రేమిస్తున్నానంటే
ప్రేమను పంచడమటంచు భేషుగ్గాచె
ప్పే మగువా!పద్మార్పిత!
నీ మాటే వేద మోయి నెలత! జిలేబీ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-27419100808300888842018-04-23T11:26:26.926+09:002018-04-23T11:26:26.926+09:00నారా వారి మన్ కీ "ఫట్" గా :)
మోదీ మోదీ...

నారా వారి మన్ కీ "ఫట్" గా :)

మోదీ మోదీ యనిరే
యోదార్పులు కూడ లేవె యోర్మియు లేదే
పోదు సుమి మీ బడాయీ !
మోదము నందెదరు ప్రజలు మూర్ఖ నృపునిచేన్?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-66034938362366413522018-04-23T10:40:43.479+09:002018-04-23T10:40:43.479+09:00
పెరుగన్నొత్తడి కేంద్రము
సరిసరి దిగివచ్చునా ? పసగ...

పెరుగన్నొత్తడి కేంద్రము
సరిసరి దిగివచ్చునా ? పసగలుగు దీక్షన్
జర తగ్గించుకొనమనుచు
నరసింహన్ వచ్చిరో? అనఘ! అనఘనఘా !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-6065476128432416932018-04-23T10:28:27.790+09:002018-04-23T10:28:27.790+09:00
నన్నె వరు పంప లేదయ! నాదు పల్కు
వినుము నాకెందు కన...

నన్నె వరు పంప లేదయ! నాదు పల్కు
వినుము నాకెందు కని నేను విడువ లేను
రాష్ట్రపు గవర్నరునయ! చురచురల విడు
మయ్య చంద్రబాబు!గను సమంజసమును!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-61656429682770155982018-04-23T10:16:59.207+09:002018-04-23T10:16:59.207+09:00
ధర్మ పోరాట దీక్ష! చంద్రన్న దీక్ష!
రాష్త్ర శోభకై ...

ధర్మ పోరాట దీక్ష! చంద్రన్న దీక్ష!
రాష్త్ర శోభకై చేసెద రావము! నర
సింహ! విడువను పట్టును! చెప్పు మోయి
నిన్ను పంపిన వారికి నీతి గాన !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-74398209498399764032018-04-23T08:29:22.118+09:002018-04-23T08:29:22.118+09:00
మీ భావఝరుల లో తడి
సే భాగ్యము మాకుకలిగె సెందారులత...

మీ భావఝరుల లో తడి
సే భాగ్యము మాకుకలిగె సెందారులతో
మా భారమ్మును తీర్చితి
వే భాగ్యమిదియె జిలేబి వేకువ వేళన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-7524904296869959662018-04-23T08:19:27.508+09:002018-04-23T08:19:27.508+09:00
మీ కలము పలుకు పదముల,
కాకలు దీరిన పలుకుల కక్కా పద...

మీ కలము పలుకు పదముల,
కాకలు దీరిన పలుకుల కక్కా పద్మా
మాకై మోడ్పులివియె సు
మ్మీ! కాల్మీదు బడినాము మిహిక జిలేబీ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-1354181050280510532018-04-23T08:11:46.263+09:002018-04-23T08:11:46.263+09:00
నామది భావము లెల్లను
మీ ముందు వినమ్రతన సమీక్షింత...

నామది భావము లెల్లను
మీ ముందు వినమ్రతన సమీక్షింతిని సు
మ్మీ! మీ కెల్ల నెనరులివి
యే! మీరు చదువ చదువనయే నాకు ఖుషీ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-76805986854904600732018-04-23T08:05:31.099+09:002018-04-23T08:05:31.099+09:00
వలపు ధార కురిసె! పద్మార్పిత! మయిక
మున జిలేబు లైత...

వలపు ధార కురిసె! పద్మార్పిత! మయిక
మున జిలేబు లైతి మోయి రమణి !
పోస్టు చూడ కండ్లు పూవుబోడియ బోర
మీదు, తలపు బోయె, మిక్కుటమ్ము :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-78921293629650845692018-04-23T07:57:26.963+09:002018-04-23T07:57:26.963+09:00
మూగబోవునట్లు, మోవరియ, మనసు
ను కలిపి నలిపితివి, న...

మూగబోవునట్లు, మోవరియ, మనసు
ను కలిపి నలిపితివి, నూతి లోన
బడితి తిరిగి తీరుబడిలేక బోయెగా
పద్మ నయన నీవె పట్టుగొమ్మ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-91018524290283141932018-04-23T07:50:08.166+09:002018-04-23T07:50:08.166+09:00
మీ వలపు సుగంధమెపుడు
మోవరియ! పరిమళభరిత మోయి జిలేబ...

మీ వలపు సుగంధమెపుడు
మోవరియ! పరిమళభరిత మోయి జిలేబీ !
జావళి యే పద్మార్పిత!
మావకు నెపుడున్ సొబగగు మధురమునంటన్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-75629376634792141582018-04-23T01:23:25.033+09:002018-04-23T01:23:25.033+09:00
మగజాతి సంస్కరణలా!
మగువా ! గురజాడవారె? మా మంచి జి...

మగజాతి సంస్కరణలా!
మగువా ! గురజాడవారె? మా మంచి జిలే
బి!గుబాటున కత మా బా
గుగ గట్టితి వమ్మ ముద్దు గుమ్మా గుమ్మా :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-4302668986647129092018-04-22T23:29:48.171+09:002018-04-22T23:29:48.171+09:00
నిషిద్ధాక్షరి ర ల వ నిషిద్ధం వేంకటేశ్వర స్తుతి

నిషిద్ధాక్షరి ర ల వ నిషిద్ధం వేంకటేశ్వర స్తుతి

కొండ పైన నుండు కోనేటి నందన
నిక్క మైన సామి ! నీమముగను
నమన మయ్య జినుడ ! నాగుసుదానపు
మేటి సాగ బడితి మెనుపు మయ్య!

నాగుసుదానపు చేతను
డా!గహనంబగుచు గుహ్యుడా ! ఆదిత్యా !
జేగీయమానుడ! యినుడ !
సాగబడితిమయ్య మేము సతమతమగుచున్ !

మీన కమఠ గూటి!మెనయు మనుజకేశి!
కొటిక! న్యక్ష! సీతకొడయుడితడు!
నాగటిదమనుండు నగము నెత్తెనితడు !
పైడి సామి సాగబడితి మయ్య !

మీనంబై కమఠంబు గూటియగుచున్ మించెన్ పుమాంస్సింహమై
తానయ్యెన్ సయి పొట్టిగన్ దమనుడై తాన్యక్షుడై,
సీతకున్
తానాథుండయె!నాగటిన్ భుజము పై తాదాల్చె; కన్నయ్యగా
జ్ఞానంబున్నొసగెన్!సుదానముపయిన్ జ్ఞాతేయుడాయెన్ సఖీ!

పెనిమిటియగు మంగమ్మకు!
మునుకడయు నడుమయు నంతమున్నత డైయుం
డెను గుహ్యముగా! మన యుగ
మున కొండన పట్టుగొమ్మ మోదము తోడన్ !

అదియె సదనమదియే! కొం
డదిగోనయ!శేషశయనుడదిగో నయ్యా!
పదనామము బెట్టుకొనుచు
ముదముగ నెక్కెదము కటకి ముకుటము నంటన్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-1172391395328122132018-04-22T22:36:39.249+09:002018-04-22T22:36:39.249+09:00
మీ చేత ఉద్ధరింపన్
నే చేవయులేక లేను నీహారికనోయ్!

మీ చేత ఉద్ధరింపన్
నే చేవయులేక లేను నీహారికనోయ్!
మీచాలాకీ చాలున్
శోచిస్సును నేను నరుడ సోదియ నాపన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-5082279289944289852018-04-22T06:42:35.329+09:002018-04-22T06:42:35.329+09:00
మెండుగ యెంగిలి పీసుల్
కొండల్రావయ్య గనరె గొమ్మ జి...

మెండుగ యెంగిలి పీసుల్
కొండల్రావయ్య గనరె గొమ్మ జిలేబీ !
చెండాడుచువచ్చిరిగద
భండన ఢాంఢూం డుషుడుషు ప్రాలేయికయున్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com