tag:blogger.com,1999:blog-3982816045717829872.post8332705690873562788..comments2024-03-29T11:52:29.155+09:00Comments on వరూధిని: కన్నయ్య మళ్ళీ పుట్టాడు ! Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-46313331051431610122017-08-15T03:07:54.877+09:002017-08-15T03:07:54.877+09:00చాలా రోజులతర్వాత వచనంలో చక్కగా వండి వడ్డించారు. హర...చాలా రోజులతర్వాత వచనంలో చక్కగా వండి వడ్డించారు. హరే కృష్ణ! అందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అన్యగామిhttps://www.blogger.com/profile/03169555662164762501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-26023775178427950132017-08-14T16:57:27.649+09:002017-08-14T16:57:27.649+09:00ఆడేవు దొంగాట ఆయశోదా దేవి
కొంగు మాటున జేరి రంగు మార...ఆడేవు దొంగాట ఆయశోదా దేవి
కొంగు మాటున జేరి రంగు మార్చి
కూడేవు సయ్యాట కోరిన రాధతో
పయ్యెద కొంగు నింపార విడక
పాడేవు మురళి రూపానల జ్వాల ర
గిల్చి జగముల నూగించి బ్రమల
మాడేవు గో గోప చూడా మణులతోడ
మామూలు బాలుడై మసలు కొనుచు

బుధ్ధి మంతుని పగిది రూపున యదేమి
యల్లరిర ? యయ్యొ ! గోపికల్ తల్లడిలిరి ,
జగతి నంతను మోహ విచలిత జేసి
మాయ జేయుదు వేమిరా ! మమ్ము కృష్ణ !

జిలేబి గారికీ , మిత్రులకూ గోకులాష్టమి
శుభాకాంక్షలు .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-28112768429434692042017-08-14T12:26:51.923+09:002017-08-14T12:26:51.923+09:00జిలేబిగారూ,భలే క్రియేటివ్ పోస్ట్ అండి👌👌.
నారద (...జిలేబిగారూ,భలే క్రియేటివ్ పోస్ట్ అండి👌👌.
నారద (కృష్ణ)భక్తి సూత్రములు చాలా ఆహ్లాదకరముగనున్నూ, విజ్ఞానదాయకముగనున్నూ మరియు సామాజికస్పృహతో నిండియున్నూనున్నవి. 🙏YVR's అం'తరంగం'https://www.blogger.com/profile/04059334858386766017noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-55198773571822506132017-08-14T11:34:52.181+09:002017-08-14T11:34:52.181+09:00అంతేనా?! సేద దీరిన తరవాత పూలతోటలు చూపించడానికి పక్...అంతేనా?! సేద దీరిన తరవాత పూలతోటలు చూపించడానికి పక్క ఊరికి - హైవే మీద కూడా తిరిగేసే కిక్కిరిసిపోయిన షేర్ ఆటోలో - తీసుకెడతారు. దానితో కన్నయ్య పూర్తిగా కుదేల్ పాపం 😳.

చైనా మాల్ వెన్న , ఎల్ల వేళలా వారం రోజుల మాసిన గడ్డంతో కనిపించే యువత (తన పెళ్ళి రోజున కూడా) ........ హ్హ హ్హ హ్హ 😀😀.

కృష్ణాష్టమి శుభాకాంక్షలు. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com