tag:blogger.com,1999:blog-3982816045717829872.post8604372605092495392..comments2024-03-29T11:11:22.310+09:00Comments on వరూధిని: జడకందం - మాకందములు - పుస్తకావిష్కరణ విశేషాలు Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger216125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-79349490108602181482018-10-28T04:09:36.160+09:002018-10-28T04:09:36.160+09:00జిలేబి గారు మళ్ళీ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉం...జిలేబి గారు మళ్ళీ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది.. తెలుగును ప్రవహింపజేస్తున్నారు ఆనందదాయకం ప్రశంసనీయం... :) kalyanhttps://www.blogger.com/profile/14174441609573801513noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-23777887839311935052018-08-29T23:10:14.402+09:002018-08-29T23:10:14.402+09:00
మాలిక మళ్ళీ ద్రోసెను
చాలనమందున నెడమకు చాచా రౌడీ!...

మాలిక మళ్ళీ ద్రోసెను
చాలనమందున నెడమకు చాచా రౌడీ!
మాలక్కుపేట సైడుకు
గోలను తోయగ జిలేబి గొల్లుమనె సుమీ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-42113797813174492662018-08-29T19:33:02.881+09:002018-08-29T19:33:02.881+09:00
ఎందుకు జ్ఞప్తికి తెచ్చే
రెందుకు ! కొందల పడి మది ...

ఎందుకు జ్ఞప్తికి తెచ్చే
రెందుకు ! కొందల పడి మది రెపరెప లాడెన్
విందుల లో స్వీటులకై
డెందంబెగిరెగిరి పడెను డింగనుచు సుమీ:)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-33891236449637262652018-08-28T17:54:47.521+09:002018-08-28T17:54:47.521+09:00ఎందుకు గుర్తు చేస్తారు 🙁🙁?ఎందుకు గుర్తు చేస్తారు 🙁🙁?విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-63260991399913947202018-08-28T15:07:46.885+09:002018-08-28T15:07:46.885+09:00
త్సునామి వలె పేర్పులకట ! ధూముధాములున్
కనెర్ర లున...

త్సునామి వలె పేర్పులకట ! ధూముధాములున్
కనెర్ర లును జేయుచు తిలకాష్ట బంధముల్ !
అనామతువి! నాపయిన కమాలు గా జిలే
బి నామ మొకటీ! విరుపులు భీకరంబుగా !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-29178542690689585562018-08-28T12:41:56.363+09:002018-08-28T12:41:56.363+09:00
వినుమా శుభాంగి విదురుల
నినారినుప దారి యంట! నీవని...

వినుమా శుభాంగి విదురుల
నినారినుప దారి యంట! నీవని వుంటే ?
తనది ప్రయోగమ్ములు సూ
వె! నెలతుక లనిన జిలేబి పేర్పులు సుమ్మీ :)

నారదా!
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-20018059888657926972018-08-28T10:45:14.186+09:002018-08-28T10:45:14.186+09:00మారీపత్తున పొత్త మొచ్చె లలితమ్మా! మీ విలాసమ్ము సు

మారీపత్తున పొత్త మొచ్చె లలితమ్మా! మీ విలాసమ్ము సు
మ్మీ రామామణి పారితోషికములన్ మించారు గా నంపగన్ !

సారూ! సొమ్మును శంక రార్యుల విలాసంబందు అక్కౌంటు లో
నే రయ్యంచు జమా గొనన్! నెనరులౌ ! నేక్ఖ్వాహుడా దీక్షితా !

కష్టేఫలి వారికి,

మీ ఆదరాభిమానాలకు నెనరులు. మీ 'పార్టీ' తోషికములకు కంది వారే అర్హులు. ఎందుకంటే ఖర్చు మొత్తం వారిదే. జిలేబి చేసిందేమీ లేదు. (నిజ్జంగా.)

కాబట్టి వారి అక్కౌంటు లో జమ చేస్తే వారి ఫ్యూచర్ వెంచర్స్ కి ఉపయోగంగా ఉంటుంది

ఇట్లు

జిలేబి. Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-65665622698929777902018-08-28T08:29:52.906+09:002018-08-28T08:29:52.906+09:00తమ మారీఫత్తున కందివారు పంపిన జడకందాలు-మా కందాలు పు...తమ మారీఫత్తున కందివారు పంపిన జడకందాలు-మా కందాలు పుస్తకాలు రెండు చేరాయి. నన్ను గుర్తు ఉంచుకుని పుస్తకాలు పంపినందుకు,ధన్యవాదాలు.. చదివాము, సతీ సమేతంగా ఆనందించామని తెలుపడానికి సంతోషిస్తున్నాము.

కవి అభిమానికి పుస్తకం పంపేటపుడు దాని మీద మొదటి పేజిలో ఒక మాట రాసి సంతకం చేసి పంపడం ఆచారం. మీరాపని చేశారేమోనని వెతికాను....ఇక పుస్తకం పంపిన కవికి పారితోషికం ఇవ్వడం మన ఆచారం,నాగరికత. ఎక్కడికి పంపాలో మీ చిరునామా లేదు, వివరం తెలుపగలరు. sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-10946335207931779022018-08-28T07:17:39.379+09:002018-08-28T07:17:39.379+09:00
ఏనాటిపాపమకటా
ఈనాడు తనకు తగిలెను నిగ్రాహముగా!
స్థ...

ఏనాటిపాపమకటా
ఈనాడు తనకు తగిలెను నిగ్రాహముగా!
స్థానకము మారి, తనయవ
మానము పోవలె నటంచు మానిని తలచెన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-74135972276886643362018-08-28T07:04:12.674+09:002018-08-28T07:04:12.674+09:00నోరార స్వీటులను తిన
లేరు! భుజింపంగ శక్తి లేదు జిలే...

నోరార స్వీటులను తిన
లేరు! భుజింపంగ శక్తి లేదు జిలేబీల్!
సారు! 'దియాబేటీ' దయ
కారమ్మే భూజనులకుఁ గడు హిత మొసఁగున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-72530439656045342902018-08-27T12:54:56.977+09:002018-08-27T12:54:56.977+09:00👌 రాజారావు గారూ 😀😀.👌 రాజారావు గారూ 😀😀.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-17015365752775046812018-08-27T11:21:11.674+09:002018-08-27T11:21:11.674+09:00జడిబెట్టి జిలేబిశ్రీ
కుడి యెడమగ సవ్యసాచి కొట్టిన వ...జడిబెట్టి జిలేబిశ్రీ
కుడి యెడమగ సవ్యసాచి కొట్టిన వ్యాఖ్యా
దడ దడలకు బిగిసె ననుచు
చిడిముడి పడుచుండ్రి బ్లాగు శీలురు విహితా !వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-71660781826466388642018-08-26T10:56:13.945+09:002018-08-26T10:56:13.945+09:00
కట్టెద చేతికి నంశువు
తట్టపు సమయముల తోలి తంకములన్...

కట్టెద చేతికి నంశువు
తట్టపు సమయముల తోలి తంకములన్ తో
బుట్టువు గాచేయూతను
చట్టని కలిపెద సహనము సహము గొనకొనన్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-45440222134039352942018-08-25T19:37:15.909+09:002018-08-25T19:37:15.909+09:00
వైద్యునిగా మారిన కవిరాట్ విప్రుడు :)
శివశివ యన...

వైద్యునిగా మారిన కవిరాట్ విప్రుడు :)

శివశివ యనవలసిన వా
డు,విప్రుడు చదివెను, వైద్యుడుగ మారె, కవీ
శ, విడువ జాలక నైజము
శవమున శశిలోని షోడశకళల గాంచెన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-38883155580762296182018-08-25T13:52:09.328+09:002018-08-25T13:52:09.328+09:00
ఉరుమురిమి మంగలముపై
గురి జూసిపడెను జిలేబి గుడగుడల...

ఉరుమురిమి మంగలముపై
గురి జూసిపడెను జిలేబి గుడగుడలాడన్ !
మరి వత్తురకో నరస
న్న రుచికరంబగు కమింటు నవ నవ వేయన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-41771504536073276332018-08-25T13:39:46.530+09:002018-08-25T13:39:46.530+09:00
పాపము! బండి అమావా
స్యా పౌర్ణములకొక మారు సడవన బడు...

పాపము! బండి అమావా
స్యా పౌర్ణములకొక మారు సడవన బడునే !
యే పాపంబెరుగడు తను
తాపెట్టిన నొక టపా సతాయించెనకో ?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-34831629085108856912018-08-25T12:57:09.149+09:002018-08-25T12:57:09.149+09:00
వాత్సప్పులలో జాలపు
కుత్సనపుకతల చదువుచు కొందల పడి...

వాత్సప్పులలో జాలపు
కుత్సనపుకతల చదువుచు కొందల పడితిన్
విత్సనయానకయుగమున
పత్సలము తెలియనిబతుకు బాగుగ నుండెన్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-60910358732792507862018-08-25T10:55:23.958+09:002018-08-25T10:55:23.958+09:00అవలీలగ బాలుడొకం
డవధానమ్ము సభలోన డంగగు రీతిన్
సవరిం...

అవలీలగ బాలుడొకం
డవధానమ్ము సభలోన డంగగు రీతిన్
సవరింప మెచ్చిరౌ "శై
శవమున శశిలోని షోడశ కళలఁ గాంచెన్"

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-46713887558035358922018-08-25T02:11:32.658+09:002018-08-25T02:11:32.658+09:00నేనిచ్చిన సలహా గురించేనా?
// “జిలేబీ కేమో పొద్దు...నేనిచ్చిన సలహా గురించేనా?

// “జిలేబీ కేమో పొద్దుగడవక తకిటతకిటాయెన్ :) “ // అంటూ బిగుసుకున్న “మాలిక” గురించి మీరేగా వాపోయింది. అందువల్ల మెయిలివ్వమని ఇచ్చిన ఉ.బో.స అన్నమాట 😀విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-79073119849311201562018-08-25T01:00:59.438+09:002018-08-25T01:00:59.438+09:00
సీనియ రు బ్లాగిణివి గా
దే నీవు జిలేబి తెలిపితివ...

సీనియ రు బ్లాగిణివి గా
దే నీవు జిలేబి తెలిపితివ మాలికు కున్
మానా బందాయెననుచు ?
చానా బాగుందయా విచారణ సామీ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-77464607773780870052018-08-24T21:21:28.021+09:002018-08-24T21:21:28.021+09:00
యాడికి బోయెనకో ప
ద్మా! డింగరుల కనుకప్పి తప్పించు...

యాడికి బోయెనకో ప
ద్మా! డింగరుల కనుకప్పి తప్పించుకొనే
వా! డిగనురుకుచు రమ్మా
వేడిగ కవితల జిలేబి వేయ బిరబిరా :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-32086547711198916862018-08-24T21:10:34.750+09:002018-08-24T21:10:34.750+09:00
ఏమాయె బిగుసు కొనెన
ర్రా మాలిక! లక్కుపేట రౌడియు క...

ఏమాయె బిగుసు కొనెన
ర్రా మాలిక! లక్కుపేట రౌడియు కనరా
డేమాయెనకొ? జిలేబీ
కేమో పొద్దుగడవక తకిటతకిటాయెన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-18144612565505258032018-08-24T15:36:59.836+09:002018-08-24T15:36:59.836+09:00
వరలక్ష్మీ వ్రతపు శుభాకాంక్షలతో
శుభాకాంక్షలతో
వ...
వరలక్ష్మీ వ్రతపు శుభాకాంక్షలతో

శుభాకాంక్షలతో

వరములను కోరుచు మురిసి వరుస గాను
కొలిచి రవణము చెందుచు కోరికల క
లలను తేలుచు లబ్ధియె లక్ష్యముగను
చింతనల జేయనేల లక్ష్మీ! జిలేబి !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-29036663769781554522018-08-23T20:43:27.316+09:002018-08-23T20:43:27.316+09:00
గింతగనము గాయబ్బై
చింతను కలిగించినావు శిఖరిణి పద్...

గింతగనము గాయబ్బై
చింతను కలిగించినావు శిఖరిణి పద్మా
కొంతైననూరటగనన్
చెంతకు చెంగున జిలేబి చేరువ రావే :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-55615418202570505782018-08-23T14:51:26.939+09:002018-08-23T14:51:26.939+09:00
సుకృతము మషాన మనకన్
చకచక రాయగ విరివిగ చక్కగ నబ్బ...

సుకృతము మషాన మనకన్
చకచక రాయగ విరివిగ చక్కగ నబ్బున్
మకరందము నాపై తా
వి కూడి పద్య పరిమళము విరిజాజియగున్

రాయటం మొదలెట్టేయండి విన్నకోట వారు
సులభమైనది కందమకరందము

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com