tag:blogger.com,1999:blog-3982816045717829872.post8996720038600581479..comments2024-03-28T10:19:49.397+09:00Comments on వరూధిని: విద్యున్మాలా జిలేబీయం ! Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-3687084870821093072016-01-04T02:34:20.182+09:002016-01-04T02:34:20.182+09:00
లక్కాకుల వారు - నమో నమః !
మామా నీవే మాతో రావా
వ...
లక్కాకుల వారు - నమో నమః !

మామా నీవే మాతో రావా
వామా భాగే వాణీ రావే
జామూ నీదే జాణా నేనే
భామా నీవే భాగం నాలో

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-32448044310871915482016-01-03T18:53:01.430+09:002016-01-03T18:53:01.430+09:00హామీ ఉందా అంతేవాసం
బేమా భాగ్యం బెంతో సౌఖ్యం
క్షేమ...హామీ ఉందా అంతేవాసం
బేమా భాగ్యం బెంతో సౌఖ్యం
క్షేమస్తోమం శిష్యం కృత్యం
బేమాత్రంబూ ఏమర్వొద్దూ వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-21295320818376807662016-01-03T18:18:45.846+09:002016-01-03T18:18:45.846+09:00దుషట చతుషటయము :)
యే యథా మాం కామింట్యతే తాం తదైవ ....దుషట చతుషటయము :)

యే యథా మాం కామింట్యతే తాం తదైవ ....

జేకే !

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-24068897478815991442016-01-03T17:58:58.945+09:002016-01-03T17:58:58.945+09:00సీతమ్మవారిమీద ఒక చెడ్డపోస్ట్ టైటిల్ పెట్టినందుకు న...సీతమ్మవారిమీద ఒక చెడ్డపోస్ట్ టైటిల్ పెట్టినందుకు నాకు నేనే ఒక సంవత్సరం పాటు బ్లాగులకు రాకుండా శిక్షవేసుకున్నాను. మీకు మీ గురువుగారు వేశారు. ప్రతి చెడ్డపనికీ ఒక శిక్ష ఉండాలి అని బలంగా కోరుకుంటాను. ఎవరూ శిక్ష వేయకపోతే ప్రకృతి తప్పకుండా వేస్తుంది. ఎవరూ శిక్ష నించి తప్పించుకోలేరు. బ్లాగుల్లో మంచివాతావరణం ఉండాలని కోరుకునేవారిలో మీరు కూడా ఉన్నారని నాకు తెలుసు. ఆ శిక్షని కూడా ఆనందంగా స్వీకరించండి. తన బ్లాగుకి రావద్దాన్నారు కానీ మీ బ్లాగులో మీరు పెట్టిన పోస్ట్ ఉందికదా ? (కామెంటులకు టపాలు అద్దెకివ్వబడును) దానిలో వ్రాయండి. మీ టపా మీకు అక్కరకొచ్చింది కూడానూ....ఏమంటారు ?నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-76483388671991551082016-01-03T13:28:21.111+09:002016-01-03T13:28:21.111+09:00తవికలే తవికలు (TIE) :)తవికలే తవికలు (TIE) :)vamkasannamhttps://www.blogger.com/profile/04033891038176756008noreply@blogger.com