tag:blogger.com,1999:blog-3982816045717829872.post9030345433920632165..comments2024-03-28T10:19:49.397+09:00Comments on వరూధిని: వరూధిని జిలేబి ఒక్కరేనా? - ఒక వివరణZilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-11858316843119874732011-10-31T14:07:38.430+09:002011-10-31T14:07:38.430+09:00సిరి సిరి మువ్వ గారి కి
మీరు కూడా ఈ వివరణ ఆల్రెడీ...సిరి సిరి మువ్వ గారి కి

మీరు కూడా ఈ వివరణ ఆల్రెడీ ఇచ్చి ఉండడం నాకు కూడా గుర్తు.

ఇప్పుడు ఒకే చోట ఈ disclaimer ఉండడం తో confusion ఉండదని భావిస్తాము.

ధన్యవాదములు.

పీ ఎస్: మీ బ్లాగు చాలా బాగా ఉన్నది. (టెంప్లేట్ తో సహా)Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-59694853374269068992011-10-31T14:03:35.322+09:002011-10-31T14:03:35.322+09:00Indian Minerva గారికి
మీ వివరణ లకి ధన్యవాదములు. ...Indian Minerva గారికి

మీ వివరణ లకి ధన్యవాదములు.

చాలా బాగా విశదీకరించారు.

ఆ పదం ఉపయోగించినప్పుడు ఇంత నిశితం గా ఆలోచించలేదు. ఆ కాంబో పదం యాద్రిచ్చికం.

ధన్యవాదములు.Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-6559688936249425392011-10-29T14:03:58.091+09:002011-10-29T14:03:58.091+09:00జిలేబి గారూ..మీరు బ్లాగు మొదలుపెట్టిన కొత్తలోనే నే...జిలేబి గారూ..మీరు బ్లాగు మొదలుపెట్టిన కొత్తలోనే నేను ఈ విషయం మీ దృష్టికి తీసుకొచ్చాను..అప్పుడు నేను వ్రాసిన వ్యాఖ్య..దానికి మీరిచ్చిన సమాధానం..

సిరిసిరిమువ్వ చెప్పారు...

మీరు నా పేరుతో బ్లాగు మొదలుపెట్టటం కాదు కాని కొంతమంది ఈ బ్లాగు నాదే అనుకుంటున్నారు :)
6 జనవరి 2009 1:46 ఉ

Zilebi చెప్పారు...

Sirisiri muvva Varudhni gaaraite Varudhni gaaru inkevvaro avuthaaru.

Any how mee ki manchi credite dakkutondi kadaa deeni nundi

have gr8 time

తరువాత నేను ఇక ఈ విషయం గురించి పట్టించుకోలేదు. ఈ మధ్య బజ్జులో కూడా ఈ విషయం మీద చర్చ జరిగింది..నేను అక్కడ వివరణ ఇచ్చాను..మీరు ఇంటర్యూ చేసిన బులుసు గారు కూడా అప్పటివరకు ఈ బ్లాగు నాదనే అనుకున్నారు..ఇప్పుడు చాలా మందికి తెలిసిందిలేండి ఇది నా బ్లాగు కాదని.

ఎటూ ఈ విషయం మీద ఇక్కడ చర్చ జరుగుతుంది కాబట్టి నా వివరణ కూడ ఇక్కడే ఇస్తున్నాను.

బ్లాగర్లకి..బ్లాగు చదువర్లకు....

నేను సిరిసిరిమువ్వ అనే పేరుతో సరిగమలు అన్న బ్లాగు వ్రాస్తాను. నాకు ఉన్నది ఆ ఒక్క బ్లాగే. http://vareesh.blogspot.com

ఈ వరూధిని అన్న బ్లాగుకి నాకూ ఏ సంబంధమూ లేదు. వరూధిని అన్న పేరుతో నేను మరే బ్లాగూ వ్రాయటం లేదు.

మీ బ్లాగు ద్వారా నాకు క్రెడిట్ అక్కర్లేదండి.

ఇప్పుడు కూడా ఓ స్నేహితురాలు చెప్తే ఈ టపా చూసాను.

ధన్యవాదాలు.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-39874654068081543322011-10-29T13:40:53.491+09:002011-10-29T13:40:53.491+09:00సహోదరి/సహోదరుడు (సహ+ఉదరము)= కడుపుపంచుకొన్నవాడు/పంచ...సహోదరి/సహోదరుడు (సహ+ఉదరము)= కడుపుపంచుకొన్నవాడు/పంచుకున్నది (ఒకే కడుపున పుట్టడం ద్వారా)
సహోదరుడు/సహోదరి అంటే తోబుట్టువు/తోడబుట్టినవాడుకాబట్టి బ్లాగ్సోదరుడు సరైనదేమోగానీ బ్లాగోదరుడు(??) అంటే మాత్రం నాకు వింతగా అనిపిస్తుంది. బహుశా బ్లాగోదరుడు అంటే బ్లాగును ఉదరమునందు కలవాడు అనిగానీ బ్లాగునే ఉదరముగా కలవాడు అనిగానీ అయ్యుండొచ్చునని నాకనిపిస్తుంది :).

ఇలాంటిదే ఇంకొకటి ఉరుదూలో ఉంది హంషీరా (హం+షీరా) పాలు పంచుకున్నది (హంషీర్ = పాలు పంచుకున్నవాడు). షీర్ = పాలు.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.com