tag:blogger.com,1999:blog-3982816045717829872.post9078583997382654914..comments2024-03-29T11:52:29.155+09:00Comments on వరూధిని: సరదా మాటలు :) Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger208125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-10508978910942861362018-10-13T15:50:02.145+09:002018-10-13T15:50:02.145+09:00:-):-)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-12017740151720264022018-10-04T17:49:53.491+09:002018-10-04T17:49:53.491+09:00ఆహా, ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి .........ఆహా, ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి ......
సెహభాషు. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-59874882888104687302018-10-04T17:03:30.538+09:002018-10-04T17:03:30.538+09:00
అవునండి స్పెషల్ :)
జిలేబి సంబోధన అక్కడ :)
సరి...
అవునండి స్పెషల్ :)

జిలేబి సంబోధన అక్కడ :)

సరి గొల్వ వెంకటేశుని
నరె లడ్లు, జిలేబి, వడలనగ నిత్తురుహో :(

జిలేబి

అబ్బబ్బ తెలుగు వాళ్ళ కే తెలుగు నేర్పాల్సి వస్తోందిస్మీ :)

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-33523175084869094842018-10-04T16:51:48.433+09:002018-10-04T16:51:48.433+09:00జిలేబీలు కూడా ఇస్తారా “జిలేబి” గారూ? జిలేబీలు కూడా ఇస్తారా “జిలేబి” గారూ? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-8068035436124286782018-10-04T15:24:53.202+09:002018-10-04T15:24:53.202+09:00
యోజన గంధ రాధనపు యోగము నీదగు నయ్య రామచం
ద్రా జనకా...

యోజన గంధ రాధనపు యోగము నీదగు నయ్య రామచం
ద్రా జనకాత్మజన్ రమను దారగ నిచ్చితి జీవనమ్ము వి
భ్రాజిత మైన రీతిని శుభమ్ముల నీమనసార గానగా
కూజితమై మహీజ భళి కొంగుముడిన్ నిను కట్టివేయగా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-21330482718175991392018-10-04T15:23:41.124+09:002018-10-04T15:23:41.124+09:00
మనవి! సీతయిదియె మనువాడ రాఘవ!
జీవనమ్ము గూడి సేయ న...

మనవి! సీతయిదియె మనువాడ రాఘవ!
జీవనమ్ము గూడి సేయ నిరువు
రు!మనసున గొలుచు సురుచిరము యోజన
గంధ రాధనపు సుకన్య రామ!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-52686477490072948992018-10-04T15:23:10.714+09:002018-10-04T15:23:10.714+09:00
మనవి! రాఘవ!సీతను మనువుగాన
మగువ యోజనగంధసుమా! జవనమ...

మనవి! రాఘవ!సీతను మనువుగాన
మగువ యోజనగంధసుమా! జవనము
గాను రాధనమును జేర్చు కలికి ! మనసు
నొవ్వక నిను కైసేయు మనోజవముగ!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-31575972327652746542018-10-04T15:22:43.736+09:002018-10-04T15:22:43.736+09:00
ఇదియే సీతసుమా గనన్! జవనమై యీడేర్చు నీ భార్యయై
పద...

ఇదియే సీతసుమా గనన్! జవనమై యీడేర్చు నీ భార్యయై
పదికాలంబుల పాటు రాధనము విభ్రాజిల్లగా రామభ
ద్ర! దిశాపాలుర సాక్షి గా మనసులో తానిన్ను కైసేయున
య్య దివారాత్రము భూజ! నవ్యపు సతిన్ యాజన్యుడా గైకొనన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-44079013671415270322018-10-04T15:21:11.587+09:002018-10-04T15:21:11.587+09:00
నవనవ లాడు గాధ భళి నాటికి నేటికి రాధనంబు జే
ర్చు ...

నవనవ లాడు గాధ భళి నాటికి నేటికి రాధనంబు జే
ర్చు వరమిదేను దేశము సుశోభిలు! వీరుడు కౌసలేయుడే
సవరిచి విల్లు నెక్కిడి సుశారదు చాపము ప్రాజనమ్ముగా
ను విరిచి పాణిబంధమన నొప్పగ సీతకు పెన్మిటాయెగా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-18129649879192912832018-10-04T15:19:59.224+09:002018-10-04T15:19:59.224+09:00
శ్రీరామా! జవనమ్ము గాంచినది యీ సీతమ్మ నా కూతుర
య్...

శ్రీరామా! జవనమ్ము గాంచినది యీ సీతమ్మ నా కూతుర
య్యా! రారాజన గొల్చు రాధనముగా ! యావత్తు కాలమ్ము నీ
కై రారాపుల తాళు నయ్య ధరణిన్! కామంచి పూబోడి యౌ
రా ! రమ్మా ! మననమ్ము జేయునిను విభ్రాజిల్ల గా నల్లుడా !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-6442719800121321972018-10-04T14:35:18.563+09:002018-10-04T14:35:18.563+09:00
జై జోలియే రామ్ మందిర్ కేలియే
రామా! భువనమనోహర!

జై జోలియే రామ్ మందిర్ కేలియే

రామా! భువనమనోహర!
భామిని ధరణిజ! నతులివి! భారతమనగా,
నామములన, మీదేన
ర్రా మాననగా జ్వలించు రాధనమిదియే!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-70665510797114116692018-10-04T12:37:13.733+09:002018-10-04T12:37:13.733+09:00
మాయీ ఫర్మాయిషు సా
మీ యీడేర్చండి బండి మీదైన విధం

మాయీ ఫర్మాయిషు సా
మీ యీడేర్చండి బండి మీదైన విధం
బై యిబ్బడిముబ్బడిగా
సాయంకాలపు సమయము సాగుచు బోవన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-48066263053567205952018-10-04T08:45:41.035+09:002018-10-04T08:45:41.035+09:00
తిరుమలకు నడక దారి! మ
రి రండి పోదాము మనము రివురి...

తిరుమలకు నడక దారి! మ
రి రండి పోదాము మనము రివురివ్వనుచున్
సరి గొల్వ వెంకటేశుని
నరె లడ్లు జిలేబి, వడలనగ నిత్తురుహో

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-47714726848483405292018-10-04T08:29:16.134+09:002018-10-04T08:29:16.134+09:00
జిల్లెళ్ళమూడి లో భళి
తల్లి దయవలన దొరికెను స్థలమొ...

జిల్లెళ్ళమూడి లో భళి
తల్లి దయవలన దొరికెను స్థలమొక్కటి మే
మెల్లరును యోగ సాధన
చల్లగ చేయంగ రండి స్వాగతమిదియే !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-48929950912283180792018-10-04T07:38:05.483+09:002018-10-04T07:38:05.483+09:00
దండెమునకు చిక్కంగా
బండి చతికిలబడె జిల! కృప జిల...

దండెమునకు చిక్కంగా
బండి చతికిలబడె జిల! కృప జిలేబిదయా
దండాలివి లక్కాకుల
కండీ యాశువుగ పద్యకణికలు దోచెన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-42049460179430138952018-10-04T06:25:52.496+09:002018-10-04T06:25:52.496+09:00
ఒక మంచి లైను తట్టా
లి! కరయొకేన యిమడాలి లెస్స జిల...

ఒక మంచి లైను తట్టా
లి! కరయొకేన యిమడాలి లెస్స జిలేబీ
లిక యపుడే పడతాయం
డి కోట నరసన్న వారు డిగనురుకుచు సూ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-71964851098320553632018-10-03T23:48:41.128+09:002018-10-03T23:48:41.128+09:00ఏదో మీ అభిమానం 🙏.ఏదో మీ అభిమానం 🙏.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-86259237393640723832018-10-03T22:03:59.075+09:002018-10-03T22:03:59.075+09:00
మీ నిశితపు పరిశీలన
గాన నరసరాయ వెఱగు గాంచితి మయ్య...

మీ నిశితపు పరిశీలన
గాన నరసరాయ వెఱగు గాంచితి మయ్యా!
మీ నయనమ్ముల శక్తికి
మా నుతులివియే! జిలేబి మానన గొనుమా :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-16887465998923216002018-10-03T21:45:30.627+09:002018-10-03T21:45:30.627+09:00
మీలో టాలంటును సా
మీ లాగండయ్య బండి మించారగనన్
చాల...

మీలో టాలంటును సా
మీ లాగండయ్య బండి మించారగనన్
చాలాకి గురుమహా యతి
లా, లక్కాకులయ గురువులా సొంపుగనన్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-19098039188899466392018-10-03T20:31:25.907+09:002018-10-03T20:31:25.907+09:00
ముక్కోటి తీర్ధాల మునిగిన నంతనె
మోక్షకాంత మురిసి...

ముక్కోటి తీర్ధాల మునిగిన నంతనె
మోక్షకాంత మురిసి ముద్దులిడదు!
వూపిర్లు బిగబట్టి ఓంయన వెంఠనె
యోగము కుదిరిన యోగి కాడు
మూర్తుల ముందర మూర్ఛిలి నంతనె
భక్తుల మదిలోన భక్తి రాదు!
మర్మ శాస్త్రములెల్ల మధియింప హరిబాబు
యెరుకత గాంచినట్లె యనుకోకు

హరిబాబు సీసముZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-3118680402646717022018-10-03T19:47:32.817+09:002018-10-03T19:47:32.817+09:00
ఆహా! ఆ బ్లాగేదో
ఓహో! మీకు తెలియద! సబూత్ చూపేదా?

ఆహా! ఆ బ్లాగేదో
ఓహో! మీకు తెలియద! సబూత్ చూపేదా?
బాహాటముగ సవాలున్
సాహోయని విన్నకోట సారించిరిగా :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-28977865789853239332018-10-03T14:13:08.941+09:002018-10-03T14:13:08.941+09:00
సీసంబునకు గలదు యతి,
ప్రాస సుమీ లేదయ హరి పద్యము ...

సీసంబునకు గలదు యతి,
ప్రాస సుమీ లేదయ హరి పద్యము బాగుం
దీ! సారించిరి భళిభళి
సీసా బట్టుచు జిలేబి, శీఘ్రము గానన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-33138056678254953332018-10-03T13:58:25.548+09:002018-10-03T13:58:25.548+09:00శ్రీమాన్శకారుడా! ర
మ్మా!మా కందివరులకు సమస్యను నిమ్...

శ్రీమాన్శకారుడా! ర
మ్మా!మా కందివరులకు సమస్యను నిమ్మా
రోమాంచితమైనదొకటి !
"భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్"

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-86061740134819148912018-10-03T13:53:00.990+09:002018-10-03T13:53:00.990+09:00
కామంచిని కోరెనెవతె ?
రామాయణమందు వాలి రమణియెవతయో...

కామంచిని కోరెనెవతె ?
రామాయణమందు వాలి రమణియెవతయో ?
రామ వినునాటవెలదిని ?
భీముని సతి; తార; యనుచు వేమన వ్రాసెన్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-25534817328224995942018-10-02T09:26:24.701+09:002018-10-02T09:26:24.701+09:00
గాంధీజీ ! శాస్త్రీజీ !
బంధుత్వంబనగ పుట్టి పరిభాస...
గాంధీజీ ! శాస్త్రీజీ !
బంధుత్వంబనగ పుట్టి పరిభాసిల్లన్
సంధాయతగా వైవీ
రంధిపడుచు చిత్రముల సరాగమొనర్చెన్ !

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com