tag:blogger.com,1999:blog-3982816045717829872.post919491368791617952..comments2024-03-28T21:09:33.224+09:00Comments on వరూధిని: మాలిక లో మీ టపా టాప్ లైన్ లో రెండు మూడు రోజులు కనబడాలి అంటే ఏమి చెయ్యాలి ! :)Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-24543045394152691822016-06-11T12:09:56.845+09:002016-06-11T12:09:56.845+09:00Zilebi garu,
Great Job - in finding the glitch :)...Zilebi garu,

Great Job - in finding the glitch :)

~LalithaLalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-80496664994821629322016-06-11T08:15:23.080+09:002016-06-11T08:15:23.080+09:00మనువు, అహ్మద్ చౌదరిలు బ్లాగులకు పట్టిన చీడలు. వాళ్...మనువు, అహ్మద్ చౌదరిలు బ్లాగులకు పట్టిన చీడలు. వాళ్ళు అంత శ్రమించి రాసిన చెత్తను చదవకుండా చచ్చిపోతే మనకిక పుట్టగతులుండవేమోనన్న ఆత్రుత వాళ్ళ భాషలో కనబడుతుంది. వీళ్ళిద్దరికీ చెత్త లాజిక్కులు, sex, మతం, judgementality అనేవి ట్రేడు మార్కులు. ఇదిగాక ఇలాంటి చెత్తపనులు. మానవాళిని ఉధ్ధరించే రాతలు ఏం రాస్తున్నారని వీళ్ళు ప్రతిరోజూ కనబడేలా update చేసుకుంటున్నారు? అసలు మాలికవాళ్ళు ఇలాంటి చెత్త బ్యాచిని list చెయ్యడమే తప్పు.Sudheerhttps://www.blogger.com/profile/08672871330688373347noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-38613539002961533202016-06-10T15:58:39.119+09:002016-06-10T15:58:39.119+09:00హ హ గత మూడు నాలుగు రోజులుగా మీ టపానేగా హై లెట్ !
...హ హ గత మూడు నాలుగు రోజులుగా మీ టపానేగా హై లెట్ !
ఇది వరకూ దీన్ని నేను గమనించా ! నా పోస్టులు కొన్ని పాతవి ..డేట్ మార్చకుండా ఏదన్నా లోపం కనపడినప్పుడు, సరి చేసి అప్డేట్ కొట్టినా మాలికలో ఫ్రెష్ టపాల్లా కంపడేవి. దానితో అలా పాత టపాలు ఏవన్నా ఎడిట్ చేస్తె.. పనిలో పనిగా.. చివరగా.. రీసెంటుగా ర్ ఆసిన టపాలను కూడా అప్ డేట్ కొట్టేవాన్ని.. దానితో పాతవి పోయి.. రీసెంటుగా అప్డేట్ కొట్టిన కొత్త టపాలే .. మాలికలో కనిపంచేవి. (మాలికలో రీసెంటుగా వేసిన మొదటి రెండు టపాలు మాత్రమే కనిపిస్తాయి).

మాలిక వారికి ఈ విషయం తెలుసు కానీ, అది బహుషా అది కేవలం మరో ముఖ్యమైన ఫంక్షనాలిటీ వలన వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అయ్యుంటుంది. అందుకే వారు కూడా వదిలేశారు దాన్ని !! ఇది వరకు కూడలిలో ఇలా వచ్చేది కాదు ! Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-90343116134092682212016-06-09T13:50:05.479+09:002016-06-09T13:50:05.479+09:00
రండి రండి అర్వింద్ భాయ్
ఇక మిగిలింది అభిలాష్ ష...

రండి రండి అర్వింద్ భాయ్

ఇక మిగిలింది అభిలాష్ షేక్ :)

వచ్చిండరవిందుడు రా
గిచ్చిండు గదా జిలేబి గిలగిల లాడెన్ :)
కచ్చపు మాటలు మనకే
లొచ్చెను పదవె వగలాడి లొల్లీ వలదే

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-82479474784163158842016-06-09T12:59:58.560+09:002016-06-09T12:59:58.560+09:00మాలిక వారూ మేలుకోండి!
ఆ లోపాన్ని గమనించి ఉపయోగించు...మాలిక వారూ మేలుకోండి!
ఆ లోపాన్ని గమనించి ఉపయోగించుకుంటున్న వారు ఎంత ప్రశంసనీయులో, వీరి తెలివిని పసిగట్టిన జిలేబీ గారూ ప్రశంసనీయులే!
చీర్స్ srinivasrjyhttps://www.blogger.com/profile/08464751351354652799noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-41044751225294994922016-06-09T12:15:14.274+09:002016-06-09T12:15:14.274+09:00మాలికలో ఆ సౌలభ్యం ఉన్నప్పుడు ఉపయోగించుకోవడంలో తప్ప...మాలికలో ఆ సౌలభ్యం ఉన్నప్పుడు ఉపయోగించుకోవడంలో తప్పేముందే జిలేబీ!ముందుగా ఈ ప్రయోగం మనువు గారు చేసిండు.అది చూసి చౌదరి,ఇంకా మరికొందరు చేసింద్రే జిలేబమ్మా!ఇప్పుడు నీ దిక్కుమాలిన బ్లాగు అదే పని మీద ఉందిగా!:):):):):):):):)ఇవ్వన్నీ నీ పట్ల నవరసాలూ నిండిన నవ్వులే జిలేబీ! అయినా జిలేబీ పాచి పోయింది.నాకు వద్దు.దయచేసి మిగత బ్లాగ్ మహాశయులారా జిలేబీని దూరంగా నెట్టేయండి.తింటే (చదివితే) ప్రమాదం.:)Aravindhttps://www.blogger.com/profile/12258995095410909283noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-125109390130910062016-06-09T09:39:44.660+09:002016-06-09T09:39:44.660+09:00నీహారిక గారు :)
జీ హా !
చీర్స్
జిలేబి నీహారిక గారు :)

జీ హా !

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-41662729405075765252016-06-09T02:10:53.768+09:002016-06-09T02:10:53.768+09:00ఏదో ఒకటి తెలుసుకోవాలన్న మీ అభిలాష స్పూర్తిదాయకం ! ...ఏదో ఒకటి తెలుసుకోవాలన్న మీ అభిలాష స్పూర్తిదాయకం ! టాప్ లైన్ లో ఉంటే టపా టపా చదివేస్తామా ఏవిటీ ?
నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-25992888032599035672016-06-08T18:50:05.074+09:002016-06-08T18:50:05.074+09:00రండి K S చౌదరి !
! రండి స్వాగతం !
సుస్వాగతం !
...రండి K S చౌదరి !

! రండి స్వాగతం !

సుస్వాగతం !

మెంటలు జిలేబి తంటా !
మంటలు కామెంటులోయి మండెను జూడన్ !
వెంటన వచ్చెను అహ్మదు
తుంటరి తనమువలదోయి తూచ్ తూచ్ బోవే !

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-38439643917595199322016-06-08T18:36:42.605+09:002016-06-08T18:36:42.605+09:00నిజంగా మీకు మెంటలే.మనువు బ్లాగును చూసే నాకు తెలిసి...నిజంగా మీకు మెంటలే.మనువు బ్లాగును చూసే నాకు తెలిసింది. అయినా తప్పేముంది.మీరు కూడా ఆ రూట్ లో ఉన్నారు కదా? కాస్త వెటకారపు కామెంట్లు మానివేయండి దయచేసి.Sakshyam Educationhttps://www.blogger.com/profile/14064106449605070980noreply@blogger.com