tag:blogger.com,1999:blog-3982816045717829872.comments2024-03-19T17:06:43.891+09:00వరూధినిZilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger20753125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-89170554681619603572024-03-19T17:06:43.891+09:002024-03-19T17:06:43.891+09:00“జిలేబి” గారు,
శ్మశానం గురించి జాషువా గారి లెవెల్...“జిలేబి” గారు,
శ్మశానం గురించి జాషువా గారి లెవెల్లో పద్యాలు అల్లడానికి ప్రయత్నిస్తున్న మీకు మరో రెండు ఆసక్తికరమైన సంగతులు చెప్పి ఇంక ముగిస్తాను.

(1). సనాతన ధర్మంలో సమాధులు లేవన్నారు. సనాతన ధర్మం అంటే బ్రాహ్మణ్యం మాత్రమే కాదుగా. బ్రాహ్మణేతరులలో సమాధులు కట్టే అలవాటు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ప్రముఖ వ్యక్తుల విషయంలో కూడా. సమాధులున్న బ్రాహ్మణ ప్రముఖులు జవహర్లాల్ నెహ్రూ, పి వి నరసింహారావు వగైరా కొన్ని ఉదాహరణలు. ప్రముఖడైన చలం గారి విషయంలో కూడా అలాగే జరిగుండవచ్చు కదా?

(2) చలం గారి సమాధిని పట్టించుకోవడం లేదని వగచడం ఎందుకు అన్నారు. మంచికో చెడుకో కట్టిన చలం గారి సమాధిని మహానుభావుడు రోశయ్య గారు పట్టించుకున్నారు కాబట్టే ఈ మాత్రమైనా నిలబడింది. ఇక ఈ సమాధి అరుణాచలం నుంచి చెంగం వెళ్ళే హైవే మీద ఉంది (అదే బెంగళూరు వెళ్ళే హైవే కూడా అని విన్నాను). ఇక్కడి నుంచి నా విశ్లేషణ ..... చలం గారు పోయే నాటికి కూడా (1979) అరుణాచలం పెద్ద ఊరు కాకపోయి ఉండవచ్చు. కాబట్టి చలం గారి అంత్యక్రియలు జరిగిన స్ధలం ఆనాటికి దాదాపు ఊరి చివరే ఉందని అనుకోవచ్చు. చెంగం ( బెంగళూరు) రోడ్డు కూడా అంత ఘనంగా లేదేమో? తరువాత తరువాత కాలంలో కదా ప్రపంచ బ్యాంకు ఋణాలు, హైవేల విస్తరణ పెద్ద స్ధాయిలో మొదలైంది. అలాగే చెంగం రోడ్డుని కూడా భారీగా విస్తరించి ఉంటారు. ఆ క్రమంలో అప్పటి వరకు రోడ్డుకు కొంచెం దూరంలో ఉన్న చలం గారి సమాధి వరకు కూడా రోడ్డు బాగా బాగా దగ్గరికి వెళ్ళుంటుంది. ఆ రకంగా దాని చుట్టూ ఫుట్ పాత్ వచ్చుంటుంది (హైవే మీద ఫుట్ పాత్ ఎందుకూ అంటే సమాధిని దాటి కూడా ఊరు బాగా పెరిగి పోయింది, ఆ ప్రాంతం అంతా ఊళ్ళో కలిసి పోయింది కాబట్టి ). ఇంకా నయం తవ్వి అవతల పారెయ్యలేదు అరవ సోదరులు. అవ్విధంబుగా అయ్యో చలం గారి సమాధి మరీ ఫుట్ పాత్ మీద ఉందే అనే ఈనాటి కొంత మంది ఆంధ్రుల బాధకు ఇది బ్యాక్ గ్రౌండ్ అయ్యుండచ్చు.
తత్ సత్. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-90083475949389187962024-03-17T21:44:56.613+09:002024-03-17T21:44:56.613+09:00-
విపరీత ధోరణి రచన
ల పేర్చె నతడు చివరికి తలచెనేమో...-

విపరీత ధోరణి రచన
ల పేర్చె నతడు చివరికి తలచెనేమో వా
టి ప్రయోజనమేమని సుజ
న! పరుగు లిడె రమణుని కెడ నాఖరి దశలోన్

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-45587424751858611252024-03-17T20:41:14.421+09:002024-03-17T20:41:14.421+09:00విపరీత ధోరణి లో వ్రాసిన తన రచనల వల్ల సమాజానికి ఉపయ...విపరీత ధోరణి లో వ్రాసిన తన రచనల వల్ల సమాజానికి ఉపయోగం ఏమిటి అన్న విరక్తి కలిగి ఉండవచ్చు. ఆధ్యాత్మిక చింతన ఆకర్షించింది. రమణాశ్రమం చేరుకుని సాంత్వన పొందాడు. ఒక వ్యక్తి లో 180 ° change of heart సంభవించడం, ముఖ్యంగా మేధావులతో, అరుదైన విషయం. ఆ విషయంలో చలం గొప్పతనం ఉంది. అతనికి సమాధి ఎందుకు కట్టారు తెలియదు . Even he may not approve of it.బుచికిhttps://www.blogger.com/profile/06835171975706617037noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-23607458418224471642024-03-17T19:19:43.558+09:002024-03-17T19:19:43.558+09:00-
మీ కవ్వింపులకు జిలే
బీ కూసింతయు చలించి వేయంగను ర...-
మీ కవ్వింపులకు జిలే
బీ కూసింతయు చలించి వేయంగను రా
దే కామెంట్లనుకొంటా
నే కాని చలము విషయము నేనొప్పనుగా

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-37002562001021428132024-03-17T18:58:55.094+09:002024-03-17T18:58:55.094+09:00-
నేర్పకుమా వేదాంతం
బోర్పును శోధింపకు పువుబోడి జి...-

నేర్పకుమా వేదాంతం
బోర్పును శోధింపకు పువుబోడి జిలేబీ
నేర్పరి తనమ్ము వలదే
తూర్పారన్ బట్టెదనిను తుంటరి బామ్మా

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-58190568528778042082024-03-17T15:38:57.269+09:002024-03-17T15:38:57.269+09:00ఓపిగ్గా కొట్టిన పజ్యాలకు ఫలితము దక్కెను :)
తెలుగు...ఓపిగ్గా కొట్టిన పజ్యాలకు ఫలితము దక్కెను :)

తెలుగు వార్లను కవ్విస్తే గాని రోసము రాదని ఎవరో చెబ్తేను ... :)

నారదా

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-55221513540572727982024-03-17T14:56:35.891+09:002024-03-17T14:56:35.891+09:00"జిలేబి" గారు,
మీ కవ్వింపులకు స్పందించకూ..."జిలేబి" గారు,
మీ కవ్వింపులకు స్పందించకూడదు అని చాలాసార్లు అనుకుంటుంటాను. కానీ చలం గారి సమాధి విషయంలో మరో రెండు మాటలు చెప్పవలసిన అవసరం ఎంతయినా ఉంది అనిపించింది.

ఆ మధ్య అరుణాచలం (తిరువణ్ణామలై) వెళ్ళాను. అప్పుడు రమణాశ్రమం ఆఫీసులో చలం గారి సమాధి ఎక్కడుంది అని అడిగాను. ఆశ్రమానికి అతి దగ్గరలోనే మెయిన్ రోడ్డు మీదే ఉన్న ఆ చోటు తనకు తెలియదన్నాడు నా వయసున్న వాడిలా కనిపించిన ఒక అరవడు. అప్పుడు పక్కనే కూర్చున్న నా వయసు వాడే అయినట్లు కనిపించే అరవ మేనేజర్ నువ్వు చలం గారి బంధువువా, సౌరీస్ (చలం గారి కూతురు) వగైరా ఆయన కుటుంబసభ్యులు నీకు పరిచయమా లాంటి యక్షప్రశ్నలు అడిగి మొత్తానికి చివరకు సమాధి ఎక్కడుందో చెప్పాడు. తరువాత చలం గారు నివసించిన ఇల్లు ఎక్కడుంది అని అడిగాను. Nobody knows where he lived అని అరవ అతి తెలివి సమాధానం. ఆ ఇల్లు ఇప్పుడు లేదండీ, లేదా అక్కడ షాపులు / ఫ్లాట్లు వచ్చేసాయి లాంటిదేదన్నా అన్నా కొంత నయం. అలా కాక ఆయన ఎక్కడ నివసించాడో అసలెవరికీ తెలియదు అనడం ...... హాస్యాస్పదం, ఆ ఊళ్ళో కూడా ఒకప్పుడు ప్రముఖుడిగా వెలిగిన తెలుగువాడు (విదేశీ విలేకరులు కూడా ఆయనింటికి వెళ్ళి interview చేసిన ఇల్లు) చలం గారి జ్ఞాపకాలను - తెలుగువాడు కాబట్టి - తెరమరుగు చెయ్యాలనే అరవ గూడుపుఠాణీ కాక మరేమిటి ... అని సగం అరవలయిన మీరు గ్రహించలేరా? చలం గారేమీ అజ్ఞాతంగా బతకలేదే అరుణాచలంలో.

ఇక సమాధి కట్టడం ఎందుకు అంటారా? చలం గారు కూడా ఓ ప్రముఖ వ్యక్తి కాబట్టి కట్టుంటారు. ఏం రాజధానుల్లో ప్రముఖుల సమాధులు లేవా? వాళ్ళు చిన్నప్పుడు తొడుక్కున్న నిక్కర్లు, చొక్కాలు, చెప్పులతో సహా మ్యూజియం లో పెట్టుంచడం లేదా? జనాలు టికెట్ కొనుక్కుని మరీ వెళ్ళి చూడడం లేదా? తన లెవెల్ కి చలం గారు కూడా ప్రముఖుల్లో ఒకడుగా లెక్కించబడినవాడే.

ఈ విషయంలో మీరు నాకు మెట్టవేదాంతం బోధించే ప్రయత్నం ఇక చెయ్యకండి 🙏. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-42389009969444126382024-03-17T14:15:45.815+09:002024-03-17T14:15:45.815+09:00Jilebi - border bird.
తెలుగు వాడి ఆత్మగౌరవమా? అది...Jilebi - border bird.

తెలుగు వాడి ఆత్మగౌరవమా? అది ఏనాడో పోనాది, ఎన్టీఆర్ తో...bonagirihttps://www.blogger.com/profile/04212678580122467132noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-77219422356897765612024-03-17T08:01:42.768+09:002024-03-17T08:01:42.768+09:00-
బతికిన నాళ్లు సమాజము
ను తూచి తూచి తుది హరిమను త...-

బతికిన నాళ్లు సమాజము
ను తూచి తూచి తుది హరిమను తెలివిడియె రాన్
మతిలేని పనులివని స
ద్గతికై అరుణాచలమ్ము దరిచేరెనయో

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-22556304668182260012024-03-17T07:52:42.692+09:002024-03-17T07:52:42.692+09:00-
అచలము లోన చలము గూ
ర్చి చింత యేల రమణుని గురించి త...-
అచలము లోన చలము గూ
ర్చి చింత యేల రమణుని గురించి తలచుమా
బుచికీ మాట విను జిలే
బి చెంత అరుణోదయమ్ము వికసించు సుమీ

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-81383387033096749452024-03-17T06:00:46.004+09:002024-03-17T06:00:46.004+09:00-
కట్టనదేల సమాధుల ?
పట్టించుకొనరని చింత పడనేల మద...-

కట్టనదేల సమాధుల ?
పట్టించుకొనరని చింత పడనేల మదిన్?
పుట్టుక మాయా జాలము
గిట్టుట మన నుదుట బ్రహ్మ గీసిన గీతా!

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-4181857747579336702024-03-17T05:05:29.670+09:002024-03-17T05:05:29.670+09:00-
మీరసలు తెలుగు వారే
నా? రాదే ఆత్మగౌరవానికొరకు చిం...-
మీరసలు తెలుగు వారే
నా? రాదే ఆత్మగౌరవానికొరకు చిం
తా? రుద్రావాసమునకు
వారూ వీరనెడు భేద భావము కలదో?

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-86745427950916184942024-03-17T00:55:17.812+09:002024-03-17T00:55:17.812+09:00“జిలేబి” గారు,
మీరసలు తెలుగువారేనా? తెలుగువాడి ఆత్...“జిలేబి” గారు,
మీరసలు తెలుగువారేనా? తెలుగువాడి ఆత్మగౌరవం ఏమయింది? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-88140339507089088252024-03-17T00:30:03.996+09:002024-03-17T00:30:03.996+09:00బాగా చెప్పారు.
అచలం లో చలం గురించి చింత ఏల ? అరుణ,...బాగా చెప్పారు.
అచలం లో చలం గురించి చింత ఏల ? అరుణ, రమణల భజింపు మనసా.బుచికిhttps://www.blogger.com/profile/06835171975706617037noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-21174610971619560282024-03-17T00:27:46.941+09:002024-03-17T00:27:46.941+09:00Well said.
సమాధి కట్టడం ఎందుకు ? అటు పిమ్మట నిర్...Well said.
సమాధి కట్టడం ఎందుకు ? అటు పిమ్మట నిర్వహించడం లేదని బాధ పడడం ఎందుకు ? సమాధులు కట్టడం అన్నది సనాతన ధర్మ సంప్రదాయం కాదు.బుచికిhttps://www.blogger.com/profile/06835171975706617037noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-22677965242391188422024-03-16T23:48:52.693+09:002024-03-16T23:48:52.693+09:00-
అరుణాచలానికి వెడలి
నరుల సమాధుల వెనుక మనసు పోనేల...-

అరుణాచలానికి వెడలి
నరుల సమాధుల వెనుక మనసు పోనేలా !
పరమాత్ముని మదినిలుపుము
నరసింహ! రమణుడతడె మనందరికెల్లన్!

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-30886435676367785632024-03-16T23:21:42.051+09:002024-03-16T23:21:42.051+09:00-
అచలానికి వెళ్లి జిలే
బి చలమ్మును గాననేల ? విష్ణు...-
అచలానికి వెళ్లి జిలే
బి చలమ్మును గాననేల ? విష్ణువు నేగాం
చి చదురపుటడుగు కొలువ వ
గచి వెంపరలాడనేల గాంచునొకడినే

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-15322226029727409652024-03-16T15:53:53.320+09:002024-03-16T15:53:53.320+09:00-
నీదు శరీరము రథమై
యైదు కుదిరలింద్రియమ్ము లై సారథి...-
నీదు శరీరము రథమై
యైదు కుదిరలింద్రియమ్ము లై సారథిగా
ధీదయువెలిగె నహంబా
మేధస్సును క్రమ్మ నాత్మ మేల్ చన బయలే!

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-8748184025453637242024-03-16T11:19:47.268+09:002024-03-16T11:19:47.268+09:00-
కలడట పెంజీకటికా
వల! కలడో లేడొ తెలియ వశమా! గుడియ...-

కలడట పెంజీకటికా
వల! కలడో లేడొ తెలియ వశమా! గుడియే
నిలయము గా కొల్వంగ వి
భులెందరో కట్టినారు బ్రోవ జనులనే

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-37025126291930861432024-03-16T10:54:29.692+09:002024-03-16T10:54:29.692+09:00-
కలడనడానికి లేడని
తెలుపుటకధికారము కలదే తీర్పివ్వ...-
కలడనడానికి లేడని
తెలుపుటకధికారము కలదే తీర్పివ్వన్ ?
ప్రళయంబతడే ప్రకృతియు
సలక్షణముగా నతండె సకలమతండే

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-82833703716052352882024-03-16T10:35:13.509+09:002024-03-16T10:35:13.509+09:00-
దేవుడు లేడా గుడిలో?
కేవల మెచటో కలడనకే కల డాతం
డా...-
దేవుడు లేడా గుడిలో?
కేవల మెచటో కలడనకే కల డాతం
డావల నీవల విశ్వ
మ్మే వునికియతనిది సకల మేయతనిదిగాన్

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-721619659308452642024-03-15T07:59:17.828+09:002024-03-15T07:59:17.828+09:00దేవుడు లేడా గుడిలో
కైవల్యమునకు తపించక బలిమి తోడై
...దేవుడు లేడా గుడిలో
కైవల్యమునకు తపించక బలిమి తోడై
నీవద్దాని సృజింపం
గా! విభు డెచట కనరాడొ కలదో మివులున్?

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-47669694757465641142024-03-15T04:57:47.342+09:002024-03-15T04:57:47.342+09:00ధన్యవాదాలండీ వినరా వారు సొంపు అన్నారు
పంచదశలోకం...ధన్యవాదాలండీ వినరా వారు సొంపు అన్నారు

పంచదశలోకంలో మిగిలియున్న " చదువరి " ఒన్ అండ్ ఒన్లీ మీరు ఆ పాటి కోరిక మన్నించ కున్న యెలా :)

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-86462529594665502022024-03-15T04:55:59.839+09:002024-03-15T04:55:59.839+09:00-
నరులారా! శ్రీహరినే
"పరిపాలయమా" మటంచు భ...-
నరులారా! శ్రీహరినే
"పరిపాలయమా" మటంచు భక్తిని కేల్మో
డ్చిరి మీరు ధన్య జీవులు
హరి కెడ చేరెదరు తడవి హరికథలెల్లన్

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-34649624708673392142024-03-13T13:18:40.708+09:002024-03-13T13:18:40.708+09:00 ఆర్థిక రంగం, షేర్ మార్కెట్ల గురించి మీకు తెలియని... ఆర్థిక రంగం, షేర్ మార్కెట్ల గురించి మీకు తెలియని విశేషాలా! అయినా ఏ సంస్ధకయినా అప్పుడప్పుడు కోర్టువారి అక్షింతలు పడడం ఆశ్చర్యమేమీ కాదుగా. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com