@ఆ పాటి సీ 'రీళ్లు' నేను చెయ్యగలనా అన్నది సందేహమే నండీ! టీ వీ సీ రియస్ రీళ్లు చెయ్యడం సులభం కాని బుజ్జి పండు తెలుగు చదువు అంత పెద్దేసి సీ రీళ్లు చెయ్యడం నా వల్ల కాదండోయ్! టీ వీ సీ రీళ్ళ తో మిమ్మలి అందరిని అలరిస్తున్నా కదా అదే చాలనుకుంటా !
జిలేబీ కామెంట్లు లేని టపా పంచదార పాకం లేని జిలేబి వంటిది! ఉప్పు లేని పప్పు వంటిది. తాజా వార్త.. జిలేబీకి పోటీగా జాంగ్రీ అంటూ ఎవరో కొత్త బ్లాగర్ వస్తున్నారట!
ఇక ఉప్పూ, పప్పుల మాటంటారా, దానికి పప్పూ వారు ఆల్రెడీ ఉన్నారండీ !
జాంగ్రీ లూ రావాలి, దాన్ని మించి రసగుల్లాలు, బాదుషా లు, పూత రేకులు, తిరుపతి లడ్డులు, మా చిత్తూరి పాలకోవాలు మొ.. లగు నవి కూడా రావాలి . అప్పుడే కదా తెలుగు బ్లాగుల 'ఘుమ' ఘుమ' లు మధురిమలు వర్ధిల్లును !
హా ఏమి గుర్తు చేసారు జిలేబి ప్లస్ వేడి పాలు ఉత్తర భారత దేశ కాంబో! మరిచి పోలేనిది. మా కాశీ ప్రయాణం లో ఈ ఖుషీ కాంబో గమనించి, అమందానంద పరవశురాలై ఆ కాంబో రుచిని ఆశ్వాదించి ఆనంద డోలాయమాన హృదయురాలినై దానితో బాటు కాశీ గొప్పదా లేక కాశీ గొప్పదనం ఆ వేడి పాలలో జిలేబి కాంబో లో వున్నదా అన్నంత దాక భావించడం దాక వచ్చిందంటే ఇక దాని గొప్పదనం వేరుగా చెప్పవలయునా ?!!
@భారారే,
హారం అధినేత గా మీకు తెలిసిన హా, రమ్ము జిలేబి కాంబో ని మించి మీరు మీ రాబోవు భాస్కర చేతానంద ఉత్తర భారత దేశ యాత్ర లో ఈ కొత్త కాంబో ని ఆస్వాదించిన పిదప హా , రమ్ము ఏల అని 'మరో మరు' సన్యాసం పుచ్చుకుని 'కాశీ లో మరో 'ఆశ్రమారమ్మును' నెలకొల్ప వలసి రావచ్చు. కావున దానికి తయారీలు గావించుకుని దేశ యాత్ర మొదలెట్టండి. !
LOL జిలేబీ కవరింగు లెటర్లు బాగా వ్రాస్తున్నారు. అయినా సన్యసించడంలో మీకు ఎంత అనుభవము లేకపోతే జిలేబీగా వస్తారు చెప్పండి.
అయితే ఇంతకు ముందు నామీద దాడి చేసి నన్ను సన్యసింపచేసింది మీరేనన్నమాట. ఈ మారు దాడిలో కొత్త కోంబోలు అనగా కొత్త సమీకరణాల దాడియా? చాలా బావుందండి. ఎంజాయ్ యుర్ టైం యుర్ విష్... స్వస్తి
oh...it wont be the same in all places....you shoud check for its quality in every place! yeah!! some places, its the sweetest! some places, its the worstest!!! yeah...but the zilebi is zilebi! burn it more, it stinks!! really!!!no one appeciates a stinking zilebi! yeah???? nobody is going to accept it, however it is!!!! they are gonna talk about it!!
hahaahahaa good joke
ReplyDeletelol! మంచి నూనె కాగగానే జిలేబీ ప్రత్యక్షమగును!
ReplyDeleteఎందెందు వెతికిన అందందే ఉండును. మీరు రచయిత్రి అన్నారు ఆ వివరాలు కొంచెం చెప్పరూ..
ReplyDelete@తెలుగు పాటలు గారు,
ReplyDeleteఔరా గుడ్డు జోకు !
చీర్స్
జిలేబి.
@రసజ్ఞ వారు,
ReplyDeleteమంచి నానమ్మ అగుటకు జిలేబీ కావలయును!
చీర్స్
జిలేబి.
జ్యోతిర్మాయీ వారు,
ReplyDeleteనెనర్లు. అయ్య బాబోయ్, రచయత్రి అని నేనెక్క డ చెప్పానండీ బాబు !
బుజ్జి పండు క్షేమం గానే వున్నాడు. రాబోవు వారం లో నె వస్తున్నది నెక్స్ట్ ఎపిసోడ్. !
చీర్స్
జిలేబి.
బుజ్జి పండుబ్లాగ్ సిరియల్ చేశేశారా???? ఈ లేక్కనా జీవితాంతం సిరియల్ ముగింపు ఉండదు కదా!
ReplyDelete@ఆ పాటి సీ 'రీళ్లు' నేను చెయ్యగలనా అన్నది సందేహమే నండీ! టీ వీ సీ రియస్ రీళ్లు చెయ్యడం సులభం కాని బుజ్జి పండు తెలుగు చదువు అంత పెద్దేసి సీ రీళ్లు చెయ్యడం నా వల్ల కాదండోయ్! టీ వీ సీ రీళ్ళ తో మిమ్మలి అందరిని అలరిస్తున్నా కదా అదే చాలనుకుంటా !
ReplyDeleteచీర్స్
జిలేబి
జిలేబీ కామెంట్లు లేని టపా పంచదార పాకం లేని జిలేబి వంటిది!
ReplyDeleteఉప్పు లేని పప్పు వంటిది.
తాజా వార్త..
జిలేబీకి పోటీగా జాంగ్రీ అంటూ ఎవరో కొత్త బ్లాగర్ వస్తున్నారట!
చీర్స్
రమణ
రమణ డాటేరు గారు,
ReplyDeleteస్వాగతం, సుస్వాగతం! నెనర్లు.
పంచ ధారలున్న మీ టపాలకన్నా నా జిలేబీ పాకం !
ఇక ఉప్పూ, పప్పుల మాటంటారా, దానికి పప్పూ వారు ఆల్రెడీ ఉన్నారండీ !
జాంగ్రీ లూ రావాలి, దాన్ని మించి రసగుల్లాలు, బాదుషా లు, పూత రేకులు, తిరుపతి లడ్డులు, మా చిత్తూరి పాలకోవాలు మొ.. లగు నవి కూడా రావాలి . అప్పుడే కదా తెలుగు బ్లాగుల 'ఘుమ' ఘుమ' లు మధురిమలు వర్ధిల్లును !
నెనర్లు
చీర్స్
జిలేబి.
మీరెచట ఉంటే జిలేబి అచటనే ఉండును.......
ReplyDelete@మాధవి గారు,
ReplyDeleteనెనర్లు.! వెల్కం టు మై బ్లాగ్ !!
చీర్స్
జిలేబి.
రచయిత్రి అనెక్కడో అన్నట్లు గుర్తే అనలేదా అయితే ఇప్పుడనేయండి మరి..
ReplyDelete@జ్యోతిర్మాయీ వారు,
ReplyDeleteమీరు చెబితే కాదంటామా ! శిరోధార్యం!
చీర్స్
జిలేబి.
పాత బస్ స్టాండ్ దగ్గర ఆర్కాట్ స్వీట్ స్టాల్ ని గుర్తు తెచ్చారు....
ReplyDelete@MHS రామకృష్ణ గారు,
ReplyDeleteమీరు లక్ష్మీ సరస్వతి పాల డిపో చెప్పడం మరిచారు ! బహు కాల దర్శనం! సర్వం కుశలమే గదా!
చీర్స్
జిలేబి.
థాంక్స్ ఆ మిల్క్ సెంటర్ బాగా గుర్తుంది. తీరిక చేసుకుని నాటి వెన్నెల మరకలు (august 17, 2010) అనే నా టపా చదవగలరు.
ReplyDelete@MHS ఆర్కె గారు,
ReplyDeleteఓహో, మారి పోయిందన్న మాట దాని స్థానం! నాకు గురునాధ పక్కన గుడిసె లో వున్న రోజులలో కథల్, వెతల్ మాత్రమే తెలుసు! బాసుంది బాసుంది! బాగుందా ఇంకా బాసుంది?
చీర్స్
జిలేబి.
INTERSTING
ReplyDelete@కష్టే ఫలే గారు,
ReplyDeleteఏమిటి interesting? !
cheers
zilebi.
'జిలేబి వేడి పాల దగ్గర ఉండును.'
ReplyDelete....నార్త్‌లో ఈ రెండూ కలిపే తింటారు మరి.
ha ha bonagiri. జిలేబీ వారు పాలు త్రాగరు. వారు రమ్ము మాత్రమే త్రాగెదరు. :))
ReplyDelete@బోనగిరి వారు,
ReplyDeleteహా ఏమి గుర్తు చేసారు జిలేబి ప్లస్ వేడి పాలు ఉత్తర భారత దేశ కాంబో! మరిచి పోలేనిది. మా కాశీ ప్రయాణం లో ఈ ఖుషీ కాంబో గమనించి, అమందానంద పరవశురాలై ఆ కాంబో రుచిని ఆశ్వాదించి ఆనంద డోలాయమాన హృదయురాలినై దానితో బాటు కాశీ గొప్పదా లేక కాశీ గొప్పదనం ఆ వేడి పాలలో జిలేబి కాంబో లో వున్నదా అన్నంత దాక భావించడం దాక వచ్చిందంటే ఇక దాని గొప్పదనం వేరుగా చెప్పవలయునా ?!!
@భారారే,
హారం అధినేత గా మీకు తెలిసిన హా, రమ్ము జిలేబి కాంబో ని మించి మీరు మీ రాబోవు భాస్కర చేతానంద ఉత్తర భారత దేశ యాత్ర లో ఈ కొత్త కాంబో ని ఆస్వాదించిన పిదప హా , రమ్ము ఏల అని 'మరో మరు' సన్యాసం పుచ్చుకుని 'కాశీ లో మరో 'ఆశ్రమారమ్మును' నెలకొల్ప వలసి రావచ్చు. కావున దానికి తయారీలు గావించుకుని దేశ యాత్ర మొదలెట్టండి. !
చీర్స్
జిలేబి.
నాకామెంటుకు దీనికి సంబధమేమిటబ్బా? నేనడిగింది మీరు పాలు త్రాగువారా లేక రమ్ము త్రాగువారా?
ReplyDeleteఇదేదే వార్నింగులాగా అనిపించుచున్నదే?మీరే నిర్థారించవలె మరి.
ReplyDeleteజిగిబిగిగా (ఒకింత వ్యంగంగా)
ReplyDeleteలేబగలు (ఉదయం అని నాకు తెలిసిన అర్ధం)
బిరబిరా
వ్యాఖ్యలు పెట్టువారు బ్లాగులయందు ఉండుదురు.
బులుసు గారు వారు వ్రాస్తే అది వ్యంగ్యం.. మనం వ్రాస్తే అవి తిట్లలా అనిపిస్తున్నాయేమో :))
ReplyDeleteహన్నా భారారే
ReplyDeleteచింతించ వలదు. జిలేబి పాలును త్రాగును, హా, రమ్మును 'టాగును' ! మీరు కావున చింతించ రాదే సఖా రాదే సఖా !
ఈ మధ్య నేను గమనిస్తున్నది ఏమనగా మీరు జిలేబి ని కామేంటి మీకు మీరే మరీ నొచ్చు కుంటున్నట్టు వున్నారు.
'అతుల' డీప్ పరేషాన్ అవకూడదని ప్రార్థన! అది జిలేబీ మహాత్మ్యము గావున మీ జిలేబీ పై కా మెంటులను 'మింటు' లుగా నే పరి గణించును జిలేబి.
ఇక బులుసు వారు వ్యంగ్యము బ్లాగ్ లోక విదితమే కదా ! దానికి వేరొక్క మాట కలదా ఆర్యా !
ఇంతకీ తొమ్మిదో తేదీ వచ్చేస్తోంది ! వచ్చోస్తోందా నా ఆర్టికల్ హారం పత్రికలో ?
చీర్స్
జిలేబి.
@బలుసానందా మహారాజ్
ReplyDeleteధన్యోస్మి!
విజయ వాడ విశేషాల దర్శన కార్యక్రమం గురించి ఎప్పుడు రాస్తున్నారు ?
చీర్స్
జిలేబి.
ఇందు కలదు, అందు లేదని, సందేహంబు వలదు.
ReplyDeleteఇంచుమించు, ఏ బ్లాగు వెదికి చూసిన, అందందే కలదు జిలేబి.
ఛీర్స్ చూస్తే.....
LOL జిలేబీ కవరింగు లెటర్లు బాగా వ్రాస్తున్నారు. అయినా సన్యసించడంలో మీకు ఎంత అనుభవము లేకపోతే జిలేబీగా వస్తారు చెప్పండి.
ReplyDeleteఅయితే ఇంతకు ముందు నామీద దాడి చేసి నన్ను సన్యసింపచేసింది మీరేనన్నమాట. ఈ మారు దాడిలో కొత్త కోంబోలు అనగా కొత్త సమీకరణాల దాడియా? చాలా బావుందండి.
ఎంజాయ్
యుర్ టైం యుర్ విష్...
స్వస్తి
@బోనగిరి వారు,
ReplyDeleteనెనర్లు.
చీర్స్
జిలేబి.
@భారారె వారు,
ReplyDeleteస్వస్తి న వృద్దశ్రవాః !
మీరు రాసింది ఏమీ అర్థం కాలేదండీ !
జిలేబి.
@Bhaaraare vaaru,
ReplyDeleteLooks like the 'covering' letters of zilebi have blocked comments page on Haaram since you wrote last! No further comments are there after that!
cheers
zilebi.
ekkada padithe akkada....kphb roads lonoo....sr nagar shopullonoo.....ekkada kaavaalante...akkada vundunu!!
ReplyDeleteANY QUESTIONS??????
oh...it wont be the same in all places....you shoud check for its quality in every place! yeah!! some places, its the sweetest! some places, its the worstest!!! yeah...but the zilebi is zilebi! burn it more, it stinks!! really!!!no one appeciates a stinking zilebi! yeah???? nobody is going to accept it, however it is!!!! they are gonna talk about it!!
ReplyDelete