బక్కెట్టు బావిలో కెళ్తూ 
గర్వం గా చెప్పింది 
'చేంతాడు 
నేనే గనక లేకుంటే లేకుంటే 
మాలిక్ నీళ్ళు తోడ లేడు సుమా !
చేంతాడు అంది -
ఏమి బడాయి బక్కెట్టు ? 
నేనే గనక లేకుంటే 
నువ్వెట్లా బావి లోకి వెళ్తావు ? 
మళ్ళీ పైకి ఎట్లా రాగలుగు తావు ?
చేంతాడు ని పట్టిన చెయ్యి 
చప్పున చెంతాడుని వదిలి పెట్టింది !
దబ్బున   బక్కెట్టు చేంతాడు 
బావిలో పడ్డవి 
న్యూటన్  సమాధి నించి 
తల బయట పెట్టి చూసి 
మళ్ళీ సమాధి లోకి వెళ్లి పోయేడు  
మానవుడు నింపాదిగా 
బావిలోకి దిగేడు 
బక్కెట్టు చేంతాడు 
బయటకు తియ్య డానికి !
చీర్స్ 
జిలేబి 
మానవుడు దిగినది పాత కాలంలో గేలానికి marO తాడుకట్టి వేస్తే బకెట్టూ బయటికొస్తుంది :)
ReplyDeleteకష్టే ఫలే వారు,
Deleteఅప్పుడు గేలం వావ్ నా వల్లే అంటుంది ! గేలాన్ని దామ్మని చేయి వదిలేస్తుంది ! కథ మళ్ళీ మొదటికి ! ఏమంటారు ?
నెనర్లు
చీర్స్
జిలేబి.
ReplyDeleteఈ ప్రపంచంలో ఏ పని కావాలన్నా ఆకారం కాదు సహకారం ప్రధానమని చక్కగా సెలవిచ్చారు.
శర్మ జీ ఎస్
శర్మ జీ ఎస్ గారు,
Deleteనెనర్లు. !
సమానేన ఓ హవిషా జుహోమి !..
సమాన మస్తు ఓ మనో యథా వః సుసహాసతే !
జిలేబి.
ఆ( చూశాం! మిథునం. జ్ఞాపకాల బావిలోకి దూకాల్సిందే.మీకు ధన్యవాదాలు.
ReplyDeleteకష్టే ఫలే వారు,
Deleteబావి లో దూకి , ఆ మిథునం కథ ని కూడా పట్టి పెట్టేసేరు కదా టపా లో మరి !
జిలేబి.
Okati maatram saarvakaalika sthyam: Memu choodkapothae meeru yentha goppagaa raasinaa waste kadaaa:=)
ReplyDeleteహరీష్ బాబు గారు,
Deleteలక్ష వరహాల విలువైన మాట చెప్పేరు !
జిలేబి.