నది లో పడవ 
జన సాంద్రత తో 
అలవోక గా సాగి 
తీరాన్ని చేరింది 
గప్ చుప్ పడవ ఖాళీ !
విశాలమైన నది రా రమ్మని 
ఆహ్వా నిస్తోంది 
పడవ నిట్టూర్చింది !
అంతలో మళ్ళీ జన సందోహం !
పడవ హుషారయ్యింది మళ్ళీ 
నది దాట దాని ఆనందం 
సత్ చిత్ ఆనందం !
శుభోదయం 
జిలేబి 
*కష్టే ఫలి వారి పడవ ప్రయాణం చిత్ర మాలిక చూసేక*
(దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిహి!
విశ్వాని నో దుర్గః జాతవేదః సింధున్న నావ దురితాత్ పర్షిహి !)
(దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిహి!
విశ్వాని నో దుర్గః జాతవేదః సింధున్న నావ దురితాత్ పర్షిహి !)
Chaalaa baagundi mee prayanam:):)
ReplyDelete