చెట్టు క్రింద రాయడు !
రాయడు చుట్ట వెలిగించేడు 
చప్పున చెట్టు ముడుచు కుంది 
రాయడు తలెత్తి చూసేడు 
టప్పున టెంకాయ తల మీద పడింది 
రాయడు హమ్మా అన్నాడు నొప్పితో 
గప్పున చల్ల గాలికి చెట్టు గాలి నిచ్చింది 
రాయడు హమ్మయ్య అంటూ సేద దీరాడు 
మెప్పున చెట్టు గుస గుస లాడింది 
శుభోదయం
చీర్స్
జిలేబి 
ఏమిటో,ఈమధ్య జిలేబీ వేస్తున్న కామెంట్లే గాదు పోష్టులు గూడా అర్ధం కావట్లేదుస్మీ!
ReplyDeleteఏమండోయ్ హరి బాబు గారు,
Deleteఎంత సూరనేని వారైతే మాత్రం మా కామింటు కాపీ కొట్టి మా టపాకే తుపాకి పెడతారా :) జేకే !
నెనర్లు .
జిలేబి
ఎక్కడో దూరాన కూచున్నావు
ReplyDeleteఇక్కడి మాతలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడీ చేస్తున్నావు
త మా ష చూస్తున్నావు..... సావీ
Deleteకష్టేఫలే శర్మ గారు,
నెనర్లు. చాలా బాగా శులభ శైలి తో మీదైన గోదావరి అచ్చు తెలుగులో చాలా బాగా చెప్పారు - సూక్ష్మం లో మోక్షం !
వెయ్యండి శర్మ గారికి వేయి వీర తాళ్ళు !
జిలేబి
ఇదో సినిమా పాటండి బాబూ నా స్వంతమేం కాదు.
Delete