సరదా ప్రభాకర "విభావరి"
శంకరాభరణం సమస్యలు - సరదా పూరణలు
రచన - జి. ప్రభాకర శాస్త్రి
వెల - అమూల్యం
పుస్తకాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి అందించాలని శాస్త్రి గారి ఉత్సాహం.
కావాలసినవారు క్రింది ఫోన్ నెం. నేరుగా కాని, వాట్సప్ సందేశంగా కాని సంప్రదించండి.
జి. ప్రభాకర శాస్త్రి - 9849015796
కంది శంకరయ్య - 7569822984
రచన - జి. ప్రభాకర శాస్త్రి
వెల - అమూల్యం
పుస్తకాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి అందించాలని శాస్త్రి గారి ఉత్సాహం.
కావాలసినవారు క్రింది ఫోన్ నెం. నేరుగా కాని, వాట్సప్ సందేశంగా కాని సంప్రదించండి.
జి. ప్రభాకర శాస్త్రి - 9849015796
కంది శంకరయ్య - 7569822984
When an "IITian Lion" looks at life :)
చీర్స్
జిలేబి
శాస్త్రి గారు తమ బ్లాగులో ఆంగ్లంలో వ్యంగ్యాత్మక రచనలు ఎన్నో చేశారు. కొన్ని నేను చదివాను. వారి కథనం ఆసక్తికరంగా, హాస్యప్రధానమై చదువరుల మనస్సులను రంజింపజేస్తుంది. ఆ విధానాన్ని కొనసాగిస్తే బాగుండేది. వారు 'శంకరాభరణం'తో దారి తప్పారేమో అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు. శంకరాభరణాన్ని విడువరాదన్న స్వార్థమూ ఉన్నది.
ReplyDeleteఏది ఏమైనా వారి పుస్తక ప్రచురణలో నా ప్రమేయం ఉండడం సంతోషకరం!
DeleteIn 2014 he has touched peak 777 posts :)
జిలేబి
Sir and Ma'm:
ReplyDeleteEnglish to me is wife and Sankarabharanam mistress :)
Deleteవిభావరి అని సరిగ్గానే అన్నానన్న మాట :)
జిలేబి
🙂
Deleteవిభావరి అంటే ఏమిటి?లెక్కలేనంతమంది మొగుళ్ళున్న ఆడది కాదు గద:-(
ReplyDelete
ReplyDeleteమొరిగే కుక్కకరవదం
డరయ సమాచారమిదియె డమడమ యనగా
బరిలో దిగండి తెలియున్
పరిస్థితి వరుసగనపుడె పరమావధిగా
జిలేబి
ReplyDeleteజగనూ పాలనమూ చే
యగ చూతము రండి విధి ప్రయాసల కోర్చెన్
జగదేక వీరుడితడే
సుగుణమ్ముల దేవునిదయ స్ఫూర్తియితండే
జిలేబి
ReplyDeleteఅవ్వా! పట్టించుకొనవె!
నెవ్వపు సమయము భళిభళి నింపగ వ్యాఖ్యల్
త్రవ్వకముల బయటపడక
గవ్వకు కొరగాక బోయి కనబడదేలన్ :)
విన్నకోట వారు
రెండు వందల పై బడితే కమింట్లు , గూగులు వాడికి టపా లోడింగు ప్రాబ్లెమ్ గలదు . మీరో ౨౪౦/ దాటుతున్నారు ఆ టపాలో గోళీలేసేస్తో .
ఇక్కడికి జంప్ జమాల్ అయిపోయి మీ వ్యాఖ్యాపాటవమును చాటుడీ :)
మీ పేషెన్ కి జోహార్స్ :)
జిలేబి
ఓకే మీరెలా అంటే అలాగే. అనుకున్నా లోడింగ్ ప్రోబ్లమ్ అయ్యుండచ్చని.
Deleteచాలా కాలం కితమే చెయ్యి మార్చమని చెబితే వినలేదు. అర్ధం చేసుకోరూ!
ReplyDeleteతమసెక్కదియే !
ReplyDelete
ReplyDeleteమార్చదగు చెయ్యినని నే
కుర్చీ విడువక చెబితి పకోడి జిలేబీ
మిర్చీ బజ్జి బఠాణీ
పర్చీ చూడుము కమింటు బ్లాగుని వెతుకన్ :)
జిలేబి
వైసీపీ పాలనలో
ReplyDeleteవాసింగనుగాక ! ఆంధ్ర , వరణీయంబై ,
మోసాలకు , వేషాలకు ,
కాసుల దందా కలుగుగాక! వినుతమై .
Deleteవైసీపీ పాలనలో
వాసింగను నాంధ్ర రాష్ట్ర ప్రతిభ జిలేబీ
మోసాలకు , వేషాలకు ,
కాసుల దందా కలుగు జగనుడే రేడై
నేనన్లే
నేనన్లే...తమసెక్కదియే !
Delete
ReplyDeleteబాలానందపు మెంబరు
నీ లాహిరి కాలపు కమనీయపు రోజుల్
చాలా ఆహ్లాదముగా
కోలాహలముగ హృదయపు కోవెల స్మృతులున్
జిలేబి
ప్రమాణ స్వీకారం తధ్యము, అటు పిమ్మట గత పదేళ్ళ కుంభకోణాలపై దర్యాప్తు నిక్కము.జగమ్ము గడ గడలాడుట మోదము.గుట్టలో చచ్చినా గులాం జల్లుట మానము.
Deleteరారండోయ్.....పిల్లుల్లారా రారండోయ్...వృద్ధుల్లారా రారండోయ్ !
ReplyDeleteఅలుగుట యేయెరుగని బం
డి లెస్స గుడుగుడు ఢమఢమ డెందపు హొయలన్
వలపుల పాటల తోడన్
గిలిగింతలతోడు చాంగు గీంగు యయెన్ పో :)
జిలేబి
ReplyDeleteఓ పచ్చ మూకలారా!
మీ పరిధిని దాటినట్టి మెంటలు చేష్టల్
చేపట్టిన దుండగములు
మీ పార్టీని పడగొట్టె మెంగెము పడగా !
జిలేబి
సొంతింటిలో సంధి సర్దుబాటు కాని
Deleteసంధింటి రాజా, ఇడుపలలో
పశ్చాత్తాపమే పడతావో
పగతో రగిలిపోతావో నీ ఇష్టం
ReplyDeleteభావ్యంబౌనొ శరీరమే నిజముగా బ్రహ్మంబుగా నెంచఁగన్?
భావ్యంబౌనొకొ ప్రాజ్ఞు లన్నముఁ బరబ్రహ్మంబుగా నెంచఁగన్?
భావ్యంబౌనొకొ ప్రాణ మే సరి బరబ్రహ్మంబుగా నెంచఁగన్?
భావ్యంబైన పరాత్పరాత్మ తెలియన్ ప్రార్థింపుమానీశునే !
గోలుగోలు
జిలేబి
ReplyDeleteమన శరీరమే నిజమను మాట తప్పు
అన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు
ప్రాణ మే పరమాత్మగ పాటి గాదు
వీటి కావల గలవాడె విభుడు, సాక్షి!
జిలేబి
ReplyDeleteమోదీ యే దిక్కాయెను
మా దేశమ్మున జిలేబి మాదిరి రాజా
సాదా మడిసియతడు దిగె
గోదాలో భరతమాత కొమరారంగన్!
జిలేబి
ReplyDeleteమెక్కిన వాటిని జగనుడె
కక్కించంగ నవరత్న ఖచితపు రాష్ట్రం
బక్కా వచ్చు మరల నెం
చక్కగ మనకందరికి విచక్షణ తోడై
జిలేబి
ReplyDeleteరోబో ప్రపంచమైనా
తాఁబేలునుఁ జెవులపిల్లి తవిలి గెలుచునా
కోబాల్ ఫోర్ట్రాన్ లాంగ్వే
జీ బాళిని జావ స్క్రిప్టు సీప్లస్సగునా :)
జిలేబి
ReplyDeleteఏలెను నాడు నేలెనిక నిప్డు జిలేబివలెన్ భళారె కో
బాలు! త్సునామి భాషలు గభాలు రొబోటికు లెన్ని వచ్చినా
కాలము తీరి పోయినను గట్టిగ నిల్చెను దమ్ము జూపి!తాఁ
బేలును గెల్వఁగాఁ జెవులపిల్లికి సాధ్యమె స్పర్థఁ బూనినన్!
గోపాలు :)
జిలేబి
ReplyDeleteపొగిడారో తిట్టారో
జగడాలాడేరొ లెంప చాచి మరీ కొ
ట్టి గభాలున ముద్దిడిరో
వగలాడి జిలేబి చెంత పరిచయమే సూ :)
జిలేబి
ReplyDeleteకాకర కాయే కుక్కా
యే! కలసి మెలసి తినెదము యెంటనె రండ
మ్మా! కరుణాంబుధి టీవీ
యే కమనీయముగ దిక్కయె సఖి జిలేబీ :)
జిలేబి
you too...
Delete
ReplyDeleteచింతారాముడు భార్య మాట లకు కించిత్తైన మాఱాడకన్
పంతంబెప్పుడు చేయకన్ మరియు కోపంబెప్పుడున్ చూపకన్
శాంతాకారపు రూపుడై వెలుగుచున్ ! సాయుజ్యమున్ పొందతా
నంతర్ధానముఁ జెందెఁ బ్రాణదయితుండర్ధాంగి కాల్మ్రొక్కగన్!
జిలేబి
ReplyDeleteగోదారోళ్ళ కితకితలు
సాదరముగ మీరు గాంచి చక్కదనమ్మున్
సోదాహరణము గా యీ
గాదిన్ గనుడీ జిలేబి కమనీయముగా :)
జిలేబి
ReplyDeleteఎప్పటి లా పద్యాలున్
తప్పక చతురత కలిగె సుతారము గా చౌ
డప్పల తాకె భళారే
గొప్పోళ్లయ్య తమరయ్య గురుమహ రాజా
జిలేబి
చౌడప్పలను చేసేసారా ?
Deleteజిలేబి గారు, ఈ చౌడప్ప ఎవరు? ఆయనకీ మాస్టారి పోస్టుకీ కనెక్షనేేంటి?
Deleteజిలేబిగారిి భావమేమి కుందవరపు కవిచౌడప్పా? 🤔🤔🤔
Deleteమిగిలినవన్నీ అర్థమయ్యిందని అంటున్నారా వైవీ యార్ గారూ :)
జిలేబి
అది బహు సాహసోపేతమైన స్టేట్మెంట్ అవుతుంది కదా 😳.
Delete//మిగిలినవన్నీ అర్థమయ్యిందని అంటున్నారా//
Deleteవీయెన్నార్ సార్!అది సాహసం అంటుంటే మిగిలినవన్నీ అర్థమయ్యాయనాలంటే కాస్త మొహమాటంగానే వుంది కానీ ఈ పర్టిటిక్యులర్ పద్యం మాత్రం అర్ధమైనట్టే వుంది, చౌడప్ప అడ్డుపడకపోతే. చౌడప్ప ఎవరో చెప్పండి పద్యానికి ప్రతిపదార్థం నేను ట్రై చేస్తాను.
ఈ వయసు వరకూ మీకు చౌడప్ప గారితో పరిచయం లేదంటే .... ప్చ్, ప్చ్.
Deleteఅయినా "జిలేబి" గారి ఈ పద్యంలో చౌడప్పని వదిలేసినా పెద్ద తేడా ఉండకపోవచ్చు. కాబట్టి "ఆ రకంగా ముందుకు పోదాం", ఏమంటారు? (ఇక్కడ చౌడప్ప relevance ఏమిటో "జిలేబి" గారికే తెలియాలి 🙏. మనబోటి సామాన్య మానవమాత్రులకేం తెలుస్తుంది?)
కుందవరపు కవి చౌడప్ప తెలుసండి. ఆయనా, జిలేబిగారు చెప్పిన చౌడప్పా ఒకరేనా కాదా అన్నదే తెలియట్లేదు.
DeleteYVR సార్ ,
Deleteమీరు నాపోష్ట్ కు రాసిన వ్యాఖ్య కిది పద్యానువాదం .
అంటే , మీ భావమే ఇందులోనూ ఉందన్నమాట .
ఇక , నా పోష్ట్ లో పద్యాలు చౌడవ్పలకు తగిలాయని
మీరు భావించినట్లు వారు పద్యంలో చెప్పేరు .
ఇంతకూ చౌడప్పలు బాబుగారి వీరాభిమానులని వేరుగా
చెప్పవలసిన పని లేదు గదా . నేనన్లే .....
మాస్టారూ, మీరు పీ.కేని తప్ప అందర్నీ ఏకేశారు ఆ పద్యాల్లో. తెలుగుదేశానికి ప్రత్యేకహోదా ఇచ్చినట్టేంలేదు. అందరితో సమానంగానే వడ్డించారు. అలాంటప్పుడు వాళ్ళనే చౌడప్పలని ఎలా అంటాం? ఇదంతా సరే చౌడప్ప పేరే ఎందుకొచ్చినట్టు?
Delete(ఒక్క మనవి మాస్టారు, మీరు నన్ను సార్ అనేంత సీను నాకు లేదు. వైవీఆర్ అనండి చాలు.)
వాళ్ళ కా పేరు పెట్టింది కంద కవయిత్రి కదా . కందకు
Deleteసహజంగా దురదెక్కువ .ఆపేరే ఎందుకు పెట్టేరో , వివరించడానికి వారే సమర్థులు . వారి ఉద్దేశంలో
ఇలా కూడా అయ్యుండచ్చు .
ఎవడి బుధ్ది వక్ర , మెవడి తెలివిడి వి
వేక శూన్యమై స్రవించు చుండు ,
వాడి మెదడు నిండ చౌడు పోగు పడును ,
అతని విబుధులు "చవుడప్ప" యండ్రు .
ఇక , పీకే ను ఎప్పుడో పీకిపారేశాము , బ్రమలలో నుండి . అతడి కంత దృశ్యము లేదు .
Deleteఎవరే జిలేబి చౌడ
ప్పెవరే చెప్మా బిసిబిసి పెసరట్ ఉప్మా
భవదీయ వైవి తెలిసికొ
నవలె నిపుడె మీరు వారి నడతే గోల్ మాల్:)
జిలేబి
ReplyDeleteజగనన్న మోడి వచ్చిం
డ్రు! గట్టి గా వాన వచ్చె డుంటక డుండుం
భగభగ రాయల సీమ వ
డ గళ్ల వాన పడెనోయి డమడమ ఢాంఢాం !
జిలేబి
ReplyDeleteఈదురు గాలులు మెరుపులు
సోదర జగనూ ! ఉరుములు చుంబించెన్ మ
మ్మాదరముతో, జిలేబీ
మాదిరి యా దేవదేవ మాహాత్మ్యముగా !
జాల్రా జిలేబి
అన్యగామి - భగవంతుడు తప్ప మిగిలిన ప్రాపంచిక విషయాల మీద దృష్టి ఉన్నవాడు అని అర్థం.
Deleteదేవదేవ మాహాత్మ్యము !
ReplyDeleteమేధావులు చెప్పంగన్
సాధారణమైనదే కసబిసై దోచున్
రాధనమెప్పుడు లేని న
రాధములయ యన్యగామి రాభస సభలోన్
జిలేబి
అమ్మ, మీపద్యంలో అర్థాన్ని గ్రహించే శక్తి లేనివాడిని. గద్యంలో బదులివ్వ ప్రార్థన.
Delete
Deleteఅమ్మా! పద్యంబునకే
మమ్మా యర్థము జిలేబి మాతా తెలుపన్
నిమ్మళముగా చదివినా
నమ్మా కించిత్తు కూడ నాకు తెలియలే !
జిలేబి
గిద్యంలో బదులివ్వమని అడగలేదే 💆
Deleteచెయ్యి మార్చమని చెప్పిన ఖర్మే చౌడప్ప అని చెప్పడానికి మీకు భయమా 😎
Delete
ReplyDeleteభారీగా ప్రక్షాళి
స్తా! రండి వ్యవస్థ మార్చి సాధిస్తామో
యీ రాధనపు ప్రగతి ప్రజ
లారా! జగననెడు నేను లాంఛన మిదిగో!
జిలేబి
ReplyDeleteప్రవహింప ప్రజాస్వామ్యము
జవసత్వములు వరలుకొను! జాగృత! మోడీ
తవమిది దేశము సౌభా
గ్య వాటికగ నెక్కొనన్ జగనుడే తోడై
జిలేబి
ReplyDeleteబదులిచ్చిరి గిద్యంబున
మదకలపు రమణి జిలేబి మడతుక! మదిరా
క్షి! దమథము లేదు తల్లీ
కుదురుగ గద్యంబులోన కొంత తెలుపుమా !
జిలేబి
ReplyDeleteఈ కైపదమిచ్చి
శంకరార్యుల వారు దంష్ట్రముల తెలియనీయక నవ్వుకుని కూర్చుని వేడుక చూస్తున్నారను కుంటా :) అయ్యే బాబోయ్ దంష్ట్ర !
దంష్ట్రలన కోరపల్లగు
దంష్ట్రలపైన పెదవికలదయ పిలు వంగన్
దంష్ట్రలతోడై పెదవిని
దంష్ట్రలపై శంకరుండు దాండవమాడెన్!
జిలేబి
ReplyDeleteకంది వారి మనోగతము :)
దంష్ట్రల పాటవమ్ము తమ దైన విధమ్ముల నేర్వ పండితుల్
దంష్ట్రల తోడు శంకరుని, దానికి రాముని తోడు చేర్చెదన్
దంష్ట్రలమీఁద శంకరుఁడు దాండవమాడెను రాము కైవడిన్!
దంష్ట్రల మీద నేడు భళి దమ్ముగ వచ్చె సమస్య మేటిగాన్
దంష్ట్రల తోడు నింపుడి వధాన్యుల మెచ్చగ కైపదమ్మునే
జిలేబి
ReplyDeleteరోబో ప్రపంచమైనా
తాఁబేలునుఁ జెవులపిల్లి తవిలి గెలుచునా
కోబాల్ ఫోర్ట్రాన్ లాంగ్వే
జీ బాళిని జావ స్క్రిప్టు సీప్లస్సగునా :)
జిలేబి
ReplyDeleteఏలెను నాడు నేలెనిక నిప్డు జిలేబివలెన్ భళారె కో
బాలు! త్సునామి భాషలు గభాలు రొబోటికు లెన్ని వచ్చినా
కాలము తీరి పోయినను గట్టిగ నిల్చెను దమ్ము జూపి!తాఁ
బేలును గెల్వఁగాఁ జెవులపిల్లికి సాధ్యమె స్పర్థఁ బూనినన్!
గోపాలు :)
జిలేబి
ReplyDeleteజారిందోయ్ ఆ చైనూ
పారిందోయ్ పాదయాత్ర ప్రభుతపు గద్దెన్
హోరుగ జోరుగ నెక్కన్
రారండోయ్ మోడి జగను రాజ్యము చూద్దాం :)
జిలేబి
ReplyDeleteచెవిలో పువ్వును చేతిలోన భళిరా చిప్పన్ జనుల్ బెట్టిరే
పవనంబివ్వక ఫ్యాను నెత్తిన బడెన్ పక్కా ఫెయిల్యూరవన్
జవసత్వంబులు బోవ బ్రేకుపడకన్ సైకిల్ ఢమాలాయె! వై
వి! వినండయ్యరొ గ్లాసు జోకు కతలే భేతాళ గాధల్ సుమా!
జిలేబి
Deleteవై వి యార్ గారి దత్తపది
దీన్ని దత్త ఇరవై అనాల్నేమో ఇన్నేసి పదాల్నిస్తే ఎట్లా మరి జెకె :)
దత్తపది ఇస్తున్నాను, పద్యం కట్టండి –
చెవిలో పువ్వు-చేతికి చిప్ప – నెత్తిన ఫాను- సైకిలుకి బ్రేకు-గ్లాసొక జోకు
వైవియార్
"దత్తఇరవై" అనే కొంగ్రొత్త అవధానప్రక్రియకు వీరతాళ్ళందుకోవటం సంతోషంగా వుంది జిలేబిగారూ 🤣
Delete
Deleteలక్కాకుల వారా మజాకా :) పగిలెను గుండూ :)
మందికి చెవిలో పువ్వులు ,
మందు కొక గలాసు , హస్తమందొక చిప్పా ,
ముందుకు కదలని సైకిల్
అందించెను బాబు ఫేను కద్భుత రీతిన్ .
లక్కాకుల రాజారావు గారు
ReplyDeleteదత్తపది
పూవుల్ తావుల్ మావుల్ బ్రోవుల్
పూవుల్ చల్లిన వేదికన్ శుభములే పుష్పింప, పూబోడియున్
తావుల్దాటుచు ప్రాణనాథుని విధాతై గొల్వ మాంగళ్యమున్
భావార్థంబుగ చూచి కన్బొమని శ్రీభాగ్యంబుగా నద్దె,తా
మావుల్ స్వారి సుదీర్ఘ జీవితములో మర్యాద బ్రోవుల్ గనన్!
జిలేబి
ReplyDeleteనీ మానస మందున నా
రాముని రాఘవునిఁ బొగడ, రాదనిలసుతా
క్షేమము కానిదదేదియు
నీముంగట, పొగుడు మయ్య నిండుగ హృదిలో!
జిలేబి
ReplyDeleteహనుమంతుడు భీముని తో
రాముని రాఘవున్ బొగడ, రాదనిలాత్మజ, భక్తితో నిటన్,
క్షేమము కానిదేదియును! క్లేశము నోర్చెడు శక్తి చేర్చు నా
నామము చేయ గాను భజనల్ మది నిండుగ రామ రామ శ్రీ
రామ! గుణాభిరామ ! రఘురామ! మహోన్నత రాఘవాయనన్!
జిలేబి
ReplyDeleteహూందా చూపండర్రా
మందమతుల్లార పచ్చ మైకపు చైంచిక్
దందా యేలర నింకన్
తొందరపాటున పలుకుల తొట్రులవేలా !
ReplyDeleteసినిమాలకు మీరెందుకు
మనోహరముగాను సద్విమర్శల చేయన్
తనివారగ జైగొట్టన్
పనిచేయగ రాదయా విభావరిగ ప్రభో !
జిలేబి
ReplyDeleteలేదనకోయ్ బంధమ్మే
నీ దానిని నే గలను తనివిగన రారా
నా దరి పద్మనురా నా
లో దర్శించితిని నిన్ను లోన వెలుపలన్
జిలేబి
ReplyDeleteచదువుల జవరాల! సముచితముగ నహ
రహము వలయు నమ్మ రహియు తల్లి!
వాణి! కరుణ జూపు స్వనితపు మెరుపుల
తెఱగు పల్కు లమర తీరు గాన
జిలేబి
ఆహా, కన్నులపండగగా ఉంది ఈ ఫొటో చూస్తుంటే 👇. మొన్నోమో దాదాపు ముద్దు పెట్టుకోవడమే తరువాయి అన్నంత దగ్గరగా హత్తుకుని కావలించుకున్నారు. ఇప్పుడేమో స్వీట్లు తినిపించుకోవడం. ఎంత ఘాటు అభిమానమో కదా!.
ReplyDelete"పెరుగుట విరుగుట కొరకే" అనే లోకోక్తి గుర్తు కొస్తోంది ఎందుకనో ఏమిటో 🤔?
సఖ్యత టు ది పవరాఫ్ సఖ్యత??
రెండు రాష్ట్రాధి నేతల రీతి జూడ
Deleteతెలుగు మల్లొక్కటైనట్లు తేజ మొలికె ,
కలిసి చిరకాల మిటులున్న కలుగు సుఖము ,
మండు బాబుకు , కారము పుండు పైన .
🦁,తెలంగాణాలో ఉన్న ఆంధ్రా ఆస్థులివ్వమని టెండర్ వేసారుగా కేసీఆర్, ఆస్థులు లాక్కునేవరకూ అలాగే కాంగ్రెస్ తో ఉన్నట్లుగా ప్రేమగా తినిపిస్తాడు. తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్లు ఉంటాడు చూస్తూనే ఉండండి.
Delete👌.
Deleteవారు ఎంతకైనా సమర్థులే కదా.
🦁
ఆగదూ ఆగదూ ..........
Deleteహైదరాబాద్ లోని ఏపీ భవనాలను తెలంగాణాకు అప్పగిస్తూ ఉత్తర్వులపై సంతకం చేసిన గవర్నర్ ... అని కాస్సేపటి క్రితమే టీవీలో స్క్రోలింగులు వచ్చాయి.
Deleteఅలా జరగకుండా వుంటేనే హాశ్చర్య పడి వుండాలె :)
ఆదివారం సెలవు రోజునే ఉత్తర్వులు జారీ చెయ్యవలసిన హడావుడి / ఎమర్జెన్సీ ఏమొచ్చిందీ అని? ఓహో, ఇవాళ (జూన్ 02) "బంగారు" తెలంగాణ ఆవిర్భావం దినం కదా, ఆ సందర్భంగా బహుమతేమో బహుశః?
Deleteఅంతగా నిరుపయోగమైన భవనాలైతే వేలం వేసి ఇవ్వవచ్చు కానీ ఉమ్మడిసొమ్ము దానం చేయడానికి వాడబ్బసొమ్మా వీడబ్బసొమ్మా ?
Deleteతెలంగాణావారు రాయలసీమ అల్లుళ్ళా తేరగా పుచ్చుకోడానికి ? ఇదేపని చంద్రబాబుగారు చేస్తే ఊరుకునేవారా ?
Deleteవిభజన అయ్యేక పోతే పొనీ అని "మీ" ఆంధ్రావోళ్ళకు కొత్తిల్లు పెట్టుకునేదాకా మళ్ళీ పోతే పోనీ అని ఫ్రీగా వాడు కోడానికిస్తే దాన్ని పాడు బడేసి మీరెంచక్కా పోతే అట్లా మీకూ ఇట్లా మాకూ వుపయోగం లేకుండా లాక్ చేసి పెట్టేసుకుంటే దాన్ని మా రైట్ గా తీసేసుకుంటే ఇట్లా పనికి రాని వాదం చేస్తారేమిటీ ఈ ఆంద్రోళ్లు ? ఆయ్ !
ఏమండీ జైగొట్టిముక్కల గారు కొంత ఈడ కాస్త ఇసయం చూడాలె :)
జిలేబి
https://youtu.be/FjPBD5AvlYg
Deleteకెసిఆర్ చంద్రబాబు బండారు దత్తాత్రేయ అలైబలై కార్యక్రమంలో ఇదే తరహా పోజులు ఇచ్చారు. ఇవన్నీ ఫోటో ఆప్స్. అప్పట్లో పచ్చ కామెర్ల మీడియా "ఫలించిన చంద్రవ్యూహం" అంటూ చంకలు గుద్దుకున్నారు!
Delete"for such period *not exceeding* ten years"
చట్టం ఇచ్చిన పదేళ్ల తాత్కాలిక "సున్నా కిరాయి హక్కు" ఇంకో ఐదేళ్లలో ముగుస్తుంది. పైగా సదరు హక్కు subject to continued beneficial usage మాత్రమే. కిరాయిదారుడు తిన్నింటి వాసాలు లెక్కబెట్టి ఇంటిని వేలం వేసుకుంటానంటే కుదరదు.
"హైదరాబాద్ లో ఏపీకి ఆపద్ధర్మంగా కేటాయించి & వారు ఖాళీ చేసి వెళ్లిన భవనాలను" అనే మాటను రాయడానికి మనసొప్పక "హైదరాబాద్ లోని ఏపీ భవనాలను" అని కులమీడియా రాసుకుంది.
As per common law, usufruct is a restricted right. This is totally different from title, a broad term with full ownership, use & access rights.
తెలంగాణా రాష్ట్ర"వితరణ" దినోత్సవం అంటే బాగుంటుంది కదండీ ?
Delete
ReplyDeleteనావన్నీ యిక భాయీ
నీవే లే! కల్వకుంట నెత్తావి యికన్
నా వేలే! చంద్రన్నా!
నావంతు మిఠాయి యిదె గుణాధిప! గొనుమా!
జిలేబి
ReplyDeleteకార్పొ రేటుమాయ కాటువేయు కవిరాట్
వలదు వెళ్ళ వలదు వాటి కాడ
ఇంటి వైద్య మేను నింతసుఖమ్మగు
విశ్వదాభిరామ వినుర రాజ!
జిలేబి
ఘనత వహించిన జగనుడుండగ
Deleteమాయరోగం పట్టి పీడించగ
కార్పొరేటు ఎందుకు దండగ
ఖర్మ ! ఆరోగ్యశ్రీ ఉండగ !
"జిలేబి" గారితో పద్యసావాసం చేస్తే ఇలాగే పదాలు పొదిగినట్లే ఉంటుంది. ఏ ఘనత వహించిన ఏలిన వారున్నా కూడా .. గవర్నమెంట్ లో హైస్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేసిన వారికి "ఆరోగ్యశ్రీ" పధకం ఎలా వర్తిస్తుందండీ?
Delete🦁
# నీహారిక గారు
ReplyDeleteమీ కొత్త ప్రొఫైల్ పిక్చర్ ముగ్ధమనోహరంగా ఉందండి👌. Giridhar Pottepalem వారి డ్రాయింగ్ కదా? బ్యూటిఫుల్ (చిత్రం).
రోగం రావడం ముఖ్యం కానీ ఎవరికైనా ఆరోగ్యశ్రీ ఇస్తారని నవరత్నాల్లో ఒక రత్నం.
ReplyDeleteగిరిధర్ గారి అనుమతితో తీసుకున్నానండీ...బాగుంది కదా ?
చాలా బాగుంది 👌.
Delete
Deleteఏమండీ విన్న కోట వారు కొట్టు కొచ్చిన ప్రొఫైలు ఫోటో బాగుందని అంటున్నారా ?
జిలేబి
మీ ప్రొఫైల్ పిక్ మీ సొంతమా ?
Deleteనేను అడిగే తీసుకున్నాను.కావాలంటే ఆయన బ్లాగులోకి వెళ్ళి చూడండి.
లేదు లెండి "జిలేబి" గారూ, నీహారిక గారు గిరిధరుడి అనుమతి తీసుకున్న సంగతి నేనూ గమనించాను .... గిరిధర్ గారి బ్లాగ్ లో వారిద్దరి పరస్పర కామెంట్ల ద్వారా. కాబట్టి చౌర్యం ఏమీ లేదు.
DeleteThis comment has been removed by the author.
ReplyDelete# నీహారిక గారు
ReplyDeleteLED దీపాల కాంతి కళ్ళకు అంత మంచిది కాదని శాస్త్రజ్ఞులు చెప్పారని ఆ మధ్య వార్తాపత్రికలలో చదివినట్లు గుర్తు.
మరొక విశేషం ... వాహనాల హెడ్ లాంప్ లకు కూడా LED బల్బులు అమరుస్తున్నారు. అటువంటి వాహనం ఎదురుగా వస్తుంటే దాని లైట్ల తెల్లటి కాంతి కళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటోందని ... నా అనుభవం. అసలే వాహనాల హెడ్ లాంప్ ల పై సగభాగానికి నల్లరంగు పుయ్యడం మానేశారు జనాలు. ఆ నల్లరంగు లేకపోతే ఒకప్పుడు పోలిస్ వారు ఫైన్ (fine) వసూలు చేసేవారు; ఇప్పుడు వాళ్ళూ పట్టించుకుంటున్నట్లు లేదు. ఆ రోజుల్లో హెడ్ లాంప్ లు వాహనానికి ఎదర బానెట్ కు మామూలుగా అమర్చుండేవి. తరువాత తరువాత కొత్త ఐడియా వచ్చిందేమో మరి, కార్ల తయారీ కంపెనీలు లాంప్ లను కాస్త లోపలికి ఫిట్ (fit) చెయ్యడం మొదలెట్టారు ... వాటిని sunken లాంప్సో ఏదో అంటారనుకుంటాను. అలా చెయ్యడం వలన కాంతి పైకి ఎగదన్నదు అని లాజిక్ ... అనుకుంటాను. కానీ జనాలు ముఖ్యంగా కుర్రకారు షో చెయ్యడానికో, అజ్ఞానం వలనో లైట్లను హైబీమ్ లో వేసుంచుతారు. హైబీమ్ కాంతి వలన ఎదుటివారి కళ్ళు మిరుమిట్లుగొలుపుతాయి; ముఖ్యంగా సిటీ రోడ్ల మీద వాడితే ప్రమాదాలూ జరుగుతాయి. దానికి తోడు హెడ్ లాంప్ లకు LED బల్బులు కూడా పెడితే ఇక వర్ణనాతీతం. ఈ తరం వారు చెబితే వినిపించుకోరుగా? మంచి మాటలతో వారిని నియంత్రించడం కష్టం కాబట్టి sunken లాంప్స్ అయినా కూడా సగానికి నల్లరంగు వెయ్యాలనే నిబంధనను కొనసాగించి అమలు పరచడం ఎంతైనా అవసరం ... మన దేశంలో మటుకు. అమెరికాలు, యూరప్ ల సంగతి నాకు తెలియదు.
సరే LED బల్బులతో మొదలెట్టి ఎక్కడికీ వెళ్ళిపోయినట్లున్నాను, ఫరవాలేదుగా 🙂?
ఎల్ ఈ డీ ట్యూబ్ లైట్లు తెలంగాణాలో కూడా అమ్మారు. బాగున్నాయని కొనేశాం. మీరు చెప్పిన విషయం నిజమైతే ప్రభుత్వమే స్వయంగా ఎందుకు అమ్ముతుంది ?
Delete🦁,
Deleteమందువాలోగిలి మీరెపుడైనా చూసారా ? అన్నివైపులా సింహద్వారాలుంటాయా ? నాలుగువైపులనుండీ ఇంట్లోకి ప్రవేశించే వీలుంటే వాస్థు దోషాలుండవేమో కదా ? అతడు సినిమాలో ఉన్న ఇల్లు మండువా లోగిలిలాగా ఉండి భలే బాగుంటుంది.
కరెంట్ ఖర్చు తగ్గుతుందన్నది LED బల్బులకు అనుకూలమైన ప్రధాన అంశం.
Deleteవాహనాల హెడ్ లాంప్ ల గురించి నేను వెళ్ళబోసుకున్నది నా అనుభవం సారం, నా అభిప్రాయమున్నూ.
LED ల గురించిన ఒక లింక్ 👇
LED light and human eyes
ReplyDeleteసింగారమ్మ సుపుత్రుడవ్వ భళిరా సీయెమ్ముగా పక్క రా
ష్ట్రం గోపాలు, గవర్న రయ్య మువురున్ సౌభ్రాత్రతన్ చూపగా,
రంగాయింపుల విందు నిఫ్తరున సెక్రట్రీగ పన్జేయు మా
రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్!
జిలేబి
# నీహారిక గారు,
ReplyDelete// "
నీహారికJun 3, 2019, 1:30:00 PM
// "మందువాలోగిలి మీరెపుడైనా చూసారా ?" //
-----------------------
చూ ... సా ... రా...నా?? ఎన్నోసార్లు. కృష్ణాజిల్లా వాడినే గానీ నా స్కూల్ చదువు కోనసీమలో సాగింది. గోదావరి ప్రాంతంలో మండువా ఇళ్ళు ఎక్కువ (అప్పటి సంగతి అది. ఇప్పుడు పరిస్థితేమిటో నాకు తెలియదు). కోనసీమలో మా బాబాయి గారిదే పెద్ద మండువా లోగిలి ఉండేది. నా స్నేహితుల ఇళ్ళు కొంతమందివి మండువాలే.
అవును, మీరన్నట్లు నాలుగు వైపులా ద్వారాలుండేవి (సింహద్వారం ఒకటే ఉంటుంది కదా 🙂). అసలు ఆ నాటి ఇళ్ళు చాలా వాటికి (మండువా కాకపోయినా కూడా) నాలుగు వైపులా తలుపులుండేవి. వాస్తు ప్రకారమే కట్టుకునేవారనుకుంటాను.
-----------------------------------
ఇప్పుడు కొన్ని మాలతి చందూర్ తరహా వివరాలు (అడిగినదానికన్నా ఎక్కువన్నమాట) 🙂👇
మండువా లోగిళ్ళు కేరళలో కూడా ఉన్నాయి. తరవాడు అంటారు, నాలుకెట్టు అంటారు. ఇప్పుడు కొనాలంటే చాలా ఖరీదని అంటారు. మచ్చుకు (గూగుల్ సౌజన్యంతో)👇
కేరళ తరవాడు / నాలుకెట్టు ఇల్లు
తమిళనాడులో కూడా మండువా లోగిళ్ళు ఉన్నాయిట. చెట్టినాడు ఇళ్ళు అంటారనుకుంటాను. "జిలేబి" గారికి బాగా తెలిసుండాలి. మచ్చుకు (గూగుల్ సౌజన్యంతో)👇
తమిళనాడులో చెట్టినాడు ఇల్లు
మురారి,అతడు సినిమాల్లో చూడడమే కానీ నిజంగా చూడలేదు.ప్చ్...
Deleteనాలుగువైపులా ద్వారాలు ఉంటే వాస్తు గోల ఉండదేమో అనీ...మీరు చూపించిన కేరళ లో 1700 లో కట్టిన ఇల్లు ఇప్పటిదాకా ఉందంటే వాస్థు ఎంత గట్టిదై ఉండాలి ?
సినిమాల్లో చూపించే మండువా లోగిళ్ళు సెట్టింగ్స్ ఏమోనని నా అనుమానం నీహారిక గారూ. మన ప్రాంతాల్లో మండువా లోగిళ్ళు బాగుంటాయి, కానీ సినిమాల్లో అతిగా చూపించే వాటంత గ్రాండ్ గా ఉండవు. సినిమాల్లో చెట్టినాడు ఇళ్ళేమన్నా చూపిస్తారేమో మరి - ఎందుకంటే అవి కాస్త గ్రాండ్ గా ఉంటాయి. అసలు షూటింగులకు అద్దెకివ్వడం కోసం చెట్టినాడులో ప్రత్యేకించి కొన్ని ఇళ్ళు అలా గ్రాండ్ గా కట్టుంచారనీ విన్నాను.
Deleteఏమైనప్పటికీ మన వాళ్ళు హైదరాబాదు దగ్గరలోనో లేదా స్టూడియోల్లోనో సెట్టింగ్ వేసేస్తారని నా అనుమానం. ఎందుకంటే గుణశేఖరుడు ఒక సినిమా కోసం (మహేష్ బాబు నటించిన "అర్జున్" అనుకుంటాను) ఏకంగా మదురై మీనాక్షి గుడి సెట్టింగే వేయించాడట కదా హైదరాబాదు శివార్లలో? అటువంటి వారికి ఒక మండువా లోగిలి సెట్టింగ్ వెయ్యడం ఏమంత పని?
ReplyDeleteకంద సమస్య స్వల్ప అడ్జస్ట్ మాడి :)
రంగడు చేసెను నమాజు రంజాను వడిన్!
క్రుంగగ రవి, వందనమిడె
రంగడు, చేసెను నమాజు రంజాను వడిన్
చెంగట బషీరు చేరుచు,
తింగరి బుచ్చి మన భూమి తీరిదె గనుమా
జిలేబి
ReplyDeleteరెండు రకమ్ములు గా మన
కండగ గొర్రెలు నిలుచును కాచున్ మనలన్
నిండుగ చలికాలములో,
దండిగ మాంసంబు నిచ్చు తనివార తినన్ !
జిలేబి
గొఱ్ఱెలు మరో రకము , వా
Deleteటఱ్ఱుల తలలుండుగాని , ఆలోచించే
బిఱ్ఱుండ , దేది చెప్పిన
సఱ్ఱున తల లూపు , గొఱ్ఱె జాతికి ప్రణతుల్ .
ReplyDeleteప్రేమ లోన చిక్కె, ప్రేయసి ముదమార
చూచు కొనెనతడిని ; శూన్య మాయె
బతుకు తాను బోవ, బలహీనుడై , ప్రేమ
చీమ కఱచి చచ్చె సింహబలుఁడు
జిలేబి
ReplyDeleteచపల లక్ష్మి వచ్చు చక్కగ కొల్వగ
నెమ్మి బోవ విడుచు నెప్ప్డు తెలియ
నెవరి తరము ?వెన్క నీకు హరుడె దిక్కు!
హరుఁడె లోకవిత్తహరుఁడు సుమ్ము
జిలేబి
ReplyDeleteగోజీ లంటే ను జిలే
బీ జీలంటేను చూడ భేషౌ గోదా
రీ జనము లన్న నూ నం
తే జాగ్రత్త పడవలయు త్రెవ్వన రాయా :)
జిలేబి
ReplyDeleteజైగొట్టిముక్క లయ్య భ
ళా గట్టి గులాబి పంతులయ్య జిలేబీ
బాగా దట్టింతురు సు
మ్మీ గట్టి గణాంకముల జమీందారువలెన్ :)
జిలేబి
ReplyDeleteమాయా స్వప్నంబై యీ
మాయా జగతియె జిలేబి మాదిరి దోచున్
ఛాయే వాస్తవమగుచున్
ప్రేయసి యధర మధురముగ ప్రేరేపించున్
జిలేబి
ReplyDeleteమీలాంటి పెద్ద వారలు
జాలము న విరహము తో ప్రజల తల తినెడా
బాలామణి, పద్మార్పిత,
బేలకు కళ్యాణము తల పెట్టరు సుమ్మీ ?
జిలేబి
ReplyDeleteఅయ్యో ! పద్మా విరహం
బయ్యో యేలా జిలేబి! వరుడిని గానన్
సయ్యాటల పెండ్లముగా
నెయ్యపు నెత్తావులన్ దునిమి విహరింపన్ !
జిలేబి
ReplyDeleteనారాయణా :)
అరయ నర నిజారమ్మణు
లరె గున గున కన్పడుదురు! లక్షణముగ న
య్యొ! రసికత యున్న రమణులు
నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్!
***
పరిశీలింపగ నాడు నెల్లి పురమై భాసించె! తాబందులన్
గరితల్ గట్టిరి చూడముచ్చటగ! జాగామారెనేడయ్యయో
అరె! నారాయణ! మార్చినావు పురమున్ హైటెక్కుగానేడయో
నెరజాణల్ గనరారుపో వెదకినన్ నెల్లూరులో నయ్యయో!
***
అరరే జిలేబులరరే
నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్,
పరిణితి చెందిన నీటూ
మరియు యియాము సెటు ర్యాంకు మడతుక లే పో :)
***
అరె నారాయణ ! జిల్లా
పరిణితి చెందెను చదువుల వ్యాపారముతో
పరుగుల జీవనమందున
నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్!
***
చురచుర చుక్కాయమ్మలు
చిరుబురుల జిలేబులరరె చెంపల్ వాయిం
చు రమణులె గాని వెతికిన
నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్!
***
నెరసిన తలల ముదితలే
సరసమ్ములతో మదిని కసబిసయనంగన్
గురిపెట్టు వారలేరీ?
నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్!
ఇంతకు మించి "కందిస్తే" వాయగొట్టెదరు కాబట్టి యిప్పటికి స్వస్తి :)
జిలేబి
ReplyDeleteతెలివైన వాళ్లప్పుడప్పుడు ఉల్టా పల్టా చేస్తుంటారు :)
కంది వర్యుల పురమది ; కాస్త తెలివి
గలిగి వెలిగిన నగరమ్ము! కాని నేడు
ఓరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి;
కారణము నాకు తెలియదు కంబుకంఠి!
జిలేబి
ReplyDeleteప్రేరణ పోతనార్యులది! భేషజ మేమియు లేక నెల్లరున్
జోరుగ నెచ్చటైనను హుజూరని హాజర టంచు జెచ్చెరన్
పారెద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో
వారికి ప్రాణమయ్య తమ వారధి సంస్కృతి యన్న పేర్మితోన్!
జిలేబి
ReplyDeleteఎక్కితి బుకిట్ తిమా కొం
డెక్కితి పక్ష్యాదుల గని డెందంబలరెన్
మెక్కు డొనాల్డ్ ఫుడ్డును కపి
నక్కుచు తినురీతి గాంచి నలతయు కలిగెన్!
జిలేబి
ReplyDeleteకోరికల బడి యిదే! భా
యీ! రొప్పుచు బతుకనేల యీభువి లోనన్
కోరి కలవర పడకురా
కోరు కలను దాటి బతుక కొండల రాయన్!
జిలేబి
ReplyDeleteఅంటే చైనా గీనా
అంటూ మీరెళ్లినార యాంటి జిలేబీ ?
చింటూ కోతీ కొమ్మ
చ్చంటూ యెక్కీ దిగుచు కిచకిచల గనిరో :)
జిలేబి
ReplyDeleteకోనేటి రాయుని గనన్
నేనెక్కితి కొండల గన నేత్రానందం
బై! నడువ, రామ, కోతుల
తో, నభసము దాట నీవె తోడని తెలిసెన్!
జిలేబి
ReplyDeleteచాలా సేడ్ గా నేనూ
ఫీలవు తున్నాను రాజ! వీలైనంతన్
గాలిని పీకుచు మహిలో
జాలంబొక్కటె గలదని ఝాడించితిమే :)
జిలేబి
"జిలేబి" గారూ,
ReplyDelete"బ్లాగింగ్ కష్టమా, కామెంటింగ్ కష్టమా?" అనే అంశం మీద మీరొక బ్లాగ్ పోస్ట్ వ్రాయాలని ... బ్లాగుజనుల కోరిక. Please oblige 🙏.
ReplyDeleteకష్టమకో బ్లాగింగూ
కష్టమగునకో జిలేబి కామింట్లరరే
కష్టంబో కందంబూ
కష్టంబో గద్యమునకు గంధము గూర్చన్ :)
జిలేబి
కష్టంబే బ్లాగింగులు ,
ReplyDeleteకష్టము కామెంట్లు రాయ కలతలు ముదరెన్ ,
కష్టము కాదు భవాదృశు
లిష్టపడుదు రల్ల కంద మితరుల మాటల్ .
ReplyDeleteఅను నిత్యము కష్టపడెడు
మన యాంకర్మణుల సేవ మదిని జిలేబీ
యన దోచు గాదె రభసై
మన టెల్గాంగ్లముగ వృద్ధి మస్తుగ గానన్ :)
జిలేబి
ReplyDeleteకష్టంబో కుక్కడమూ
కష్టంబో మెక్కడమ్ము కాకరకాయన్
యిష్టంబుగ వెల్లుల్లిని
మష్టుని తీయంగ వేయ మహిని జిలేబీ :)
జిలేబి
ReplyDeleteకల్లా కపటం బెరుగని
పుల్లబ్బాయినయ నేను పుణ్యం కొద్దీ
వెల్లుల్లి నే తిననుగా
పల్లాండిక నిల్చెదన్ సెబాసన జనులున్ :)
జిలేబి
అంతే అంతే "జిలేబి" గారూ.
Delete"వెల్లులిం దిలపిష్టమున్ మెసవితిన్
...............
దల్లీ! కన్నడరాజ్యలక్ష్మీ! ..............."
అంటూ శ్రీనాధుడు వగచాడు. నేను కూడా కొన్నేళ్ళు కర్ణాటక రాజ్యంలో గడిపాను .... కానీ వెల్లుల్లి తినలేదు. నేనింతే 😎. అటువంటి నన్ను వెల్లుల్లికారం గురించి అడుగుతారా ఆ వనితామణి ... తనెంత బ్లాగులోకపు "మణికర్ణిక" అయినా కూడా, హన్నన్నా 😡 ?
వెల్లుల్లి ఘాటుతో బ్లా
Deleteగుల్లో విహరించ టేష్టగునేమొ ! సార్ కం
చల్లన నా కనుమానము ,
ఎల్లన్ నిజమే గదా ! వియెన్నార్ సారూ !
Deleteమణికర్ణిక!నీహారిక!
అణుమాత్రమువలదు సందియమికన్ వెల్లు
ల్లిని తిననుగాక తిననోయ్
మనుజుడ మాట జవదాట మాకు తెలియదోయ్ :)
ఈ వెల్లుల్లి అనేది ఏమిటి ? గార్ లిక్కా?
జిలేబి
ReplyDeleteఅడుగడుగున కలుపుచు తన
యడుగుల నరె విడువక నభయమును జనుల యొ
త్తిడి నెడపు ప్రభువు, తలకా
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్!
జిలేబి
ReplyDeleteమడకన్ త్రవ్వగ పుట్టినట్టి వనితన్ మారాజుగాపెండ్లియా
డె! డుబాయించెడు రాక్షసాధముల నోడించెన్ సునాయాసమై
విడువంగన్ వల దయ్య, రాఘవుని మోవిన్బిల్వ,రక్షించి కా
చెడువాఁ డీతఁ డటంచుఁ బల్కెదరయో శ్రీరామమూర్తిన్ గవుల్
జిలేబి
ReplyDeleteఅబ్బే! శ్రుతపాండిత్యపు
డబ్బా రాయుడిని! నా కెడన్ తెలివిడి చి
న్నబ్బోడి తెలివిడియె! ఓ
రబ్బా రాజన్న మీగడాయెన్ పల్కుల్ :)
జిలేబి
ReplyDeleteసూపరు సత్యనారాయణ శర్మ గారు :)
పిచ్చివాడు కూడా తను రాజునని నడిరోడ్డు మధ్యలో కూచుని, ట్రాఫిక్ అంతా తన ప్రజలని అనుకుంటూ ఉపన్యాసం ఇస్తూ ఉంటాడు. అది నిజమౌతుందా? వాడికి పిచ్చి అనేది మాత్రం నిజమౌతుంది.:)
ఆలోచనాతరంగాలు
ReplyDeleteఅడిగిన తక్షణము సమ
స్య డిగనురికిన క్షణమే పసందుగ పూరిం
చెడు కవి జనాళి మది దో
చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్!
జిలేబి
ReplyDeleteసరళంబైనవి పద్యా
లరయగ రాజన్న వారి లావణ్యంబొ
ప్పు రసమయ కవిత్వములే
మరి నాక్కూడన్ జిలేబి మాదిరిగుండెన్ :)
జిలేబి
ReplyDeleteఏమండి! మహా యనగా
నేమండీ! బులుసు గారి నెత్తావి మహా
యే మందహాసము దహా
యే మరి దరహాసమై మెయికొనె ప్రవీణూ :)
ReplyDeleteబ్లాగు మొదలెట్టుడి జిలే
బీ గునగున వచ్చి తాను వెస కామింట్లన్
శ్రీగంధముగా వేయన్
జై గురు శ్రీ విన్నకోట జై మహ రాజ్ కీ :)
జిలేబి
ReplyDeleteఅదె! డెప్యుటీలయిదుగుర
దె!దెసను మార్చంగ నిమ్మదిగ వచ్చిరదే!
ఇదియిక తుగ్లకు పాలన
కు దిశా నిర్దేశమో? పకోడి తెలుపవే :)
జిలేబి
ReplyDeleteచేయండర్రా రాముని
సాయము కోరుచు భజన కుశలవులవలె రా
మాయణమును గానముగా
చేయుచు! తలకాచు వాడు శ్రీరాముడె రా!
జిలేబి
ReplyDeleteబోడపు బ్లాక్బాక్సూ కా
దూ డుంటకడుం జిలేబి దూకుడు కాదోయ్
షాడో బానింగ్ కాదోయ్
లోడింగ్ ప్రాబ్లెమ్ము గూగులోళ్ళది సుమ్మీ
జిలేబి
ReplyDeleteపెట్టేద్దామండీ పే
చెట్టేద్దామండి లోడు సిండ్రోమనుచున్
కొట్టేద్దామండీ జై
గొట్టుచు ముక్కలుగ చేసి కోసేస్తమికన్
జిలేబి
రెండో పాదం మొదటి అక్షరం?
Delete
Deleteరెండో పాదపు ముంగట
చెండాడిన యక్షరమును చెప్పు జిలేబీ
తిండాడితి యర్థమవక
కొండమ్మా తెలుపవే పకోడి మిఠాయీ :)
జిలేబి
తిన్నగా జవాబు చెప్పే అలవాటు లేదుగా మీకు 😡. ఇంతకీ "పే రె ట్టేద్దామండి" అనా మీ కవిహృదయం? లేక మీర్రాసిన "పే చె ట్టేద్దామండి" అన్న దానికే కట్టుబడున్నారా? అలా అయితే ఏమిటా పేచీ ?
Delete
ReplyDeleteచినదాన! సూర్యుడు గిరగి
ర నిమిషమైనను విడువక రయ్యన పయన
మ్మును చేసి క్రుంగెను పడమ
టన ప్రతిదినమిదియె తంతు టట్ పనిలేదో ?
జిలేబి
ReplyDeleteప్రకటన లో చిరునామా
వకుళా లేదే! జిలేబి! పట్టుకొనుమికన్
చకచక నెట్టున మేము వె
తికినా మిదిగో గనుమిక తింగరి బుచ్చీ :)
జిలేబి
ReplyDeleteఆసక్తిని పెంచుకొనుము
వీసంబెత్తైన బ్రహ్మ విద్య గ్రహింపన్
మూసని కొట్టుకొని జిలే
బీ సత్యమ్మును మరువకు విభుడె యొడుపగున్!
జిలేబి
ReplyDeleteఆ పాదమును విడువకో
యీ పరమాత్ముని స్మరణయె యిహలోకములో
సోపానమ్ము మరువ కో
యీ!పరలోకమ్మున కదియే మార్గమగున్
ReplyDeleteరారండోయ్! ఆహ్వానము
శ్రీరాముని భజన సేయ సీతాపతి రా
రా రమ్మయని బిలుచుచున్
ధారాళముగ కొలువంగ ధరణీపతిగా!
జిలేబి
రాముణ్ణీ భక్తుణ్ణీ
ReplyDeleteధీమమ్మున వదలరేమి ? తెలియంగ నిదే
దో మరుగిడి భజియించు మ
హా మతలబుగా దలంతు నమ్మీ , విబుధా !
ReplyDeleteవదలము విడువము రాముని
కుదురుగ భజియించెదమ్ము కోవెల మదిలో
పదిలముగా గట్టి నతని
కి దర్శనము కోరి, కోరి కేవలమతడిన్!
జిలేబి
ReplyDeleteపోరాడెను బాహుబలియె,
వారాహి విచిత్రమది సెబాసో యనగా
పోరు తరువాయి యా పూ
జారిణి పంచఁగఁ దినిరి ప్రసాదము భక్తిన్!
జిలేబి
ReplyDeleteఅలుకగ శంకరాభరణ మందున, దిద్దగ దిద్దగాను తా
మలుకయు లేక పూజ్యులు సమస్యల పూరణ దీటుతేలగా
కులికెడు కన్నె పిల్ల మది క్రోడపు టెత్తుల రేగు కైపులన్
పలికిన పల్కులన్నియును పద్యము లైనవి యేమి చెప్పుదున్!
జిలేబి
ReplyDeleteసోరణి దివ్వెల కాంతిని
జారిణి పంచఁగఁ, దినిరి ప్రసాదము భక్తిన్
హేరాళముగా నెల్లరు!
ధారాళము విభుని లీల ధరణిని రమణీ
జిలేబి
ReplyDeleteహల్లెలూయా!
జారభరా యటంచు త్రప, స్వైరిణి, కామగ యంచు తిట్టినా
రో? రమణీయమైనది సరోజిని నాదు విధాత ప్రేమ! ఓ
జారిణి, పంచిపెట్టిన ప్రసాదముఁ దిన్న మహోదయం బగున్,
కోరగ ముక్తి నివ్వ, యెదకోయిల పాడగ నేసు నామమున్!
జిలేబి
ReplyDeleteఈ తవికలవల్ల జిలే
బీ తగు ఫలితమ్ము కలదె? వీసంబెత్తై
నా తూచ్ నోయూజ్! పోవ
మ్మా తర ముగ నేర్చు కొనుము మంచిగ వ్రాయన్ !
జిలేబి
ReplyDeleteఇది కవితా? మా ఖర్మా ?
చదవమని నెవడడిగేడు సన్నాసీ ని
న్ను?దరిద్రపు గొట్టు మొగ
మ్ము దర్శనమదేల పొమ్మ ముదిరిన బెండ్కాయ్ :)
నారదా!
జిలేబి
😆🤐😨☝🙆🤗
Delete
ReplyDeleteమా కాల్సు గూగు లోడే
మోకాలొగ్గి వినుచుండె మొత్తము గానన్
బాకా వూదగ వాడే
మాకొర కై యాడు లొచ్చె మస్తు జిలేబీ :)
జిలేబి
ReplyDeleteచిన్న గీతిక పాడినా చీద గాను
ముక్కు యూట్యూబు లో బెట్టి ముద్దు చేయు
దినము లివ్వి జిలేబుల దేశ మాయె
విశ్వ విఖ్యాత భరతమ్ము వినవె భామ
జిలేబి
ReplyDeleteవీయెన్నారయ్యా! మా
పై యింత దయ కనికరము ఫర్మాయించం
డీ! యెక్కించుడి మీ బ్లా
గాయణమును తెర పయిన భుగభుగ యనంగన్ :)
నారదా!
జిలేబి
ReplyDeleteమా పేరడీకి పాటల
మోపుకు లలితా జి మీ సమున్నత బ్లాగే
సూపరు బోల్డన్ని కబురు
లే పడికట్టుగ నిలిచెను లెస్సగ సుమ్మీ :)
చైం చిక్ :)
జిలేబి
ReplyDeleteనరమానవు లారా! పు
ట్టిరి కోతులు జంకుఫుడ్డు టెంకణమిడి మె
క్క, రహస్యమిదియె కోరిరి
వరముగ నేడున్ భుజింప పరమాన్నముగా :)
జిలేబి
ReplyDeleteభాషను నేనోయ్ భావము
భాషా భాయ్ నీవు! రమ్మ పద్మార్పితనోయ్
ఘోషా నాకిక లేదోయ్
వేషము వేయని జిలేబి వేసారినదోయ్
జిలేబి
ReplyDeleteఅదె! తొడకొట్టుడు ధావను
పదిలము గా కొట్టె వంద పైబడి రన్నుల్
సదనము లో తెలిపిరి వి
న్నదనములన్ రావు సారు నారద రమణీ :)
జిలేబి
ReplyDeleteఈ యేడులు తిండేమై
నా యిస్తాయా జిలేబి నాకైతే డౌ
టే! యేదో యేడుస్తు
న్నా యనుదినము వివరములు నాకు తెలియదోయ్ :)
జిలేబి
ReplyDeleteఅంతయు నీశుడనుచు లే
దెంతయు నిహలోకమున నుదియకొను కార్యం
బెంతయునని, వేరుపడిన
చింతన లోపించిన, యతి సిద్ధినిఁ బొందెన్!
జిలేబి
ReplyDeleteఅంతయు నీశుడంచు భువియంతయు నాతడి లీలయంచు లే
వెంతయు వేరు కార్యములు దేహము పాటుపడంగ యంచు నా
వంతుగ దేవదేవుని సపర్యలు చేసెద నంచు వేరుగా
చింతన సుంత లేని యతి సిద్ధినిఁ బొందె జనుల్ నుతింపఁగన్!
జిలేబి
ReplyDeleteఎంతయు కడతేరదు మేల్
చెంతకు చేరెననుకొన వశీకృతమవదే
వింతైనలోకము పయిన
చింతన లోపించిన యతి సిద్ధినిఁ బొందెన్
జిలేబి
ReplyDeleteఆ కొమ్మల మాటున భళి
యాకొనె బుల్బుల్ జిలేబి యవ్వారపు పి
ట్టా! కోతి జంకు ఫుడ్డు క
రే కరముల చాపుటయ కురికురి యటంచున్ !
జిలేబి
ReplyDeleteముంజల, నెగుమతి చేయుము
గింజల, కంజముఖులన్, జిగేల్మను కైపుల్
బెంజు టొయోటా కార్లను
రంజుగ దిగుమతిని చేసి రాజిల్లు సుమా :)
జిలేబి
https://youtu.be/Mmz1IvuxvBA
Delete
Deleteఇదె శక్తిముద్ర సుమ్మీ
కుదురుగ నేర్చుకొనుమమ్మ కోమల వళ్ళీ
నిదురయు తానంతట వ
చ్చు దవా లేవియు వలదిక సుందరి వినవే :)
జిలేబి
ReplyDeleteఇట్టిట్టా యెట్టా మీ
రెట్టా రాసిరి పిటపిట రెక్కల పాటల్
చుట్టిరి జిలేబు లెట్టా
గట్టిగ రావ్సారు బండి గడగడ లాడెన్ :)
జిలేబి
ReplyDeleteమీ రెండుచేతుల టపా
సారించండయ్య పవను సాధింతురయా
మీరిక్కడ మంచిగ మీ
పేరున్ కతలెల్ల నెమ్మి పేర్కొన వ్రాయన్ :)
జిలేబి
ReplyDeleteనేనెన్నో పెళ్ళిళ్ళకు
రాణీ వెళ్లానహె! కన రాలే పోవే
యే నమ్మికా ముహూర్తము
పై నడచుకొనిరి యెవరికి వారే సుమ్మీ
జిలేబి
ReplyDeleteమా బుల్బులు పాటను మీ
మా బాలాగునిక పెట్టి మరిపిస్తా నం
డీ బాగా తెమసెక్కం
గా బాణీ కలుపుతుంది గారాబు సుమా :)
తెమసెక్కదియే :)
జిలేబి
ReplyDeleteఆదరణ లేక మగ్గెను
వేదవతియె సూర్పణఖ ప్రవీణత చూపం
గా! దరిమిలాన రావణు
సోదరిఁ దిట్టిన జనులకు శుభములు గలుగున్!
జిలేబి
ReplyDeleteసొల్లండి టెల్గు లోనన్
సొల్లు కబుర్లను బిరబిర సొబగుల నిపుడే
పల్లె ప్రపంచపు రావ్ సాబ్
మళ్ళీ మళ్ళి యవియే సమాధానంబుల్ :)
జిలేబి
ReplyDeleteఅప్పిడియా! నీహారిక!
చప్పున నరవంబు నేర్వు సరిగా ను జిలే
బప్ప కెడన్ పిడివాదం
బొప్పగ త్వరితముగ వచ్చు పొంతన లేకన్ :)
జిలేబి
ReplyDeleteపాలెమున నివసించెను భార్య సీత
తోడు భర్త సీతాపతి; దోసె వేయ
రాని కారణముగ కొంత రభస చేయ
కుపిత రాముఁడు సీతపైఁ గోల నేసె!
కృష్ణాతీరము :)
అన్నప్పా పాలెంలో కత యేమిషోయ్ :)
జిలేబి
ReplyDeleteమాపటేళన తాగి వచ్చెను మాసిపోయిన రుచ్యుడే
కాపురించన దోసెవేయగ కాస్తతప్పుగ సీతయే
సాపుజేయన జుట్టుపట్టుచు చాచికొట్టుచు వేడిపై
కోపగించిన రాముఁ డప్పుడు కోల నేసెను సీతపై!
జిలేబి
ReplyDeleteसब के साथ सब का विकास :)
పనికి మాలిన దనిపించు ఫలము లేని,
కారణము లేని కార్యమె; ఘనతఁ గాంచు
భువిని లక్ష్యము తోడుగ పూనుకొనుచు
నందరి నొకతాటి కలిపి నాట నేల!
जिलेबी
ReplyDeleteప్రేరణ నివ్వ దెవ్వరికి పేలవ మై జగ మందు నిల్చునా
కారణమేమి లేనిదగు కార్యమదే; ఘనతం గనుం గదా
వీరుని ధీరమున్ మదిని వేగపుటూయల లాడ జేయుచున్
వేరము చేర్చకన్ జనుల వేగిర చేసెడు దోహలమ్ములున్!
వేరము - enmity, hostility.విరోధము ద్వేషము
జిలేబి
ReplyDeleteచేరుచు కైపదమ్ముల కచేరిని వ్యర్థము చేసి కాలమున్
మేరు సమోన్నతంబనుచు మేధ్యము దేవికటంచు వాసియౌ
పూరణ లంచు పూసి మసి, పుష్పపు గుచ్ఛము లంచు పెట్టిరే
కారణమేమి లేనిదగు కార్యమదే ఘనతం గనుం గదా!
నారదా! ఈ రోజేమగునో :)
జిలేబి
ReplyDeleteస్టెల్లా మారీస్ నారిని
బుల్లమ్మిని నింగిలీసు పూర్తిగ రాదోస్
చళ్లన కబుర్ల చెబ్తా
భళ్లున తెల్లారగన్ రభస మాలిక లోన్ :)
జిలేబి
Deleteపిడకుచ్చుకొంచు కొడతా
గడగడ లాడిస్త! వాయి గప్పున ముయ్ వే
జడబట్టిలాగి కొడతా
బుడబుక్కలదాన పదవె పూబోడి వెసన్ :)
జిలేబి
"జిలేబి" గారూ,
DeleteStella Maris --> మద్రాసు (చెన్నై) .. జయలలిత "తలచ్చి పురైవి"
Maris Stella --> విజయవాడ .. నీహారిక
--------------
అలాగే :-
Loyola College --> మద్రాసు (చెన్నై) .. విశ్వనాథన్ ఆనంద్
Andhra Loyola College --> విజయవాడ .. నరసింహారావు 🦁😎
-----------------
🙂
స్టెల్లా మారీస్ నారిని
ReplyDeleteబుల్లమ్మిని నింగిలీసులో రాయనోయ్
చల్లన కబుర్ల చెబ్తా
మెల్లన తెల్లారగన్ రాస్తా శోధిని లోన్ :)
మాటిమాటికీ .. పిడకుచ్చుకు కొడతాను అనడం ఏమిటండీ మీరు? మారిస్ స్టెల్లా వనితలు ఎంత స్టైల్ గా మాట్లాడాలి ☝️?
Deleteతెలంగాణాలో ఇష్టైల్ నడవది.. గీ ఆంద్రోళ్ళని గట్లనే తిట్టాలే...
Delete
ReplyDeleteవిధి రూపకల్పనను యే
విధముగ చేయగలమో సవివరము గా తె
ల్పెదము జనులార రారం
డి! దివ్య దర్శనము వడి వడిగనుడి భువిలోన్
జిలేబి
ReplyDeleteమా చంద్ర బాబు లేకన్
యే చక్కదనమ్ము లేక యీ యాంధ్ర ప్రదేశ్
గాచారము గాట్లో బో
యే! చాన విచారమాయె యెంకట్రమణా!
జిలేబి
ReplyDeleteగోదావరి జిల్లాలకు
ఆ దొర కాటన్ వలె తెలగాణ జనులకై
యీ దొర కేసీయార
య్యే!దండాలెట్టుకొనుడి ఈశుండితడే
జిలేబి
భగీరధుండితడే ... అంటే ఎలా ఉంటుంది "జిలేబి" గారూ?
Delete(గణములు ఛందస్సు వగైరాల గురించి నాకు తెలియదు)
Deleteగోదావరి జిల్లాలకు
ఆ దొర కాటన్ వలె తెలగాణ జనులకై
యీ దొర కేసీయారు! ప్ర
గే దండాలెట్టతగు భగీరథుడితడే !
జిలేబి
ఇది నయం కదా 👍.
Delete
ReplyDeleteమీ జీడీపీ గ్రోత్ రే
టే జర డౌటోయ్ జిలేబి టేబిల్ సరిలే!
ఓ జాగురూకుడా! యే
లా జాగ్రత్తలను నాడె లపితము గనలే :)
జిలేబి
ఇందులో యేలాటి పొలిటిక్సూ లేవు :)
ReplyDeleteఅలజడి తో రేకెత్తిన
ములుకుల భావములు నీవి ముదితా పద్మా
పలుకాకులు లోకులు నీ
విలాగ నీరసమునొంది విలపించకుమా !
జిలేబి
Alert :-
ReplyDeleteఈ టపా క్రింద కూడా కామెంట్లు 200కు అతి చేరువలో ఉన్నాయండీ "జిలేబి" గారూ (197). మళ్ళీ Load more చెయ్యాలో ఏమిటో? వేరే టపాకు మార్చరాదూ?