Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
తానైవెల్గెతివీవు విశ్వ మున నాద్యంతంబుగా వేణునా దానందమ్ముగ కాలవాహినిగ కాంతారమ్ము గా వేదమై ప్రాణంబై జనులెల్ల తృప్తి గొను సారంగమ్ముగా నిక్కమై నీ, నా భేదము లేని కంబుధరుడా! నిన్మ్రొక్కెదన్ కావుమా!
శుభోదయం
జిలేబి