Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
శూన్యాకాశంలో
పసిడి పువ్వులు
పండించే
రసో వై సిద్ధి
హాలికులం.
మీ కామెంట్లే
కరివెద.
జిలేబి
స్నేహ మొక్కటే స్వఛ్ఛ పసిండి పూవు ,మిత్రుడా ! లేదు కల్మష మేది మనలొ ,కాస్త చదురులు దప్ప మీకాడ గనములోప మెద్దియు , ఘనతలు లోప మగున ?
ఒరుల తక్కువ జేయ చేకురున ఘనత ?తాను ఘనుడను కొన్న యెంతటి మనుజుడుభువి ప్రశంశలు బొందరు , పూని మనముజేయు పుణ్యమొక్కటె వచ్చు , శ్రేయ మిడుచు .
స్నేహ మొక్కటే స్వఛ్ఛ పసిండి పూవు ,
ReplyDeleteమిత్రుడా ! లేదు కల్మష మేది మనలొ ,
కాస్త చదురులు దప్ప మీకాడ గనము
లోప మెద్దియు , ఘనతలు లోప మగున ?
ఒరుల తక్కువ జేయ చేకురున ఘనత ?
ReplyDeleteతాను ఘనుడను కొన్న యెంతటి మనుజుడు
భువి ప్రశంశలు బొందరు , పూని మనము
జేయు పుణ్యమొక్కటె వచ్చు , శ్రేయ మిడుచు .