Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
సమస్యాపూరణము
ఉన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ
మానడు మంచిని గోరు, గుణానుక్రమముగ విభుడు జనహితోన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ నడచ బరిణెపురుగుల రౌద్రమ్మునయోజిలేబీయము
-దేవుళ్లెల్లరొకరని నమోవాకమిడదగు కాని మోకరిలి ప్రభుండా వేంకటేశుని వినాదేవుడు లేడని పలికి మదిన్ పూజింతున్
-చోద్యంబుగ రఘురాముండాద్యంతరహితుడొక శిశువై యర్చించెన్వేద్యంబుగ ఋషిమునులన్పాద్యాదులతోడు సన్నిభత్వము తెలుపన్
చోద్యంబుగ రఘురాముండాద్యంతరహితుడొక శిశువై యర్చించెన్వేద్యంబుగ ఋషిమునులన్పాద్యాదులతోడు సన్నిభత్వము తెలుపన్https://youtube.com/shorts/gn0zeM4Gj6k?is=uM5BDdHsvUQhpKNo
-భక్షణములివిగొ గొనుడీఅక్షరకౌముది విరిసె, నహస్కరు ప్రభలన్వీక్షింప వేళ నిదియేతక్షణమే శంకరార్యు తలమున రండూ
-జగడములు తదుపరి తృటిన్ సిగబట్టుకొనిరి భళారె శిష్యుఁడు గురువయ్యె గురులు శిష్యుండ్రగుటన్జగమెరిగిన సత్యమాయె సాఫ్ట్వేర్ కళలోన్https://youtube.com/shorts/vwpGIPOuxMA?is=BZIFjg2mvQhogI35
-குட்டி ப்பய்யன் இப்பவே கன்னடிக்கிரானே:)అగణితమైన పిరియమునమగని మొగముఁ జూచి, కనెను మగువ సుతుని వాడగుపించెను పో తండ్రి వలె గుంభనపు నగవులన్ బలీయపు కనులన్రామ రామజిలేబి
-https://youtube.com/shorts/ULvboz37KmE?is=u5fRAevfi77EPSu6
-గంటి కలయొక్కటిని యేసు కరుణ జూపవిషముఁ ద్రాగి క్షీరమొసఁగె భేకభుక్కు ప్రభువు పాలించు మనలెల్ల పాపములను ద్రోలి పరుగిడి రండు ప్రత్యూష మందుజిలేబీయము
-తమ్ములు పెద్దన్నల తోరమ్ముల సంతస బరచి బరాతము గొని, మాయమ్మా! గావుమనుచు హా రమ్ము నిడెదరంట స్త్రీలు రమకున్ భక్తిన్
-శ్రీశంకరి కృప గరువమునాశార్థము నాడు దక్కె నా మనువకటారాశిఫలముల దయ నిపుడుదేశద్రిమ్మరి బతుకు కుదేలు మనెగదా
-వామనుని కత వినెను యేమో! మాయను బన్ని వచ్చె నో చీమవలెన్? ధీమతి నగుదును నేనిదెచీమం జూచి భయపడెను సింహమ్ము గడున్
-ప్రాప్తించును బ్రహ్మపదము బలదర్పములన్తపమాచరింపగా ప్రతిభ పరిమళింప మనుజులకు ప్రాప్తించును బ్రహ్మపదము; బలదర్పములన్కపటత్వముపెరుగు వినవె కంద జిలేబీ
-అబ్బురమైన నేత్రములు యామిని భామిని దీటు చూడ్కలాపబ్బుల కిక్కు మద్యములు పారిన కన్నుల కుర్రకారు పైకప్పుల చీల్చు గాత్రముల కైపుల రెక్కలనార్చు మ్రోతతో గబ్బిలమా మనోజ్ఞములు గావె భవద్రమణీయవీక్షణల్
-అబ్బె నిశిరాత్రి చూడ్కలు నచ్చె పోవెగబ్బిలమ నీ కనులు; మనోజ్ఞములు గావెశంకరాభరణమ్మున చక్కనైనపూరణలు నీకు వేనోళ్ల పొగిడికలును
-భగభగ బంగారమ్ము! బడుగుజీవికి మాటలే గడు పసిడి గానన్ నగలు కొనెదనని చెవిలో,..“సిగ లేని సతికిఁ,... బువులిడ శ్రేయమ్మె యగున్
-పగలే వన్నెల చూపు తోడు మగడిన్ బాళిన్ ప్రకాశమ్ముగాజగమే వూయల గాను జేయ బిలువన్ జాప్యమ్ములేలా!వడిన్మొగుడై బుట్టను తప్పుగాదు చెవిలో మూరంత తోరమ్ముతోసిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్
-బ్లాగులందు వ్యాఖ్యలతో పదపడచునిదెపద్యములు సెప్పకుడు విన్న బాపమగునుగూగులమ్మి నిదురపోయె గోడు గోడుమనిరి పంచదశపులోక మానుజులరె
-కాము కవివరులము గనమలంకారపుపదములు ప్రభు! యీ సభకు నమనములిడుచు హృదయమును తెరిచి వ్రాసినట్టి యామూగవాని భాష ముదముఁ గొలుపు
~-వేగ మెంతొ కలిగె వాడి వేడుకైన జాడగారాగ తాళ భావ మెల్ల రంజరిల్లె నీటుగాబాగు బాగు భావమెల్ల పద్యమంత నీటుగామూగవాని భాష విన్న మోదమెంతొ గల్గుగా
-క్రోవి బట్టి పోరు సలిపి క్రుద్దులైనఅన్న లీనాడు ప్రభుత ప్రయత్న మనగ జనుల మేలుగోరిరదె ప్రసన్నమైన ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి
-காதலிக்க நேர மில்லை :)క్రొత్తతావిని చేర్చుకొన్నది కోర్కె కూర్మిని గోముగాముత్తెమై మెరిసేను చిన్నది ముద్దులిచ్చెను మత్తుగామెత్తమెత్తని మేనియెల్ల రమించి నాట్యము సేయగాప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగా
మత్తకోకిల బాగుంది 👍😊
-ఇతరము లన్నియు మాయయెసతతము హరినామమే ముసాంబ్రముగా సన్మతమే యాఅల్లా యనిచతురామ్నాయములఁ జదువఁ జాలిరి తురకల్
-ప్రతిమయె లేకయు పార్వతిసతతము శివునిగొలుచుచు ప్రసన్నము గానన్పతిగా బడసెను తనరగయతిధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌ
-సతిధర్మమ్మను ప్రోద్బలంబుగొని దుస్సాధ్యంబు నే సాధనంబతిసామాన్యము గాను మార్చి వనితల్ పాటింప మార్గంబుగాపతిగా కోరి తపమ్ము జేసి బడసెన్ ఫాలాక్షు నర్ధమ్ముగాయతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్
-కిలకిల నవ్వుల పక్కింటి లలామ ముదముగ బిలిచి టెక్కుల గరిటంచుల రుచుల జువ్వి చెప్పి కతల, కాయల చారుఁ గాఁచఁ దర్షము నిండెన్!:)జిలేబి పరార్ :)
-హమ్మయ్య! చాన్నాళ్లతరువాయి గిట్టించినాము జిలేబీయముదీనపు "కోవిడా"కొనిన దిక్కులుగానని కాలమప్పుడామానిని లేకయే వరుఁడు మంగళసూత్రముఁ గట్టెఁ బెండ్లిలోతానను కొన్న మూర్తమున తన్వికి "జూమను" యాపు లోన కల్యాణపు రీతులన్ గని భళారె యటంచును మెచ్చ బంధుగుల్ఎక్కడ యెక్కడ శ్యామలీయము వారు రావాలె ~("అక్షింతలు" వేయడానికి :))
-నీదైనది నిన్నెప్పుడుకాదని వీడదు, దొరకదు కానిది నీదౌవేదన వలదోరన్నా యేదైన విధాత చలువయే రాజన్నా !
-కొడుకు నాదు మాట కొంచమైనను జవదాట డనుచు మురియు తల్లి జూచి,మగని చెంత చేరి మచ్చిక తో యురుకొట్టె నత్తనుఁ బ్రేమతో కోడలమ్మ
-పూరణలకై నటునిటు లబోదిబోయటంచు పదముల పడికట్టు టక్కు టక్కుమనుచు పేర్చి జనాళిని మభ్య పెట్టుపద్య విముఖులఁట విజయవాడ ప్రజలువాడో మూర్ఖుండేలున్చూడంగానంధుల కలి చోద్యంబుగ యేనాడో షేక్స్పియరు పలికెతోడేళ్లేలుబడి మనకు తోడై నిలచున్
-జిలేబి సెబాసో :ఇంక సమస్యాపూరణలింక హరిమ చెల్లెననెడు వేళ యతనమైశంకరుని వేదికయె రానింకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్ఈ పద్యానికైనా శంకర వరుల్ బ్లాగు వంక చూపు గలుపుతారనియున్ను ఈ కొలువు మళ్లీ ఉధృతి యై వాత్సాపు లో దాగుడుమూతలాడుకుంటున్న వారంతా మళ్లీ బ్లాగింటికి వస్తారనిచీర్సుల సహితజిలేబి
-విలువలను మరచిన జనులుకలుషితచిత్తులె కదా; జగద్గురు లెల్లన్పులుకడిగినట్టి ముత్యమ్ములు తెలుసుకొనవె జిలేబి మూఢత వలదే
-
ReplyDeleteదేవుళ్లెల్లరొకరని న
మోవాకమిడదగు కాని మోకరిలి ప్రభుం
డా వేంకటేశుని వినా
దేవుడు లేడని పలికి మదిన్ పూజింతున్
-
ReplyDeleteచోద్యంబుగ రఘురాముం
డాద్యంతరహితుడొక శిశువై యర్చించెన్
వేద్యంబుగ ఋషిమునులన్
పాద్యాదులతోడు సన్నిభత్వము తెలుపన్
ReplyDeleteచోద్యంబుగ రఘురాముం
డాద్యంతరహితుడొక శిశువై యర్చించెన్
వేద్యంబుగ ఋషిమునులన్
పాద్యాదులతోడు సన్నిభత్వము తెలుపన్
https://youtube.com/shorts/gn0zeM4Gj6k?is=uM5BDdHsvUQhpKNo
-
ReplyDeleteభక్షణములివిగొ గొనుడీ
అక్షరకౌముది విరిసె, నహస్కరు ప్రభలన్
వీక్షింప వేళ నిదియే
తక్షణమే శంకరార్యు తలమున రండూ
-
ReplyDeleteజగడములు తదుపరి తృటిన్
సిగబట్టుకొనిరి
భళారె శిష్యుఁడు గురువ
య్యె గురులు శిష్యుండ్రగుటన్
జగమెరిగిన సత్యమాయె
సాఫ్ట్వేర్ కళలోన్
https://youtube.com/shorts/vwpGIPOuxMA?is=BZIFjg2mvQhogI35
-
ReplyDeleteகுட்டி ப்பய்யன் இப்பவே கன்னடிக்கிரானே:)
అగణితమైన పిరియమున
మగని మొగముఁ జూచి, కనెను మగువ సుతుని వా
డగుపించెను పో తండ్రి వ
లె గుంభనపు నగవులన్ బలీయపు కనులన్
రామ రామ
జిలేబి
-
ReplyDeletehttps://youtube.com/shorts/ULvboz37KmE?is=u5fRAevfi77EPSu6
-
ReplyDeleteగంటి కలయొక్కటిని యేసు కరుణ జూప
విషముఁ ద్రాగి క్షీరమొసఁగె భేకభుక్కు
ప్రభువు పాలించు మనలెల్ల పాపములను
ద్రోలి పరుగిడి రండు ప్రత్యూష మందు
జిలేబీయము
-
ReplyDeleteతమ్ములు పెద్దన్నల తో
రమ్ముల సంతస బరచి బరాతము గొని, మా
యమ్మా! గావుమనుచు హా
రమ్ము నిడెదరంట స్త్రీలు రమకున్ భక్తిన్
-
ReplyDeleteశ్రీశంకరి కృప గరువము
నాశార్థము నాడు దక్కె నా మనువకటా
రాశిఫలముల దయ నిపుడు
దేశద్రిమ్మరి బతుకు కుదేలు మనెగదా
-
ReplyDeleteవామనుని కత వినెను యే
మో! మాయను బన్ని వచ్చె నో చీమవలెన్?
ధీమతి నగుదును నేనిదె
చీమం జూచి భయపడెను సింహమ్ము గడున్
-
ReplyDeleteప్రాప్తించును బ్రహ్మపదము బలదర్పములన్
తపమాచరింపగా ప్రతి
భ పరిమళింప మనుజులకు ప్రాప్తించును బ్ర
హ్మపదము; బలదర్పములన్
కపటత్వముపెరుగు వినవె కంద జిలేబీ
-
ReplyDeleteఅబ్బురమైన నేత్రములు యామిని భామిని దీటు చూడ్కలా
పబ్బుల కిక్కు మద్యములు పారిన కన్నుల కుర్రకారు పై
కప్పుల చీల్చు గాత్రముల కైపుల రెక్కలనార్చు మ్రోతతో
గబ్బిలమా మనోజ్ఞములు గావె భవద్రమణీయవీక్షణల్
-
ReplyDeleteఅబ్బె నిశిరాత్రి చూడ్కలు నచ్చె పోవె
గబ్బిలమ నీ కనులు; మనోజ్ఞములు గావె
శంకరాభరణమ్మున చక్కనైన
పూరణలు నీకు వేనోళ్ల పొగిడికలును
-
ReplyDeleteభగభగ బంగారమ్ము! బ
డుగుజీవికి మాటలే గడు పసిడి గానన్
నగలు కొనెదనని చెవిలో,..
“సిగ లేని సతికిఁ,... బువులిడ శ్రేయమ్మె యగున్
-
ReplyDeleteపగలే వన్నెల చూపు తోడు మగడిన్ బాళిన్ ప్రకాశమ్ముగా
జగమే వూయల గాను జేయ బిలువన్ జాప్యమ్ములేలా!వడిన్
మొగుడై బుట్టను తప్పుగాదు చెవిలో మూరంత తోరమ్ముతో
సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్
-
ReplyDeleteబ్లాగులందు వ్యాఖ్యలతో పదపడచునిదె
పద్యములు సెప్పకుడు విన్న బాపమగును
గూగులమ్మి నిదురపోయె గోడు గోడు
మనిరి పంచదశపులోక మానుజులరె
-
ReplyDeleteకాము కవివరులము గనమలంకారపు
పదములు ప్రభు! యీ సభకు నమనము
లిడుచు హృదయమును తెరిచి వ్రాసినట్టి యా
మూగవాని భాష ముదముఁ గొలుపు
~-
ReplyDeleteవేగ మెంతొ కలిగె వాడి వేడుకైన జాడగా
రాగ తాళ భావ మెల్ల రంజరిల్లె నీటుగా
బాగు బాగు భావమెల్ల పద్యమంత నీటుగా
మూగవాని భాష విన్న మోదమెంతొ గల్గుగా
-
ReplyDeleteక్రోవి బట్టి పోరు సలిపి క్రుద్దులైన
అన్న లీనాడు ప్రభుత ప్రయత్న మనగ
జనుల మేలుగోరిరదె ప్రసన్నమైన
ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి
-
ReplyDeleteகாதலிக்க நேர மில்லை :)
క్రొత్తతావిని చేర్చుకొన్నది కోర్కె కూర్మిని గోముగా
ముత్తెమై మెరిసేను చిన్నది ముద్దులిచ్చెను మత్తుగా
మెత్తమెత్తని మేనియెల్ల రమించి నాట్యము సేయగా
ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగా
మత్తకోకిల బాగుంది 👍😊
Delete-
ReplyDeleteఇతరము లన్నియు మాయయె
సతతము హరినామమే ముసాంబ్రముగా స
న్మతమే యాఅల్లా యని
చతురామ్నాయములఁ జదువఁ జాలిరి తురకల్
-
ReplyDeleteప్రతిమయె లేకయు పార్వతి
సతతము శివునిగొలుచుచు ప్రసన్నము గానన్
పతిగా బడసెను తనరగ
యతిధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌ
-
ReplyDeleteసతిధర్మమ్మను ప్రోద్బలంబుగొని దుస్సాధ్యంబు నే సాధనం
బతిసామాన్యము గాను మార్చి వనితల్ పాటింప మార్గంబుగా
పతిగా కోరి తపమ్ము జేసి బడసెన్ ఫాలాక్షు నర్ధమ్ముగా
యతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్
-
ReplyDeleteకిలకిల నవ్వుల పక్కిం
టి లలామ ముదముగ బిలిచి టెక్కుల గరిటం
చుల రుచుల జువ్వి చెప్పి క
తల, కాయల చారుఁ గాఁచఁ దర్షము నిండెన్!
:)
జిలేబి పరార్ :)
-
ReplyDeleteహమ్మయ్య! చాన్నాళ్ల
తరువాయి గిట్టించినాము జిలేబీయము
దీనపు "కోవిడా"కొనిన దిక్కులుగానని కాలమప్పుడా
మానిని లేకయే వరుఁడు మంగళసూత్రముఁ గట్టెఁ బెండ్లిలో
తానను కొన్న మూర్తమున తన్వికి "జూమను" యాపు లోన క
ల్యాణపు రీతులన్ గని భళారె యటంచును మెచ్చ బంధుగుల్
ఎక్కడ యెక్కడ శ్యామలీయము వారు రావాలె
~("అక్షింతలు" వేయడానికి :))
-
ReplyDeleteనీదైనది నిన్నెప్పుడు
కాదని వీడదు, దొరకదు కానిది నీదౌ
వేదన వలదోరన్నా
యేదైన విధాత చలువయే రాజన్నా !
-
ReplyDeleteకొడుకు నాదు మాట కొంచమైనను జవ
దాట డనుచు మురియు తల్లి జూచి,
మగని చెంత చేరి మచ్చిక తో యురు
కొట్టె నత్తనుఁ బ్రేమతో కోడలమ్మ
-
ReplyDeleteపూరణలకై నటునిటు లబోదిబోయ
టంచు పదముల పడికట్టు టక్కు టక్కు
మనుచు పేర్చి జనాళిని మభ్య పెట్టు
పద్య విముఖులఁట విజయవాడ ప్రజలు
వాడో మూర్ఖుండేలున్
చూడంగానంధుల కలి చోద్యంబుగ యే
నాడో షేక్స్పియరు పలికె
తోడేళ్లేలుబడి మనకు తోడై నిలచున్
-
ReplyDeleteజిలేబి సెబాసో :
ఇంక సమస్యాపూరణ
లింక హరిమ చెల్లెననెడు వేళ యతనమై
శంకరుని వేదికయె రా
నింకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్
ఈ పద్యానికైనా శంకర వరుల్ బ్లాగు వంక చూపు గలుపుతారనియున్ను ఈ కొలువు మళ్లీ ఉధృతి యై వాత్సాపు లో దాగుడుమూతలాడుకుంటున్న వారంతా మళ్లీ బ్లాగింటికి వస్తారని
చీర్సుల సహిత
జిలేబి
-
ReplyDeleteవిలువలను మరచిన జనులు
కలుషితచిత్తులె కదా; జగద్గురు లెల్లన్
పులుకడిగినట్టి ముత్య
మ్ములు తెలుసుకొనవె జిలేబి మూఢత వలదే