tag:blogger.com,1999:blog-3982816045717829872.post4283992151272488261..comments2024-03-28T21:09:33.224+09:00Comments on వరూధిని: Dancing Dark Clouds - 51Zilebihttp://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comBlogger117125tag:blogger.com,1999:blog-3982816045717829872.post-35722199813279806892023-07-01T05:46:47.595+09:002023-07-01T05:46:47.595+09:00-
శ్యామలీయ కందాలు - 100.
మా రామచంద్రుడుండగ
మా రక...-

శ్యామలీయ కందాలు - 100.

మా రామచంద్రుడుండగ
మా రక్షకుడై కువలయమందు ఖలులు మా
శ్రీరాముని మెచ్చని చో
పోరామికలుగునకో సుబుధులకు శ్యామా!

కష్టేఫలి తాతగారి ఉభయముతో
వందకు చేరె త్వరితముగా

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-79930033531729640342023-07-01T05:32:49.729+09:002023-07-01T05:32:49.729+09:00-
శ్యామలీయ కందాలు - 99
తొలగిన భ్రాంతియు సర్వం
బిల...-
శ్యామలీయ కందాలు - 99

తొలగిన భ్రాంతియు సర్వం
బిలలో రామమయమే సుభిక్షముగా మా
య లయము గాన నతనిలో
న లబ్ధి యగు మోక్షమే క్షణమ్మున శ్యామా!

కష్టేఫలి తాతగారి ఉభయము

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-19850771753856631222023-06-30T22:27:31.455+09:002023-06-30T22:27:31.455+09:00-
శ్యామలీయ కందాలు - 98
ఓ రాలుగాయి! యేలనొ
శ్రీరా...-

శ్యామలీయ కందాలు - 98

ఓ రాలుగాయి! యేలనొ
శ్రీరాముడెవడను ప్రశ్న? చివరికి సుడుగా
డే రహి చూపాలె తెలుప
మా రఘుపతి యెవ్వరని సుమా ! తల యొగ్గన్

కష్టేఫలి తాతగారి ఉభయము :)

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-31446714333230028652023-06-30T22:18:05.754+09:002023-06-30T22:18:05.754+09:00-
శ్యామలీయ కందాలు - 97
రామా! రఘుపతి! ప్రణతుల
యా!...-

శ్యామలీయ కందాలు - 97

రామా! రఘుపతి! ప్రణతుల
యా! మమ్మిదె బ్రోవుమయ్య! యవనారివి నీ
వే! మధువిరోధి! గైకొను
మా మా వందనములన్ రమానాథ! ప్రభో!

కష్టేఫలి తాతగారి ఉభయము :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-33266598257859966002023-06-30T22:10:19.994+09:002023-06-30T22:10:19.994+09:00-
శ్యామలీయ కందాలు - 96
భగవంతుడు రాముండై
జగమున ప...-

శ్యామలీయ కందాలు - 96

భగవంతుడు రాముండై
జగమున ప్రభవించె తల్లి జగదీశ్వరి తో
డుగ జానకికాగన్ తీ
ర్చగ నొడుదుడుకుల్ జనాళి చల్లగ బతుకన్

కష్టేఫలి తాతగారి ఉభయము :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-48378752050701850792023-06-29T10:18:51.955+09:002023-06-29T10:18:51.955+09:00-
మీరేనా! నా బ్లాగ్జొ
చ్చేరా! నా భాగ్యమెంతదీ వేళయ...-

మీరేనా! నా బ్లాగ్జొ
చ్చేరా! నా భాగ్యమెంతదీ వేళయొ బా
మ్మా! రాధనమాయె సుమా!
దూరింది మనసున ప్రేమ దువ్వాటముగా!

జిలేబుల్స్ :)Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-46945596087309098482023-06-29T09:13:36.269+09:002023-06-29T09:13:36.269+09:00-
ఓ యబ్బో! కందం ఒలికి పోతావుంది గీతంలో :
ఔరా! నా...-

ఓ యబ్బో! కందం ఒలికి పోతావుంది గీతంలో :

ఔరా! నా కౌగిలికే
రారా ! ఓ సుందరాంగ! రారా ధీరా!
దోరవయసుదానినిరా!
యేరా! నీకెందుకింత గీరా! రారా!

నేనన్లే :
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-1749071663366356742023-06-29T09:12:24.013+09:002023-06-29T09:12:24.013+09:00మనసు పడే వ్యధ కగధ
మ్మనునది లేదోయ్ జిలేబి! మనసుల కల...మనసు పడే వ్యధ కగధ
మ్మనునది లేదోయ్ జిలేబి! మనసుల కలబో
తను తెలిపెడు పంచాంగము
కనిపించదు వెతికిన మది కరగాలె సుమీ!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-21475528076938311422023-06-25T13:06:38.632+09:002023-06-25T13:06:38.632+09:00అఁ!మహా మహా మల్లాది వెంకట కృష్ణమూర్తి లాంటివాళ్ళు ఎ...అఁ!మహా మహా మల్లాది వెంకట కృష్ణమూర్తి లాంటివాళ్ళు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు.జిలేబీ గురుంచి తెలియనందువల్ల నష్టం లేదు లెండి.

అశోకుడు అనే కల్పిత వ్యక్తిని చరిత్రలో చదువుతూ సర్దుకుపోయిన మనకి జిలేబీ వాస్తవ చరిత్ర వల్ల ఉపయోగం ఏమిటి?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-78074869754859585682023-06-25T13:04:19.127+09:002023-06-25T13:04:19.127+09:00This comment has been removed by the author.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-20197140071134126852023-06-23T19:08:50.595+09:002023-06-23T19:08:50.595+09:00You are incorrigible 😡.You are incorrigible 😡.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-11536797636523589952023-06-23T18:24:56.920+09:002023-06-23T18:24:56.920+09:00నిజ నామ ధేయము - జిలేబి
స్థలము - జిలేబీపురము
వృత్తి...నిజ నామ ధేయము - జిలేబి
స్థలము - జిలేబీపురము
వృత్తి - జిలేబీలు వేయటము కందమూలాలను లాగటము
ఏమైపోయావే బ్యాంకు నిఫ్టీ అంటూ మొరెట్టుకోవడము
గట్రా గట్రా Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-86592307808311231582023-06-23T13:09:43.599+09:002023-06-23T13:09:43.599+09:00// bonagiriJun 23, 2023, 1:27:00 AM
రెండు రోజులు క...// bonagiriJun 23, 2023, 1:27:00 AM
రెండు రోజులు కనపడకపోతే ఏమయిపోయారో అనుకున్నా..//

డిటో డిటో, బోనగిరి గారు.

“జిలేబి” గారు, ఇప్పటికయినా మీ వివరాలు కొన్నయినా (నిజ నామధేయం, నివాస దేశం / స్థలం, వృత్తి వగైరా వివరాలు) మీ బ్లాగులో పెట్టండి - పోయేదేమీ లేదు మీ ముసుగు తప్ప. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-65764785743289044572023-06-23T09:19:37.743+09:002023-06-23T09:19:37.743+09:00మాడర్న్ డే మెస్సయ్యా :)
ఇటువంటి కొలవెరి జనుల
తటాల...మాడర్న్ డే మెస్సయ్యా :)

ఇటువంటి కొలవెరి జనుల
తటాలున క్షమించుటే కదా యుత్తమమి
చ్చట! వారి తప్పు లెవ్వి య
కటా తెలియదండి వారికై వారలకున్!

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-83399002750046161532023-06-23T01:27:43.697+09:002023-06-23T01:27:43.697+09:00రెండు రోజులు కనపడకపోతే ఏమయిపోయారో అనుకున్నా...రెండు రోజులు కనపడకపోతే ఏమయిపోయారో అనుకున్నా...bonagirihttps://www.blogger.com/profile/04212678580122467132noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-4467558247778721462023-06-22T23:17:32.731+09:002023-06-22T23:17:32.731+09:00-
శ్యామలీయ కందాలు - 95
రావణుని పొగుడు రాక్షసు
లే...-

శ్యామలీయ కందాలు - 95

రావణుని పొగుడు రాక్షసు
లే వేలకు వేలు నేడు లెమ్మ పుడమిలో
నావాలమ్ముగొనిరి రా
మా! వారిని నిగ్రహింపుమా త్వరితముగా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-35644618261167164842023-06-19T06:38:09.226+09:002023-06-19T06:38:09.226+09:00-
అన్నుల మిన్నయె చూచెను
కన్నులు లేనట్టివాఁడు! గన్గ...-
అన్నుల మిన్నయె చూచెను
కన్నులు లేనట్టివాఁడు! గన్గీఁటె నహో
చిన్నది నిజమో కాదో
తిన్నగ తెలుసుకొనగా మతింపు సరియె పో!Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-54124900476997920482023-06-18T08:40:47.054+09:002023-06-18T08:40:47.054+09:00-
శ్యామలీయ కందాలు - 94
మానక యమపురికి మరల
మానవ! శ్...-
శ్యామలీయ కందాలు - 94

మానక యమపురికి మరల
మానవ! శ్రీరామ నామ మంత్రము వీడం
గా నీ పయనము తథ్యము
కాని పనుల కాసుల కొరకై చేయకుమా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-91832680918598019272023-06-16T14:45:41.039+09:002023-06-16T14:45:41.039+09:00Readers may come and readers may go
But “Zilebi” p...Readers may come and readers may go
But “Zilebi” padyaalu go on forever.

(with apologies to Lord Tennyson)విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-52245837863037885772023-06-16T14:11:24.853+09:002023-06-16T14:11:24.853+09:00-
శ్యామలీయ కందాలు - 93
తలపరు రాముని మూర్ఖజ
నులు ప...-
శ్యామలీయ కందాలు - 93

తలపరు రాముని మూర్ఖజ
నులు పూజింతురదె సురులను సిరులకై వా
రలకెట్లు దొరకు ముక్తి భు
విలోన దుర్లభమె యిద్ది వినరా శ్యామా

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-85267463251980020642023-06-16T13:36:44.260+09:002023-06-16T13:36:44.260+09:00-
కొండలు కూడా అంతే
నండీ! నదులవలె నిలచు నాలుగు కాల...-

కొండలు కూడా అంతే
నండీ! నదులవలె నిలచు నాలుగు కాలా
లండి జనులు వచ్చిన నే
మండీ పోవంగనేమి మహిలో శర్మన్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-51773300075059175882023-06-14T19:31:36.691+09:002023-06-14T19:31:36.691+09:00ఏదో కామెంటారు కదా ఆ మాత్రమైనా అని సంతోషింపని సాహె...ఏదో కామెంటారు కదా ఆ మాత్రమైనా అని సంతోషింపని సాహెబులు :)

అసలే తెలుగు పదములను
విసవిస ఆంగ్లమ్ములోన వేగమ్ముగ వ్రా
సి సరి సరి స్పేసు కూడా
యిసుమంతయు లేక పేర్చితే యెట్లాస్మీ ?

నారదా
జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-64648736776834370662023-06-13T23:18:34.365+09:002023-06-13T23:18:34.365+09:00-
శ్యామలీయ కందాలు - 92
మతిహీనుడె మధురమ్ముగ
నిత...-
శ్యామలీయ కందాలు - 92

మతిహీనుడె మధురమ్ముగ
నితరముల తలంచు రాముని సమభిధను మో
వి తరింప మప్పువాడే
యతిధన్యుడు రామరామ యని పలుకదగున్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-29964064435906647312023-06-13T11:48:55.248+09:002023-06-13T11:48:55.248+09:00-
శ్యామలీయ కందాలు - 91
శ్రీరామ భక్తుల నెపుడు
చేర...-

శ్యామలీయ కందాలు - 91

శ్రీరామ భక్తుల నెపుడు
చేరని జన్మంబదేల చిన్మయు డానం
దారాముండతడిని నే
చేరని పుట్టుక యదేల చింతించెదనే

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3982816045717829872.post-24673818962643406952023-06-12T23:41:29.369+09:002023-06-12T23:41:29.369+09:00-
శ్యామలీయ కందాలు - 90
నీ పాద సేవ మానక
నే పట్టుగ...-
శ్యామలీయ కందాలు - 90

నీ పాద సేవ మానక
నే పట్టుగ చేతు రామ! నినుపొగుడుటయే
నా పని నను రక్షించు ప్ర
భో! పరమాత్మ! శరణు శరణు ధనుష్పాణీ!

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com