జిలేబి గారు మే నెలలో రాజకుమారి గారు స్వయంవరం ప్రకటించారు కదా పెళ్ళి అయినప్పటికీ నేను కూడా పాల్గొన్నా యువరాణి అడిగిన ప్రశ్నలకి నా చచ్చు సమాధానాలు చెప్పా యువరాణి గారు స్వయంవర ఫలితాలను వెల్లడి చేయలేదు
ఇప్పుడేమో బ్లాగ్ ముఖి పేరుతొ చంద్ర ముఖి లాగ "లకలక" అని భయపెడతారా ?
జిలేబి గారు
ReplyDeleteమే నెలలో రాజకుమారి గారు స్వయంవరం ప్రకటించారు కదా
పెళ్ళి అయినప్పటికీ నేను కూడా పాల్గొన్నా
యువరాణి అడిగిన ప్రశ్నలకి నా చచ్చు సమాధానాలు చెప్పా
యువరాణి గారు స్వయంవర ఫలితాలను వెల్లడి చేయలేదు
ఇప్పుడేమో
బ్లాగ్ ముఖి పేరుతొ చంద్ర ముఖి లాగ "లకలక" అని భయపెడతారా ?
శాస్త్రీ గారు
ReplyDeleteఇందులో భయపడటానికి ఎముందండి ? ఈ ముఖా ముఖీ మీకు బాగా తెలిసిన ప్రముఖ బ్లాగర్ తోటే.!
దీపావళీ రోజు తప్పకుండా బ్లాగ్ దర్శించండీ