Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
మా మనవడి అలక ఇంకా తీరలేదాండీ :) మీ ఆయన అలకైనా ఇంతలా ఎప్పుడైనా తీర్చారా :)
మాలా కుమార్ గారు,ఏమో నండీ, ఒక వారం గా 'లైను' మీద 'లైను' వేస్తున్నాను, మనవడు ఉలకడూ, పలకడూ, ఏమో ఈ అలుక ఎప్పుడు తీరునో ! తెర ఎప్పడు హృదయాన్ని వీడునో ! మా తిరుమలేశుని కే ఎరుక ! ఆ త్యాగయ్య వారె 'తెర తీయగ రాదా , మత్సరమను తెర తీయగ రాదా అని పాడగా లేనిది మనము ఏ పాటి వారం ?అయినా మానవ ప్రయత్నం చేయవలె !చీర్స్జిలేబి.
ఏమోయ్ జిలేబీ గారు....పరాకు,చిరాకు ఉన్న మాట.. మనము ఏ పాటి వారం ? మానవ ప్రయత్నం మానవ ప్రయత్నం మానవ ప్రయత్నం..sucesss....:):):0
రాఫ్సన్ మహాశయా,'సన్ను' మరీ 'రాఫ్' ఏమి చేద్దాం. 'మా' నవ ప్రయత్నం చేసేంత వరకు చేస్తాం ! మించితే , పరార్ జిలేబి. చీర్స్జిలేబి.
మా మనవడి అలక ఇంకా తీరలేదాండీ :)
ReplyDeleteమీ ఆయన అలకైనా ఇంతలా ఎప్పుడైనా తీర్చారా :)
మాలా కుమార్ గారు,
ReplyDeleteఏమో నండీ, ఒక వారం గా 'లైను' మీద 'లైను' వేస్తున్నాను, మనవడు ఉలకడూ, పలకడూ, ఏమో ఈ అలుక ఎప్పుడు తీరునో !
తెర ఎప్పడు హృదయాన్ని వీడునో ! మా తిరుమలేశుని కే ఎరుక !
ఆ త్యాగయ్య వారె 'తెర తీయగ రాదా , మత్సరమను తెర తీయగ రాదా అని పాడగా లేనిది మనము ఏ పాటి వారం ?
అయినా మానవ ప్రయత్నం చేయవలె !
చీర్స్
జిలేబి.
ఏమోయ్ జిలేబీ గారు....పరాకు,చిరాకు ఉన్న మాట.. మనము ఏ పాటి వారం ?
ReplyDeleteమానవ ప్రయత్నం మానవ ప్రయత్నం మానవ ప్రయత్నం..sucesss....:):):0
రాఫ్సన్ మహాశయా,
ReplyDelete'సన్ను' మరీ 'రాఫ్' ఏమి చేద్దాం. 'మా' నవ ప్రయత్నం చేసేంత వరకు చేస్తాం ! మించితే , పరార్ జిలేబి.
చీర్స్
జిలేబి.